సాధ్యమైనంత వరకు మర్డర్ చేయకూడదు, ఎందుకంటే పైన దేవుడు శిక్ష వేస్తాడు
@Srikanth_endeaver4 ай бұрын
God or Gods
@aarush91942 ай бұрын
Ayithe devunni kuda jail la veyyali 😂
@dieheartchinnu84116 ай бұрын
రేవంత్ రెడ్డి గారు నిజంగా దేవుడు మీరూ ఈ విషయంలో🙏
@SampathSampath-uf2tc4 ай бұрын
❤❤❤
@madhumadasu33036 ай бұрын
12 years ante congress time lo annamata
@kadimetlanagaraju44246 ай бұрын
Check third man ,these police spoiled 10 years of life who didnt committed crime ,
@ruokcenzo75682 ай бұрын
How can you believe them without knowing anything and just by his words ??
@nareshkumarkomanduri71576 ай бұрын
అన్యాయంగా జైల్ కి వచ్చి,జైల్నుండి బయటకి వెళ్లిన వాళ్ళకి ఇప్పటికైనా న్యాయం జరిగింది, అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు బాధపడ్డారు, మీరు ఇప్పుడు అనందపడుతున్నారు , వాళ్లు ఎప్పుడూ బాధపడుతుంటారు
@fathersons5795 ай бұрын
నీవు చంపిన మనిషి కుటుంబం ఎంత బాధపడ్డారో వాలా కుటుంబాల వీడియో కూడా పెట్టండి....
@waseempatel91726 ай бұрын
Nice mama most welcome 😢😢😢😢
@Khiladi24696 ай бұрын
No unemployment news worst news where is job calendar ❓❓❓
@itsmechiru6216 ай бұрын
Avadraaa nuv am video ki am comment pedutunnav
@Khiladi24696 ай бұрын
@@itsmechiru621 mee aaya ra
@grown_high6 ай бұрын
👍@@Khiladi2469
@Aanus-s1t6 ай бұрын
@@Khiladi2469Andukee nek job evaduu eyaleeee 😂
@Khiladi24696 ай бұрын
Neku emo piki echindu ga joblu 😂
@prasadshenigaram23736 ай бұрын
cm revanth sir both of Tq
@NarayanaRao-rr4xk6 ай бұрын
Murder చేసినప్పుడు తప్పు అని తెలియదు ఇంకో.10 years వేయాలి. మర్డర్ ఆయన వెక్తి ఎంత బాధ పడ్డాడో. తెలియదు ఇప్పుడు తెలియక చేసాము అని సింపుల్గా చెబుతున్నారు
@thesoldierashok5365Ай бұрын
అవును.. ఒక ప్రాణం మళ్ళీ తిరిగి రాదు.. పాపం చనిపోయిన వారు ఎంత భాద అనుభవించి మరణించి ఉంటారు.. వారు కుటుంబాలు ఎంత రోదన పడి ఉంటాయి.. చంపిన వీళ్ళు ఇప్పుడు కొంత కాలం భాద పడినా ఇప్పుడు బ్రతికే ఉన్నారు..
@sastryschannelpdtr81906 ай бұрын
వీని చేతిలో సచ్చినోళ సంగతి ఎలా.అది అడుగురా
@deganath1066 ай бұрын
adhi adagadam valla emi upayogam , jail ante punishment kadhu manishi ni marchadam
@somu20182 ай бұрын
5:40😮
@BNR25505 ай бұрын
కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుంది
@lallurulerz44713 ай бұрын
Please share this video with everyone.. because..😢😢 everyone want to know what is the life.. simple doing murders punishment also telusukoo first
@payyavulasuresh56866 ай бұрын
Be cool don't angry on anybody
@VeeraVeer-x5m6 ай бұрын
Ippatikyna.sarigga.batkunri..😢😢
@ammubaby55872 ай бұрын
😂
@sagarmaddi4272 ай бұрын
Hi
@santhulanka73702 ай бұрын
ఏం బాధ పడకండి బాబు లోపల ఉన్నందుకు బయట ఉంది మేము పీకిందేం లేదు. అంతా మోసం, కక్ష, వివక్ష ఇవే ఉన్నాయి బయటంతా
@deepaknayak7495 ай бұрын
It's a mix bag. But who r going to released. They r the richest people ever ..
@VamsiKrishna-eg3qhАй бұрын
తప్పు చేయకుండా 3 మనిషిని జైల్లో వేశారు అంటున్నారు, నిజముగా అది అన్యాయం.
@santhulanka73702 ай бұрын
2 వ ముసలోడు చూడడానికి బాగానే ఉన్నాడు ఏదో బ్యాంక్ మేనేజర్ లాగ, ప్రొఫెసర్ లాగ ఉన్నాడు. ఒకడ్ని లేపేసాడు అంటే నమ్మకంగా లేదు
@Learncoding-f7u2 ай бұрын
😂😂😂😂
@ysr17666 ай бұрын
Are same question adugutunnav endra
@kavatisrinivasu835420 күн бұрын
ఈ మీడియా వాళ్ళ వల్ల,, మళ్ళీ లోపలిస్తారు,,, జాగ్రత్తగా మాట్లాడండి,, ముక్యమంత్రి నీ పొగడండి
@yamjalaindrakumar26125 ай бұрын
Welcome to our corrupted world jagrathaa cheddavallu jail lo ne kaadhu baitaa chaala mandhini chustharu ippudu 😂😂 anyway happy 😊
@Mahesh997775 ай бұрын
Murder chesina vaaluu bayata ki vachi em chestharu....... Mari murder Aina vaallu papam..... In my opinion murder chesina vaallu life long Jail lo undali😢😢
@mynameishappy71266 ай бұрын
Ippudu vallaki bayata central jail lo unnattu anipistadi
@naturevlogs556 ай бұрын
😂
@memiddileclassabbayi15306 ай бұрын
ore andulo evaru kaidhee laga leru andaru employes laga vunnaru
@vijayakanth3086 ай бұрын
Same peeling
@user-qo5gs9pp6p2 ай бұрын
True Heros
@theupcomingstarprinceimran57506 ай бұрын
Murder case Yedho anukokunda jariginadaniki 15 years jail sikshka vesaru antunnadu ...🤧 But meeru andaru baita vastunnaru happy and welcome back
@harikishore79686 ай бұрын
Karma,
@sastryschannelpdtr81906 ай бұрын
సచ్చినోళ్ళు ఏమి కావాలి
@narayanamurthy68674 ай бұрын
Congress only release prision s thanku
@santhoshvankudothu410212 күн бұрын
Jai రేవంత్ రెడ్డి sir kashikaaveshamolo edho thapu చేశారు ఇప్పుడు ఐన మంచి గా బృతకండి
Ap lo kudha ela shkmabiksha petti andariki kotha jevithalu evali ani cm garu dcm garu ki vinapam
@ammubaby55872 ай бұрын
Okok ok..epatikaina chekkaga undalli ok na
@sanjayreddy13884 ай бұрын
Murder chese mundu undali ra e realisation ipudu kadu....no wonder if these guys commit same crime again
@kirru1166 ай бұрын
Khadi Lani farming chaipiyandi.
@vasupallinarendra98683 ай бұрын
Tappu chesina vallu bayata happy ga tiruguthunnaru, Aa tappu cheyyani amayakulani shikshtunnaru yella tarabadi
@mahboobkhan-u7yАй бұрын
Oka gentleman GA bratkali crime no good
@narendratalari39553 ай бұрын
Samanyulu thappu cheso cheyyako jail ki velthunnaru, dabbu vunnavaallu adhikaram lo vunnavaallu enni thappulu chesina bayata enjoy chesthu brathikesthunnaru, don't know when will this system change
@ShivaKeshavaRudhra3 ай бұрын
Valla dharidhram ente ante pedhodiga puttadam Dabbunodu anni ayna hathyalu chesi bail medha vastaru vellaki bail avaru evvaru thechukoleru stomatha undadhu
@nagarjunachininagarjunachi55804 ай бұрын
అరె వీళ్ళు ఏమైనా ....జైలులో అనట్టు ఉన్నారా? మర్డర్ చేసి జైలుకు వెళ్లి,మళ్ళీ బయటకి వచ్చి,వీళ్ళ నుండి ఆవేశం లో ఉన్న యువత ఏం నేర్చుకోవాలి? చచ్చే దాకా జైలు లోనే ఉంచాలి వీళ్ళను
@divinelifeisallabout46115 ай бұрын
Neram chesemundu alochinchalsindi
@vrchowdary72876 ай бұрын
ఇలాంటోల్లకి ఒక న్యాయం ......మా జగనన్న కి ఒక న్యాయం ఆ???....ఎక్కడికి పోతుంది మన దేశం???....జగనన్న కేసు లో కూడా వీలైనంత త్వరగా విచారణ జరిపి ప్రజలకి న్యాయం జరిగేలా చూడాలి!!