అమెరికా వార్నింగ్‌కు.. చైనా ఎలా రియాక్ట్ కానుంది..? | America Warns To China | Clear Cut | 10TV

  Рет қаралды 97,983

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 71
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
మీరు చెప్పే విధానం నేరాలు-ఘోరాలు అనే ప్రోగ్రాం ని తలపిస్తుంది.. దీన్ని చాలా సున్నితంగా అర్థమయ్యేలా చపవచ్చు... ఏదిఏమైనా బీ బీ సీ లో వార్తలు చదివే ఎలాగా ఎవరు కూడా చదవలేదు
@KARANA9339
@KARANA9339 2 жыл бұрын
🤣🤣😂🤣😂😂😂😂
@kovvadarambabu7156
@kovvadarambabu7156 2 жыл бұрын
ఈ "ఛీనా" ను అదుపులో పెట్టడం ప్రస్తుత పరిస్థితిలో అమెరికా వల్ల కాదు. రాను.. రాను అమెరికా ప్రతిష్ట మసక బారింది. ప్రపంచ మానవాళి ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోంది."ఛీనా" తైవాన్ ని కైవసం చేసుకుని పక్క దేశాలకు ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉబలాటం కూడా. ఒకవేళ "ఛీనా" దూకుడుతో మొండిగా ముందుకెళ్తే ప్రపంచ దేశాలన్నిటికీ పెను ముప్పే...
@kiran-ws6cx
@kiran-ws6cx 2 жыл бұрын
Yes sir
@sweetybommali59
@sweetybommali59 2 жыл бұрын
Russia antha weaka.... clarity ga matladali ....Russia has most powerful weapons in the world
@naveenbabu9997
@naveenbabu9997 2 жыл бұрын
Russia week anta veedu chusadu, world lo ne no1 army Russia.America ,Nato sayam cheyakapothe Ukraine eppudo odipoyedi
@srinivasgariga2131
@srinivasgariga2131 2 жыл бұрын
baiden. బెదిరిస్తూ. నే వుంటాడు. చైనా. చేస్తూనే. వుంటుంది. usa. సైన్యం. దించి. వియత్నాం. బొచ్చు. కూడా. పికలేకపాయిందని. చరిత్ర. చెబుతున్న. సత్యం. usa. తోక పట్టుకొని. సముద్రాన్ని. ఇదడం కష్టం
@accountdeleted582
@accountdeleted582 2 жыл бұрын
Bro You should Know about American Army recruitment... its not even like our Indian Army....manaki indian Army loki enter avvali antee anthaa tough(Physical tests, Written test, Medical Test, Intreviews, etc... Except US Marines and some elite units(hardly 200k soliders) remaining all are not a quality Soliders.. They don't even need a High-school degree.. they dont even need physical fit to enter... most of them are Depressed and weak useless dumb mfs... Where as India, China and Russian soliders are much Better.. Us soliders are nothing But Bunch of Mannequins..
@chinasitralu
@chinasitralu 2 жыл бұрын
ipudu jarige war apalekapothundi, inka Jaragaboye wars em apthadi USA..?
@velpulasomanna7011
@velpulasomanna7011 2 жыл бұрын
Good news guru
@accountdeleted582
@accountdeleted582 2 жыл бұрын
Solluga China antha Weak Kadhu... China can defeat America easily... India ki China ki godavaluu Vundacchu Kani Nijaluu matladhamm... it's stronger than Russia with Powerful Figher Jets and Advanced defense Technology..
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
😂😂😂. అంతలేదు. 350అన్వయుధాలు ఉన్నాయ్ చైనా దగ్గర అమెరికా దగ్గర 5500 అణ్వాయుధాలు ఉన్నాయి. Advanced weapons అమెరికా దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. చైనా వాడి దగ్గర ఒకటి రెండు ఉంటే సరిపోతాయా ?కేవలం సైనిక బలం మాత్రమే ఎక్కువ ఉంది చైనా దగ్గర అంతే. రష్యా ఉక్రేయిన్ యుద్ధంలో రష్యావాడిన advanced weapons ని తట్టుకునే శక్తి American weapons కి ఉంది. అమెరికా వెనక ఉండి నడిపిస్తేనే ఇప్పటికీ రష్యాకి అంత టఫ్ ఇస్తుంది ఉక్రేయిన్. ఇక అమెరికా direct గా వార్లోకి దిగితే రష్యా తట్టుకోలేదు. రష్యానే తట్టుకోకపోతే ఇక చైనా వాడేంత;
@rameshsirisha2409
@rameshsirisha2409 2 жыл бұрын
Good news good
@kcnaidukcnainolu5670
@kcnaidukcnainolu5670 2 жыл бұрын
భలే చెప్పావు కాని నీ యలోచన ఆక్కడ క్లీయల్ కట్ట్ లేదుగా (మొదలు×అంతము)పైన్నే క్లీయర్ కట్ట్ వుంటుందిగా!
@kravivarma1567
@kravivarma1567 2 жыл бұрын
Taiwan ni china occupy cheste America podichedi emi ledu ... ukrain pakkana European union vundi kabatti weapons aina distribute chesadu...Taiwan pakkana okka Desam ledu... daily ga Press conference conduct chesi sanctions vidistunnam ani oka dialogue vestadu antakuminchi Biden taata emi cheyaledu,,, emi chese stage lo leru
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
లేదు బ్రో రష్యా అంటే ఒక శక్తి కాబట్టి కట్టడి చేయలేకపోయారు. కానీ చైనాకు అంత సీన్ లేదు.
@anveshrockkumar4328
@anveshrockkumar4328 2 жыл бұрын
No bro russia aithe challa strength unda country oka vella rissia ki baaga kopam vaste anthe ika adhi motham nato countries nee lepestadi enka russia has oil and natural gas power so USA Russia ni emm pikaledu enka Europe countries epati nuncho china ni vanchali ani chustundi Ipudu kanaka china attack cheste anthe ikka
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
@@anveshrockkumar4328 usa తో పెట్టుకోవాలి అంటే రష్యా కి guts ఉండాలి బ్రో. ఎందుకంటే యుద్ధం starting నుండి చాలామంది పుతిన్ ని విమర్శించారు.చాలామంది రష్యాకు భయపడి ఉక్రేయిన్ కి ఆయుధాలు కూడా ఇవ్వలేదు. Uk precident ని కూడా పుతిన్ బెదిరించాడు. మొత్తం uk ని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తా అని. కానీ అమెరికాని మాత్రం సూటిగా ఒక్కమాట కూడా అనలేకపోయాడు పుతిన్. పుతిన్ ని బైడెన్ యుద్ధ నేరస్థుడు క్రూరుడు అని చాలా మాట్లాడాడు కానీ పుతిన్ మాత్రం అమెరికాని ఒక్కమాట కూడా అనలేకపోయాడు. ఎవరైనా ఉక్రేయిన్ కి ఆయుధ సహాయం చేస్తే వాళ్ళను కూడా target చేస్తాం అని అన్నాడు. ఐనా అమెరికా చేస్తూనే ఉంది. ఐనా అమెరికాను ఏం పీకలేకపోయింది
@shravansai9361
@shravansai9361 2 жыл бұрын
nice reporting
@venkatagovinda2086
@venkatagovinda2086 2 жыл бұрын
Good 🙏
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu Жыл бұрын
Present eppudu undee stithiloo war chestee china arthika vevasta chala debba thinttunddi....🌹
@p.vijaykumar3161
@p.vijaykumar3161 2 жыл бұрын
Ayyagaru rasya antha weak ga kanipinchindha meeru ani telusukoni chepandi
@vajjanagaraju2251
@vajjanagaraju2251 2 жыл бұрын
Russia weak ani avadu cheppadra
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
Russia super power
@abhileswar
@abhileswar 2 жыл бұрын
@@Nani-yz1sc Super power ante only military lone kadu prathi Danilo mundu vuntene super power antaru
@Nani-yz1sc
@Nani-yz1sc 2 жыл бұрын
@@abhileswar Yes america is most super power in the world
@sridharmaka11
@sridharmaka11 2 жыл бұрын
Very good ...one more war...This time our nearby... India may or may not be neutral stand this time...
@kolahalamappalaraju9873
@kolahalamappalaraju9873 2 жыл бұрын
Mr news reader controle your tongue while reading news
@rajjar115
@rajjar115 2 жыл бұрын
Nilabadi mamuluga chepachu kada .e hadavvudi anduku
@chakradharreddy8395
@chakradharreddy8395 2 жыл бұрын
Seen the 4mins video got frustrated thumbs down to this tv anchor👎
@srinivasmalyala7896
@srinivasmalyala7896 2 жыл бұрын
taivan chaina de pok Pakistan bagalandesh all hindustan de
@sukanyaummadi7081
@sukanyaummadi7081 2 жыл бұрын
Adhram poai kalam vastundi
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
నేను మూడుసార్లు కామెంట్ పెడుతున్న రష్యాతో పోల్చొద్దు చేయనాని యుద్ధం చేయాలంటే రష్యా కిందన ఏ దేశమైనా ఒంటరిగా పోరాడుతుంది గెలిచి తీరుతుంది చైనా తప్పు పోలుస్తున్నావేంటయ్యా బాబు నువ్వు రష్యాని
@Bharur
@Bharur 2 жыл бұрын
Mr just check wat the comments made by white House after that Biden illogical statement.
@ashoksamreddy3559
@ashoksamreddy3559 2 жыл бұрын
Ukrain russia yuddam mugimpuku vastunnnatunnayi eppudu chinna tiwan ki godava petti tiwan ki ayudalu suply chesi sommu chesukovaalani kuntundi guntanakka america
@KrishnaReddy-md1ug
@KrishnaReddy-md1ug 2 жыл бұрын
దేశాల మధ్య చిచ్చు పెటి తన ఆయుధ వ్యాపారాన్ని బాగా చేసుకుంటుంది అమెరికా, బ్రిటన్ లు.. ఎలా అయితే ఉక్రెయిన్ నీ బలి పశువు చేశాయో తైవాన్ నీ కూడా అలానే చేస్తాయి అవి .and రష్యా చైనా కంటె బలహీనం అన్నారు చూడు మీరూ అది చాలా బిగ్ జోక్... ఉక్రెయిన్ కి అన్నీ ఆయుధాలు, టెక్నాలజీ, వాళ్ళ మాజీ సైనికులను కూడా పంపించిన కూడా,అన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలు రష్యా హస్తగతం కాకుండా అపారా? దాని మీద పెట్టిన ఆంక్షల వల్ల నాటో లోని కొన్ని దేశాల తో పాటు ప్రపంచ దేశాలు అన్ని ఇబ్బంది పడుతున్నాా యి. కానీ అదే చైనా తైవాన్ మీద దాడి చేస్తే ఎవరు కూడ ఆంక్షలు పెట్టరు, ఎందుకంటే వెస్టర్న్ దేశాలు అన్ని కూడా చైనా మీద ఆధార పడి ఉన్నాయి,వల్ల వ్యాపార సామ్రాజ్యం మొత్తం చైనా లోనే పెట్టారు.. బైడన్ గాడు ఏమో సైనిక సహాయం కూడా చేస్తాం అని అన్నాడు,but వైట్ హౌస్ ప్రకటన లో ఎలాంటి సైనిక సహాయం చేయమని రిసెంట్ గా ప్రకటన అధికారికంగా చేశారు.. ఈ బిదెన్ గాడు మొత్తం ప్రపంచాన్ని సంక నాకిస్తాడు... ఇప్పటికే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ లు నాశనం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థిుల్లోనే భారత్ తటస్థంగా ఉండి మంచి పని చేసింది, కానీ చైనా విషయంలో భారత్ సహాయం లేకుండా చైనా నీ ఎవరూ అడ్డుకోలేరు. చైనా కూడా ఇప్పట్లో తైవాన్ జోలికి వెళ్లరు, ఎందుకంటే భారత సైనిక కార్యకలాపాలు వాళ్లకి అనుమానం కలిగిస్తున్నాయి, భారత సరిహద్దులో యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు, ఫ్రంట్ లైన్ సైనికుల తో పాటు, సెకండ్ లైన్ సైన్యాన్ని కూడా మోహరిస్తుంది అని,అన్ని యుద్ధ విమనలకి ఆయుధాలు అమర్చి పెట్టింది అని, నేవి నీ కూడా టోటల్ అలెర్ట్ లో పెట్టింది అని,వ్యూహాత్మక సైనిక దళాలను ఆక్టివేట్ చేసిందని భారత, అంతర్జాతీయ యుద్ధ నిపుణులు చెప్తున్నారు, యుద్ధం చేస్తుందా లేదంటే సైనిక చర్య చేస్తుందా చైనా మీద అని మాత్రం ఎవరూ క్లారిటీ గా చెప్పట్లేదు. సరిహద్దు ప్రాంత ప్రజలని కూడ enytime సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు ఏర్పాట్లు కూడా భారత్ చేస్తుంది అని వార్తలు కూడా వస్తున్నాయ్. స్వల్ప కాలిక సైనిక చర్య చేసి తన భూభాగాన్ని తిరిగి స్వాదీనం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుంది అని వార్ experts అంటున్నారు.
@raghavendratalampally1425
@raghavendratalampally1425 2 жыл бұрын
Chaina mechanel ku phone chesi cheppina
@VamshiReddy-bh1dh
@VamshiReddy-bh1dh 2 жыл бұрын
Adhi vlla bhumi valla istam ala authey manam pok ni odleyali
@umakopanati9373
@umakopanati9373 2 жыл бұрын
నీ విశ్లేషణ లో తప్పులు దొలు తున్నాయి
@TeluguFacts5959
@TeluguFacts5959 2 жыл бұрын
Eee news channel ki emi teliyadhu Idhi america paid chennal
@reddykanakaveeraraju2138
@reddykanakaveeraraju2138 2 жыл бұрын
Good news SS. China ni lippli SS time wast atack
@anandkumarvemanamanda9585
@anandkumarvemanamanda9585 2 жыл бұрын
Crazy china Russia anta weak kada, what are u talking
@anveshrockkumar4328
@anveshrockkumar4328 2 жыл бұрын
3:22 chall sale china russia antha weak kadu asal emm matladutunav asal emaina tlsa neku,russia antha weak kakunte USA epudo russia ni odinchedi Edi padite adhi motham nee mokaniki telisinatu emm matladaku chii 🤦🤦🙆🙆 Russia has many and most powerful nuclear weapons and all Nijam chepali anthe first nuclear weapons ekuvaga russia dagare unai vatini america konukoni malli alanti nuclear weapons tayaru chesai chii emm news channels ooo emo 🤦🤦🙆
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 2 жыл бұрын
Tibet ni pok aksai chin ni india lo kalupu kovali
@KrishnaMedi-c1p
@KrishnaMedi-c1p Жыл бұрын
Bk
@manakaburlu3774
@manakaburlu3774 2 жыл бұрын
అబ్బా రే ఏం చెప్పేరండి ..! ఆల్రెడీ ఉక్రెయిన్ దేశం నుండి అమెరికా తనకి కావాల్సినంత గుంజేసుకుంది గతంలో ...అందుకే ఇప్పుడు చిన్న చిన్న ప్యాకేజీలు పంపించింది . కాకపోతే ఉక్రెయిన్కి ఇంక పంపకపోవచ్చు ?..అయినా చూద్దాం ... లేటెస్ట్ గా ...తైవాన్ ను తెరమీదకు తీసుకొస్తుంది అమెరికా .... నాటోదేశాల్లోకి ,అంటే యూరోప్ దేశాలకు ,యూరప్ నుండి అమెరికాకు వలస వెళ్ళిన ,అమెరికా వలస నాయకులకు ఇప్పుడు ఆసియా ఖండం కావాలి .... అమెరికా తైవాన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న విషయం కూడా దాంట్లో భాగమే .. ఎందుకు చెప్తున్నానంటే ...!ఉక్రెయిన్ దేశాన్ని ఊబిలో దించి ...ఇప్పుడు అమెరికా తైవాన్ గురించి మాట్లాడుతున్న మాటలు ,ఒక్కసారి మననం చేసుకుంటే ,అమెరికాకు ఉక్రెయిన్ అవసరం లేదు ....అలాగే తైవాన్ కూడా అమెరికాకు అవసరం లేదు ... మన కళ్ల ముందు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటే ?...ఇంకా అర్థం కావట్లేదా ?
@sanjeevareddy8648
@sanjeevareddy8648 2 жыл бұрын
Russian has maximum no. Of nuclear weapons than any other country....Russia weak ani chepthaaventraa...mundaa
@reddykanakaveeraraju2138
@reddykanakaveeraraju2138 2 жыл бұрын
Total contrics Lappali . China World attack SS donganakdu ni lippli SS
@sunusunu4683
@sunusunu4683 2 жыл бұрын
ఎవడ్రా వీడికి జర్నలిస్ట్ పోస్ట్ ఇచ్చింది ఏం మాట్లాడుతున్నావ్ నీకు కొంచమైనా అర్థం ఉందా రష్యా తో పోలుస్తున్నావా చైనా నవ్వొస్తుంది రా బాబు పక్కనున్న ఇండియా మీదకు రావాలంటేనే ఒకటి పది మాటలు ఆలోచిస్తుంది
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 2 жыл бұрын
Bor ostundi youdam cheyali china pai
@mysteriousvideos6267
@mysteriousvideos6267 2 жыл бұрын
nuvvu ne thokkalo anchoring
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 2 жыл бұрын
China 🇨🇳 pai modi gari dandayatra cheyali
@RAJA-tk2rx
@RAJA-tk2rx 2 жыл бұрын
👌👌👌👌👌😈😈😈😈😎👌👌👌
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 42 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 20 МЛН
How China Uses Mexico To Avoid U.S. Tariffs
19:09
CNBC
Рет қаралды 2,3 МЛН
9 PM | ETV Telugu News | 4th December" 2024
21:52
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.
هل تعود أوروبا إلى الحضن الروسي؟ | #التاسعة
17:32
سكاي نيوز عربية
Рет қаралды 129 М.
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 42 МЛН