శ్యామల గారు మీలో అమ్మవారు కనిపిస్తున్నారు మీ ఇంటర్యూ చుసిన తరువాత మీకు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది 👏🏻🙏🏻అమ్మ మీకు పాదాభివందనం తల్లి మీ వీడియో చూసి మా అమ్మగారు చాలా సంతోషించారు మీరు బంగారు తల్లి మీ ఆశీసులు మాకు ఎప్పుడు కావాలి తల్లి మీ చల్లగా ఉండాలి అమ్మ 🙏🏻
@t.l.subbarao88846 ай бұрын
Very good knowledge matter
@RamarajReceips Жыл бұрын
శ్యామల గారు. చా లా బాగా. మాట్లాడిన రు. Explain చా లా. చక్క గా. చేశారు. మీకు. Namaskar amulu. 🌹🙏🙏
@agamproduction3576 Жыл бұрын
ఆధ్యాత్మిక విషయాలు ఎంతో గొప్పగా ప్రేమతో అనురాగంTHO మమకారంతో చిరునవ్వుతో సహనంతో నీ జీవిత చరిత్ర చెప్పినట్టుగా చెప్పిన మీకు అమ్మవారి భక్తులంతా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నారు🙏☺. మా అమ్మవారికి నువ్వు ఒక బిడ్డగా సేవ చేస్తూ అందరి ఆశీర్వాదం పొందుతున్న meకు ప్రేమతో హృదయపూర్వక వందనాలు.☺️👏
@suvarnaponguru3646 Жыл бұрын
😊
@rekhakancharla964 Жыл бұрын
Thank you so much, jai mahakali devi
@yerramsettiumamaheswararao45086 ай бұрын
ఈ ఇంటర్వ్యూ రెండవసారి చూడటం జరిగింది, చంద్రవ్వ జోగిని శ్యామల గారితో చాలా బాగా ఇంటర్వ్యూ చెయ్యడం వలన బోనాల గురించి అన్ని విషయాలు తెలిసినవి...ధన్యవాదాలు❤❤❤
@annaboinaamulya9268 Жыл бұрын
Mi interview valla chala vishayalu telsukunna ammaa
@Kathulaanitha-kq2jw Жыл бұрын
శ్యామల అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క❤❤
@IavanyaHeera-vl2si Жыл бұрын
Super akkaa chala gud msg
@MudigakondalKondal7 ай бұрын
శ్యామలక్క అంటే ఏమో అనుకున్నా గానీ ఇంత చక్కగా మాట్లాడుతది అనుకోలే....
@LavanyaLavanya-rb7sl Жыл бұрын
Namaste Aka me matalu bagundi🙏🙏 Jai Yellamma Talli
@kattachowdary1828 Жыл бұрын
Akka mee lanti goppa vakthulu samajaniki chala avasaram unnai 🙏🙏🙏
@agamproduction3576 Жыл бұрын
మన సాంప్రదాయంలో ఎందరో దేవతలు దేవుళ్ళు Uనాపటికి. స్పెషల్GAనేపాల్ కన్నెపిల్ల దేవత అని అక్కడ ఒళ్ళంతా పులకరింపుతో మనసంతా నిండు సంతోషంతో సాంప్రదాయమని ఒక్కసారిగా అద్భుతంగా వివరణ ఇచ్చిన మీ మాటల్లో పసితనానికి ప్రేమతో మీకు శిరస్సు వంచి వందనాలు.☺️👏🥰 v6chanal ke ఈ ఇంటర్వ్యూ కి కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్ke హృదయ పూర్వక వందనములు
@lakshmidevi15786 ай бұрын
అమ్మ నమస్కారం చాల బాగా నవ్వుతు మాట్లాడుతున్నారు బోనలగురించి నేపాల్ దేవత గురించి కూడ చాలా బాగాచేపారు
@himabindu8150 Жыл бұрын
The last words really touched us Shyamala garu ...true words for people who think it's more about that Amma and her blessings...🙏🙏🙏
@gani6918 Жыл бұрын
Plp
@gani6918 Жыл бұрын
Plp
@journalistganesh73744 ай бұрын
ముందుగా నన్ను క్షమించాలి🙏 ఇన్నిరోజులు మిమ్మల్ని ట్రాన్స్ జెండర్ అనుకున్నా🙏 ఈ వీడియో ద్వారా మీ లైఫ్ స్టోరీ తెలుసుకున్నా🙏 కానీ మీరు ఇంగ్లిష్ లో మాట్లాడకపోయినా తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది🙏
@venuvutv7686 Жыл бұрын
గుడ్ లక్ శ్యామల గారు
@cs52554 ай бұрын
Syamala garu seems very genuine person.
@umabitr8157 Жыл бұрын
Correct which you said it is your life is confirmed with purva janama sukurutham you said you believe lord krishana you siad bonamu explanation is good becuase I don't still now Nepal happens also very good namasakaramu all the gods
@devalvaraprasad6865 Жыл бұрын
Shyamala garu I thought you are some what attitude and proud woman but after I seen your interview my opinion is changed totally and you are simple and jolly person . So plz maintain the same .
శ్యామల గారు మీరు ఎదో బోనం కాదు ఎంత భక్తి ఎంత జ్ఞానం చాలా డెప్త్ ఉందమ్మా నీకూ భగవంతుడు చల్లగా చూడాలీ ఎప్పుడు హేపి గా ఉండాలీ నీజమైన భక్తి మీది చాలా మంచి మనిషీ అనిపించావు ఎదో షో ఆఫ్ కాదు
@satyannaiduvsnaidu3870 Жыл бұрын
🙏🙏
@sugunaanumula3936 ай бұрын
Syamalakka neevanna ni videos Anna naku chalaEstham
@BhavaniSannailla6 ай бұрын
Akka nv nijam ga Telangana biddave love you
@dhamodaranc95126 ай бұрын
Om Sakthi
@arunareddy57016 ай бұрын
Shamala garu chala baga matladinaru miru naku nachinaru
శ్యామలా గారు మీకు అమ్మ వారు మంచి అద్భుతమైన అద్రుష్టం ను కురిపించారు.. కాబట్టి మీరు ఈ ప్రపంచంలో మెప్పు కోసం మాటలు చెప్పకు మరియు మీరు ఈ మధ్య ప్రభుత్వం లకు అనుగుణంగా చెస్తున్నవ్ బోనాలు పండుగ సందర్భంగా. కాబట్టి ఈ మధ్య నాస్తి క వాదులతో భారతియ సంస్కృతి ని కించపరిచే విధంగా చేయడం మంచి పద్ధతి కాదు.. జై ప్రకృతి మాత
@gaikwadpooja1135 Жыл бұрын
Amma Shymala garu bless me Aacham Yellama Talli Nuvu