ఈ ఆర్డర్ తో మీ ఆస్తులు సేఫ్..ఇంతకీ ఏంటా పవర్ ఫుల్ వెపన్?? | ABN Legal

  Рет қаралды 69,152

ABN Legal

ABN Legal

Күн бұрын

Пікірлер: 29
@anilkumartalluri5683
@anilkumartalluri5683 10 ай бұрын
20 సంవత్సరముల తర్వాత కొన్న అసైన్ ల్యాండ్స్ ను దళిత పేద రైతులు కొని ఉన్నారు వారికి ఫ్రీ ఓల్డ్ రైట్స్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుచున్నాము
@subbaraopindiprolu2601
@subbaraopindiprolu2601 2 жыл бұрын
Good effort sir. Public should learn to approach courts rather than local politicians.
@arunchakaravarthi3382
@arunchakaravarthi3382 2 жыл бұрын
This is right information Sir thank you ABN
@vadlaswamy3894
@vadlaswamy3894 Жыл бұрын
లాయర్ కి అమౌంట్ పెట్ట లేనప్పుడు కోర్టు స్టే సామాన్యులు తెచ్చుకోగలరు దీనికి సలహా ఇవ్వండి సార్
@vadlaswamy3894
@vadlaswamy3894 Жыл бұрын
సొంతంగా
@tfvloggerstelugu
@tfvloggerstelugu Жыл бұрын
సార్ మా తాతలకాలంనుండి మామిడి తోట లో మేమే ఉన్నాము అయితే మా నాన్న గారి తాతగారు భూమి ఏ కారణాల వలనో మా తాతగారి పేరుమీదకు transfer అవ్వలేదు, అయితే 1954 ఆ సమయం లో జరిగిన సర్వే లో ఆ భూమిని మా పెదనాన్న పేరున రాసేసారు కానీ భూమి ఎలా వచ్చింది అనే విషయం లో వారసత్వం అని రాసారు అయితే ఆ సంవత్సరానికి సర్వే అవ్వకముందే మా తాతగారు మరణించడం వల్ల, అలాగె మా నాన్నగారికి 3 సంవత్సరాల వయసు కావడం తో మా పెదనాన్న అతని పేరుమీదకు భూమిని రాసేసుకున్నారు, అయితే మా పెదనాన్న ఉన్నంత వరకు మాకు ఇబ్బందులు లేవు ఇప్పుడు మా పెదనాన్న పిల్లలు ఈ భూమి మా నాన్న ది మాత్రమే తాత ది కాదు రికార్డు లలో మా నాన్న పేరు ఒకటే ఉంది కావున మీకు ఈ భూమికి సంబంధం లేదు అని చెప్పి గొడవలు పెద్దతున్నారు అలాగే ఆంధ్ర లో జరిగే రీ సర్వే లో వాలా పేరు నా భూమిని రాయించుకోవాలని చూస్తున్నారు మేము ఏమి చేస్తే మాకు అందులో వాటా వస్తుంది అలాగే అడంగల్ లో మా నాన్న గారికి కొంత భాగం రాసారు కానీ అడంగల్ అంటే కేవలం కౌలు దారుడు మాత్రమే మా నాన్న మీ నాన్న కు కౌలు కి ఇత్చాడు అంతే కానీ భూమి లో వాటా లేదు అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో చెప్పండి
@mrajuyadav4433
@mrajuyadav4433 3 ай бұрын
EC తిపించు brother... Solution untadhi
@tfvloggerstelugu
@tfvloggerstelugu 3 ай бұрын
@@mrajuyadav4433 teeyincham ippativaraku aa land ki registration jaragaledu 1950 ki mundu records lo details untai kani rdo ivvadamledu levu antunaru rta act spandana anni try chesam
@mrajuyadav4433
@mrajuyadav4433 3 ай бұрын
@@tfvloggerstelugu mi పెద్దన్న peru midha undhi kadha brother... Mi nana valla thatha dhi kabbati... Mi nana ku అక్కు untadhi...So.. lawyer తో matladi detailed ga chapu... Old records open chesithadu brother.... Mi పెద్దన్న పిల్లలు అంటున్నారు kadha ma daddy own konukunadu ani... అమ్మినవల్లు avaru ani అడగండి...
@mohanpolagani4346
@mohanpolagani4346 2 жыл бұрын
Very good video sir
@bhukyamahendar2299
@bhukyamahendar2299 2 жыл бұрын
Sir. Meru advocate na. Me speach. Vinnanu. 100% wonder ga anipinchindi sir.
@katamonisrinivasulu503
@katamonisrinivasulu503 Жыл бұрын
Sir Good Morning 🙏
@krishnakota369
@krishnakota369 Жыл бұрын
Tq sir 👌👌
@bhukyamahendar2299
@bhukyamahendar2299 2 жыл бұрын
Sir. Bhomi leni paydalu. Konna assignment land Pai. Video cheyyalani koruthunna
@GeathaGeatha-uw6po
@GeathaGeatha-uw6po 3 ай бұрын
Sir,meru phone number pattagalra original pattalanu kuda dekatuga marchi ammuthunnru Mari Kadapa dt court lo dava vasinanu kani lawyer courttulo vaida appudu Ani chappadu lawyer avathali parti tho kummkayi na dava nu Dissmiss sayinchinaru kavuna nanu lawyers meda nanu hy courttu lo dava basukonadaniki chansu vunnya sir; Naku dabbulu pattu Kona somatha ladu sir, dayavunchi sappagalara my rikvasted plessu sir;
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 3 ай бұрын
Hikirt ligoda avinithitandavisthunndhi
@bhukyamahendar2299
@bhukyamahendar2299 2 жыл бұрын
Sir. Naku oka problem undi Sir theliyaka. Ma nanna garu assignment land konnaru Ma. Nanna gari. Name pai gunta land ledu. 15 years ga sagulo unna purthy hakkulu ledu patta kaledu.
@modapalliravi
@modapalliravi Жыл бұрын
👍🙏👏
@katamonisrinivasulu503
@katamonisrinivasulu503 Жыл бұрын
Sir Me Member chepandi Sir
@sowdhanya6226
@sowdhanya6226 6 ай бұрын
సార్ నమస్కారం మేము ముగ్గురం అన్నదమ్ముల మా నాన్న బూమి నాకు తెలవకూండ మా అన్నలు ఇద్దరు అమ్ముకుంటున్నారు ఇప్పటికే చాలా అమ్మేసారు నాకు వాటా అడిగితే నను కొడుతున్నారు చంపాలి అని చూస్తున్నారు మా నాన్న తాగుబోతు వాళ్ళు మాటకు తందానా తాను చెబుతున్నారు నా వాటా కోసం కోర్టు కి డబ్బులు కట్టలేక బాధ పడుతున్నా నాకు ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్ 😢 నేను అమ్మటం ఆపుచేయగల కేసు ఉంటే? మీరే నాకు న్యాయం చేయాలని నా కేస్ తీసుకుని నాకు నా పిల్లలు న్యాయం చెయండి సార్
@EDMVibes24
@EDMVibes24 6 ай бұрын
Na situation kuda ilanti de nandi, thobutulu asti visyam lo anyayam chestunaru, ma Father chanipoyadu, ma Amma ma borther and sister adichinatu adudi. Court ki vele stomata ledhu
@pillutlasrinivasarao7027
@pillutlasrinivasarao7027 3 ай бұрын
Supreme court order judgement details please inform me once. illegally occupied persons violate injection order.
@The_Law_Library
@The_Law_Library Жыл бұрын
👏
@laalsuvarna5571
@laalsuvarna5571 2 жыл бұрын
Good information but permanently injection kosam em cheyali sir..video Cheyyandi
@sureshbabusreerama4441
@sureshbabusreerama4441 2 жыл бұрын
క్రిమినల్ కేసు లో నష్టము జరిగితే ఎలా. వివరించండి
@siddiramulukammari1540
@siddiramulukammari1540 7 ай бұрын
Clarity ledu
@manojkumar-ty8hs
@manojkumar-ty8hs Жыл бұрын
sir u r num plz
@kakamonisaleshwaram8641
@kakamonisaleshwaram8641 2 жыл бұрын
Sar your number chepanidi
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 18 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 104 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 18 МЛН