వారిని విడిచి పెట్టకపోతే నరకం చూపిస్తా..! : Donald Trump - TV9

  Рет қаралды 4,433

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల చెరలో ఇంకా కొందరు ఇజ్రాయెల్‌ పౌరులు బందీలుగా ఉన్నారు. బందీలను రక్షించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పోరాటం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలను విడిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#donaldtrump #hamasandisraelwarnews #latestnews #tv9d
Credits : #Rajeswari / Producer #tv9d

Пікірлер: 6
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 260 МЛН