కెసిఆర్ ఫ్యామిలీ నీ ఈ దేశం నుండి వెళ్లగొట్టడానికి.. మరో తెలంగాణా ఉద్యమం చేయాలేమో.... ఇలాంటి రాజకీయ నాయకులు దేశానికే ప్రమాదం తస్మాత్ జాగ్రత్త....
@bajasrinu1991 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ అధికారి విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ లాంటి వారు వుంటే బాగుండు 👍🏼
@VarunK22062 жыл бұрын
ఖబర్దార్ KCR మళ్ళీ గెలవవు ఇంకా... 2005 లో కూడ ఇలాంటి పరిస్థితి చూడలేదు 2022 లో ఇలాంటి పరిస్థితి ఏంట్రా బాబు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ ప్రజలారా మేలుకోండి మెరుగైన సమాజం కోసం ఓటు వెయ్యండి 🙏🏻
@ravipadegela97082 жыл бұрын
సూపర్ బ్రో 🙏
@lathabudharam44122 жыл бұрын
🙏🙏🙏
@rajumaloth43842 жыл бұрын
S anna
@saipraneetharaapelli25432 жыл бұрын
Gavarna ment enka radu ra thalle
@crushstargaming2 жыл бұрын
Janalu mararu brother.....ee video chusi ivvala badapadtaru....repu marchipotaru.....manushulu mararu.....mana karma
@kkrishna1167 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఫుడ్ కమీషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ లాంటి ఆఫీసర్ తెలంగాణలో ఉంటే ఇలాంటి పరీస్తితీ రాదు 😢
@aururishekar2107 Жыл бұрын
పుడ్ కమీషన్ ఆఫీసర్ సరిగా పని చేసే ఎలాంటి పరిస్థులు వుండేవి కావు
@narendrathirumala93279 ай бұрын
100 💯 correct
@TheFrd0072 жыл бұрын
కేవలం వ్యాఖ్యలు పెట్టి ఊరుకుంటాము ఎవరికి టైం లేదు జూస్ట్ 10 నిమిషాలు బాదపడుతాము ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి తెలంగాణ మొత్తము అంతే దయచేసి ఆలోచించండి
@n.kanakahiakanakahia562 жыл бұрын
పిల్లలు మాటలు వింటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి స్కూల్లో హాస్టల్లో ఇలాగే జరుగుతున్నాయి కొంచెం ప్రభుత్వం పాటించాలి🙏🙏😱😱😨😢😢
@kumaribammidi37142 жыл бұрын
Avunu papam pellalu 😭😭😭😭😭😭😭😭
@sureshBabu-ls2eh Жыл бұрын
@@kumaribammidi37143:03 3:03 😂🎉🎉😅 gho😊😅😅
@rajukumarrajkumar20122 жыл бұрын
ఇంతటి కష్టం ఏ ఫిల్లలకు రాకూడదు 🙏🙏🙏
@vankybora32092 жыл бұрын
గవర్నమెంట్ ఇప్పటికైనా ప్రతి గవర్నమెంట్ హాస్టల్ స్కూలు వాళ్ల పరిస్థితి ఏంటి ఎలా ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది ప్లీజ్ ఇప్పటికైనా వాళ్ల గురించి ఆలోచించండి ప్లీజ్
Shame on this govt.ఆ చిన్న పిల్లలు ఏం పాపం చేశారు. ఇంత దారుణంగా హింసిస్తున్నారు.
@narsimhacheera17972 жыл бұрын
జర మంత్రుల పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలని విజ్ఞప్తి.
@peddulumandli73202 жыл бұрын
ఇది మన తెలంగాణ ప్రభుత్వ అధికారులకు కనపడదు😥😥😥
@Ram.vestige2 жыл бұрын
పిల్లలు మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగట్లేదు 🥺
@puspapuspa86872 жыл бұрын
Aunu sir.😭😭thikumali prabuthamu
@harinijohn87852 жыл бұрын
Avunu Andi.... Naku kuda 🥺🥺🥺
@srinivasulum52122 жыл бұрын
🙏
@naveengaming11782 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@triveni12352 жыл бұрын
Naku kuda okkasriga na eyes lo tears vachesai🥺🥺
@siddipetharish3147 Жыл бұрын
ఎందుకు సార్ చదువుకునే పిల్లలు విషయంలో కూడ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం .. వీళ్ళకి ఓటు హక్కు లేదనే కదా అంత చిన్న చూపు .. ఏ ప్రభుత్వాలు మారిన మన బతుకులు ఇంతెనేమో 😢😢😢
@surivamsharaj34482 жыл бұрын
బలిసినోడికి 10 లక్షలు అయినా ఇస్తది కానీ లేనోడికి బుక్కెడు అన్నం కూడా పెట్టదు నా తెలంగాణా
@ramadevirama730 Жыл бұрын
Manam sadhinchina bangaru Telangana Anna edhi pillalaku pattedu Annam pettaleni ganatha manadhi😢
@Trinadh_Gaming2 жыл бұрын
కనీసం అన్నం కూడా పెట్టాని ప్రభుత్వంలో ఇప్పుడు మనం ఉన్నాం😔
@SnaxoFF142 Жыл бұрын
Big fan of the mp5
@chiranjeevikeerthi25672 жыл бұрын
ఇది మనం సాధించిన విజయం...75 సం .. స్వతంత్ర ప్రయాణంలో....🤦🤦
@checkreddy8152 Жыл бұрын
AP Govt has done a great work in this regard.
@marupakulavenkateshwarlure23182 жыл бұрын
ఆ పిల్లలు చెప్పవి 100🙏🙏🙏నిజం నిజం ఏ డేవుడు దిగి రాడు మేడం దయచేసి మీడియా అన్నలు మీడియా అక్కలు 🙏🙏🙏🙏🙏ముందుకు రావాలి
@sharatthbabu589310 ай бұрын
ఆంధ్రప్రదేశ్ అధికారి విజయ్ ప్రతాపరెడ్డి సార్ లాంటి వాళ్ళు ఉంటే బాగుండేది
@arunamerugu66952 жыл бұрын
అయ్యా సీఎం గారు చూడండి మీ మనవడికి కూడా ఓసారి ఈ భోజనం పెట్టండి
@syednoorahammed30068 ай бұрын
Yes okka sari me CM ku e Annam pettandi
@prasadkodurupati8826 Жыл бұрын
మా కంటే అనాధ పిల్లలు పరిస్తితి బాగుంది అని పిల్లలు చెబుతున్నారు. ఆడ పిల్లలు వారి కష్టాలు చూసి తట్టుకోలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని కోరుతున్నాను.
@janardhane10692 жыл бұрын
నా పిల్లలు కూడా ఉన్నారు,వీరిని చూసేతే వారు గుర్తొసునారు, నాకు కన్నీళ్లు వాసున్నాయి.చాలా బాధగుంది
E Govt ku sigguledu .E.minister.so.w .ministers all gurukula school s nu visite cheyali....
@maarights99872 жыл бұрын
మన ఓటును ఆమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. ఈ పటికైన తెలుసుకొని, మీ ఓటుని స్వచ్ఛందంగా ఒక రూపాయి తీసుకోకుండా మీకు ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తును ముంగటికి తీసుకెళ్తారో ఆ నాయకునికి మీ ఓటు వేయండి మన జీవితాలు ఎలాగో అయిపోయినాయి మన పిల్లల జీవితాలనైనా కాపాడుదాం అండి అది కేవలం ఓటుతోటే మన పిల్లల జీవితాలను కాపాడగలుగుతాం లేకపోతే మరో మూడు తరాలను మన చేతులతోటే మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం.
@madhubava55022 жыл бұрын
ఈ హాస్టల్ ఏ కాదు ప్రతి హాస్టల్లో ఇలాగే ఉంటుంది వీళ్ళు చెప్పుకున్నారు కొంతమంది చెప్పుకోలేని బాధలు ఉన్నాయి దయచేసి ఇలాంటి వాళ్లకి ఏదైనా హెల్ప్ చేయండి అలాగే అన్ని హాస్టల్లో ఇలాగే పట్టించుకోవాలని కోరుకుంటున్నా దయచేసి ప్రతి ఒక్క హాస్టల్లో ఎంక్వయిరీ చేయాలని నా మనవి
@rswamy43092 жыл бұрын
మచిట్టితల్లి మాటలు వింటువుంటే కళలో నీలు వస్తున్నాయి
@lathabudharam44122 жыл бұрын
Thuuu yemi Govt😭😭😭😔
@rajumaloth43842 жыл бұрын
Same bro
@chandbasha7746 Жыл бұрын
ఈ వీడియో చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో 1000 సార్లు బైటర్
@Nouse987652 жыл бұрын
చాలా కామెంట్స్ లో బ్రదర్స్ కన్నిలు ఆగటం లేదు అంటున్నారు . ఏడవటం కాదు bro Vote to సమాధానం చెప్పాలి.
@temper-9999 Жыл бұрын
చేసే వాడు ఎవరు బ్రో నిజంగా, అదే కదా మనకి తెలియట్లేదు, మంచోడు అని నమ్మి ఓట్లు వేశాక, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అప్పుడు మనం ఏం చెయ్యలేం,system అంతా వాళ్లకి favour ga ఉంది, జనాల చేతిలో only vote matrame undi,power valla చేతిలో,courts ki veltene న్యాయం jarigiddi, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతుంది government, ఇలా use ayye వాటికి ఖర్చు pettadu,bro అందరికీ బాధ ఉంటుంది కానీ,vote వెయ్యడం తప్ప ఏం చెయ్యగలం, గొడవ చేస్తే జైల్లో వేస్తారు దొంగ case lu petti, అధికారుల మీద దాడి చేశారు అదీ ఇదీ అని, చాలా try చేశాం బ్రో,power lo ఉన్నోడిని ఎవడు ఏం చెయ్యలేం 😓
@Train_lovers571 Жыл бұрын
Really great government in Andhra Pradesh vachi chudandi raa schools and hostels really great cm in Andhra Pradesh
@swaranjalimettolla91582 жыл бұрын
ప్రజలారా ఒక రైతుబందు పింన్ షన్ లు చూసి వీరికి ఓటేస్తే మీ పిల్లల బ్రతుకులు ఇలాగే ఉంటాయ్ ఇప్పటికైన మారండి.
@ravipadegela97082 жыл бұрын
ఎస్
@shivakudupudi97872 жыл бұрын
Collector rip
@ksivakrishnasivakrishna84632 жыл бұрын
పిల్లల మాటలు వింటే కన్నీళ్లు ఆగలేదు
@kushollaramesh85012 жыл бұрын
ఎన్నికల్లో కోట్లు కర్చుపెట్టే పార్టీలు పేద విద్యార్థులకు అన్నం పెట్టలేక పోతున్నాయి ఇది మన సమాజం
@bikshadurgamdurgambiksha-in2lz Жыл бұрын
ఈ వీడియో ఫుడ్ కిమేషనర్ విజయ్ ప్రతాప్ సార్ గారికి పంపండి దయచేసి 🙏🙏🙏🙏🙏
@vijayprathaprapstatefoodco4871 Жыл бұрын
Nenu AP state food commission, Chairman nu andi. TS ku kaadu. Sorry.
@sunkasarinarendar67772 жыл бұрын
హైదరాబాదులో ఈ ఒక్క హాస్టలే కాదు ఇలాంటి బయట పడని హాస్టళ్లు ఎన్నో ఇంకెన్నో
@pullacharypullachari3176 Жыл бұрын
ఈ పిల్లల కష్టాలు చెబుతుంటే వినే వాళ్లకు మాకే చాలా బాధగా ఉంది మరి తెలంగాణ గవర్నమెంటు ఏం చేస్తుంది మరి నిద్ర పోతున్నారా ఆ పిల్లల ఉసురు మీకు తగులుతుంది
@anandshilawar48942 жыл бұрын
దీనికి కారణమైన అధికారులకు భగవంతుడు తప్పక శిక్షించాలని కోరుకుంటున్నాను
@rajugoudtheegala29082 жыл бұрын
మనమే కారణం Lafoot గాన్ని gelipinchaamu కదా bro
@nainablessy23682 жыл бұрын
Adhi matram jaruguthundi
@rajugoudtheegala29082 жыл бұрын
@@nainablessy2368 artham kaaledhu
@sathishkalivela9262 жыл бұрын
Devudu Mee andarini kachitanga repati rojuna manchi position lo vunchutaru..God bless you sister's.
@nalamasasuman33962 жыл бұрын
మన బ్రతుకులు మారాలంటే ప్రభుత్వం మారాలి ఆలోచించండి 🙏 RIP TRS
@STargaryan2 жыл бұрын
It is not govt issue...it is people who are working are the issues...no mategr who is CM id officers are corrupted none can help
@tupakulamuralikrishna1975 Жыл бұрын
Telangana వాళ్లకి trs ప్రబుత్వం మార్చే దమ్ము ఎవ్వడికి లేదు అదే మా ap తప్పు చేస్తే ప్రభుత్వం మరిపోద్ది టీడీపీ తప్పులు చేసింది మరిచేసము ఇప్పుడు ycp కూడా తప్పు చేస్తే ఓడించేస్తాము తెలంగాణ వాళ్లకి అంత దమ్ము లేదు డబ్బు కి అమ్ముడు పోతారు
@asuvarna59402 жыл бұрын
చాలా బాదాగావునంది
@sajidmalik21872 жыл бұрын
Hands off V6 news channel 👏👏👏👏
@manideepyadavsports9091 Жыл бұрын
I can't able to control my tears🥺🥺🥺🥺🥺, rest in peace telengana government
@ajayappala76222 жыл бұрын
West. ప్రభుత్వం అయిన ప్రభుత్వంని అని ఎం లాభం లే మనం ఆలోచించకుండా ఓటు వేస్తే ఇలాగే అవుతుంది .....so ఇప్పటికీ ఇయిన ఆలోచించి ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు వుంటాది లే ......😏
@SabbellaGowthami-gz7bw Жыл бұрын
పిల్లలు ఓటు వేయరు కదా పెద్దలు కి చెప్పాలి 😢
@sandyarani32962 жыл бұрын
పిల్లలను అలా హీనంగా చూస్తున్న ఆ వార్డెన్ ను punish చెయ్యాలి, ఆ వార్డెన్ కు ఆ అన్నం పెట్టండి,
@Bharatheeyudu...7772 жыл бұрын
అరేయ్ ఏంట్రా ఈ దారుణం....జైళ్ళల్లో కూడా ఇంత గలీజ్ గ వుండదు కదరా....పాపం ఆ చిన్న పిల్లలు ఏం పాపం చేశారు....2 నిమిషాలు వీడియో లోనే చూడలేకపోతున్నం అలాంటిది అక్కడ ఎలా ఉంటున్నారో....పాపం!!...ఈ కచరా గాళ్ళు అధికారం లో ఉన్నా...ఇలాంటివి పట్టించుకోరు....ప్రభుత్వ అధికారులు ఏం పీకుతున్నార్రా ... !!!
@vijayavardhanrajudeta8312 жыл бұрын
Vaalla pillalanu kuda alone 😔 choosukuntaara
@vikasmudhiraj67262 жыл бұрын
RIP TRS
@bikshadurgamdurgambiksha-in2lz Жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే ఏడుపు వస్తుంది 😢😢ఇంత ఘోరమా అధికారులు ఎం చేస్తున్నారు
@siripragadaramani88852 жыл бұрын
నాకు పిల్లలకు ఇలాంటి అన్నం పెడుతున్నారు అంటే ఎంత బాధగా ఉందొ చెప్పలేను.ఏమి ప్రభుత్వం ఇది ఎంత ఘోరం🤦😮😪😪
@KrishnaVeni-lj9cm2 жыл бұрын
This is bangaru Telangana chi KCR
@rajugoudtheegala29082 жыл бұрын
@@KrishnaVeni-lj9cm please don't vote again
@amisigangulappa69262 жыл бұрын
ఇలాంటి న్యూస్ పెద్ద పెద్ద మీడియాకు కనపడలేదు పాపం వాళ్లకు డిబేట్స్ కు టైం లేదు మరి ఇలాంటివి వార్తలు కంటికి కనపడలేదు
@Lovemechannel11692 жыл бұрын
My salute to this journalist who visited to expose the educational department of Telangana State. Hat's off to all those who cover this video.
@SaiKi_ran733 Жыл бұрын
😮🥺Dismiss all food contractor and maker don't govt have that😡😡
@raghavendradevarpogu49932 жыл бұрын
బంగారు తెలంగాణ వచ్చిన బతుకులు మారవు చెల్లెమ్మ.... మన కోసం మనం భగీరథ ప్రయత్నం చేస్తేనే మన బతుకులు మారతాయి.
@hariprasadunnikurma9711 Жыл бұрын
V6 Idi news channel ante salute 🫡 to you. Great job. Kani 4:23 daggara koddiga yedupu vachindi.
@bangimatamkarthik24692 жыл бұрын
పురుగుల పడి చస్తారు పట్టించుకోకపోతే.
@ramanaraochowdary68602 жыл бұрын
Very Bad and Sad Govt.officials please visit and take suitable action to provide good food and accommodation, to the poor students other wise God will punish you people
@shaiksaidulu904 Жыл бұрын
ఈ ప్రభుత్వాలు మారిన మన బ్రతుకు మారలేదు ఈ పిల్లల్ని చూసి అన్న బుద్ధి తెచ్చుకోండి ఏ ప్రభుత్వం అయినా మీ పిల్లల చేస్తారా
@sreenivasvarmanampelly83102 жыл бұрын
ఈ వీడియోలో పిల్లలు ఎంతమందైతే వారి బాధలను చెప్పుకున్నారో వాళ్లందరినీ మీడియా మిత్రులు వారిని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండడండి లేదంటే వారిని అక్కడ వారి ఇంచార్జ్ ఎంత టార్చక్ చేస్తారో తెలియదు😞 వాళ్లు ఆడపిల్లలు. వారిని ఎట్లాగో ప్రభుత్వం నిర్లక్ష్యము చేసింది. మీ వంతుగా మీరైనా వారిపై నిఘా పెడతారని ఆశిస్తున్నాము 🙏🏻🙏🏻🙏🏻
@LovefailurestatusTelugu2 жыл бұрын
ముందు అక్కడ ఉన్న వార్డెన్ ని గట్టిగా తన్నాలి ఆ పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు వార్డెన్ ని సస్పెండ్ చేయాలి మరి ఇంత దారుణంగా చూస్తారు అని అనుకోలేదు ఇలాంటి పరిస్థితి చాలా దగ్గర ఉంది ఇలాంటి పరిస్థితి ఎక్కడ రాకూడదని కోరుకుంటున్నాను
@ajaybattula16452 жыл бұрын
బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్ గారు. సమైఖ్యపాలనలో విద్యాసంస్థలు బాగుండే.😔😔
@foodysri Жыл бұрын
Ayyo 😢😥
@thakkella.vamshikrishnavam39222 жыл бұрын
V6 ki very very thanks..e news cover chesinandhuku..respect journalist
@chemdoubtmadhu6009 Жыл бұрын
This situation is not in ap. I proud my cm doing good work
@kiranbhukya52862 жыл бұрын
పిల్లల ఏడుపు తగిలి....ఊసురుకొట్టుకొని పోతారు....
@cutelalli15292 жыл бұрын
First of all thanks to this media🙏🙏🙏elanti news andariki telsle chesinanduku, great respect to you people, plss govt should respond not only to this hostel but also to all the hostels who are facing like this problems.... 😭😭😭😭😭😥😥😥 aa pillalni chooste edupu vastundi automatic ga kallalo..
@ms.gamingsyt75722 жыл бұрын
ఆ పిల్లలను చూస్తుంటే నా పిల్లలూ గుర్తుకొస్తుంది కన్నిలు ఆగట్లేదు బాధగవుంది 😤
@tirupathichiranjeevi8516 Жыл бұрын
😭😭😭😭😭😭😭
@balamaniraju34342 жыл бұрын
చాలా బాధగా ఉన్నది పిల్లల్ని చూస్తె 😔so sad
@natukarinagaraju22362 жыл бұрын
గవర్నమెంట్ స్కూల్ లను హాస్టలను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు జిల్లా అధికారులు మాత్రం ఆఫీసులో కూర్చుని జీతాలు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు ఏ హాస్టల్లో స్కూల్లో చెకింగ్ లేకపోవడంతో ఇష్టానుసారంగా గవర్నమెంట్ టీచర్స్ వ్యవహరిస్తున్నారు ఇకనైనా గవర్నమెంట్ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం
@sweettsweety6817 Жыл бұрын
ap lo govt schools lo paristhiti chala bagundi . Pillalaki food nunchi , bathroom facilities, classrooms .ila prati okkati super ga unnay . Dinni development kadu anatara cheppandi . Telangana lo okka Hyderabad chupinchi development ante elaaga cheppandi . Ground level lo reality chudandi appudu telistundi reality enti anedi
@seellaharathi7098 Жыл бұрын
Yes u are absolutely correct brother. Telangana lo chala darunamga undi paristiti
@sunnybhaiyt80452 жыл бұрын
విద్యా వైద్యం ఆహారం మన ప్రదమిక హక్కు
@baswarajgoganti24582 жыл бұрын
kcr first go to hostal one day akkada vundi chudu
@meghanapola34702 жыл бұрын
It's truly cruel😔😔 future generations veellu, veelle repati leaders, please take care them🙏🙏🙏
@arshamrajababu47932 жыл бұрын
తెలంగాణ డబ్బులు బీహార్ కు సహాయం
@RajasekharAndugula-m1c4 ай бұрын
ధర్నాలు ఎక్కడ నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మంచి ఆరోగ్యం
@srinuniradi41432 жыл бұрын
తెరాస వాళ్ళు ఉన్నని రోజులు ఇలానే ఉంటుంది 100% తెరాసా వద్దు
@bv.sobhanababu84612 жыл бұрын
ఈ సారి కెసిఆర్ కేటీఆర్ డబ్బులకు లొంగీ కెసిఆర్ నీ గెలిపిస్తే 1944కు ముందు ఉన్న బ్రిటీష్ పాలన ఇప్పటి పెద్దవాళ్లకు గుర్తు వస్తుంది
@ChendiSathishMudiraj2 жыл бұрын
కెసిఆర్ మనవడు ఇదే అన్నం తింటుండా.. షేమ్ ఆన్ గవర్నమెంట్.. 😏
@ramasubbamma42392 жыл бұрын
నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటలు మన ప్రభుత్వం మన పిల్లలను ఎంత మాత్రం చూసుకుంటుంది వార్డెన్ ఎవరు వారికి ఎటువంటి భోజనం పెడతాం దాన్ని పై ఆఫీసర్లు ఎంక్వైరీ చేసుకోనంతకాలం ఈ పేద విద్యార్థులకు సరైన అన్నం కూడా చిక్కదు 🙏🙏🙏🙏🙏 దండాలు సార్ మీ ప్రభుత్వాలకు
@kanna.dev_official2 жыл бұрын
మన దేశంలో ఇంతే అయోధ్యలో రాముడి గుడి కట్టడానికి పైసలు అనగానే ఇస్తారు వినాయకుడికి చెందలు రాస్తారు గుడిలు గోపురాలు అంటూ అన్ని వృధా చేస్తారు కానీ పిల్లల చదువుకి వల్ల భవిషత్తు కి అంటే ఒకడు కూడా ఆలోచించరు అదే దేవుడి కోసం ఒక చిన్న సంఘటన జరిగిన నా మతం గొప్ప నా మతం గొప్ప అంటూ ప్రతి ఒక్కరూ స్పందిస్తారు ఇపుడు ఏమైంది లేదంటే వల్లన్ని కూడా ఆ దేవుడే కపడల సిగ్గు పడిండి దేశ అభివృద్ధిని మార్చే బలం మనలోనే ఉంది మన పిల్లల చదువు దేశ అభివృద్ధి మన భవిషత్తు మర్చుకుంటమ లేదంటే ఇందు మతం దేవుళ్ళు అని కోట్టూకు చద్దమా
@ysjaganfansap92912 жыл бұрын
Super gaa chepparu sir, anduke Trump india oka muriki desam ani certificate echaadu public gaa. Edi chaalada
@kummaa54952 жыл бұрын
Ori nayana akkda administration failure Danni mataniki link pedataventi...biryaniki quarter bottle ki vote vese vedalni analimgani
@reshmak94072 жыл бұрын
So sade 😭😭😭😭
@bunny_2fly2 жыл бұрын
I request the Government Bureaucrats and Politicians to please focus on giving good education, food and health care services to the poor people in the state and country and please stop all the freebies to the people
@vannuvannu89292 жыл бұрын
Please Respond అవ్వండి గవ్నమెంట్ పిల్లలూ బాధ మీకు తెలియడం లేదా...!!! Ee ఒక్క హాస్టల్ అని కాదు... చాలానే ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి... Pzz రెస్పాన్స్ అవ్వండి 😒😒😒😒😒
@gopiajmira95182 жыл бұрын
మనం ఈ భూమి మీద పుట్టడం మనం చేసుకున్న పాపం అనుకుంటా ఈ పరిస్థితులను చూస్తుంటే
@nandiniskitchenvlogsteluguchan2 жыл бұрын
అలాంటి hostel లో ఉన్నారంటే మీకు 🙏 చిన్నారులు
@kanigarihanmanth29372 жыл бұрын
ఇప్పుడైనా ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం నికి సహకరిద్దాం
@saliyadagiri60102 жыл бұрын
👌👌🎉
@anilbabu66922 жыл бұрын
వాడికి తెలియదా ఇలా వుంది అని... వాడు పెద్ద యాక్టర్ వున్న వాళ్ళలో...
@RishiKumar-hm3fb2 жыл бұрын
Evadanna nayskudu aithey anthey
@anilgyara91462 жыл бұрын
@@anilbabu6692 NV Hero vi kadha poi maarchu , chethakakapothe musuko ,manchi kosam vachadu rsp sir eppat varaku manchi chesina, nayakudu vunnada cheppu, ayana secretary telangana social welfare residential, lo vunnappudu school ela vunnayo thelisthe NV ila matladav, vere vallanu vimarshinchadam manesi ,Ni chethanavayye pani edhaina vunte cheyi samajaniki use ayyedhi
@anilbabu66922 жыл бұрын
@@anilgyara9146 నువ్వు కూడా సమాజానికి పనికి వచ్చేది చెయ్యరా పూకా..ఆ ఎర్రి పూకు గాడిని సపోర్ట్ చెయ్యటం కాదు..ఆ రాజీనామా ముందే చేసి పోరాడచ్చు కదా...ఎంక్వయిరీ మొదలు పెట్టిన తరవాత ఎందుకు చేసినట్టు..అసలు sweros అనే సంస్థ స్థాపించడం లో వున్న ఉద్దేశం ఏంటి..హిందు దేవుళ్ళకు వ్యతిరేకంగా ప్రమాణం చేపించటం ఎందుకు...ఇస్లాం కి,,గొర్రెలకు వ్యతిరేకంగా ఎందుకు చేపించలేదు.. సర్వీస్ లో చేరిన ఇన్ని రోజులకు బహుజనులు గుర్తుకు వచ్చారా...ఇంతక ముందు గుర్తుకి రాలేదా..ముందు వాటికి సమాధానం చెప్పు...
@kasojishivakumar7990 Жыл бұрын
పిల్లలకి ఓటు హక్కు లేదు కదా అందుకే వాలని ఎ గవ్నమెంట్ పటించుకోవట్లేదు మరి ఇంత దారుణం అసలు ఫుడ్ కమిషన్ డిపార్ట్ మెంటు ఎం చేస్తుంది పక్కా రాష్ర్టంలో ఫుడ్ కమిషన్ డిపార్ట్ మెంట్ ఎలా ఉందో తెలంగాణలో ఎంత దారుణంగా ఉందో గమనించండి పాపం చిన్న పిల్లలు అసలు వాలను ఎందుకు పటించుకోవట్లేదు RIP our TS government
@venkateshkummari71222 жыл бұрын
Dismiss all food contractors.and makers don't govt have that power😠😠
@madhuboya57722 жыл бұрын
ఇలాంటి న్యూస్ బయటపెట్టి నందుకు వి6 టీవీ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు
@gugulothunaveen2 жыл бұрын
తెలంగాణ లో తాగుడుకు ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు....were is gold telangana
@katavathmangilal26232 жыл бұрын
Chala.anyam. Care.thisukondi.pleas
@Vidyasagar-vs7pd2 жыл бұрын
వల్లు ఆడపిల్లలు రా పట్టించుకోండి గవర్నమెంట్ ఆ టీచర్ల కైనా బుద్ధుండాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుంది
@naveenkumar-sj5up Жыл бұрын
ఈ అమ్మయిలకు ఓటు హక్కు లేదు గా అందుకని కేసీఆర్ పట్టించుకోడు స్వార్థపరుడు మన దొర
@kosurunaganarasimhamurthy61532 жыл бұрын
Concerned district collector and education department officers should inspect govt hostels regularly.they have to provide minimum needs to these students.all political parties and voluntary organisations help to these students.
@venkateswarluneethipudi18822 жыл бұрын
ప్రభుత్వం నిర్లక్ష్య K C R గారు పిల్లలు బాధ చూడు పేదవారంటే యిత నిర్లక్ష్యమా మాటలు తప్ప చేతలు లేవు
@vemulabhoopal81912 жыл бұрын
ఇదండీ బంగారు తెలంగాణ లో గురుకుల హాస్టల్లో పురుగుల అన్నం కలుషితమైన నీరు తింటూ తాగుతూ అవస్థకు గురవుతున్న విద్యార్థులు వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలి
@satishgirigani76832 жыл бұрын
Papam thalli thandrulanu chudaniyakunda chesthara papam bahujanula rajjyam ravali jai beem
@jsrinivasjsrinivas10032 жыл бұрын
నేను మానసికంగా గట్టిగా ఉంటాను,,,కానీ ఈ వీడియో నన్ను సాధారణ వ్యక్తిని చేసింది😭😭😭
@kanigarihanmanth29372 жыл бұрын
సిగ్గులేని ప్రభుత్వం ఇది కనబడడం లేదా
@sidenassar60902 жыл бұрын
Super excited speech Amma 🙏😭 V6🙏🙏🙏
@hyderabadkurralluentertain68962 жыл бұрын
దీనిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ....🙏🙏
@kshivaprakashreddyshivapra32832 жыл бұрын
village akada bro
@ambavaramyona4111 Жыл бұрын
ఇందుకే నా ప్రత్యేక తెలంగాణ సాధించింది. కెసిఆర్ గారు కొంచెం చూడు పిల్లలు ఏడుపులు. అధికారం పక్కన పెట్టు రాష్ట్రనికి తండ్రి స్థానం లో న్యాయం చేయండి. ఇంకా ఇలాంటి దుస్థితి ఎన్ని ఊర్లలో వుంది.?