వేసవిలో ఎంత తిన్నా వేడి చేయని chicken కూర & ఓవెన్ లేకుండా ఇంట్లోనే చేసుకునే రెస్టారెంట్ స్టైల్ Naan

  Рет қаралды 375,825

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 205
@shaikbujji4288
@shaikbujji4288 5 ай бұрын
ఏదైనా మరచిపోతాంగాని లైక్ చేయడం మరచిపోమ్ మేడం ఎందుకంటే ఓపెన్ చేయగానే చేసిపడేస్తాం కాబట్టి ( అన్ని కాదు ఇష్టమైన ఛానెల్ కాబట్టి )
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ అందరి అభిమానం వల్లనే ఇలా ముందుకు సాగగలుగుతున్నాను అండి 🤗 అంతులేని మీ అందరి ప్రేమాభిమానాలకి ఎంతో ఋణపడి ఉంటాను అండి 🙏🙏🙏Thank you so much 😊
@ShymalaGurram
@ShymalaGurram 5 ай бұрын
​@@SpiceFoodKitchen7y7😊😅vl😊😊
@hemanjaligunimini2356
@hemanjaligunimini2356 5 ай бұрын
Same madam
@udayabasker461
@udayabasker461 5 ай бұрын
Super! 👏కష్టమన్న మాటని మాటల్లోనే ఉంచి ధైర్యంగా చెయ్యగలమని నమ్మకం పెంచే తయారీ విధానం,వంటగది పరిధిలోనే "బటర్ నాన్" చెయ్యడం గొప్పగా అనిపిస్తుంది! "గార్లిక్ బటర్ నాన్"ఇంట్లో సులభంగా చెయ్యడానికి ఎన్నో చిట్కాలు చెప్పారు! చికెన్ కర్రీ లో మషాలా ఘాటు(అల్లం,పచ్చిమిరప,మిరియాల ) తక్కువగా,సాధారణ స్థాయిలో కారం ఉంటుంది కాబట్టి, చికన్ కర్రీ నచ్చినంత తినవచ్చు! ఎక్కువ "చికెన్ కర్రి" తినేవాళ్లకు "బటర్ నాన్" సరైన ఎంపిక అవుతుంది!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీరన్నట్టు పచ్చి మిర్చి ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో కావాల్సినంత చికెన్ తినడానికి.. ముఖ్యంగా రోటీ నాన్ తో తినడానికి ఇది మంచి ఆప్షన్.. ధన్యవాదాలు 😊
@rameza912
@rameza912 Ай бұрын
Challa super ga vundi recipe, cudagane thinalanipisthundi
@VillegeCoockingVan
@VillegeCoockingVan 5 ай бұрын
Mee voice lo Yedo....gammathu undi Medam.mee Vedios chudaka poina voice vintu unte chalu tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
So glad to hear your sweet compliments andi 🤗 Thank you very much 🙏
@udayabasker461
@udayabasker461 5 ай бұрын
🥰నిజం!"బటర్ నాన్" ఎక్కువ శాతం బయట మాత్రమే తింటారు...😂 దీన్ని ఇంట్లో చెయ్యడం నిజంగా కష్టం అనుకునేవాళ్ళకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా "ఉపశమనం" కలుగుతుంది!🤔 "చూస్తేనే కదా తెలిసేది", "తెలిస్తేనే కదా చేసేది", "చేస్తేనే కదా తినేది" అనుకుంటూ ఈ "గార్లిక్ బటర్ నాన్" గురించి సంతోషంగా తృప్తిగా కొన్ని క్షణాలు ఆలోచనల్లో పడ్డవాళ్ళు తప్పక ఉంటారు..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
చూస్తేనే కదా తెల్సేది.. తెలిస్తేనే కదా చేసేది.. చేస్తేనే కదా తినేది.. సూపర్ రైమింగ్ అండి 👏 ఏదైనా హైజెనిక్ గా తినాలి అంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం😊 Thank u so much for liking this recipe 🙏
@ramadevichilukala6312
@ramadevichilukala6312 5 ай бұрын
Nice andi
@vivekthewarrior2179
@vivekthewarrior2179 5 ай бұрын
సోది లేకుండా , అవసరమైన ఇంఫార్మేషన్ మాత్రమే చెప్పిండ్రు ... ఒకప్పుడు రేడియో లో వినేవాళ్ళం ఈ వాయిస్ ..👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ అభిమానానికి ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗 ధన్యవాదాలు 🙏💕
@devakik4876
@devakik4876 5 ай бұрын
Time waste and unnecessary shodhi lekunda, simple ga easy method lo explain chesaru. Excellent ma. 👍👌😍😍😍👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊💕
@lavanyababy-lu1iv
@lavanyababy-lu1iv 5 ай бұрын
Congrats andi for 450k subscribers
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗🙏
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 5 ай бұрын
Sunday special ga try chesthanu chala bagundhi ❤😋😋😋😋👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Sure andi 👍 Thanks for liking 🤗💕
@ckvfood4929
@ckvfood4929 2 ай бұрын
చాలా బాగా చేశారు అమ్మ మీరు చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది సూపర్ మా 👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@raghunadh9567
@raghunadh9567 5 ай бұрын
సిస్టర్.. మీ వాయిస్ కి ఎవరైనా eddict అవ్వాల్సిందే 😍🙌🙌 recipes కూడా healthy🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 Thanks for liking my recipes 🙏
@PandithPandith-x3y
@PandithPandith-x3y 3 ай бұрын
CHALA BAGA CHESARU AUNTY MANCHIGA NORU VORI POTUNDI ENDROM BUJU BUJU ENDROM 👌👌👌 AND MAKU PAMPINCHANDI OKASARI ILAGE MOGLAI CHICKEN 🍗 KARRY NON ORDER ISTANU
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 😊💕
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 5 ай бұрын
Garlic Butter naan ante yantho kastam anukunnanu. Intha simple ga cooking teliyani vaallu kuda cheyagalige la chesi chupinchina na vantala rock star ki oka Big heart ❤. Thank you so much for the recipe ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
వనతల rock star ✨ మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషంగా ఉందండి 💕🤗 Thank you so much 😊 🙏
@kapurnaik4016
@kapurnaik4016 Ай бұрын
సూపర్ గా చేసారు 👍🏻👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank u so much andi ☺️
@srikanthg7276
@srikanthg7276 5 ай бұрын
Sweety multi cuisine restaurant..opening shortly🎉🎉 looking yummy 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😄😄 అయితే స్పెషల్ గెస్ట్ మీరే మరి 🤗
@shammishaik481
@shammishaik481 5 ай бұрын
Yummy yummy 😋 super recipe chala bagundandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@pragathi9243
@pragathi9243 5 ай бұрын
Mam ee pan ekkada dorukuthundi pls tell me
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
లోకల్ ఐరన్ షాప్ లో తీసుకున్నాను అండి..
@pragathi9243
@pragathi9243 5 ай бұрын
@@SpiceFoodKitchen ok madam nenu search chesta chala bagundi
@manasapappu2574
@manasapappu2574 3 күн бұрын
Veg vaalla ki ee green curry den tho baguntundo cheppandi ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 күн бұрын
@@manasapappu2574 ఇదే పద్ధతిలో పనీర్ తో చేసుకోవచ్చు అండి..
@shravangel1311
@shravangel1311 5 ай бұрын
అక్క అసలు రెస్టారెంట్/దాబా స్టైల్లో చేయడం మీ తర్వాతే ఎవరైనా.......బటర్ నాన్ ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు అక్క మీరు చేసిన బటర్ నాన్ చూశాక తినాలనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేస్తాను😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much dear 🤗 Try చేయండి, చాలా బాగుంటుంది..
@TejKoneru
@TejKoneru 4 ай бұрын
Combination of Non-veg and dairy products are incompatible as per Ayurveda and ancient traditional food cultures
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
OK..
@mudarapurajani1735
@mudarapurajani1735 3 ай бұрын
తరువాత
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😄😄
@Southskyneeds
@Southskyneeds 5 ай бұрын
Chala chala bagundi..... Inthamandiki Chiken ela vastundi andi.... Chikens ki injections vestunnaranta nijamey na.... Emo le ani ee madhya chiken thecchukovatamey manesam ooru velthey natukodi tintam.... Anthey andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much 🤗 ఈరోజుల్లో మందులు లేని ఆహారం లేనే లేదండీ! కోళ్ళకు ఇన్ఫెక్షన్ రాకుండా ఆరోగ్యంగా బలంగా పెరగడం కోసం ఇంజెక్షన్ ఇచ్చే మాట నిజమే.. కూరగాయల తోటలకి పురుగుమందులు, మామిడి లాంటి చెట్లకు ఇంజెక్షన్లు ఇవ్వడం ఇలా మనం తినే ప్రతి ఫుడ్ కూడా మందులతో నిండి ఉన్నదే.. మీరన్నట్టు నాటుకోడి చాలా మంచిదే... అలాగే వీలైనంతవరకూ పెరట్లో కూరగాయలు పెంచుకుంటే కొంతవరకూ పర్లేదు, కానీ బియ్యం పప్పులు వాటి పరిస్థితి ఏంటి? మన చేతుల్లో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంక ఏమి చేయలేం కదా!!
@neeru.indian
@neeru.indian Ай бұрын
Detailed nice presentation without unnecessary words. Keept it up
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 🤗
@satyakiranbandi5554
@satyakiranbandi5554 5 ай бұрын
Unnecessary Sodhi lekinda chalaa clear ga chepparu. I Subscribed with one vedio
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 5 ай бұрын
చాలా శుభ్రం గా నిటిగా చేశారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@jayasreekorrapati184
@jayasreekorrapati184 5 ай бұрын
👌👌👌👌
@pitchaiahM-d8x
@pitchaiahM-d8x 3 ай бұрын
Meru cheppe vidanam naku navvu vastundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😄😄 అయితే హ్యాపీగా నవ్వుకోండి..
@chengacherlaswapna-dn6xr
@chengacherlaswapna-dn6xr 5 ай бұрын
Asal chustunte noru vurutundi sister mee cooking style vere level sister,antha perfect
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you soo much andi 🤗🙏
@PAVANTPK89
@PAVANTPK89 5 ай бұрын
Chala bagundi . Delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗
@vjsimha-g4j
@vjsimha-g4j 5 ай бұрын
WOW!!!!. The chicken looks very tender and the way you prepared is awesome... My mouth was watering while watching this video...Too good ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
So glad that you liked my recipe 🤗 Thank you so much ☺️💕
@sudishnarani3432
@sudishnarani3432 5 ай бұрын
Superb mam,appudappudu thindama anipisthundhi so yummy mam, thank you so much ma'am
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks for liking andi.. It's my pleasure 😊
@Madhavi_mannava
@Madhavi_mannava 5 ай бұрын
Nice Me recipes Anne baguntaye Me non veg currys chala varaku nanu chesanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗💕
@swapnab2854
@swapnab2854 5 ай бұрын
Miru use chesina oil thinte Cancer ravadam pakka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
నూనె, ఉప్పు, కారం లాంటివి ఎవరి అలవాటుని, అభిరుచిని బట్టి మార్చుకోవచ్చు..
@praveenachennumsetty9568
@praveenachennumsetty9568 5 ай бұрын
Hi sis h r u, Mee videos kosam daily wait chestu untaanu .chala different style lo chestu untaaru.neanu try chestanu Mee vantalani. Butter noon and moghalai koftha curry chupinchara naaku chala chala istam. restaurant lo malai kofta curry istunnaru.moghalai koftha curry chupinchara plz butter noon also my favourite food this one.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Hi andi.. అంతులేని మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 మీ ఫీడ్ బ్యాక్ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊
@praveenachennumsetty9568
@praveenachennumsetty9568 5 ай бұрын
@@SpiceFoodKitchen 😄😄
@sairambaba7174
@sairambaba7174 4 ай бұрын
👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏
@kaatreya1504
@kaatreya1504 5 ай бұрын
Will try This week
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Sure andi 👍 Hope you enjoyed 😊
@Sikindar-pr7sc
@Sikindar-pr7sc 5 күн бұрын
Tarvatta 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 күн бұрын
😄😄 తర్వాత వండుకొని లాగించేడమే 🤤
@emmaniyelujeldhi
@emmaniyelujeldhi 5 ай бұрын
Good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank u so much 😊
@ratnakumaribezawada8162
@ratnakumaribezawada8162 5 ай бұрын
superga chesaru mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@joshuavalaparla9938
@joshuavalaparla9938 5 ай бұрын
Too much mirchi and oil used three times ! And process is lengthy not good for health.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks for sharing your opinion & feedback on this recipe 😊
@yashodhayash4403
@yashodhayash4403 5 ай бұрын
Hii andi how are you andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Hi andi.. I'm good 😊 Thank you 🙏
@BaratamRajanipriya
@BaratamRajanipriya Ай бұрын
Me voice tone nice mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@p.eswarreddy9594
@p.eswarreddy9594 8 күн бұрын
Nice medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 күн бұрын
Thank you very much andi 🤗
@Srinivas-sc8rx
@Srinivas-sc8rx 4 ай бұрын
Curd cook cheyyakudadhamma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for sharing ur opinion..
@Srinivas-sc8rx
@Srinivas-sc8rx 4 ай бұрын
@@SpiceFoodKitchen 🙏🙏
@sunilmadhuri9299
@sunilmadhuri9299 5 ай бұрын
super curry Andi paneer recipes cheyandhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗 OK..
@anushaneeru6889
@anushaneeru6889 5 ай бұрын
Miru use chesina pan iron pan andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Non stick andi.. ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, అవసరం అయితే చెక్ చేయండి..
@vpadmaja380
@vpadmaja380 5 ай бұрын
Super ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much 😊💕
@Users9898-n2b
@Users9898-n2b 5 ай бұрын
1 like
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much 😊🙏
@gasikantibhaskar2421
@gasikantibhaskar2421 2 ай бұрын
Exllent
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
@galinkiraviteja1616
@galinkiraviteja1616 5 ай бұрын
Nuvu chepey vantallu vandi vandi thinesi lavu ayipothunaaa 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
నో ప్రాబ్లెమ్ అండి.. నెక్స్ట్ వీడియోలో సన్నబడటానికి చిట్కాలు చెప్తాను ☺️ Thanks for the compliment 🙏🏻
@galinkiraviteja1616
@galinkiraviteja1616 5 ай бұрын
Just jockey
@nagalaxmilaxmi5091
@nagalaxmilaxmi5091 5 ай бұрын
Woww nice sis easy to cook chupincharu 👌👌👌 iron pan ekkada tesukunnaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗 అది మా దగ్గర్లో ఉండే స్టీల్ షాపులో తీసుకున్నాను అండి..
@nagalaxmilaxmi5091
@nagalaxmilaxmi5091 5 ай бұрын
@@SpiceFoodKitchen okay sis😊👍
@shaikvazidha4085
@shaikvazidha4085 5 ай бұрын
Mutton talakay curry recipes kuda chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
అలాగేనండి..
@shaikvazidha4085
@shaikvazidha4085 5 ай бұрын
@@SpiceFoodKitchen ok Tqs
@ramanisuresh1903
@ramanisuresh1903 5 ай бұрын
Yeast ki replacement ga inkoti edaina suggest chesthara pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు అండి..
@ramanisuresh1903
@ramanisuresh1903 5 ай бұрын
@@SpiceFoodKitchen ok andi... Try chesi message chestha
@shirishapuppala6812
@shirishapuppala6812 5 ай бұрын
Wow super👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much 😊
@Rajesh-7-6-54-
@Rajesh-7-6-54- 5 ай бұрын
E roju try cheddam mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Sure andi..
@manjuberelli5546
@manjuberelli5546 5 ай бұрын
😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊🤗🙏💕
@satisfyoooo6459
@satisfyoooo6459 5 ай бұрын
Can we use soda instead of yeast
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Baking powder is better than baking powder..
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 5 ай бұрын
Very easy and good food recipe,thanq.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@shaheenzaheer8546
@shaheenzaheer8546 3 ай бұрын
Very good 👌 explain
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much 😊
@jayasreekorrapati184
@jayasreekorrapati184 5 ай бұрын
👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊🤗🙏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 5 ай бұрын
చెల్లి మీరు గొప్ప వారు చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 5 ай бұрын
మీరు గొప్ప వారు చెల్లి. నో నీడ్ అండి
@KommireddyBhanu
@KommireddyBhanu 5 ай бұрын
Super mam🎉🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks andi 🤗🙏
@p.eswarreddy9594
@p.eswarreddy9594 4 ай бұрын
Super medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks andi 🤗
@Chinnu_Bhanu
@Chinnu_Bhanu 5 ай бұрын
Marriage aindhi kanuka bathiki poyav po.... ledhante mi home dhaggara fans QQQQQ lo vunde vallu😂😂😂😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😄😄 అంటేనంటారా!!
@Chinnu_Bhanu
@Chinnu_Bhanu 5 ай бұрын
@@SpiceFoodKitchen ha mari...no doubt...aa QQ lo first vundedhi nene 😍😍😍😍😍
@lalitdora5744
@lalitdora5744 5 ай бұрын
Nuvvu super sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@yashodhayash4403
@yashodhayash4403 5 ай бұрын
Super tasty recipe andi tq😊😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi.. It's my pleasure 🤗
@sireeshakatari8403
@sireeshakatari8403 5 ай бұрын
Dry east ki alternate Amina cheptara sister Please reply me
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు అండి..
@sireeshakatari8403
@sireeshakatari8403 5 ай бұрын
@@SpiceFoodKitchen Thanq for reply.
@srinivasarka5077
@srinivasarka5077 5 ай бұрын
సూపర్ వీడియో
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much 😊
@parveenbanu8778
@parveenbanu8778 3 ай бұрын
W0w yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thanks for liking 😊
@BalusuSrikanthBSKVlogs
@BalusuSrikanthBSKVlogs 4 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 5 ай бұрын
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊
@samuelsumanthdamera8414
@samuelsumanthdamera8414 5 ай бұрын
Chaala baaga prepare chesarandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks a lot andi 🤗
@madhavichangalagari2299
@madhavichangalagari2299 5 ай бұрын
చాలా బాగా చెప్పారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@mounikav4429
@mounikav4429 5 ай бұрын
Gasagasalu skip cheyocha sister ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
గసగసాలకి మంచి టేస్ట్ ఉంటుంది అండి! అలాగే మంచి గ్రేవీ కూడా వస్తుంది, వేస్తే ఎక్కువ బావుంటుంది..
@mounikav4429
@mounikav4429 5 ай бұрын
@@SpiceFoodKitchen okay ! first time gasagasalu vadatam , anyway me Anni videos chala baguntai !! my request emante konchem laav avvadaniki kuda emaina recipies Leda tips or suggestions unte cheppandi regular things tho ! Thank you so much 😊 for quick response ☺️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మా పెద్దమ్మగారు గసగసాలు మాత్రమే వేసి చికెన్ ఫ్రై చేస్తారు అండి! ఆ ఫ్రై సూపర్ గా ఉంటుంది.. వీలైనప్పుడు షేర్ చేస్తాను .. ఈ వీడియో లో ఉన్న recipes అన్నీ weight gain కి చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి చెక్ చేయండి.. kzbin.info/www/bejne/m5DKkpyri7yCo7s kzbin.info/www/bejne/gJnTY3xoi52cjcU kzbin.infoSwS97TW-ekQ?feature=share kzbin.infoCEXcrssLUX0?feature=share
@mounikav4429
@mounikav4429 5 ай бұрын
@@SpiceFoodKitchen Thank you so much sis 😊!! Lots of Love 💞😘 Inka manchi pathakalapu recipes chala maku parichayam cheyandi sis thank you !
@rameshsonadapu
@rameshsonadapu 5 ай бұрын
❤ Carry
@ammupriya-fv7cn
@ammupriya-fv7cn 5 ай бұрын
సూపర్ గా ఉంది.... సింపుల్ వే లో చాలా బాగా చూపించారు బట్టర్ నాన్......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 5 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
☺️🤗💕
@Harsha71438
@Harsha71438 5 ай бұрын
Too yummy Sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗
@bhushanbhushan8596
@bhushanbhushan8596 5 ай бұрын
సూపర్ 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊
@velisettysaraswathi3972
@velisettysaraswathi3972 5 ай бұрын
Super test ga undhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@Sabhia252
@Sabhia252 5 ай бұрын
❤❤❤❤❤nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊💕
@galinkiraviteja1616
@galinkiraviteja1616 5 ай бұрын
Hai bagunava
@galinkiraviteja1616
@galinkiraviteja1616 5 ай бұрын
Chala years avuthindhi netho matladi how are you nadam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Hi andi.. I'm good 👍🏻! Thanks for your concern 😊
@galinkiraviteja1616
@galinkiraviteja1616 5 ай бұрын
శ్రీరామ నవమి శుభకాంక్షలు
@vonterukalpana7622
@vonterukalpana7622 4 ай бұрын
Super super sis❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗💕
@vonterukalpana7622
@vonterukalpana7622 4 ай бұрын
@@SpiceFoodKitchen ilanti video enno cheyandi akka memu try chestam
@KothamasiBrothers
@KothamasiBrothers 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊☺️🤗🙏
@KothamasiBrothers
@KothamasiBrothers 5 ай бұрын
@@SpiceFoodKitchen MI cooking super Akka
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 5 ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
☺️🤗🙏
@killermonster7148
@killermonster7148 5 ай бұрын
Good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank u ☺️
@sagarjinna86
@sagarjinna86 5 ай бұрын
Super 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊
@deepadasoju5751
@deepadasoju5751 5 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊
@marybejjenki1159
@marybejjenki1159 5 ай бұрын
Wow super 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much 😊
@lathas1355
@lathas1355 5 ай бұрын
Wow super 👏👏🤤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much 😊
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 5 ай бұрын
Yammi Yammi 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you thank you 🤗☺️🙏
@saraswathisri6528
@saraswathisri6528 5 ай бұрын
అబ్బా.... ఆ చికెన్ చూస్తుంటే నోట్లో నీళ్లు వస్తుంది సూపర్ సూపర్ సూపర్ సూపర్ సండే ఇదే చేయాలి అండీ మీరు మొన్నటి వీడియో లో వట్టి తునకలు పెట్టి నారు కదా అండీ నేను చేసినాను చాలా బాగా వచ్చింది నా స్టైల్ చేసేదాన్ని ప్రతిసారి కానీ ఈ సారి మీ లాగ చేసినాను సూపర్ గా వచ్చింది 💐👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరు వట్టితునకలు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕
@sairabanu7690
@sairabanu7690 5 ай бұрын
Super andi pramila garu rendu recipies chala yummy ga unnai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ఈరోజు ప్రమీల అన్నమాట 😄 Thank you so much andi 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 5 ай бұрын
Wow sis🎉🎉 super 👌👌 mouth watering 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
Andhra mom style routine vlogs budme ka fry👌👌
6:56
shaik sumiya
Рет қаралды 10
KARIVEPAKU KODI VEPUDU LAVA STONE RESTAURANT SECRET RECIPE CRACKED by Pichekkista Bobby
10:10
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН