అన్న మా గిరిజనులు గురించి వీలయినంత వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు మరింత సమాచారం అందించాలి థాంక్ యు
@srivatsavgoud1399 Жыл бұрын
ఈ వయసులో అంతదూరం నడుస్తున్నారు అంటే ప్రకృతి మాత వాళ్ళకి అంత శక్తిని ఇస్తుంది భయ్య
@nannimadhuri Жыл бұрын
అడవి బిడ్డలకు బ్రతుకులు బాగుపరుచుకొనే అవకాశం ఉండాలి..తరాతరాలుగా తిండికి, నీళ్లకు అత్యంత కష్టపడుతూ.., ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ లేకుండా చాలా జీవితాలు నరకం చూసి ఉంటారు..నీరు, విద్య, ఆహరం, రోడ్డు, మెడికల్ ఫెసిలిటీ చాలా అవసరం నాన్న..తరాతరాలుగా బావిలో కప్పలా పిల్లలు బ్రతుకుతున్నారు..😢.. కొన్ని పక్షులకు డేంజర్ నే..😢కానీ, సీటీ లో లాగా టవర్స్ దగ్గర దగ్గర ఉండవు కనుక కొంతలో కొంత మేలు నే.. పసి పిల్లల జీవితాలు ఇంకెంతకాలం అడవిలో ఇంకిపోవాలి..😢 అవకాశం వస్తే, వాళ్ళల్లో ఎంతోమంది దేశం gharvinche స్టేజ్ లో ఉండవచ్చు 🙏.. వాళ్లకు ఆ హక్కు ఉంది..సెల్ టవర్ వస్తే, రోడ్ వస్తుంది, road వస్తే, టూరిజం డెవలప్ చేయవచ్చు.. ఆ రెవిన్యూ తో వాళ్ళ బ్రతుకుల్లో ఎదుగుదల ఉండవచ్చు.. మనం చూసిన సౌకర్యాలు ఆ బిడ్డలు కూడా చూసే pradamika హక్కు కచ్చితంగా వాళ్లకు ఉంది 🙏🤗..
@TribalMirror Жыл бұрын
మీ msg. చదువుతుంటే నాకు తెలియని భావోద్వేగం కలిగింది. Thank you అమ్మ. మీరు అన్నట్టు వారికి ఇంకా చాలా మేలు జరగాలి.
@padmajabhagavatula7372 Жыл бұрын
Alage Ambani garu school pedthe baaguntundhi
@madhiribuelah6277 Жыл бұрын
Ram anna manam pedadama school aapilalaki valatho vundi nature enjoy cheyavachu 👍super👌 🙏thank you so were much🙏
@jagannadhampyla5633 Жыл бұрын
Naku istamyna views super Annaya
@kelothvinayak4631 Жыл бұрын
Nice video and village sir.... Thank you sir.... Take care sir 🙏🙏
@TribalMirror Жыл бұрын
So nice of you
@prakashayyagari5418 Жыл бұрын
Thanks for good information 🎉🎉
@ammisettirammohanrao3848 Жыл бұрын
Tower valla tappakunda pakshulaki haani kalugutundi. city's lo towers valla pichhukalu.antarinchipotunnayi.oka manchi venta oka chedu.undi..anyway nice video.keep.growing All the best for your bright future..... vijayalakshmi
@TribalMirror Жыл бұрын
Thank you అండి 😊
@nageshramarama88458 ай бұрын
All.videos.good 🎉🎉🎉❤
@prakashayyagari5418 Жыл бұрын
Forest ni kuda vadhaladam ladhu Ambani mama save bird's no tower's
@Bharatheeyudu88 Жыл бұрын
సెల్ టవర్స్ అన్నీ అంబానీ వి కాదు, ఆయన కూడా అద్దెకు తీసుకుంటాడు. ఎన్నో టవర్లున్న పట్టణాలు అభివృద్ధి చెందినట్టు, అదే ఒకటి పల్లెలో ఉంటే నాశనం అయినట్టు. ఏంటో ఈ లాజిక్. బడి,గుడి,వైద్యం ప్రభుత్వం పని, అది అక్కడికి వచ్చే నాయకులను చొక్కా పట్టుకుని అడగాలి ఓటు వేసినందుకు.
@pasularajeshwari6777 Жыл бұрын
Wow suuuuuuper
@Tvhrbiuu Жыл бұрын
Tower ki bhadhulu oka school kadithe bhagundu .ramigaru miru aina avuriki school vacheyla help cheyandi
@TribalMirror Жыл бұрын
కొంచం పెద్ద పిల్లలు దగ్గరలోని కొయ్యూరు స్కూల్ లో జాయిన్ అయ్యారు అండి..మళ్ళీ వెళ్ళాను... happy...
@rambabupusam417 Жыл бұрын
Super video
@SwapnikaKurapari Жыл бұрын
Super ram garu miru chala kastapaduthunnaru maku chupinchadaniki kada.
@srigayatri1211 Жыл бұрын
Hi Ram garu ❤mi voice chala baaundhi...... miru English words baaga maadthunaru entha varaku chaduvukunaru videos superb
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@jyotiganji3285 Жыл бұрын
Hard life,but simple, enjoyable of the poor ,beautiful documentary
@TribalMirror Жыл бұрын
Well said!
@RajeshRajesh-ev8nj Жыл бұрын
Woow nice
@mvijayaarts10 ай бұрын
వాళ్లకు ఒక స్కూలు కాకపోయినా ఒక టీచర్ ని ప్రవేట్ చేస్తే బాగుండేది పిల్లలకి ఇంత వివరంగా అన్ని అన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
@backpackbilly Жыл бұрын
Adrusta vantulu👍🏻
@sttribalculture7576 Жыл бұрын
Nice video.అన్నా మీ Netupless. ఎక్కడ అన్నా
@narasimhamurthy8200 Жыл бұрын
Thank you for covering Tribal life- Bangalore
@TribalMirror Жыл бұрын
Thank you sir
@jayakrishnapenumarthi3510 Жыл бұрын
ఇల్లులు కాదు రా; ఇళ్లు అని చెప్పాలి.
@chandrakumarchandru6830 Жыл бұрын
Address please
@sumannayak1336 Жыл бұрын
అన్న మా బంజారా గురించి కొన్ని విషయాలు కావాలి వీడియో పేటండీ please
@KondraguntaPaprao Жыл бұрын
Bro Video Thisindi Ye Villege Ye Mandalam Ye Jilla Bro
@TribalMirror Жыл бұрын
Vidio లో క్లియర్ గా చెప్పాను sir....
@nareshs5566 Жыл бұрын
Good bro
@ramachandraraokedasi5662 Жыл бұрын
ఆటవర్ వాళ్లకోసం కాదు అది bussene ట్రాక్ట్స్
@TribalboyPrasadvlogs Жыл бұрын
Super ram anna
@chudamanibuddepu1177 Жыл бұрын
Good, very very..
@chudamanibuddepu1177 Жыл бұрын
Address please
@anjiyadav4787 Жыл бұрын
Good video
@TribalMirror Жыл бұрын
Thanks
@suseejuthuka5321 Жыл бұрын
Tribls is the grat parsans bro
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Bro araka kadu nagali bro adi
@Praveenkumar-ei8td Жыл бұрын
Evari ......mukam lo chusina jeeva kala vuttipaduthundi
@TribalMirror Жыл бұрын
ఆనందానికి అవధులు లేవు..
@chandrikaedibilli6700 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@KuruvaKrushnudu-jl2sh Жыл бұрын
అక్కడి గిరిజనులను కూడా మతం మార్చారా అన్నా మతబిచ్చగాళ్ళు
@simansudheer1712 Жыл бұрын
ఇంకా ఆ గబ్బు లోనే ఉండమంటారా?
@bhavanivaka7694 Жыл бұрын
Videos teeste mony vastayi kada vallaki help chestara
@mallakanakalaxmi43823 ай бұрын
Ok
@bujupair Жыл бұрын
వాళ్ళు ఎం బాష మాట్లాడుతారు అన్న
@TribalMirror Жыл бұрын
Kui
@arunkumarb4711 Жыл бұрын
Miru two cell phones purchase chesi Evvachu kada....nivu vadukonnavu
@TribalMirror Жыл бұрын
నేను ఒక్క cell phone కొనుక్కొనే ఆలోచనలో money dachukuntunnanu. Present phon not working properly.
@panduburugu97738 ай бұрын
అంబనీ వ్యపారం కోసం టవర్ పెట్టేసాడు, పక్షులు అమైపోవాలి, తీసెయ్ టవర్ నీ
@RaviShankar-ov3bt Жыл бұрын
Enti comments ki asalu reply ivvatam ledu ?
@TribalMirror Жыл бұрын
Health బాలేదు అండి
@RaviShankar-ov3bt Жыл бұрын
@@TribalMirror emaindi ?
@TribalMirror Жыл бұрын
Cold , fever
@TribalMirror Жыл бұрын
అయ్యో వాణి గారు..ఏమైపోయారు....మీరు ఇలా సైలెంట్ aypothe నాకు బాధగా ఉంది
@usavinayathelgu818 Жыл бұрын
Hlo
@TribalMirror Жыл бұрын
Hi
@sankilivijayakumari7286 Жыл бұрын
Evadu mathanni marcha leru nayana, mee bhrama.
@mallikarjunyadavbobbala1790 Жыл бұрын
Mee tho kalisi vandala yelluga brathike Samanya prajalanu Rajakiya partyla maatalu nammi pradhamika mariyu jeevinche hakkulu lekunda mee prantham lo kattu bhanisalu chesinaaru ippudu