Madi andhra puttaparthi near kadiri madi sunnarapu nela ippudu veddamu anukuntunna a seeds baguntai
@yuvaraithu624415 күн бұрын
మీకు బ్లాక్ అయితే సూపర్ 16 అనే వెరైటీ బాగుంటుంది లేదంటే బంగారం సెగ్మెంట్ అయితే సూరజ్ 19 బాగుంటుంది వైట్ కాయలైతే రవి సీడు కమల 19 బాగుంటుంది
@srinivasulutalluri4994 күн бұрын
అన్నా మాది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మెడపి మాకు ఏ నెల లో నాటుకోవచ్చు
@yuvaraithu62444 күн бұрын
ఇప్పుడు నారు వేసుకొని మార్చిలో నాటుకోండి
@MbaskarReddy-v9hАй бұрын
Anna ravi jersy 56 vithanalu eni rojulo jenmanesam vastundhi please reply weting
@yuvaraithu624429 күн бұрын
చలి వాతావరనంలో 10 నుంచి 13 రోజులు టైం కూడా పడుతుంది మామూలుగా అయితే తొమ్మిది రోజుల్లో వస్తుంది
@TELUGU_RAITHU_NESTHAM12 күн бұрын
కొమురం భీమ్ ఆసిఫాబాద్ అన్న మాది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి జర్శి 56 చేశాను 1 29 2025 రోజు బఠిన వస్తాడా కాపు ఈ సైడ్
@yuvaraithu624411 күн бұрын
మీకు కచ్చితంగా కాపు కాసింది మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు టోటల్ క్లియర్గా తెలియజేస్తారు
@SuryaPrakash-t3n5 күн бұрын
Amalapuram area
@yuvaraithu62445 күн бұрын
Call 9291576305
@GopiKrishna-sh9wvАй бұрын
Good information brother 😊😊😊
@yuvaraithu6244Ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@patilvreddy160715 күн бұрын
Anna Maadi Anantapur location suitable seed kavali
@patilvreddy160715 күн бұрын
Sir Mee what's up number
@yuvaraithu624415 күн бұрын
9291576305
@praveenreddymuskuwaar7046Ай бұрын
Anna adilabad ku e veraity set avuthundhi
@yuvaraithu6244Ай бұрын
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా అలాగే వీడియోస్ షేర్ చేయండి
@Agricos_789Ай бұрын
Super seed bro kartikeya seeds గౌతమి 133
@yuvaraithu6244Ай бұрын
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ రిజల్ట్ అన్న అలాగే వీడియోస్ షేర్ చేసే సపోర్ట్ చేయండి
@asamhanmandluasamhanmandlu5861Ай бұрын
నువ్వు వేసావా బ్రో వేస్తె ఎకరకి ఎంత దిగుబడి వచ్చింది
@yuvaraithu6244Ай бұрын
@asamhanmandluasamhanmandlu5861 నేనైతే ఒక ఆరు గంటలు వేసాను బ్రదర్ దిగుబడి అనేది ఎకరంలో అకౌంట్ చేసాం కానీ కాపు విషయంలో మాత్రం చాలా బాగా ఉంది ఐదు కటింగులు తెగక కూడా నీట్ గా ఉంది ప్రతి కటింగ్ కి 80 నుంచి 140 బస్తాల వరకు తిరుగుతున్నాయి ఎకరాకు
@asamhanmandluasamhanmandlu5861Ай бұрын
@@Agricos_789 6గుంటలకి కటింగ్ కటింగ్ కి ఎంత వస్తుంది బ్రో
@yuvaraithu6244Ай бұрын
ఆరు గుంటలు వేసాను కానీ కటింగ్ మాత్రం టోటల్ ఎకరాకి చెప్పాను బ్రదర్... ఆరు గుంటలు కూలీలు సపరేట్ గా తెంచరు కదా
@lingareddyt5116Ай бұрын
january lo natoccha
@yuvaraithu6244Ай бұрын
జనవరిలో విత్తనాలు వేసుకుంటే ఫిబ్రవరిలో నాటుకుంటే మార్చ్ లో మనకు కాపు వస్తుంది
@JohnsaidaShaik-o7eАй бұрын
Palanadu dt pidguralla
@yuvaraithu6244Ай бұрын
ఓకే నా వాట్సాప్ లో ఉన్న నా నెంబర్ కి కాల్ చేయండి
@ramumusicchannel4355Ай бұрын
అన్న ఈ రోజు సాయంత్రం మీకు ఫోన్ చేసింది నేనే అన్న నా సమస్య ఆకు మాడి పొయ్యి రాలి పోవడం జరుగుతుంది మీరు ప్లాంట్ బూస్టర్ చెప్పారన్న మా మండలం లో దొరుకుతుందా...లేదా 🤔🤔
@yuvaraithu6244Ай бұрын
అన్నా నేను పంపిస్తున్న అని కాదు కానీ నీకు అలాంటి ప్రోడక్ట్ బయట ఎక్కడ దొరకదు రైతుకు తక్కువ ధరలో అందించాలన్న ఉద్దేశంతో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది నీకు నాపై నమ్మకం ఉంటే ఒకసారి వాడి చూడు
@ramumusicchannel4355Ай бұрын
@yuvaraithu6244 ok అన్న ఆ ప్రొడ్యాక్ట్ నాకు ఎలా చేరుతుంది నా పేరు బట్టా.రాంబాబు .ములుగు.జి.వెంకటాపురం.మండలం.బేస్తగూడెం.గ్రామం ...గ్రామపంచాయితీ .రోడ్డు 👍
@yuvaraithu6244Ай бұрын
@ramumusicchannel4355 ఆ వీడియోలో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి బ్రదర్
@lingaswamikonda8117Ай бұрын
Super anna
@mujgesairaj555Ай бұрын
Lancer gold suger lo 13 o45 kalapocha and mono kalapacha avasaram leda
@ShaikJanipasha-xt1jrАй бұрын
Anna మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లీ విలేజ్ @నాది బెట్ట భూమి జనవరి లో వేసుకొనే వెరైటీ బాగుంటుంది
@yuvaraithu6244Ай бұрын
అన్న వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు 100% మంచి సపోర్ట్ అందిస్తారు
@DasariAshok-lh1qnАй бұрын
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సర్ప రాజపురం విలేజ్
@yuvaraithu6244Ай бұрын
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా మీకు
@chatlasambaraju1061Ай бұрын
Esha sonalika ela utudhi bro
@yuvaraithu6244Ай бұрын
సమ్మర్ కి మార్చుకోండి అన్న మీ ఏరియా అలాగే మీ నెల రకం చెప్పండి మంచి విత్తనం తెలియజేస్తాము
@chatlasambaraju1061Ай бұрын
@yuvaraithu6244 waragal red soil
@prasadsvn3898Ай бұрын
Anna Green Chilli Chennai Market Ki Aa Veraity Best
@yuvaraithu6244Ай бұрын
చెన్నై మార్కెటింగ్ బ్లాక్ రకాలు తీసుకోండి
@shirishajakkarthi2320Ай бұрын
Anna madi nalgonda jilla Chandur mandalam Kasthala village Summer loTamata pandinchali anukuntunna Meru menejment estara anna Madi erra nela
@yuvaraithu6244Ай бұрын
అన్నా మనకు చండూరు మండలంలో చాలామంది ఉన్నారు. మీరు ఆ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు టోటల్ వాళ్లని పరిచయం చేస్తాను కలిసి చేసుకోండి
@rajtharunhaarikakalpanaАй бұрын
మాది అనంతపూర్ ఏరియా మాకు ఏ సీడ్ నాటాలి
@yuvaraithu6244Ай бұрын
9542043040 కాల్ చెయ్యండి బ్రదర్
@ravihmwssb1797Ай бұрын
I want నారు
@yuvaraithu6244Ай бұрын
అన్న నారు కాకుండా ఈసారి మనం డైరెక్ట్ గా విత్తనాలు నాటుదాం
@naveenk7476Ай бұрын
Jersey 56pettukovacha bro summer lo
@yuvaraithu6244Ай бұрын
సమ్మర్ లో జెర్సీ 56 కాకుండా రవి లోనే మార్చుకోండి కమల వేసుకోండి సమ్మర్ కి చాలా బాగా తట్టుకుంటుంది
@banjaravillagequeen1620Ай бұрын
Hi
@yuvaraithu6244Ай бұрын
Hai anna
@SwapnaReddy-cv8rgАй бұрын
Naru janvari lo ending kavali
@yuvaraithu6244Ай бұрын
ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
@CGiddayyaАй бұрын
ఏ టైం వేసుకుంటే సరిపోతుంది
@yuvaraithu6244Ай бұрын
ఇప్పుడు విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది
@bankmitra3107Ай бұрын
Nuvvu super anna❤
@yuvaraithu6244Ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
@maheshuppari3751Ай бұрын
అన్న మీ వాట్సాప్ లింక్ పెట్టు
@yuvaraithu6244Ай бұрын
@@maheshuppari3751 వీడియో చివర్లో నెంబర్ ఉంటది హాయ్ అని పెట్టండి
@thuvvaramireddy1499Ай бұрын
Kurnool.areya.45dgrees.
@yuvaraithu6244Ай бұрын
@@thuvvaramireddy1499 వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి
@upparihanumanthu3239Ай бұрын
GADWAL JILLA ANNA MADI
@yuvaraithu6244Ай бұрын
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్న మంచి విత్తనాలు సజెషన్ చేస్తారు అలాగే ఈ వీడియో షేర్ చేయండి అన్నా