ll An emigrant village ll ayodhya lanka ll part 1 ll గ్రామాన్ని ఖాళీ చేస్తున్న ప్రజలుll

  Рет қаралды 75,704

harshasriram77

harshasriram77

2 жыл бұрын

ayodhyalanka part 1 పశ్చిమ గోదావరి జిల్లాలో అయోధ్య లంక అనే గ్రామం లో ప్రజలు వుండలేక గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు.. కారణాలు ఈ వీడియోలో చూద్దాం
#ayodhyalanka
#ayodyalanka

Пікірлер: 398
@subbarayudu1979
@subbarayudu1979 2 жыл бұрын
అన్ని సౌకర్యాలు కలిగి,అన్ని విధాల కలుషితం అయిపోయిన ఆ నగరాలకంటే ఈ ఊరే బాగుందండి.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మంచి గాలి మంచి వాతావరణం....Thank u so much for your valuable comments
@narayananalla79
@narayananalla79 2 жыл бұрын
అద్భుతమైన సోదరా, చాలా కాలం తర్వాత నా గ్రామం చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro.... మీ అభిమానానికి
@lillygummaku2827
@lillygummaku2827 2 жыл бұрын
చాలా బాగుంది బ్రో ఊరు మీరు మమ్మగారితో మాట్లాడే విధానం కేక బ్రో 👌👌👌👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@SB7Channel
@SB7Channel 2 жыл бұрын
సూపర్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
నా పేరు S.శివ. నేను 2000 సంవత్సరం లో ఉపాథ్యాయునిగా ఉద్యోగం పొంది,అయోథ్యలంక స్కూల్ లో 5సంవత్సరాలు పనిచేశాను.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Nice village
@vennapuprakashrao4829
@vennapuprakashrao4829 2 жыл бұрын
Nice sivagaru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@durgasri9296
@durgasri9296 2 жыл бұрын
అయోధ్య లంక మా హై స్కూల్ కి దగ్గరలోనే ఉన్న మంచి టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది మమ్మల్ని ప్రతి సంవత్సరం ట్యూషన్ సార్స్ తీసుకు వెళ్లేవారు పడవ🛶ఎక్కాలంటే చాలా భయంవేసేది ఆ రోజులే వేరు ఇక రావు. 👌🏻👌🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
NIce village..... నిజంగా అయోధ్య లంక బావుంది అండి
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
మా స్కూల్ లో చదువు కున్న విద్యార్థులు నూకల పావనమూర్తి,నల్లా నరేష్, మరియకుమారి,సత్యాదేవి,జ్యోతి, దుర్గారావు‌,లక్ష్మీ దుర్గ, కంచుస్థంభం దుర్గ,ఇంకా చాలామంది విద్యార్థులు నేను ఈ స్కూల్లో ఉపాథ్యాయునిగా పనిచేసినపుడు మాదగ్గర చదువు కున్నారు.
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
Thank you,Harsha garu,అయోథ్యలంక గురించి వీడియో చేసినందుకు.
@lakshmi3300
@lakshmi3300 2 жыл бұрын
పడవ మాది థాంక్స్ అండి చాలా హ్యాపీగా మా నాన్నగారిని చూసినందుకు మీరింకా ఎన్నో వీడియోలు తీయాలి ఆల్దిబెస్ట్ అండి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much మీ అభిమానానికి
@PNRPowerfulVoice
@PNRPowerfulVoice 2 жыл бұрын
ఈ వీడియో నీ చూసైనా అధికారులు స్పందించి, ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచి ఊరు వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి ఈ గ్రామం లోనికి మళ్ళీ అడుగు పెట్టి, అన్ని వసతులతో సంతోషముగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@veniveni2437
@veniveni2437 2 жыл бұрын
మీ మాటలు కి అందరూ చాల ఆనందం గా మాటలాడు తున్నారు సూపర్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi veni గారు
@ramatheroyal8462
@ramatheroyal8462 2 жыл бұрын
Nenu baaguchesthaanu ee lankagraamam vivaraalu puurthigaa thelisina vaaru ikkaada pettandi 🙏akkada sadhupaayaalu,vanthena vasthe chala beautiful village avuthundhi 🙏 tourism ki baaguntundhi 🌍 ikkada varadhala paristhithi elaa vuntundhi cheppandi 🙏🌍 ధర్మో రక్షతి రక్షితః 🙏🌍🌱
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీరు ఇలా మెసేజ్ పెట్టడం చాలా సంతోషంగా వుందండి...కానీ అక్కడ గ్రామాన్ని బాగు చేయాలంటే బ్రిడ్జి వేయాలి.,అది చాలా ఖర్చుతో కూడుకొన్న పని....మీకు పూర్తి వివరాలు కావాలంటే నా Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి.... పూర్తి సమాచారం ఇస్తాను. .thank you so much Rama the Royal garu
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 жыл бұрын
@@harshasriram77 నేను కూడా ఆ ఊరు బాగుపడాలని కోరుకుంటున్నా,చాలా అందమైన ఊరు,వీలైతే అక్కడ land కొంటా in future by gods grace, beautiful village
@swathi.p4449
@swathi.p4449 2 жыл бұрын
Wow so nice place chala bagundi chupinchinadhuku dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@maheshbabuyerubandi4032
@maheshbabuyerubandi4032 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది బ్రో నువ్వు చూపించిన బిల్డింగ్ మా మేనత్తది ఆ ఊరు చూసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది వాళ్లు చాలా కాలం క్రితం ఇల్లు ఖాళీ బయటకు వచ్చేశారు👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@vadiginenisudhadevi2012
@vadiginenisudhadevi2012 2 жыл бұрын
Chala kashtapadi manchi vedio opigga teesaru baavundi uru 👍
@yesudass178
@yesudass178 2 жыл бұрын
Mesmiraing with ur video of lush greenish nature beautiful brought infront of us thanks evermore to go further in ur mission bro.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thanks a lot
@parnicavlogs
@parnicavlogs 2 жыл бұрын
I am excepting same type of vlog superb excellent video harshaji
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 Жыл бұрын
Exlent Baya Chala Bagundi Village
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable comments
@pavani...m..4762
@pavani...m..4762 2 жыл бұрын
Super ga undi Harsha garu TQ for video s
@dulagadu
@dulagadu Жыл бұрын
super video great 👍 👌👌👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much 👍
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
కానీ ఇప్పుడు ఈ ఊరు వదిలి మా వాళ్లు వెళ్లి పోవడం బాధగా ఉంది.
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
నేను ఉపాథ్యాయునిగా పని చేసిన మొట్టమొదటి స్కూల్ M.PU.P.school,అయోథ్యలంక.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీరు ఇప్పుడు ఎక్కడ వుంటారు బ్రో
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
@@harshasriram77 మాది తాడేపల్లి గూడెం
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
@@harshasriram77 నేను ఉంగుటూరు మండలం లో ఉపాథ్యాయునిగా పనిచేస్తున్నానండి.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok శివ గారు......thank you so much.... నా వీడియో లు చూస్తున్న oదుకు
@srikanthteluguchanel3103
@srikanthteluguchanel3103 2 жыл бұрын
Mi num chepandi sir
@koppulapandarinath3072
@koppulapandarinath3072 Жыл бұрын
Great Harsha bote jurny risky and enjoy but ayodhya Lanka ayyodya lankla undi Beutiful locations bagunnay💅💅🥀🥀🌹🌹
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@vedamjayanthi7851
@vedamjayanthi7851 2 жыл бұрын
Tourism department చేస్తే చాలా బాగుంటుంది.. ఎంత పచ్చగా నిండుగా ఉంది... holidays కి అలా వెళ్తే బాగుంటుంది... సీతమ్మ వారే ఈ పచ్చని ఊరిలో ఉండేవారేమో... అన్నంతల ఉంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@MrMurthy8046
@MrMurthy8046 2 жыл бұрын
You are doing very good job bro. Really I like your videos and sharing details of each place. Hats-off to you 👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@chinnakalidindi
@chinnakalidindi 2 жыл бұрын
ఊరు చూడడానికి చాలా బాగుంది అంతా స్వచ్ఛంగా ఉంది కానీ ? ప్రభుత్వ సహాయం ఏమీ లేనట్టుంది ఉన్న ఊరిని ఎవరు వదులుకోకూడదు కానీ ఊర్లో బ్రతకడం చాలా కష్టం ఏమి సౌకర్యం లేదు ఉన్న కొంతమంది కూడా ఉన్న ఊరిని వదులుకోకుండా ఉండాలనే భావం చాలా గొప్పది మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 ప్రభుత్వం ఆదుకోవాలని నా మనవి Jai Hind Jai Bharath
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sridevigottimukkala8672
@sridevigottimukkala8672 2 жыл бұрын
Full of greenary chaala bagundhi 👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@loverboykrishan6764
@loverboykrishan6764 2 жыл бұрын
మాది మచిలీపట్నం బందర్ మా బందర్ ఈ లాటి ప్లేస్ లు లేవు 🤩🤩🤩🤩
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
తొందర్లో అక్కడ వీడియోస్ తీస్తాను అండి
@lillygummaku2827
@lillygummaku2827 2 жыл бұрын
బ్రో చాలా బాగుంది ప్లేస్ నాకు అయోధ్యలంకలో ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో వినడం తప్ప చూడలేదు మీవల్ల ఈ ఊరు చూసాను బ్రో చాలా థాంక్స్ 👌👌👌👍👍👍🙏🏾🙏🏾🙏🏾
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much మీ అభిమానానికి
@subhadrakrossair1936
@subhadrakrossair1936 2 жыл бұрын
Hats off Harsha. You are brave and courteous to people. Take care . Your friendly words and explaining the village about should understand to the officers and bring progress to the villages. As villages are our back bones to the country. Good Harsha Sri Ram
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@garikinaaruna4409
@garikinaaruna4409 2 жыл бұрын
chala bagundi 👌👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 Жыл бұрын
Ayodya Lanka villege nice thammudu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 2 жыл бұрын
Konni manchi places inka unnayi maa Ayodya Lanka lo ayyo brother meeru miss ayyaru
@madhavimutyala4243
@madhavimutyala4243 2 жыл бұрын
Chala bagundi harshagaru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@reddymadriashusai5070
@reddymadriashusai5070 2 жыл бұрын
🌴🌿☘🍀Greenery🍀🌿☘🌴 Location 📍Superb👌👌Sir🥰
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@jyothihelenrose1681
@jyothihelenrose1681 6 ай бұрын
Ayodhya lanka 🛶⛵️chala bagundhi peaceful gha undhi good people. Mi hardwork khi🙏boat journey excellent,dhubbu gaddi location super,bridge ravali ani korukuntunanu. Thk you and manu for nice video.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@bmrchowdary
@bmrchowdary 2 жыл бұрын
Super undhi chinna area....💚💚💚💚💚💚💚
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@lakshmi3300
@lakshmi3300 2 жыл бұрын
నేను కువైట్ లో ఉంటాను అండి మా నాన్నగారి చూపించినందుకు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@vundrajavarapuvarma3907
@vundrajavarapuvarma3907 2 жыл бұрын
village very beautiful anna.people are so effectionate..hope someone develop this beautiful village.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@narasimhareddy488
@narasimhareddy488 Жыл бұрын
Thanks for showing this village to our world.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
It's my pleasure
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 жыл бұрын
Intha.andanni chuppinchinandhuku thsnks.harsa garu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు భారతి గారు
@user-dd6qc9ou4k
@user-dd6qc9ou4k 2 жыл бұрын
Waiting for part-2..
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
ఇంకో 1 hour thank you so much
@gundepallisatyam1758
@gundepallisatyam1758 2 жыл бұрын
Video super bro..... Tnq
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@prasadarumilli1534
@prasadarumilli1534 2 жыл бұрын
Nice video Harsha garu 👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@eletem112
@eletem112 2 жыл бұрын
bhaya nuvvu super oka unique concept chupisthunavu I ♥East godavari, West godavari
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro.... for your valuable comments
@SwaroopaDraju
@SwaroopaDraju 2 жыл бұрын
చాలా బాగుంది ఊరు హర్ష గారు 🥰❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@-itsRam
@-itsRam 2 жыл бұрын
12: 38 దగ్గర చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడం వల్ల వచ్చే డబ్బు తో పాపం పెద్దావిడ జీవనం కొనసాగిస్తుంది .
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
Harsha Sir... Watching your videos again and again.... Looking for more videos
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
So nice of you
@shivanalla5879
@shivanalla5879 2 жыл бұрын
Thnxx brother ma ooru Ni visit chesunadhku and entha andamga chubinchunadhku 😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro....nice village
@venkateswararaochalla5514
@venkateswararaochalla5514 2 жыл бұрын
Good video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@vinaypran926
@vinaypran926 2 жыл бұрын
SuperbBro , I am From Hyderabad, MA Atta Gari village ,Chala Andaman Beautiful Village, Chalabagumtumdi, Atu itu Godari,Madya lo Village, DINI Py Chala Videos Cheyandi Bro, Main Akkada Ravana Sadupayam leka valasa Vellipotunnaru,But Its Beautiful Village Coconut Trees 🌴Main Ipudu Rainee Seastion lo Main Ravana Sadupayam Undadu,Anduke Akkadi numchi andaru Kali Chesi Veltunnaru,E Varshakalamlo Video Cheyyandi brio ,Chala Ibbandi vallaku
@bhavaninadapana874
@bhavaninadapana874 2 жыл бұрын
Super Ma ammama gari vuru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Nice village
@padmaravipati4548
@padmaravipati4548 2 жыл бұрын
brother grand mother affectionate
@lovarajulovarajuvasamsetti1996
@lovarajulovarajuvasamsetti1996 3 ай бұрын
Sriram.garu.mi.prati.vidio.sustanu.supar
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@padmaravipati4548
@padmaravipati4548 2 жыл бұрын
brother beautiful video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much....andi
@gutamsandhyaranigutamsandh6590
@gutamsandhyaranigutamsandh6590 2 жыл бұрын
Meeru matladithe Chala baguntadhi harsha gaaru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@TeluShivaKumar
@TeluShivaKumar 2 жыл бұрын
Iam from Hyderabad mee godavari jillalu super me malikipuram chala baga untadhi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@rajeevpalakol4241
@rajeevpalakol4241 2 жыл бұрын
Super brother.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@chinnagunisetti6513
@chinnagunisetti6513 2 жыл бұрын
హాయ్ బ్రదర్ మీ వీడియోలు చాలా బాగుంటాయి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much మీ అభిమానానికి
@jyothitailorestelugu
@jyothitailorestelugu 2 жыл бұрын
Tq మా village చూపించారు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@maheshgodavari692
@maheshgodavari692 2 жыл бұрын
Nice
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@rameshjogi6711
@rameshjogi6711 2 жыл бұрын
Beautiful location i visit 10 month ago
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok bro... రండి
@bhaskrmariyamma9181
@bhaskrmariyamma9181 2 жыл бұрын
Exlent bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
👌👌🙏🏻🥰🥰 చాలా బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much మీ అభిమానానికి
@saikiran9417
@saikiran9417 2 жыл бұрын
Video Chala baga chesaru andi edhi maa vure but nenu 2 times matrame vellanu😥
@user-dd6qc9ou4k
@user-dd6qc9ou4k 2 жыл бұрын
❤️ing from ravillanka...anna video kekka...🥰❤️🤩
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@janakiramramarao4696
@janakiramramarao4696 2 жыл бұрын
Brother chala Baga మాట్లాడుతున్నావ్ అది మంచి తనం గా సూపర్ బ్రో
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@Rockganivayela7529
@Rockganivayela7529 2 жыл бұрын
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడిన ఉంటారు. జై ఎన్టీఆర్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవును బ్రో....thank you so much
@kuwkuw8355
@kuwkuw8355 2 жыл бұрын
సూపర్ సార్ 👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@lakshmi3300
@lakshmi3300 2 жыл бұрын
థాంక్స్ హౌ మచ్ అండీ మా నాన్నగారు మా నాన్నగారు రేవు దాటి నాపేరు లక్ష్మి చాలా థ్యాంక్స్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@tejababu8340
@tejababu8340 2 жыл бұрын
Miru padina kastam chala vuliluvainadhi... God bless you all
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@jkvideos3438
@jkvideos3438 2 жыл бұрын
Very nice brother
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@bindrasenareddy3407
@bindrasenareddy3407 2 жыл бұрын
Nice Anna
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 жыл бұрын
Ikkada puttalante chala adrustam undaliiii meru luckyyyy😍😍😍😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవునండీ...iam luckkyy.... thank you so much for your valuable comments
@akondisai3652
@akondisai3652 Жыл бұрын
గోదావరి వాళ్ళ ప్రేమ ఆప్యాయత యిలానేవుంటాయి, పాపం బామ్మ గారు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@himabindu1789
@himabindu1789 2 жыл бұрын
Nice 2days spend cyataneke avakasam uda
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
వుండొచ్చు...వేరే వాళ్ల హౌసెస్ లో...request చేస్తే
@sundupadmakarnaidu9367
@sundupadmakarnaidu9367 2 жыл бұрын
Super bro 👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@dayanandn754
@dayanandn754 2 жыл бұрын
Hi Harsha nen tiktok nundi follow avuthunanu KZbin suggest chesindi great to see you again 😍😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi. ....meeru మళ్లీ నా video's choostunnandhuku
@dayanandn754
@dayanandn754 2 жыл бұрын
@@harshasriram77 always support you
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sravaninimmakayala1676
@sravaninimmakayala1676 2 жыл бұрын
Super bro madhi ayodhyalanka😍🤗
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@sreenivasuluboya8287
@sreenivasuluboya8287 2 жыл бұрын
Hii
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Hiii
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Beautiful locations ...tq👍👍👍😎😎❤
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@venkataram8888
@venkataram8888 2 жыл бұрын
Eno asthulu una pillala chaduvulu and health hospital's leka ibbandi padi eno kutubalu city ki shift ayyaru ..manchi vellege a village lo thamala paku thotalu vesi perigina rojulu gurthuku chesaru thankq brother
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@gaddavenkateswaro6269
@gaddavenkateswaro6269 2 жыл бұрын
Super darling👌👌💚💚💚
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so you much for your valuable response
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
ఐతే రాజకీయనాయకుల గేమ్ కి ఒక గ్రామం. అంతరించిపోతుంది అన్నమాట? ఆచంట మండలం అయోధ్యలంక గ్రామం
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Adhi మనం చెప్పలేం ,
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 Жыл бұрын
Harsha mattalde vidanam chala bagutndi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much
@gsrikanthsrikanth43
@gsrikanthsrikanth43 2 жыл бұрын
Bro super
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@samuelvadala2120
@samuelvadala2120 2 жыл бұрын
Thanq ma 🙏 chela bagunadhi vuru Nenu vuntanu e vurulo
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
తప్పకుండా.... ఉండండి బ్రో.,..ఇక్కడ
@klsbhavani2787
@klsbhavani2787 2 жыл бұрын
super sir .....maadi Ayodhya lanka.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok nice village
@klsbhavani2787
@klsbhavani2787 2 жыл бұрын
@gowthamijuvvala2225
@gowthamijuvvala2225 2 жыл бұрын
Ippudu untunara sis ayodyalanka lo
@veymulasaraswathi4242
@veymulasaraswathi4242 Жыл бұрын
Ayyooo harsha ji aayasamosthondha meeku ibbhandhi padipothunnatlunnaru
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@kondasravankumar5376
@kondasravankumar5376 2 жыл бұрын
మీ వాయిస్ వినసొంపుగా గా ఉంటుంది హర్ష గారు... చూస్తూ చూస్తూ నిద్ర పోతాను అపుడపుడు 😀
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro.... మీ అభిమానానికి
@narasimhasara4154
@narasimhasara4154 2 жыл бұрын
Dressing sense kuda local ga unte inka bagundedhi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok.. thank you so much
@krishnamohannchodey4303
@krishnamohannchodey4303 2 жыл бұрын
👌👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 2 жыл бұрын
Miss ayyavu inka konni locations ayyo
@vsuhasini4602
@vsuhasini4602 2 жыл бұрын
Chala andhamga unay Harsha avani🌲
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@shilpapidathala1558
@shilpapidathala1558 2 жыл бұрын
😍😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@nagendrabandreddi631
@nagendrabandreddi631 2 жыл бұрын
Hi bro supar
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@choppalaraju3271
@choppalaraju3271 2 жыл бұрын
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rajeshappari6432
@rajeshappari6432 2 жыл бұрын
Ayyo mama garu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@janakinandeti2129
@janakinandeti2129 2 жыл бұрын
Enti andi Harsha garu manavada ani pilichina ammamma gari intiki vellara vellaleda ???....such a pure hearted invitation andi...ur blessed
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Vella andi ....Inka వుంది video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@chantimahendra7909
@chantimahendra7909 2 жыл бұрын
Miru thisina video lo the best video anna chudaniki chala andham ga una but valu chala katlapaduthu untunaru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much అండి
@chantimahendra7909
@chantimahendra7909 2 жыл бұрын
@@harshasriram77 nanna madi West Godavari district podala diguva etigattu pakkana pedalanka okesari adi kuda thiyandi bro chala baguntundi location
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అర్థం కాలేదు సరిగ్గా చెప్పండి location తీస్తాను...వూరు పేరు అర్థం కాలేదు
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
@@harshasriram77west Godavari district peda lunka
@sandeep4418
@sandeep4418 2 жыл бұрын
Government should run ro plant
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@durgamandapati7734
@durgamandapati7734 2 жыл бұрын
Hii super Anna 👍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Hi... thank you so much for
@ranikummari206
@ranikummari206 2 жыл бұрын
Dhan raj in hydera bad meru chupiche Lanka gramalu super super tamarapoolu inka mokaklu hyd ku papinche Lanka garmalu chupinchan di. Akada work n. Works trans port thanks❤️❤️❤️❤️❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 90 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 35 МЛН
CHEAPEST TRIBAL MARKET IN AP || GIRIJANA MARKET || VILLAGE MARKET #tribal
13:59
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 90 МЛН