V6 anta manchi respect undi but ful congress ki support chestunru
@srikanthlingayath6143Ай бұрын
పూజ కు, రాజకీయానికి సంభదం లేదు జై భోలో గణేష్ మహరాజు కీ జై
@srinivaschakali9382Ай бұрын
ఒకప్పుడు బాల్క సుమన్ నీ కంటే ఎక్కువ ఎగిరిండు. అప్పుడు దళిత సెంటిమెంట్ ఉండే. ఇప్పుడు రెడ్డి ఇలా సెంటిమెంట్. కౌశిక్ రెడ్డి బకరా. తెలంగాణ అమరవీరులు మొత్తం టోటల్ గా బకరా
@abhilashkondapuram3682Ай бұрын
Epudu anu ra revanth ga dat kamma Kula pola nunchi ma Telangana valu nerchukovali ani....entlo jori mari thantharu
@Jeevanvlogs949Ай бұрын
ఈ v6 ఛానల్ వివేక్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పాట పాడడం తప్ప మీ ఛానల్ వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు. ఇంతకుముందు బీజేపీ లో ఉంటే బిజెపి భజన, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళగానే కాంగ్రెస్ భజన, ఒకవేళ గ్రహచారం మారి మళ్ళీ టిఆర్ఎస్ వచ్చి వస్తే టిఆర్ఎస్ భజనా మీరు స్టార్ట్ చేస్తారు సిగ్గుండాలి మీకు v6 ఛానల్ వాళ్ళకి.
@rameshgudepu9602Ай бұрын
😂😂😂
@shankarmargam2748Ай бұрын
అవును. వివేక్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సంక నాకుతరు. ఇక మారడానికి తెలంగాణ లో పార్టీలు లేవు,.
@sureshlogos798Ай бұрын
Welcome to congress news 😂
@RakeshRakesh-jr2sbАй бұрын
వి6 న్యూస్ కాంగ్రెస్ న్యూస్ అంతే కదా శ్రీ వివేక్ వెంకటస్వామి గారి ఛానల్
@allurimohanАй бұрын
అవునా మరి trs గుంచి ఎందుకు మాట్లాడుతారు
@vinoddeeps6809Ай бұрын
V6 news trolling brs MLA padi Kaushik reddy on improper words on women's he shown saree mean while past your cm reventh Reddy on behalf of public he said ktr sir to wear saree and roam in rtc bus 😂 E LOGIC ELA MISS AYARU MIRU V6 NEWS YOUR TARGET IS ONLY BRS 😂😅
@nareshmudiraj6504Ай бұрын
Evru Power unta valdie mana brs ukinda bro brs bajina chesa chaneles negative cheputia bro edie poltics bro 😂😂😂
@sowmyaeranАй бұрын
V6 news❌ Congress news✅
@wanted__46s61Ай бұрын
Correct
@gajarajuluganesh9423Ай бұрын
Chala correct ga chepparu 👍🤝👍
@saikrishna89770Ай бұрын
Welcome to CongresV6 news 😀
@MdRubel-ct3byАй бұрын
🌸👎🤣❌❌❌
@thadurinagaraju2654Ай бұрын
అందుకే కేటీఆర్ గాడు మ బామ్మర్ది గాడు
@comedyfellow796Ай бұрын
Anna nv keka anna
@Venkatesh-y6k9eАй бұрын
మీ అక్కని చెయవా నీ చెల్లిని ఇచ్చావా
@CrixloverАй бұрын
😂😂@@Venkatesh-y6k9e
@abhilashkondapuram3682Ай бұрын
Epudu anu ra revanth ga dat kamma Kula pola nunchi ma Telangana valu nerchukovali ani....entlo jori mari thantharu
@abhilashkondapuram3682Ай бұрын
@@Venkatesh-y6k9evini akka nu echadu anna neney saksham kada ra Nagaraju
@gangadhark7779Ай бұрын
బాల్క సుమన్ కు నిలాగే వెనకనుడి లేపినరు 😂😂😂😂నీవే
@narasimhareddy5481Ай бұрын
3:51 4:09 4:14 4:15 4:19 4:21
@MdRubel-ct3byАй бұрын
🌸👎🤣🤣🤣🤣❌
@ManeelaDubbaАй бұрын
😅😅😅😅@@narasimhareddy5481
@nareshkappala5953Ай бұрын
అందరూ అమాయక ప్రజలు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తాదని అనుకుంటే మరియు ఉరివేసుకొని చస్తా అంటే ఓటు వేసి కౌశిక్ రెడ్డి గాని కి ఓటు వేసి గెలిపించారు అంతేగాని ఈ తూతుమర్ గానికి ఎవడు ఓటు వేసి గెలిపిస్తారు 10వ తరగతి పాస్ గాని వారికి ఉన్న నాలెడ్జి ఆయనకి లేదు
@ginukasrinivas1307Ай бұрын
Great
@tendulkar-4182Ай бұрын
B - బెల్ట్ షాపులు, భూకబ్జాలు R - రౌడీయిజం S - scams, sand mafiya.....
@abhilashkondapuram3682Ай бұрын
Epudu anu ra revanth ga dat kamma Kula pola nunchi ma Telangana valu nerchukovali ani....entlo jori mari thantharu
@kismathpuramАй бұрын
Sodhi. ....BRS...MLA
@technooutofficial9057Ай бұрын
V6 NEWS❌ CONGRESS NEWS✅
@nakkavajrateja7784Ай бұрын
Idhi correct idhi congress media
@SunnySunny-gl3mbАй бұрын
100% congress channel
@NaveenMathangi-fx7snАй бұрын
T news ❌ BRS News✅
@technooutofficial9057Ай бұрын
@@NaveenMathangi-fx7sn Tnews never made any statements or allegations on congress, it just praised BRS. It's not like V6 CHANNEL and favoring congress party and covering their mistakes😌
ప్రజలు మంచి పనులు చెయ్ అంటే గొడవలు కు ఎందుకురా కౌశిక్ రెడ్డి నీకు 😂😂 బాబు
@Rajenderrocky-x8qАй бұрын
తీర్మార్ వార్తలు వెస్ట్
@3soldiersGamingАй бұрын
Em anna thrill unda kottukondi manchiga 😅😅
@ChandrareddyDakooriАй бұрын
Hydrant anode pls😊
@KandukuriRamakrishnanАй бұрын
ఏం లాభం లేదు బీజేపీ తోటి
@chandachandrashekar6018Ай бұрын
Labham ante endi Tammi,uchitaki alvatu padda panam,kasta padu tammi
@Kodada-SouthIndiaАй бұрын
@@chandachandrashekar6018 అంబానీ అదానీ లకి మోడీ ఇచ్చేది (వేల కోట్లు రైట్ ఆఫ్& లక్షల కోట్ల జాతి సంపద) ఏంటో... గురివింద గింజ సామెత గుర్తు తెచ్చుకోండి ఒకసారి
@srinivaschakali9382Ай бұрын
నీకు బిజెపితోనే ఏం లాభం కావాలో ఒకసారి చెప్తే అందరికీ అర్థమైతే జనాలు. నేను ప్యూర్ కాంగ్రెస్ కానీ బిజెపికి సపోర్ట్
@mamidipradeep6160Ай бұрын
అరె v6 ఇక అపుర నయన కాంగ్రెస్ బజన
@kanakamSampathmaharajАй бұрын
ఒక మనిషి మీద బురద చల్లడం v6 కి వెన్న తో పెట్టిన విద్య నాకూ v6 చానెల్ mida మంచి అభిప్రాయం ఉండే
@GSD.Ай бұрын
💯
@pochannasoudari4167Ай бұрын
బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు ఇవ్వని పార్టీలు ఓడిపోతున్నాయి. రాష్టంలో దేశంలో బీసీల రిజర్వేషన్స్ విషయం లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం లో వస్తుంది. దీన్ని గమనించిన అన్నీ పార్టీ వాళ్ళు 2029-2030 ఎలక్షన్ టైంలో హామీలు ఇద్దాము అనుకుంటున్నాయి. కానీ ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తే ఎవరు గెల్పించారు. *ముందు నుండి ఇస్తే గెలుస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు*. ఇప్పటి నుండి (01 01 2024 ముందు నుండి ఇస్తున్న పార్టీ లకు 2029-2030 గెలుపు వారిస్తుంది గెలుస్తున్నాయి.) ఎలక్షన్ టైంలో హామీలను ఎవరు లెక్క చేయడం లేదు + పటించుకోవడం లేదు. (ఎవరిని గెల్పించంలో వాళ్ళనే గెల్పిస్తున్నారు) ఏ పార్టీ లో వున్నా బీసీ లకు న్యాయం చేసిన వాళ్లే గే లుస్తారు. బీసీ లు అందరూ ఆలోచిస్తున్నారు. దేశంలో బీసీల ద్వారా మోడీ పీఎం అయ్యాడు ts లో రేవంత్ సీఎం అయ్యాడు. ఎవరు బీసీలకు మంచి చేస్తే వాళ్లకు అధికారాo.బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం చిన్న విషయం బీసీలకు రిజర్వేషన్ హక్కు. బీసీలను ఇన్ని సంవత్సరాలనుండి తక్కువ చేసిన నష్టపరిచిన (టాపిక్ డైవర్ట్ చేసిన దుర్మార్గులను వాళ్ళును ఏ విధంగా నైనా వదిలిపెట్టేది లేదు) రిజర్వేషన్ తీసుకొనే దొంగలు కుల పిచ్చి అనడమే విచిత్రం. బీసీ లా వాళ్ళ sc, st లకు అందరికి లాభం జరుగుతుంది. బీసీ లకు నష్టం చేస్తున్న వాళ్లకు మాత్రం వడ్డీ తో సహా ఏ రూపంలోనైనా బుద్ది చెపుతేనే ఉంటాము. * ఆస్తుల ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాలి *.
@pogakunagaraju8686Ай бұрын
V6 NEWS No Congress news correct 💯
@khemrajpun2116Ай бұрын
Good news
@shivakrishna8001Ай бұрын
ఫస్ట్ నుంచి మీ రేవంత్ గారు చీరలు పంపిస్తా అన్నారు 😂😂😂😂😂😂
@abhilashkondapuram3682Ай бұрын
Epudu anu ra revanth ga dat kamma Kula pola nunchi ma Telangana valu nerchukovali ani....entlo jori mari thantharu
@MdRubel-ct3byАй бұрын
🌸👎🤣🤣🤣❌
@amdamd4535Ай бұрын
Nice
@srikanthreddy1254Ай бұрын
Solar power concept by PM not by CM
@Cent-130Ай бұрын
జై బి ర్ స్ ఆంధ్ర వాళ్ళని తరిమి వేయాలి
@banjaneyulu1193Ай бұрын
E Chanel V6 kadhu congress news channel
@GSD.Ай бұрын
Khangress vaarthalaku swagatham😂😂😂😂
@anjianji7725Ай бұрын
Wow central government given solar system but Telangana congress saying they are giving 😅
@Mahipal_Reddy_9999Ай бұрын
Congress news channel ani pettuko manchiga untadi
@katrothdevendar3158Ай бұрын
Hahahaha 🤣🤣🤣😂😂😂😂😂😂 super meru meru chavanndi maku entertainment chiyyandi
@srinivasp837Ай бұрын
V6 కాంగ్రెస్ flavour గా chepthundi
@abhilashkondapuram3682Ай бұрын
Epudu anu ra revanth ga dat kamma Kula pola nunchi ma Telangana valu nerchukovali ani....entlo jori mari thantharu
@narasimhayadav4214Ай бұрын
అరె ఏందన్న గీ లొల్లి రైతు సమస్యలు చాలా ఉన్నవి గావి చూడండి sir లు
@Naag---216Ай бұрын
చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్టుంది గాంధీ గానీ కథ !! 😱🥺
@ReddyReddyBai-ss8xqАй бұрын
Super
@tnaresh5483Ай бұрын
V6 news TRS❌ BJP❌congress 👍
@baratkumar-jd8qqАй бұрын
❤❤
@bandalasrikanth9489Ай бұрын
Meeku antha amout esthunnaru madam😅😅
@banjaneyulu1193Ай бұрын
Welcome to congress news ki
@nareshkappala5953Ай бұрын
వి6 టీవీ9 లో కాదు అసలు మ్యాటర్ ఏందో తెలుసుకోండి
@angelmanaswini2148Ай бұрын
ప్రకృతిని కాపాడాలి... చెట్లను పెంచండి - చెత్తను ఏరువు గా చెయ్యండి...
@VvivreАй бұрын
Very good... best CM
@bharathmittapelli8403Ай бұрын
Welcome to Congress V6news
@Hussain_18-bАй бұрын
V6 new's ❌ congress new's✅
@mrlifefailure2029Ай бұрын
Jai congress 🫡
@knaresh1787Ай бұрын
Meru mla na ra . Trs ku vote vesthy ella vuntadi
@ravis2525Ай бұрын
Where West fellow kcr
@sandeepkumar-qu6rmАй бұрын
While uploading the vedio, it would be helpful if particular date mention
@rajeshadepu977Ай бұрын
Just time pass koushik Gandhi issue . No use to people
@madhukarmadhukar6346Ай бұрын
👍
@lenin6062Ай бұрын
Harish Rao ga Inna saripotaledha sampadinchukundi lekkidiga
@mamidalaanilreddy5702Ай бұрын
Media should be neutral. Work for the people and not for a party. Im not supporting for any party but now a days I'm losing faith in V6 lately.
@amarvathilavanya7022Ай бұрын
RIP సీతారాం ఏచూరి గారు 🙏🙏🙏💐💐💐
@RakeshRakesh-jr2sbАй бұрын
పూజ కి రాజకీయానికి ఏం సంబంధం చెప్పండి... గౌరవపూర్వకంగా పిలిచారు శ్రీ నరేంద్ర మోడీ గారు వెళ్ళినారు వెళ్ళినారు
@amdamd4535Ай бұрын
🎉🎉🎉❤❤❤❤❤
@allurimohanАй бұрын
ఓమ్ శాంతి సార్ 🙏🙏🙏🙏🙏
@honey_playerАй бұрын
Revana pls గరిబ్ వలని చూసుకో అన్న
@shekar_gangapuramАй бұрын
Welcome to congress news...😂😂😂
@VannelaSureshАй бұрын
🙏🙏
@naveensiddi8945Ай бұрын
జై బీజేపీ జై హింద్
@nareshgandikota5070Ай бұрын
V6 Only congress support channel .. vala owner a party lo unte valake support chesthadhi channel..
@sagarkotha1066Ай бұрын
I think v6 is the best channel in TG ……….but now RIP v6😂😂😂😂😂
@lunavathrajeshwar385Ай бұрын
Koushik gaadi tho BRS party poinatte iga ...
@JP-1016Ай бұрын
Power supply thought Super
@Mahendarjhade15mahendarj-om6shАй бұрын
😅😅😮hai
@PraveensravaniPraveensravaniАй бұрын
లీడర్స్ మాట్లాడే మాటలు తక్కువ V6 లో వెనలాక వాయిస్ చెప్పే వాడు మాటలు ఎక్కువ, వీడి వల్లే జానాలు రెచ్చి పోతున్నారు,
@SinguPrasad-dq4meАй бұрын
సీనియర్ ఎన్టీఆర్ గారు పేషెంట్ దగ్గరికి వెళ్లి తన ఆఖరి కోరిక తీర్చగలరు❤
@srinivassadula4760Ай бұрын
మొదలు కాంగ్రెస్ నుండి భారత రాష్ట్ర సమితిలోకి వెళ్ళిన వాళ్ళకు గాజులు వేసి ఇప్పుడు మారిన వాళ్ళకు వేయాలి
@user-hr5bu9nk9kАй бұрын
Kaushik reddy used his family members especially women and children for voting now same Kaushik reddy talking cheap about women 🤦🤦🤦this is Indian politics
@chinapakarambabu195Ай бұрын
మీ ఛానల్ బతికి ఎప్పుడన్నా టిఆర్ఎస్ గురించి కరెక్ట్ గా మాట్లాడారా తూ మీ బతుకులు చెడ ఎంత తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి
@swamykumarjogini8922Ай бұрын
Writ bro
@ChinnaPotti-wq4txАй бұрын
S correct , 💯 lo 90 percent cinifield lo andravalla pethanam undi ,dhanni samulanga prakshalana cheyali, Please focus this side govt.
@RuopaPallepaguАй бұрын
JAi revanth anna 💝🥳💝
@NaiduaIjjurothuАй бұрын
Solar energy purpose speedy decision is complusory sir
@pvn9100Ай бұрын
I installed solar... I am exporter of electricity...but for last 3yrs not a penny given by govt .... Don't dream
@jadagalasrinivassocialacti215Ай бұрын
బీసీల అలజడి పెరుగుతుండడంతో ఈ రెడ్డిలు వెలమ దొరలు ఆడుతున్న నాటకం
@user-cnu6295Ай бұрын
అందరూ రాజనాయకులు ఒకటీ ప్రజలు కార్యకర్తలు సిగ్గు లేదు
@MohammadsattarbabaMohammadabduАй бұрын
Next 10 years cm revanth anna
@yellagoudbakkelli4876Ай бұрын
Vakyana tee ru maar.
@bathuladevarajubathuladeva2882Ай бұрын
Jai Congress ✊
@Allmix_vlogesАй бұрын
Mana valle vaniki jai kodutharu mana valla movies chusthara ....
@sirivellafrancis1975Ай бұрын
ఇవాళ హైడ్రా ఏదో కూల్చడానికి రెడీ చేసినట్టు ఉంది అందుకే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోడానికి ఇదొక డ్రామా అనుకుంటున్నాను నాకు తెలిసి
@ChinnaPotti-wq4txАй бұрын
Live safely, healthly by god grace, ntr fan
@anjigoudgoud6456Ай бұрын
సీఎం సారు కొడంగల్ లో గెలిచి సొంత ఊరికి చేస్తున్నాడు
@thummavinoykumar536Ай бұрын
Congratulations v6 congress dabbaaaaaa............
@sailukompally5733Ай бұрын
తెరాస పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ పార్టీ వాళ్ళు సప్పుడు చెయ్యలేరు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ వాళ్లకు సుక్కలు చూపిస్తున్నారు TRS పార్టీ వాళ్ళు అదే కెసిఆర్ పాలనా అంటే 😅😅😅🎉