Rangam Bhavishyavani 2022 Full Video | Ujjaini Mahankali Bonalu | Mathangi Swarnalatha | V6 News

  Рет қаралды 1,603,252

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Пікірлер: 966
@dilipkonda3868
@dilipkonda3868 2 жыл бұрын
అమ్మ అభం శుభం తెలియని చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావు తల్లియేమి చేయట్లేదు ఏదెక్కడి న్యాయం అమ్మా
@nagulmeera3359
@nagulmeera3359 2 жыл бұрын
👍👍
@maheshkw482
@maheshkw482 2 жыл бұрын
Adhi nijamaina amma kadhu drama bomma
@vallabhak9127
@vallabhak9127 2 жыл бұрын
@@maheshkw482 Guu pagili potundi Nv em chestunnaav ra jarugutu unte
@azmasulthana8401
@azmasulthana8401 2 жыл бұрын
Ss exactly
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 2 жыл бұрын
@@maheshkw482 😂😂😂😂
@avinashmaggidi6903
@avinashmaggidi6903 2 жыл бұрын
నీ రూపం కాదు మనుషులు మార్చాల్సింది, మనుషులు మారుస్తే నీ రూపం మారిపోతుందా తల్లి, మనుషుల ఆలోచన మారాలి మొదట, నీతిగా, తప్పు లేకుండా , డబ్బు కోసం మనుషులను మోసం చేయటం, స్వార్థం, పాపం లేకుండా, ప్రేమ కలిగి ఒకే కుటుంబం గా మనుషులు ప్రేమ కోరకే కనిపెట్టుకొని జీవించమని నీ నోటి మాటతో మనుషులకు చెప్పు వీలయితే, అలా నువ్వు ఏనాటికి చెప్పలేవు. నిజమగా పాపం లేకుండ జీవిస్తే దేవుడు మనుషులా మీధ ఇలాంటివి ప్రకృతి వ్యతిరేకాలు ఏమి జరగవు. మనుషులలో మార్పు రావాలి.
@avinashmaggidi6903
@avinashmaggidi6903 2 жыл бұрын
@@shravsgryffindor5315 నేను చెప్పాలనుకుంది అదే అసలు దేవుణ్ణి పూజించటం అంటే ఏంటో మీకు తెల్సా? వినండి. దేవుని యొక్క నిజమైన ఆలయం మన శరీరం. మనలో ఉండే ఆత్మే దేవుని స్వరూపం. దేవుని పోలిక మనం. అందులో ఉన్న ఆత్మకి మంచి ఎదో, చేడు తెలుసుకునే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అతనికి తప్పు, పాపం, చెడు చేసే లక్షణం ఆయనకి తెలిసిన చేయడు. అతడు అలాంటి పవిత్రమైన ఆత్మ స్వరూపం తో ఉన్నాడు ఆయన లోకం లో. మన హృదయం స‌రిగ్గా తప్పులేకుండాజీవిస్తే ఆయనే మరణించాక తన లోకంలో ఒక శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుణ్ణి పూజించటం అంటే ఆయనకి పూజలు, హోమాలు అవసరం లేదు. వాటితో దేవుడు ఆనందపడడు. మంచి హృదయంతో దేవుని యొక్క పరిపూర్ణ లక్షణం నీలో ఉంటె ఆయన మార్గాన్ని ప్రేమించాలి, నీతిగా నడవాలి, ఎదుటివారిని ప్రేమించాలి నీకు వీలయినంతగా సహాయపడాలి. మంచేదో, చెడేదో తెల్సుకునే సంపూర్ణమైన ఓక వివేకం కలిగిన ఆత్మనే మనలో ఉంచాడు దేవుడు. తప్ప పిరికిగా భయపడి తప్పు చేసే ఆత్మని దేవుడు మనుషులకు ఇవ్వలేదు. పాపం చేసి కోట్లు సంపాదించి పుణ్యం చేస్తాను, ధానధర్మాలు చేస్తాను, దేవునికి బంగారు కిరీటం, కానుకలు మొక్కుబడి చేస్తాను అంటే అర్థం ఎమిటి? దేవునికి వాటితో ఏం పనిలేదు. దేవునికి నీవు ఇచ్చె కానుకలతో పని లేదు. తండ్రి మంచి మార్గం లో ఉండి పిల్లలని ఎలా నడిపిస్తాడో పిల్లలు కూడా అదే మంచి జ్ఞానం తో నడుచుకుంటారు. దేవుడు కూడా అంతే తప్ప చేయని వాడు, కాబట్టి మనం కూడా అయన పిల్లలం ఆయన చేత సృష్టింప బడినవారం. అయన తప్పు చేయడుఅని తెలిసి మనం కూడా అదే జ్ఞానం తోనే నడుచుకోవాలి. మనుషులు కూడా దేవుడి పోలిక తోనే ఉన్నారు. మనుషులు తప్పు ాపం చేయకూడదు అనే ఆయన ఆత్మని మనలో ఉంచి మంచేదో, చెడేదో తెల్సుకునే స్వేచ్చని ఇచ్చాడు. నిజముగా దేవునికి అంటూ ఒక ఆలయం అంటూ ఉంటే ఎటువంటి పాపం చేసినా చూస్తు, దేవుడు మొట్ట మొదట ఆయనున్న ఆవరణంలోనికి కుడా అక్రమం, పాపం చేసే ఏ ఒక్కరికిని కుడా అస్సలు రానివ్వడు. నీ తప్పులు, పాపాలు అన్నీ నీలో ఉన్న నీకు దేవుడు ఇచ్చిన నీఆత్మ తో ఒప్పుకుని పాపం చేయను అని తీర్మానించుకుంటేనే నీకు ప్రవేశం ఇస్తాడు. ఆ మాత్రం జ్ఞానం మనుషులకు లేధా? అసలు మన మద్యలో దేవుడు ఉంటె మనుషులు ఒక్కరైనా తప్పు చేస్తారా? కానీ ఆయన ఉంది మనలో. దేవుణ్ణి పూజించటం అంటే ఆయన నీలో కోరుకునేది పాపం ఎటువంటి తప్పు, అక్రమం, దుర్మార్గం, ఎటువంటి కీడు మనుషులకు చేయక పోవడం. నీతిగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవించటం. అలా ఉండమని చెప్పేవాడే దేవుడు. నీవు భౌతికంగా ఎన్ని పూజలు చేస్తే ఆయనను సంతోషపెడదామన్నా దేవుడు వాటితో ఆనందపెట్టలేవు.
@laxmilifecorner4934
@laxmilifecorner4934 2 жыл бұрын
@@avinashmaggidi6903 vammo meeku enta opika inta pedhaga typing chesaru great
@ss11511
@ss11511 2 жыл бұрын
@@thelife2798 are you mad
@adimudhiraj5705
@adimudhiraj5705 2 жыл бұрын
Super brother
@anilparshaveni8937
@anilparshaveni8937 2 жыл бұрын
👏👏👏
@avinashmaggidi6903
@avinashmaggidi6903 2 жыл бұрын
దేవుని యొక్క నిజమైన ఆలయం మన శరీరం. మనలో ఉండే ఆత్మే దేవుని స్వరూపం. దేవుని పోలిక మనం. అందులో ఉన్న ఆత్మకి మంచి ఎదో, చేడు తెలుసుకునే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అతనికి తప్పు, పాపం, చెడు చేసే లక్షణం ఆయనకి తెలిసిన చేయడు. అతడు అలాంటి పవిత్రమైన ఆత్మ స్వరూపం తో ఉన్నాడు ఆయన లోకం లో. మన హృదయం స‌రిగ్గా తప్పులేకుండా జీవిస్తే ఆయనే మరణించాక తన లోకంలో ఒక శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుణ్ణి పూజించటం అంటే ఆయనకి పూజలు, హోమాలు అవసరం లేదు. వాటితో దేవుడు ఆనందపడడు. మంచి హృదయంతో దేవుని యొక్క పరిపూర్ణ లక్షణం నీలో ఉంటె ఆయన మార్గాన్ని ప్రేమించాలి, నీతిగా నడవాలి, ఎదుటివారిని ప్రేమించాలి నీకు వీలయినంతగా సహాయపడాలి. మంచేదో, చెడేదో తెల్సుకునే సంపూర్ణమైన ఓక వివేకం కలిగిన ఆత్మనే మనలో ఉంచాడు దేవుడు. తప్ప పిరికిగా భయపడి తప్పు చేసే ఆత్మని దేవుడు మనుషులకు ఇవ్వలేదు. పాపం చేసి కోట్లు సంపాదించి పుణ్యం చేస్తాను, ధానధర్మాలు చేస్తాను, దేవునికి బంగారు కిరీటం, కానుకలు మొక్కుబడి చేస్తాను అంటే అర్థం ఎమిటి? దేవునికి వాటితో ఏం పనిలేదు. దేవునికి నీవు ఇచ్చె కానుకలతో పని లేదు. తండ్రి మంచి మార్గం లో ఉండి పిల్లలని ఎలా నడిపిస్తాడో పిల్లలు కూడా అదే మంచి జ్ఞానం తో నడుచుకుంటారు. దేవుడు కూడా అంతే తప్ప చేయని వాడు, కాబట్టి మనం కూడా అయన పిల్లలం ఆయన చేత సృష్టింప బడినవారం. అయన తప్పు చేయడుఅని తెలిసి మనం కూడా అదే జ్ఞానం తోనే నడుచుకోవాలి. మనుషులు కూడా దేవుడి పోలిక తోనే ఉన్నారు. మనుషులు తప్పు ాపం చేయకూడదు అనే ఆయన ఆత్మని మనలో ఉంచి మంచేదో, చెడేదో తెల్సుకునే స్వేచ్చని ఇచ్చాడు. నిజముగా దేవునికి అంటూ ఒక ఆలయం అంటూ ఉంటే ఎటువంటి పాపం చేసినా చూస్తు, దేవుడు మొట్ట మొదట ఆయనున్న ఆవరణంలోనికి కుడా అక్రమం, పాపం చేసే ఏ ఒక్కరికిని కుడా అస్సలు రానివ్వడు. నీ తప్పులు, పాపాలు అన్నీ నీలో ఉన్న నీకు దేవుడు ఇచ్చిన నీ ఆత్మ తో ఒప్పుకుని పాపం చేయను అని తీర్మానించుకుంటేనే నీకు ప్రవేశం ఇస్తాడు. ఆ మాత్రం జ్ఞానం మనుషులకు లేధా? అసలు మన మద్యలో దేవుడు ఉంటె మనుషులు ఒక్కరైనా తప్పు చేస్తారా? కానీ ఆయన ఉంది మనలో. దేవుణ్ణి పూజించటం అంటే ఆయన నీలో కోరుకునేది పాపం ఎటువంటి తప్పు, అక్రమం, దుర్మార్గం, ఎటువంటి కీడు మనుషులకు చేయక పోవడం. నీతిగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవించటం. అలా ఉండమని చెప్పేవాడే దేవుడు. నీవు భౌతికంగా ఎన్ని పూజలు చేస్తే ఆయనను సంతోషపెడదామన్నా దేవున్ని ఆనందపెట్టలేవు, మహిమపరచలేవు.
@parimalaneelapooja5507
@parimalaneelapooja5507 2 жыл бұрын
Well said
@jgopal7452
@jgopal7452 2 жыл бұрын
Good information 🙏🙏
@avinashmaggidi6903
@avinashmaggidi6903 2 жыл бұрын
@@parimalaneelapooja5507 🙏
@avinashmaggidi6903
@avinashmaggidi6903 2 жыл бұрын
@@jgopal7452 🙏🙏
@divyadasari5903
@divyadasari5903 2 жыл бұрын
Super brother, correct ga cheppiru, god bless you brother
@anilinturi263
@anilinturi263 2 жыл бұрын
పక్కన వ్యక్తి ఏదో చెప్పాడు అప్పుడు అమ్మ వారు వచ్చారు ఇదంతా స్క్రిప్ట్
@kanakarajudanthela112
@kanakarajudanthela112 2 жыл бұрын
Nijame anna
@nareshkuntolla5037
@nareshkuntolla5037 2 жыл бұрын
నేను భగవంతుణ్ణి చాలా నమ్ముతా కానీ వెనకాల తలసాని శ్రీనన్న అమ్మవారు అంత సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు కదా అయన నవ్వు చూసాక నాకు ఏదో అనుమానం వస్తుంది వీళ్ళే చెప్పి చేపించినట్టు
@sarithapuppala6518
@sarithapuppala6518 2 жыл бұрын
Yes
@dkavya3644
@dkavya3644 2 жыл бұрын
Correct
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
Yes ... చుట్టూ దొంగలే.. స్క్రిప్ట్..పాపం ఆవిడ ఒక చిన్న ఇంట్లో tairaling చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది అంట... ఇలాంటి time lo చీర కొంత money ఇస్తారు అంట..
@dhamanikarajyekula1287
@dhamanikarajyekula1287 2 жыл бұрын
Mi performance ki ....mi action ki take a bow.....!
@nani1379
@nani1379 2 жыл бұрын
నేను దేవుడిని నమ్ముతాను కానీ అన్నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అంత సేపు అమ్మవారు తన వొంటి పై ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.. కొంచెం రాజకీయ నాయకుల గురించి కూడా అడిగితే బాగుండేది
@gaddamshivakumar6463
@gaddamshivakumar6463 2 жыл бұрын
Avnu venakala thalasani gurinchi adagalisindhy kadha 😜😎😂😂😂
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
Balakulu మర్చిపోయారు...అండి..పాపం
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
@@gaddamshivakumar6463 🤣🤣🤣🤣🤣
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 2 жыл бұрын
జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కి కోటి దండాలు.
@vijayalaxmi1250
@vijayalaxmi1250 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalkikannaya7239
@kalkikannaya7239 2 жыл бұрын
🙏🙏🙏
@maddurinikhil6292
@maddurinikhil6292 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavansp1370
@pavansp1370 2 жыл бұрын
Anantha koti
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
తల్లి ఎంతో కష్టపడి చదువుకున్న వాలకు జాబ్స్ లేవు..IAS IPS lu.. అక్షరం ముక్క రాని పొలిటీషియన్స్ కి salute చేయాల్సి vasthundi.. polytics lo ki రావాలి అంటే oka qualified person అయ్యి ఉండేలా దీవించు అమ్మా .. మహంకాళి.. మాత నీ vedukuntunna.. ఈమెని కాదు
@ashiksultana6970
@ashiksultana6970 2 жыл бұрын
Yes
@chanduprince4233
@chanduprince4233 2 жыл бұрын
Last lo punch highlight
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
@@chanduprince4233 😀
@kalleti3337
@kalleti3337 2 жыл бұрын
మరి ... మహంకాళి మాత రావాలంటే quelified person అవసరం లేదంటావా.... తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రావడం లేదు అమ్మ కి మరి ...ఇంగ్లీష్ మాట్లడే వాళ్ల పరిస్థితి ఏంటి? ఇది కూడా quelified person కీ వస్తే బాగుంటుంది అమ్మ అని కోరుకుంటే ఇంకా బాగుండేది..... madhavi garu
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
@@kalleti3337 what ?
@Rk_5616
@Rk_5616 6 ай бұрын
Jai mahankaali maatha ki jai 🙏🙏
@vasudevaraopragada7275
@vasudevaraopragada7275 2 жыл бұрын
నేను అమ్మవారి భక్తున్నే 🙏 కానీ ఏంటిది ఇటువంటివి నేను అంగీకరించను ఇటువంటివి కచ్చితంగా అందరూ ఖండించాలి
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
Ya crt Andi.. nenu evry yr వింటున్న ఈమె చెప్పింది ఎం katle.. అమ్మవారు ఇలాగ చెప్పడం ఎంటి
@vasudevaraopragada7275
@vasudevaraopragada7275 2 жыл бұрын
@@madhavi2explore736 అవును మరి అమ్మవారు మన కోర్కెలు తీర్చాలే కానీ మనల్ని కోర్సులు అడగడం ఏమిటి పైగా వానలో వరదలు నేనే కురిపించి నష్టాన్ని చేకూరుస్తున్నాను అని చెప్పడమేమిటి అదంతా తప్పు అబద్ధాలు
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
@@vasudevaraopragada7275 yes..avn andi nenu భగవంతుణ్ణి నమ్ముతాను కానీ . ఇలా చెప్పే వాలని కాదు
@vasudevaraopragada7275
@vasudevaraopragada7275 2 жыл бұрын
@@madhavi2explore736 మన మనసే భగవంతుడు మన నమ్మకమే మన బలం మన మనసు ఎల్లవేళలా భగవంతుడు పాదాలపై ఉంచితే చాలు ఇటువంటి వాళ్ళని నమ్మవసరం లేదు
@AtoZsravya
@AtoZsravya 2 жыл бұрын
అమ్మవారు వచ్చినప్పుడు మానవ శరీరం తట్టుకోలేదు నిజమైన భగవంతుడు గాలి రూపంలో విస్తరిస్తూ ఉంటాడు
@azmasulthana8401
@azmasulthana8401 2 жыл бұрын
Ss superp aadi oka positive energy edi anta fake
@Saivinaysupreme
@Saivinaysupreme 2 жыл бұрын
Ledhu ikkada ameke, eppudu kavalane appudu Camera man action & andhuru ready cheppagane vasthadi
@karthikeya_pen_arts4374
@karthikeya_pen_arts4374 Жыл бұрын
Mi bonda ame pacchikunda paina nila badi cheptundi adi telusa miku wastefellows
@balramtungas9974
@balramtungas9974 Жыл бұрын
​@@azmasulthana8401avuna pirlu pattukoni ugutharu kadu adi kuda fake aa cheppandi
@balramtungas9974
@balramtungas9974 Жыл бұрын
Miku baga telisinattu cheptunaru adi nijamo kado maku telusu le miru chepagane memu nammuthama endi fake babalu untaru kada cheppandi ivanni fake Edo nijam Edo maku telusu le 🙏JAI MATA DI:🙏
@ashwinviolentboyvlogs9183
@ashwinviolentboyvlogs9183 2 жыл бұрын
అమ్మ వారు మీకు సంతోషం పెట్టాలని ..మా రైతుల కడుపు కొట్టారు గా తల్లి ..వర్షాలు కురిపించి..అదేదో హైదరాబాద్ లో కురిపించి అందర్నీ కొట్టుకొని పోయి ఉంటే బాగుండుగ తల్లి...మి పేరుమిధ దోచుకుంటున్న వాళ్ళ మీద చుపియండి ...మి కోపం తల్లి.మి హుండీలకు కాపలాగా వున్న రాజకీయ నాయకుల పైన .అది తెలిసి ఎం పట్టించుకొని పోలీస్ ల మీద జనాలను మోసం చేస్తున్న పూజారి పైన కురిపించండి తల్లి..మా రైతుల ను చంపుకోకండి తల్లి...
@suhanvisuhas8781
@suhanvisuhas8781 2 жыл бұрын
S
@anikeshbhavyesh419
@anikeshbhavyesh419 2 жыл бұрын
S
@gottesuresh2511
@gottesuresh2511 2 жыл бұрын
Good bro మీ mokku theeraali
@kusumanaveen1110
@kusumanaveen1110 2 жыл бұрын
Supper bro
@vanikativani6748
@vanikativani6748 2 жыл бұрын
Super anna
@rajukumarraju3505
@rajukumarraju3505 2 жыл бұрын
సూపర్ కామెడీ సూపర్ కామెడీ😅😂🤣😂🤣
@shankarmahajan1154
@shankarmahajan1154 2 жыл бұрын
నాటకాలు, భూటకాలు, దోపిడీ, దళారులు. వీటికి కారణం మన మూర్ఖత్వం. మన మూర్ఖత్వం ఇలానే సాగుతూ ఉంటే, ఇలా దోచుకునే వారు కోకొల్లలుగా పుడుతూనే ఉంటారు. ఇప్పటికైనా జాగ్రత్త పడక పోతే ఇక మీ ఖర్మ !!!
@SantoshKumar-hn5mo
@SantoshKumar-hn5mo 2 жыл бұрын
👌
@divyasriposhetty342
@divyasriposhetty342 2 жыл бұрын
Currect
@mohammadshafee6373
@mohammadshafee6373 2 жыл бұрын
👍👍
@sujathamulukala9887
@sujathamulukala9887 2 жыл бұрын
అమ్మ మా అందరి paina మీ challani chupu ఉండాలి thalli🙏🙏🙏🌹🌹🌹
@baikarirameshtinkul1941
@baikarirameshtinkul1941 2 жыл бұрын
అమ్మ... మన రాష్ట్రం లో డబ్బు పిచ్చి ఉన్న రాజకీయ నాయకులా అంతు చూడు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻
@psrikanthreddy3958
@psrikanthreddy3958 2 жыл бұрын
ఈ లోకంలో ఏది సత్యమో... ఏది అసత్యము.. తెలుసుకోలేని దుస్థితి .భగవంతుడా ఫస్ట్ మాకు దీనిపై క్లారిటీ ఇవ్వు
@royalprince7793
@royalprince7793 2 жыл бұрын
Yes
@vvk8698
@vvk8698 2 жыл бұрын
Real a idhi dint worry
@thotavijayadurgabhavani3425
@thotavijayadurgabhavani3425 2 жыл бұрын
Entto devullu manushula meedhaki ravadam entto picha janalu
@chitti6443
@chitti6443 2 жыл бұрын
@@royalprince7793 q
@sreehandlooms7964
@sreehandlooms7964 2 жыл бұрын
S 100% correct
@nagenderandugula4879
@nagenderandugula4879 2 жыл бұрын
She deserves an bhaskar award 🤣🤣
@shekarbandi9931
@shekarbandi9931 2 жыл бұрын
అమ్మ తల్లి చల్లగా చూడమ్మా జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శత కోటి దండాలు 💐💐💐
@pvasuram4386
@pvasuram4386 2 жыл бұрын
O
@fAKELUcK-f6y
@fAKELUcK-f6y 2 жыл бұрын
@@pvasuram4386 K
@naveenanna8733
@naveenanna8733 Жыл бұрын
@@pvasuram4386 ,wb
@ajaychary7767
@ajaychary7767 2 жыл бұрын
అమ్మ తల్లీ చల్లగా చూడమ్మా జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శతకోటి దండాలు🙏🙏🙏
@narayanalakshmi2533
@narayanalakshmi2533 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸💮💮💮💮💮💮💮💮💮💮💮💮🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@indudharshik111
@indudharshik111 2 жыл бұрын
నాకు దేవుని మీద విపరీతమైన నమ్మకం ఉంది 🙏🏻🙏🏻🙏🏻 జై ఉజ్జయిని మహంకాళి 🙏🏻🙏🏻🙏🏻 but ఇది నమ్మశక్యంగా లేదు క్షమించండి 🙏🏻
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
Yes. Avnu andi ..
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
Nijame brother... Ammavaru eppudu ila pujala kosam black mail chesinattu adagadu...
@Manoj-lg5zc
@Manoj-lg5zc 2 жыл бұрын
Jai Mahakali, i strongly believe in godess but not what she said. Just acting.
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
@@Manoj-lg5zc who asked her to act, no one is conducting auditions there. First you should come to know what is rangam, instead of supporting her
@Manoj-lg5zc
@Manoj-lg5zc 2 жыл бұрын
@@rajender.suthari u didn't get my comment. I didn't supported her (swarnakka) and not interested to know about Rangam. I just believe the goddess and pray.
@gamingwithshiva6969
@gamingwithshiva6969 Жыл бұрын
Jaimatha di🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@sidduwarrior1
@sidduwarrior1 2 жыл бұрын
Jai Mahakali Mata 🙏🙏🙏 Jai Mata Di 🙏🙏🙏 Jai ShivMahakal 🙏🙏🙏
@itsmyupdates495
@itsmyupdates495 2 жыл бұрын
ఇటువంటి వాటిని, గురువుగారు గరికపాటి గారు ఏదయినా ప్రవచనంలో క్లారిటీ ఇస్తే బాగుంటది అని నా విన్నపం..... ఇలాంటి దేవుడచ్చే అలవాటు మా ఊళ్ళల్లో వందలకి పైగా ఉన్నారు......
@baburaodeekonda2767
@baburaodeekonda2767 2 жыл бұрын
Trtt 😆
@azmasulthana8401
@azmasulthana8401 2 жыл бұрын
Exactly
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 2 жыл бұрын
Manam thikka ga nammithe ,,,,,,anthe gathi,,,,mana subconscious mind kante em power vundadu variki
@sandyraj5268
@sandyraj5268 2 жыл бұрын
Addu tholagandi ra nyc dailouge amma🤣
@sripalsurana2741
@sripalsurana2741 Жыл бұрын
🙏🕉️🥥🌸🪔🙇 Ujjain Majankali Amma ki jai . Jagadamba ki jai 🙏🕉️🥥🌸🪔🙇
@mrajkumar4929
@mrajkumar4929 2 жыл бұрын
Jai bhavani mata 🙏🙏🙏
@MyTemplesTourandTravel
@MyTemplesTourandTravel 2 жыл бұрын
Jay mata di, 🙏🙏🙏
@sunnysrikanth5319
@sunnysrikanth5319 2 жыл бұрын
🙏🙇🙏❤️🌍💝 jai mahankali ♥️❤️
@vinodhkumarnetheti6587
@vinodhkumarnetheti6587 2 жыл бұрын
Nice acting 👏
@ajedits5814
@ajedits5814 2 жыл бұрын
ఇది కేవలం నమ్మకం మాత్రమే నిజం కాదు..
@KrishnaReddy-kx9fc
@KrishnaReddy-kx9fc 2 жыл бұрын
దేవున్ని నమ్మండి మనిషిని నమ్మకు ఇవ్వని డ్రామాలు
@suradadilleshwarrao9211
@suradadilleshwarrao9211 2 жыл бұрын
Right bro
@bhumeshestri409
@bhumeshestri409 2 жыл бұрын
nuu spr anna
@bajarajaram5635
@bajarajaram5635 2 жыл бұрын
నువ్వుసూపర్ బ్రదర్ నువ్వు చెప్పింది అక్షరాల నిజం
@nvenkat2401
@nvenkat2401 2 жыл бұрын
Super bro
@soujanyadaram2057
@soujanyadaram2057 2 жыл бұрын
Yes, currect naaku alage anipistundi, devudini maatrame nammandi, manalo bhakthi vundali
@vsr4441
@vsr4441 2 жыл бұрын
అమ్మ ఉజ్జయిని మహంకాళి తల్లి, ఈ సారి, కే సి ఆర్ ప్రభుత్వాన్ని ఒడించు తల్లి, మాకు ఇదే చాలు అమ్మ
@ravulabharathgpl2793
@ravulabharathgpl2793 2 жыл бұрын
Jai trs
@rajjirajji6288
@rajjirajji6288 2 жыл бұрын
Rip trs party
@rbtalks9993
@rbtalks9993 2 жыл бұрын
Rip TRS
@sumabaya9298
@sumabaya9298 2 жыл бұрын
Ji trs
@kolapurampavithra9169
@kolapurampavithra9169 2 жыл бұрын
Rip kcr rip trs
@rajeshwariwaghmare3680
@rajeshwariwaghmare3680 2 жыл бұрын
అమ్మవారు......తనకి పూజలు చేయమని అన్ని సార్లు చెప్పారు కానీ మన రాష్ట్ర,దేశ భవిష్యత్తు చెప్పలేదు .....ఎందుకు?????ఏమో.,...నాకు ఇలాంటి విషయాలు నమ్మాలా వద్దా అని అయోమయంలో ఉన్నాను........ 🙏
@mylcreationsmoorapandu7536
@mylcreationsmoorapandu7536 2 жыл бұрын
కరోనా వచ్చి అంత మంది చచ్చిపోతే నువు ఎక్కడికి వెళ్ళావు అమ్మా తల్లి😂😂😂😂 కరోనా వచ్చినపుడు నీ గుడి కూడా మూసేశారు అదేంటో, కొంపతీసి మీరు కూడా కరోనా కి భయపడి దాక్కున్నారా ఎంటి 😂😂
@venkat6381
@venkat6381 2 жыл бұрын
She is a lady give respect to her first man(the old man calling her as neevu,nuvuu at 6:45,10:42) and she is also goddess right why he is calling her with singular word. The Real god is our nature(the environment surrounding us--ప్రకృతి). But here they are encaching people belief's. These people(politicians,corporate sectors) are looting our nature and people in the name of development. So thats why today we are facing so many issues like floods, essential goods price hikes,so many...... STOP looting our nature in the name of DEVELOPMENT then all our gods and goddess also feel happy. INDIA is a secular country all religions are equal, we have to give respect to all religions and people belief's.
@MeIntiammayi
@MeIntiammayi 2 жыл бұрын
😭😭😭🤲Amma nannu thallini cheyu plz
@chanduchandu9534
@chanduchandu9534 2 жыл бұрын
😭😭😭
@DrsrikanthAnatomy
@DrsrikanthAnatomy 2 жыл бұрын
Consult gynaecologist doctor with your husband
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@laxmanp5190
@laxmanp5190 2 жыл бұрын
🌹💐 అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ 🙏🙏🙏🙏🙏
@Public_zone1
@Public_zone1 2 жыл бұрын
🤭
@harinandandakoji4482
@harinandandakoji4482 2 жыл бұрын
Jai mahankalai
@mylcreationsmoorapandu7536
@mylcreationsmoorapandu7536 2 жыл бұрын
ఈ సారి అయినా స్క్రిప్ట్ సరిగ్గా నేర్చుకుని రా సరేనా చాలు గానీ ఇక బయల్దేరు 😂
@BALU5654
@BALU5654 2 жыл бұрын
This is called Indian culture
@priyankarpuligilla4721
@priyankarpuligilla4721 2 жыл бұрын
భవిష్యవాణి కాదు కామెడీ షోలా ఉంది వెనుక మా శీనన్న నవ్వుతనే ఉన్నడు మీరు దేవత వేషంలో ఆ దేవతకే మచ్ఛ తెచ్ఛేలా ఉన్నావు తల్లి🤦🤦🤦
@arvindkrishna.....m7688
@arvindkrishna.....m7688 2 жыл бұрын
నిజమే అన్నా
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
🤣🤣🤣 నవ్వుతున్నారు
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
ఆమె ఏదో noramal గా మాట్లాడుతుంది జోక్ గా..way of talking different ga undi Edo try చేసినట్టు
@ismartganesh8753
@ismartganesh8753 2 жыл бұрын
Vammooo Whatta performance.......... nominated to world's best female actor And supporting characters also killed by their dialogues
@shravanasandhyamikky3715
@shravanasandhyamikky3715 2 жыл бұрын
Plz ala anakandi ala devvudu vachinapudu veli me gurinchi adagandi not fake it's true
@ismartganesh8753
@ismartganesh8753 2 жыл бұрын
@@shravanasandhyamikky3715 sare madam vinnaka naa future chaala rich ga untundhi and naaku chaala money vasthayi ani chepparu anuko nen inka em cheyakunda intlo kurchunte vachesthaya cheppinavi anni .........
@shravanasandhyamikky3715
@shravanasandhyamikky3715 2 жыл бұрын
@@ismartganesh8753 😊 bro ala ani god ledu ani antara bro denikaina time vaste kani nammaru kadha bro a time vachinapudu mire nammutaru a dy e sis ni gurtu chesukutaru a god meku manchi cheyali ani korukutuna bro be happy forever
@ismartganesh8753
@ismartganesh8753 2 жыл бұрын
@@shravanasandhyamikky3715okati cheppana sis problem lo unapudu frnd ki money help adugutham appudu vaadu work chey kastapadu money vasthaayi ante manaki kopam vasthundhi kadhaa so edhi kuda anthe manam devudiki pray chesi mana problems chepukunna manam kasta padalsindhe so be practical
@shravanasandhyamikky3715
@shravanasandhyamikky3715 2 жыл бұрын
@@ismartganesh8753 bro nenu meku emi cheppanu bro god manaki way chupistadu maname a way lo vellali meranatu god a anni este manam endhuku bro iga mana parents kuda studies chepistaru endhuku studies valla manam future lo paiki ravali ani god kuda anthe okka way chupistadu manam a way lo vellali anthe kani em cheyakunda god este iga manam robot avutam okkati cheptanu bro god vonti medha ki vastaru nd manaki sln estaru maname chesukovali anthe kani god ni ala anakudadu ma Fmly kuda voti medhaki vastaru god manam em chestunamo em chesamo ani cheptaru nammakam lekuda okka person chepparu kada bro nammakam main important
@barigelajagan5513
@barigelajagan5513 2 жыл бұрын
నేను దేవుడనే నను నమి నా దగరికి వచ్చిన భక్తులకు ఉన్న కష్టాలను 100% తిర్చగలను కానీ వచ్చేటప్పుడు 1/2 kg మటన్ 5/జొన రోటీలు తపని సరిగా తిస్కరగలరు
@michaelceasar
@michaelceasar 2 жыл бұрын
Hahaha.... baaga cheppavu babai
@vrindakaivalya738
@vrindakaivalya738 2 жыл бұрын
Yesterday we went to this temple morning at 2 o clock from boduppal so that we can get fast darsham but only and only bcoz of this ministers we were not allowed to go we had to wait out of the temple in rain it was terrible for all the ladies in the line catching a bonam on there head nd just waiting to him arrive and no one literally no one was even concerned abt it ......i just wonder Y shd aa mini go first we waited in the line for a lng tym then we were allowed at 4 o clock approx And ahh definitely i feel if our matha talks she would address this bcoz money,fame, position doesn't matter to our god bcoz for her we r all equal I wish PPL shd stand together and address this
@rameshgovardhanagiri533
@rameshgovardhanagiri533 2 жыл бұрын
yes we faced same situation.....its all political drama....
@love_paradise4238
@love_paradise4238 2 жыл бұрын
I respect and praise real goddess in temple 🙌🙏. But this peoples are fake, I know for sure these politicians and even pujari also greedy and speaking fake words infront of that women , and she replying for that currupt people. We should not encourage this. The real goddess amma don't need anyone to tell she will do right for her child without telling to them.
@kanakamsrikanth7436
@kanakamsrikanth7436 2 жыл бұрын
అమ్మ ఆగ్రహం కరోన మీద ఉంటే కోట్ల మంది చచ్చే వాళ్ళు కాదు కదా
@Ravali9337
@Ravali9337 2 жыл бұрын
Super 👏
@ssvcreativevlogs9931
@ssvcreativevlogs9931 2 жыл бұрын
Total fack don't believe..
@mathrunaikaudiosandvideos3794
@mathrunaikaudiosandvideos3794 2 жыл бұрын
Jai Shree AmmaBhavani Ki Jai 🙏🙏
@nanikitchens1029
@nanikitchens1029 2 жыл бұрын
Amma variki padabhi vandhanaloooo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnichinnari6477
@chinnichinnari6477 Жыл бұрын
Sri mathre namaha..Amma neevu paramjyothi swarupanive aithe telanganalo ekkuva ga joginiluga marakunda chusi variki manchi bhavishathunu neevu prasadinchu thalli.
@vaishnavi7939
@vaishnavi7939 2 жыл бұрын
Jai Ujjani Mahankali Amma Ki Jai ❤️
@kammamravindrr5700
@kammamravindrr5700 2 жыл бұрын
Jai Ujjani Mahankai Amma Ki Jai ❤️
@muraris9938
@muraris9938 2 жыл бұрын
Jaiujaemahakaamakujai--talemepelalamuama--2022---1039pm🙏🙏🙏🙏🙏
@hariteja7620
@hariteja7620 2 жыл бұрын
10:45 amma swag reply 😅👏👏
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
😀😀
@shivajipuldhandi9562
@shivajipuldhandi9562 2 жыл бұрын
@@madhavi2explore736 hii
@llllrrrr1551
@llllrrrr1551 2 жыл бұрын
@@madhavi2explore736 should
@llllrrrr1551
@llllrrrr1551 2 жыл бұрын
@@shivajipuldhandi9562 p
@sammetamahesh9100
@sammetamahesh9100 2 жыл бұрын
E sari world cup evalaki vastadi thalli...
@poojareddy1524
@poojareddy1524 2 жыл бұрын
Nee gola enti ra babu
@srisailama5037
@srisailama5037 2 жыл бұрын
అమ్మ ఫస్ట్ రాజకీయ నాయకులు లాస్ట్ కూ దేవుని పైన రాజకీయ లు చేస్తున్నారు వాళ్లని ఒక చూపు చూడాలి అమ్మ
@Eeshanicutie91122
@Eeshanicutie91122 2 жыл бұрын
Jai bhavani 🙏🙏🙏 అమ్మ
@lavimilky6419
@lavimilky6419 2 жыл бұрын
Jai mahankali talli ki jai🙏🙏🙏🙏
@chsurendar5919
@chsurendar5919 2 жыл бұрын
ఆస్కార్ అవార్డు పర్ఫార్మెన్స్ 😆😆😆😆😆
@madhukunchala4583
@madhukunchala4583 2 жыл бұрын
😂😂
@RamcharanSravankumar
@RamcharanSravankumar 5 ай бұрын
Jai mahakali Mata ki jai❤❤❤❤
@srinu3737
@srinu3737 2 жыл бұрын
Even I am hindhu,i literally very difficult to understand this rangam bhavasyavani... ammavarini mokkandi tappuledu ...nenu appudu vinta nijanga amyana bavisyavani nijanga cheptademo ani...but anyways avari acharalu vallavi...naku eee rangam bhavisyavani kanna bhramgaru cheppina bhavisyavani clearga anipistadi
@sureshkumartathari
@sureshkumartathari 2 жыл бұрын
Eemenu chusinappudalla oka pedda doubt vastadhi 2019 bonalu roju amma ki telvadha itla 2020 march ki corona vastadhi lakshala mandhu sachipotarani
@Vamsusmi
@Vamsusmi 2 жыл бұрын
Do you believe in all these things, she is just acting. Sorry overacting
@DILEEPGOUD14
@DILEEPGOUD14 2 жыл бұрын
@@Vamsusmi see brother. She is not god. She is predictor, astrologer, it may happens may not. Don't take it serious. Enjoy the movement.
@sureshkumartathari
@sureshkumartathari 2 жыл бұрын
I don’t know whether she is acting or not but My main question is title heading is bhavishyavani (I.e she can predict future)….. so where was she before corona and why can’t she predict the corona situation in July 2019…. If not I will search for 2019 bhavishyavani video in KZbin then I will get clear clarity and also my suggestion to govt and also Telugu people don’t encourage all this bullshit and also requesting media not to show this shit blindly without knowing facts……
@Vamsusmi
@Vamsusmi 2 жыл бұрын
@@sureshkumartathari We only need shitt brother. coz we are living in it. Facts matlaadite maaku nacchadu, coz our brains don't accept truths.
@nani1379
@nani1379 2 жыл бұрын
Unfortunately media ke kuda telsu tanu chepedhi ento,,, kakapote viewers kosam thappadhu "that too main ga Tana surrounding lo nilchune Local politicians kosamaina video cover cheyali"
@kopperavijay406
@kopperavijay406 2 жыл бұрын
ఓం శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవి నమః
@pavansp1370
@pavansp1370 2 жыл бұрын
devi namaha kadu devyei namaha
@uduthalalavanya2940
@uduthalalavanya2940 2 жыл бұрын
one day chala ila cheppadaniki aapu iga.... kaliyugam lo A thalli manava dhehanni enchukodhu... nijanga okka saari ah thalli prathyakshamai ugra roopam dhaalchi dhurmaargulanu Aari paareyalani na. korika🙏
@prasadgaddamidi257
@prasadgaddamidi257 2 жыл бұрын
Amma అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై maata di
@chennaiahchintha4158
@chennaiahchintha4158 2 жыл бұрын
నాటకం భూటకం అంత అబ్బధ్ధం నిజంగా దేవత ప్రత్యక్షంగా ఈమే మీదికి వస్తే మనిషికి దేవతలకు తేడ ఏముంది దేవతకు ఎంత పవర్ ఉంటుంది చెప్పండి మనిషి శరీరం తట్టుకుంటుందా దేవత ను దేవతలుగా కొలుచుకుంద్దాం కానీ అంత మూఢ నమ్మకం ఇలాంటి వారు కరోనా టైమ్ లో అందరూ మాస్క్ ధరించి ఇంట్లోనే ఉన్నారు మనిషికి దేవునికి అంతుచిక్కనంత తేడా ఉంటుంది
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
Correct ga cheppav anna
@jganesh1228
@jganesh1228 2 жыл бұрын
You are talking lies god is have in the world
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
@@jganesh1228 athanu cheppindi devudu ledu ani kadu, ameki raledu ani.
@DkRaju-pb2kz
@DkRaju-pb2kz 2 жыл бұрын
అమ్మవారికి మహిమలున్న మాట వాస్తవం కానీ ఈవిడ చేసేది పక్క యాక్టింగ్
@parashramulu4308
@parashramulu4308 2 жыл бұрын
జై ఉజ్జయిని మాహంకాళి అమ్మవారికి కోటి దండాలు తల్లి🙏🙏🙏🙏🙏
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
@laddulavanyalucky1971
@laddulavanyalucky1971 2 жыл бұрын
Go
@rajubhaibhai2146
@rajubhaibhai2146 2 жыл бұрын
Mahankali fans OKka like vesukondi 👍
@jagarirajinikanth1766
@jagarirajinikanth1766 2 жыл бұрын
జై . మహంకాళి తల్లి...🙏🙏🙏🔱🔱💐
@yyellaiah4702
@yyellaiah4702 2 жыл бұрын
డబ్బులు ఉన్నవానికి జై జై అంటారు డబ్బు లేనివని ఛీ ఛీ ఛీ ఛీ అంటారు అలాంటివారు అమ్మవారి ముందు ఉండకండి అందరిని ఒకేలాగా చుడండి అప్పుడు అందరు సంతోషంగా వుంటారు అప్పుడు అమ్మ సంతోష పడుతుంది అందరం మంచిగా ఉంటాం 🙏🙏🙏🙏🙏🙏🌺🌻🌹🌸💐🌼
@comeupwithsomelogicalargum3601
@comeupwithsomelogicalargum3601 2 жыл бұрын
Olympics lo acting unte India ki pakka gold medal confirm
@harinipoloju9587
@harinipoloju9587 2 жыл бұрын
🙏🏻🙏🏻
@jagadishyadavchapalu6104
@jagadishyadavchapalu6104 2 жыл бұрын
నమ్మని valla nammakandi kani ఆలవాహేళ naa gaa matladakandi
@Dhritithololli
@Dhritithololli 2 жыл бұрын
amma ni challani chupu ma mida vundatam valle nak anni manchi jergutunay...niku shetakoti vandanalu talli🙏🙏
@shivakrishnacherala
@shivakrishnacherala 2 жыл бұрын
ఓ తల్లి రంగమ్మ తల్లి.....ఎవరో చేసిన తప్పు కు....గోదావరి పరివాహక ప్రాంత ప్రజాలు భళి కావాల తల్లి....ఏంటో యేది నమ్మలో నమ్మకూడధో అర్థమ్ కాకుండ ఉందీ పరిస్థితి.....ఇదంతా కేసీఆర్ డ్రామా అని అనిపిస్తుంది
@dhanalakshmi1409
@dhanalakshmi1409 2 жыл бұрын
Nejama ayina mana durgama eala manusula medhaku vasthundha haa ??amma nejam gaa vasthi manam andharam dhini tho patu manam kuda madimasiayipothamu ehi antha drama nenu aslu nammanu
@varma6904
@varma6904 2 жыл бұрын
మనిషి మీదకు దేవుడు వస్తాడ ఎందో ఏమో. ఎవరో జై అనడంతో అమ్మవారు శాంతించింది అంత మనుషుల మహిమ దేవుడు రావడం అనేది.నమ్మ శక్యం
@motiveinspirer8402
@motiveinspirer8402 2 жыл бұрын
Aa.. vishyam me intlo me amma, akka, chelli unte adugu... Nijam o kadho cheptaaru Future lo pelli chesukune uddeshyam unte hindu sampradaaya paddati lo cheskoku.. Anthe gani avamaninchaku bhai🙏🏽. Kotla mandhi nammutaaru... Govt,police's,extra gaurds chala public namme vallu picholu kadhu, nuvvu tappa 🤫🤫
@varma6904
@varma6904 2 жыл бұрын
@@motiveinspirer8402 barabar indhu sampradhayam lone pelli chesukunta
@rajeswarreddy10thb13
@rajeswarreddy10thb13 2 жыл бұрын
@@VijayCreations2498 super anna
@user-ib4fn8ul9b
@user-ib4fn8ul9b 2 жыл бұрын
@@motiveinspirer8402 hindu sampradayam kaadu.vedam loo Puranam loo Ekkada cheppaleedu punakam gurinchi.
@rasalamamatha3564
@rasalamamatha3564 2 жыл бұрын
Jaii mahankali talli🙏🌺🌺
@VijaySingh-nh1dd
@VijaySingh-nh1dd 2 жыл бұрын
Vardalu vasthavani ...enni gramalu munchuko potai ani .. Last year cheppalede .. People should come.out of such ignorance
@DILEEPGOUD14
@DILEEPGOUD14 2 жыл бұрын
Just it's prediction or astrology type. No one trusts blind.
@suradadilleshwarrao9211
@suradadilleshwarrao9211 2 жыл бұрын
Avunu bro
@saikadiyam6288
@saikadiyam6288 2 жыл бұрын
Ujjaini mahakali thali,🙏🙏🙏🙏🙏🙏
@devenarajnerella8267
@devenarajnerella8267 2 жыл бұрын
ఓరిని యేసాలో.... హైదరాబాద్ లో ఉన్న గర్బగుడిలో ...ఎదో అడ్డదిడ్డంగా వాల్లు చేస్తే... చేసినవారిని శిక్షించాలి కాని దేశంలో ఉన్న రాష్ట్రం లను ముంచుతార ... స్క్రిప్ట్ ముందు మంచిగ రాసుకొని ప్రిపేర్ అవుతే...ఏం చెప్పాలో ...ఇలా నిలబడిన కాడ మాటలు వెతుక్కోవడం తప్పేది కద... స్వర్ణక్క
@krishnak7414
@krishnak7414 2 жыл бұрын
Superanna
@gkchanel2940
@gkchanel2940 2 жыл бұрын
పోతావ్
@gunadivyagunadivya1659
@gunadivyagunadivya1659 2 жыл бұрын
Baga chepparu
@pagadalaraju6811
@pagadalaraju6811 2 жыл бұрын
Nijam chepparu anna
@samskruthiacharya637
@samskruthiacharya637 2 жыл бұрын
ఓర్నీ డ్రామాలో.......దేవానరాజాన్నో ఎక్కడో చైనా లో కరోనా పుడితే ప్రపంచంలో ప్రతి దేశం లో ప్రతి మనిషి suffer అయ్యాడు, ఎవడో చైనా వాడు ఏదో చేస్తే మనం ఎందుకు భాద పడాలి, నువ్వు కూడా కామెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టు అన్న 🙏
@HardeepRahi
@HardeepRahi 2 жыл бұрын
Can anyone tell me what happen, m from Rajasthan. Can't understand what Maa say..
@gampakondaiah5085
@gampakondaiah5085 2 жыл бұрын
జై మాతా జై భవానీ 🙏💐💐💐💐💐
@vigneshsaranga7732
@vigneshsaranga7732 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krupenderreddy345
@krupenderreddy345 2 жыл бұрын
KCR family ni Bali thisuko thalli 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 100 kobbari kaayalu kodtha
@__itis_sweety__1917
@__itis_sweety__1917 2 жыл бұрын
😂😂
@buraki1742
@buraki1742 2 жыл бұрын
Films lo ki velte oscar guarantee 💯 😀
@ssvaagdevi
@ssvaagdevi 2 жыл бұрын
Shankaraaaaa 🙏🙏🙏
@naidupinninti4
@naidupinninti4 2 жыл бұрын
🙏🙏
@AlwaysRam01
@AlwaysRam01 2 жыл бұрын
❤️
@subrahmanyamakulasm3408
@subrahmanyamakulasm3408 2 жыл бұрын
Om sri matre namaha jai mahamkali matha namosthuthe namaha
@bhanumathi5646
@bhanumathi5646 2 жыл бұрын
11:6😂 amma reval about there scam
@nainavinnu5056
@nainavinnu5056 2 жыл бұрын
jai mathaji...ashirvadincchu talli
@kiranprasad7902
@kiranprasad7902 2 жыл бұрын
I am Hindu. Please dont fool people by doing these acts.Government should not back these neither media.
@sithadevi4712
@sithadevi4712 2 жыл бұрын
అమ్మ ఏమంది నాకు పూజలు భక్తి తో చేస్తున్నారా నాకు చెల్లించిన మొక్కులు మీరు తీసుకుంటున్నారా న్యాయంగా ఉండండి అంటున్నారు. దానికి మికే మైంది. ఒక ముఖ్యమంత్రి గోదావరికి పూజ ఎందుకు చేశారు. 🙂🙂🙂🙂🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@kiranprasad7902
@kiranprasad7902 2 жыл бұрын
@@sithadevi4712 ఆ అమ్మ గారు పోయిన ఏడాది అంతకు ముందు ఏడాది..ఏమన్నదో కూడా చూడండి సోదరి..ముఖ్యమంత్రి పూజ చేయడం వేరు..ముఖ్యమంత్రి కూడా నామీద దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు..
@Vikasmukundha
@Vikasmukundha 2 жыл бұрын
Noru musuko niku namakam lekapothe uruko anthe kani pichi pichiga matladaku , ma gurunchi Niku am telusu ra ,ma jevitam motam amavarike ankitam istam ,atuvanti kama,krodha alochanalu lekunda nityam amavari Pooja lone untam ,Nuvu ala matladinanduku tagina sasthi jarugutundi
@jprasad8905
@jprasad8905 2 жыл бұрын
Super acting
@saighay3427
@saighay3427 2 жыл бұрын
Naaku devudi paina nammakam undhi ela devudu manishi paiki vasthadu anedhi nenu nammanu mudanammakam just mana self satisfaction kosame thappa ee rangam real kadhu fake
@Rdk519
@Rdk519 2 жыл бұрын
Pachhi kunda paina nilabadadam sadhyama mari????
@mohannayak9064
@mohannayak9064 2 жыл бұрын
Devudu Manishi Paiki Radu Thanani Avahinchukoni Thanu Cheppalanukunnadhi Chepthadu And Aame Abaddhame Anukundham But Eppudaina Shiva, Ayyappa, Malalu Veskunnavallaki Ilage Avuthadhi Adhi Kuda Abaddhama??
@esrihari1613
@esrihari1613 2 жыл бұрын
Jai Sri mahakali mata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@renuqueen621
@renuqueen621 2 жыл бұрын
జై మహాంకాళి🙏🙏🙏🙏🙏🙏
@rameshbopparam9358
@rameshbopparam9358 2 жыл бұрын
Hii
@mamathagurrapu5717
@mamathagurrapu5717 2 жыл бұрын
Amma thalli naku e year iyena police job ravali thalli 🙏🙏
@policepower878
@policepower878 2 жыл бұрын
Vastadi paka
@phanikumarrudrakshala9762
@phanikumarrudrakshala9762 2 жыл бұрын
Ee performance thattukoleka pothunnam...intha nagarikatha perigina inka ee mooda nammakalu povatley..ilantivi chusi bagavanthudi meda nammakam unnollaki kuda bayamesthundi
@sandhyakichen7466
@sandhyakichen7466 2 жыл бұрын
🙏🙏🙏
@shreyagupta9860
@shreyagupta9860 2 жыл бұрын
1:30 beside man talking with GOD 90crores-1 god is great😂
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Bonam Rakesh Special Interview | Bonalu 2022 | V6 Life
21:24
V6 Life
Рет қаралды 474 М.
7 AM | ETV Telugu News | 19th January "2025
21:18
ETV Andhra Pradesh
Рет қаралды 271 М.
19/01/25 #omkaramtodayepisode #yogakshemam #sunday #puja
22:12
Advaitam Omkaram devotional
Рет қаралды 2,2 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН