మనసు స్థిరం అవ్వాలంటే ప్రాణ వాయు సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని శాస్త్రంలో ఉన్న శ్లోకం గురువు గారు చెప్పారు. య ప్రాణ పవన స్పంద చిత్త స్పంద సయేవహి. ప్రాణ స్పoద క్షయో యత్నో కర్థవ్యో దీమతోచ్చకైహి అన్నారు. దీని అర్దం ప్రాణ వాయువు కదలికే మనసు కదలిక అన్నారు. మనసు కదలకుండా ఉండాలి అంటే ప్రాణ వాయువును పట్టుకోవాలి. అదే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన యోగ సాధన మా గురువు గారు అంతర్ముఖానంద స్వామిజి ఉపదేశించిన అంతర్ముఖ ప్రాణాయామ యోగ సాధన అని నాకు అర్దం ఐన అభిప్రాయం చెప్పాను గురువు గారు 🙏🏻