అయ్యా రమణానంద, తమరు బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, మెహర్ బాబా, సిద్దయ్య మొదలైన మహానుభావులతో పోల్చుకోవడం చాలా హాస్యాస్పదం అనిపించింది.. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ కూడా నీ లాగా మేకప్, లిప్స్టిక్ మొదలైన ఆడంబరాలు చేసుకోలేదు.... ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి (పైన పేర్కొన్న మహానుభావులు) మోములో ఆ కాంతి స్పష్టంగా కనిపిస్తుంది కాని నీ మొహంలో అలాంటి కాంతి కనిపించదు ఎందుకంటే నీకు ఎల్లప్పుడూ మ. మ. మా. (మందు, మగువ, మాంసం) మరియు డబ్బు, ఢాంబికం మీద శ్రద్ధ......... నువ్వు మహర్షివా??? లేక సిద్ధగురువా???? నీ సొంత అభిప్రాయాలు జనం మీద రుద్దడం మానుకొండి.....
@saiharini24152 жыл бұрын
Correct ga adigaru👍👍👍👍
@spiritualguru68972 жыл бұрын
Vaado pedda donga
@yelmalasatyanand6042 Жыл бұрын
Ramananandhuni gurinchi meekem telusu sanjay lakshmi garu purthiga telusukunnaka matladandi.
@vikramsarma87284 ай бұрын
రమణానంద మహర్షి కాదు.ధనసంపాదనానంద ఇలాంటి దొంగ బాబాలు స్వాములు విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి.
@User0001-l2sАй бұрын
@@yelmalasatyanand6042పీకినవ్ తి... ముందు నీవు తెలుసుకో రమణ నంద గురుంచి
@karnatinagaraju44616 жыл бұрын
ఆశ్రమానికి కోటి రూపాయలు ఇవ్వలేని పిసినారి బత్కురాలివి
@Pulihara4 жыл бұрын
😁😁😁😁😁😁😁
@harishdonthula76886 жыл бұрын
సత్తన్న కు ఒక లైక్ ఎస్కొండి
@sirishachalvagali97496 жыл бұрын
People are thinking Ramanananda Maharshi has not done any social services..here are few things for my dear commentators.. 1. 100 ladies ki saree donation 2. 100 people ki mattress donation 3. 100 govt school children ki shoes distribution 4.100 govt school children ki writing pad distribution 5.100 govt school children ki books donation 6. 100 elder people ki shalwa distribution 7. 100 old uncle's ki dhothi distribution 8. He has contributed in the construction of a bus stop in nagireddypalli village near bhongir 9.conducted blood camps 10. Conducted free health check ups (alopathy) 11. Conducted free health check (homeopathy) 12.conduted free health check up for blind policy 13. Conducted free health check up (Ayurvedic) 14.distributed 10 lakhs books named sivude devadi devudu in a single day! 15. Constructed a mineral water plant in Vizag central jail n offered free shakthipatham to each individual.. These are only few coz he doesn't like publicity of his social services.. They are so many more.. Ivvani bayataki thelisi internal ga he has helped thousands of people from ill health(most of them cancerous patients), misfortune and also bad habits like drinking..
@HemanthReddyBharatiya6 жыл бұрын
Well said..........
@ashokloka10466 жыл бұрын
Great
@sriparvathimallikarjunaswa34946 жыл бұрын
Super sattanna
@గంగాధరంరెడ్డి6 жыл бұрын
బాగుంది కామెడీ గా సత్తెన్న నువ్వు సూపర్
@myatharlashivaram54144 жыл бұрын
బిత్తిరి ఎప్పటికైనా నీవు ఆయన పాదాల చెంత కే రావాల్సిందే గుర్తుపెట్టుకో ఒకరి గురించి ఎగతాళిగా చెయ్యకు అనర్థాలకు దారి మళ్ళిస్తుంది సమస్త సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఓం నమశ్శివాయ
@bhanumathikamasani59762 жыл бұрын
Jai guru ramanada gurudeva
@noobanimations195 ай бұрын
😂😂😂😂😂pilla bacha
@aramrobinhood3 ай бұрын
Meeeranthaaa 🐑🐑🐑🐑🐑🐑🐑
@hemalokesh53606 жыл бұрын
సూపర్ కౌంటర్ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో
@cheruvugattubhaskar35756 жыл бұрын
Sathi lanti edavalu cheppevarthalu vine E lokam brastu Patti poyindi
@hemalokesh53606 жыл бұрын
Cheruvugattu Bhaskar సోదరా రమణానంద ని గురువు గా ఒప్పుకోకూడదు మీరు హిందువులయితే ఇలాంటి వారిని నమ్మకండి...
@hemalokesh53606 жыл бұрын
హిందూ ధర్మం లో గురుపరంపర చూడండి అడ్డమైన వాళ్ళను నమ్మకండి
@jaisairam99006 жыл бұрын
Ramananadha maharshi knows how to play with the Emotions of Devotees and earn money💰....Using the Powerful saibaba's name for his Benefits...Baba sarwantharyami,he know when to play with this kind of people...
మీకేం తెలుసు ఒక గురు వైభవం గురు యొక్క శక్తి పిచ్ళి మాటలు మాట్లాడే ముందు ఒక సారి గురు యొక్క స్థానం ఏమిటో అర్థం చేసుకుని మాట్లాడు
@sarveshgandla78965 жыл бұрын
Devuda
@sarveshgandla78965 жыл бұрын
Guruvu prazala kosam em chestundu
@gollapothuvishnu10734 ай бұрын
Musukora munda
@murthyperi13856 жыл бұрын
guru koushalyam paramaadbhutam sumaaa.. Jai sidhaguru Sri ramanandamaharshi.
@lakshmiveluri72846 жыл бұрын
తాఫ్తర్యం సూపర్ సత్తిగారు
@vanithabembadi88014 жыл бұрын
World record kotadu siddaguru
@vanithabembadi88014 жыл бұрын
Me lante valu ke ame telusu
@vanithabembadi88014 жыл бұрын
10 ,000 shiva linga prathsta ante mate la
@dillshmadi6 жыл бұрын
#definitily.u would be a great singer...sathi😎😍 #just_try_once.sathi😍😎
@MSM-se4zz6 жыл бұрын
ఈ రోజు ఫుల్ గా నవ్వుకున్నాను సత్తి అన్న... నువ్వు సూపర్ అన్న😘😘😘★★★
@ismailk61755 жыл бұрын
Super satti....
@KurreRajendraReddy6 жыл бұрын
కామి కాని వాడు మోక్షగామి కాలేడు సత్తాన్నో😃ఆ సామి అందుకే అరలాగు ఏసీ మరీ తిరుగుతున్నాడు విదేశాలలో. ఆయనో బాబా.....😍😃
@indirakorukonda13136 жыл бұрын
me lanti gruddivaaru Siddulanu ela chustari lendi
@KurreRajendraReddy6 жыл бұрын
Indira Korukonda ఇందిర గారు !! మీ నమ్మకాన్ని కించ పరిచే మాట ఒక్కటి నేను మాట్లాడలేదు.మీ నమ్మకం మీది. నా అభిప్రాయం మాత్రమే సున్నితం గ చెప్పాను గమనించాలి మీరు.😊 మీరు అమ్మ గా మారి మీ బిడ్డకు ప్రేమ ను మీరు పంచిన రోజు (లేదా ) పంచే రోజు మీరు పొందే ఆనందం కన్నా ఆ....సామి. సిద్ధి గొప్పదేం కాదు ఆ తల్లి ప్రేమ కోసం సకల భువనాలను ఆడించే ఆది దేవుడు కూడా ఆ తల్లి ప్రేమ కోసం తపించారు . ఆ ప్రేమ కన్నా ఆ సామి సిద్ధి గొప్పదేం కాదు . భగవంతుని ప్రేమని దయని పొందాలంటే అదే ప్రేమ దయ పరులతో కూడా పంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు అదే వేదం ,ఉపనిషత్ ,గీత ఉత్తమ గ్రంధాల సారాంశం. ఆ స్వామి కి మీకు మధ్య ఇంక స్వామీ ,ఏ సిద్ధి .ఏ మాయ ,ఏ మర్మం లేదు ఇప్పడు చెప్పండి గ్రుడ్డివాడను నీనా ఈ సిద్దు లను నమ్మే వారా నేను సిద్ధుడను అని చెప్పుకునే వారా.? మీరు నొచ్చుకుని ఉంటే క్షన్తవ్యుడను అనడానికి కూడా వేనుకాడను. కాని నిజం తెలుసుకోవాల్సింది మీరే నని నాభావం👃
@suryakantham75346 жыл бұрын
baga adigaru andi, guddivaru evaro thelsu andi, videsalo party chesthu, mana puranalani dooshinche vallane nammuthunaru ee janam
@KurreRajendraReddy6 жыл бұрын
Surya Kantham గారు ధన్యవాదాలు అండి అర్ధం చేసుకున్నందుకు. మనం మాట్లాడుకునే సిద్ధుడి మాట ,భావం ,బాడీలాగ్వేజ్, భాష నిసితం గా పరిశీలించండి అహంకారం స్పష్టం గా కనిపిస్తుంది ఈయన జనాలకు సుద్దులు,బుద్ధులు చెప్తారు.పబ్లిసిటీ కీ ఈయన ప్రాధాన్యత.చూసికూడా ఏమిటో నమ్మకాలు ఈ భక్తులకు. ఎవరి అభిప్రాయం వారిదని ఉరుకోలేము గదా అని ఈ పోస్టుల
@suryakantham75346 жыл бұрын
crcte andi, athanu matlade matalu oka 5 min vintene ardam authundi entha donga swamy ano, nenu athanini videos chusanu andi, mamsam, madyam, ramanayanni anatam, malli cinema patalu, asalu nijamaina swamijilaki marketing enduku andi dabbulu enduku aa bangaram enti andi, asalu ilanti vallani kuda follow authunaru kabatte mana Desam ila undi meru crct ga unaru andi, meeru dairyam tho ilanti posts pettadam nenu chala samardisthunnanu
@gopalakrishnajenasena3676 жыл бұрын
ప్రేమ పాటలో ధైవ ప్రేమ
@cheruvugattubhaskar35756 жыл бұрын
Ye vunda koodada Sai film song lo
@ఈశ్వర్మున్నా6 жыл бұрын
సత్తి నీవు మంచి వార్తలు పట్టుకొస్తావు సూపర్....
@sidamshankar56656 жыл бұрын
Sathya Kumar
@Raoaudiocovers Жыл бұрын
Super comedy.....can't stop laughing....🤣🤣🤣
@yajjavarapusrinivas37466 жыл бұрын
Super chepparu sathi Anna savitri akka
@rajuthekingrajutheking47625 жыл бұрын
ప్రతి వాడికి హిందూ దేవుళ్ళు అంటే చులకన అందుకే హిందీ దేవుళ్ళ మీద కామెంట్స్ పెడతారు అదే ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం దేవుళ్ళ మీద కామెంట్స్ పెడితే వాళ్ళు కొడతారన్న భయం ఎందుకంటే వాళ్ల గ్రంధాలు అలా చెబుతున్నాయి సత్తన్న నువ్వు క్రిస్టియన్స్ మీద క్రిస్టియన్స్ ఫాదర్స్ మీద ముస్లింల మీద కూడా ఇలా కామెంట్ చేస్తే చూడాలని ఉంది జై హింద్
@tammirekulu19222 жыл бұрын
Plz dont support bhogus babas like ramana. Who gave him maharshi status. Actually these people do lot of harm to hinduism by playing with emotions of devotees. If he is really yogi why need 400 acres. No doubt he is selfish and 100% fraud. He sings the essence of traditional inscriptions as his own.
@nagasrisharma559 Жыл бұрын
క్రిస్టియన వాళ్ళమీద kuda వున్నాయి
@msword5776 жыл бұрын
waiting for jabardast nagababu statement😆😆😆😆
@srisfoodcorners.f.c32286 жыл бұрын
Chala fagundhi
@babureddybabu58106 жыл бұрын
యాంకర్ గారు మీ గొంతు చాలా సూపర్ సూపర్
@sweetismiley6 жыл бұрын
fingaa chatuu gencha tadechee ahhaa komma chettu remmaa tadeche..hahaha sathi anna.. nenu oka fathukuralene sathi anna.. super anna nuvvu👌👌👌
@chinnachinna-gk6pq6 жыл бұрын
Reshma siddiqa super
@giribabu4996 жыл бұрын
Reshma siddiqa hii
@suvarnakumarchintha87106 жыл бұрын
Reshma siddiqa
@Koushikchary6 жыл бұрын
Reshma siddiqa namaste 😃
@sweetismiley6 жыл бұрын
Koushik. chary namste
@sainadhspokenenglish71675 жыл бұрын
Verrivengalappalara norumuyandi. You don't know about him. He is a great Rishi.
@Gayathri8016 жыл бұрын
Oreee manam dresses marchavachuuu...ne topic kosamii Edina use chesukovachhaaa
@tharigoppulabujji97816 жыл бұрын
జల్సా బాబా..ఫుల్...టైం..😀😁😜
@cheruvugattubhaskar35756 жыл бұрын
Nuv choosava jalsa cheyadam.telusukuni matladu
@VijayKumar-sf6ob6 жыл бұрын
Sathi accting superb 😂😂😂😂😂😂😂👌👌👌👌
@kirankumarbandi26566 жыл бұрын
Super Anna
@Creativeworld999996 жыл бұрын
Does any one do Meditation like him ????? Does any one pronounce or chant vedic MANTHRA which where chanted by him ????? Feel sorry to coment bad words
@suryasai53405 жыл бұрын
Yem manthram chadivadu ra nayana? Ra nenu chaduvtha.
@aumsath362011 ай бұрын
Why govt looting only Hindu Temples, but churches and masjid exempted?
@thotanaveen7386 жыл бұрын
Sathhi Anna your real hero your awesome anna
@itzwavy91146 жыл бұрын
He is a good singer too
@mabunniputrashiv67376 жыл бұрын
Get up musthu unnadile..😅😁😂😊..Nelo Manchi singer unnadu Sathi... 😁😁😁😂
ఒకే రోజులో 10 లక్షల బుక్స్ పంచిన మహాత్ముడు ఆయన.ఏమి తెలుసుకుని మాట్లాడుతున్నారు మీరు.ఒకే రోజులో 20,350 హోమాలు చేయించిన సిద్ధుడు ఆయన.అవి చూపించరేంటి మీ ఛానెల్లో .
@cheruvugattubhaskar35754 жыл бұрын
@@kolakchakravarthi2684 అవి ఉచితంగా పంచారు బుక్స్. భక్తులు ఇచ్చిన డబ్బులు కొంతమంది దోచుకుంటారు.ఆయన అలా చేయలేదు. అధనాన్ని మళ్ళీ గ్రంధాల రూపంలో జనులకోసమే కర్చుచేశారు.ఏదైనా మన భావం బట్టే ఉంటుంది
Mahaaathmudaaa matti gadda.... Asalu paramathmani vadilesi ilanti sannasulani namme vaallanthaaa gurrelu
@thodupunoorisuma23586 жыл бұрын
Papam muta kattukuntunnaru.na guruvugarigurchi power tayliyaka vagakandi.jai guru ramananandha
@sravs184 жыл бұрын
ramanananda Swamy kanna talented ga vedalu mantralu jevitha rahasyalu telisina vallu yevaru leru ayana gurudevudu. Donga baba lu tho compare cheyakndi nammalsina vallani nammaru komchm Sanskrit lo matladithe chaalu me drustilo goppa vaaraa. Remember it's all about knowledge not a language
@sanjaymanasa43956 жыл бұрын
Super
@swamy29736 жыл бұрын
సత్తి బాబా చెప్పేది బాగా విను ఆశ్రమమంకి కోటి కూడా ఇయ్యలేని పిసినాసి బత్కురాల సాఫిత్రి😂😂
@nanikittu19486 жыл бұрын
Sathi bayya before selecting any topic think n select ...ippdippuda gud name vastundi neeku danni continue chaskotaniki try chai......time chala dangerous Adi avarnina pathalaniki thokkai vachuu...so be careful before comment anyone
@sriparvathimallikarjunaswa34946 жыл бұрын
Nice sattanna
@ramyakrishnasangam26096 жыл бұрын
Pandiki (SATHI) em thelusu panneeru viluva, daniki panneeru aina malamu aina rendu okate.... Ila oka video chesemundu purthiga thelsukoni cheyali ane gnanam kuda ledemo ee v6 vallaki......
@sarmasripada12626 жыл бұрын
Excellent.. Punch.. Sattanna* Proceed !
@amuluharini76606 жыл бұрын
Soung supar sati👍👍👍👍👍👍👌👌👌👌👌
@rajugulu89486 жыл бұрын
Amulu Harini ala unnav
@mahenderjukanti66903 жыл бұрын
తెలివి లేని బిత్తిరి సత్తి ప్రతి అంశంలో మంచి చెడు రెండు దాగిఉంటాయి.పాటలోని మంచిని వెలికి తీసి స్వామి వారు ప్రజలకు వివరిస్తుంటే నీ చెత్త చానల్ రేటింగ్ పెంచుకోవడం కొసం స్వామీజీని విమర్శిస్థావా? సిద్ద గురువుల గురించి అకారణంగా మాట్లాడితే నీ చానెల్ మరియు నీవు శిక్ష అనుభవించక తప్పదు.
@vanithakishore12026 жыл бұрын
Thamalapakula butta🤣🤣🤣🤣🤣🤣
@mulagalaxmanrao34213 жыл бұрын
పాయాగాడి డర్స్ లు ఏసుకొని బీచ్ లలో తిరుగుతాడు శక్తిపాతంతో బూడిద సేసేస్తాడు జాగర్త
@rajasekhar88486 жыл бұрын
World best comedian
@maheshms2846 жыл бұрын
Super..
@NaStudio16 жыл бұрын
Sathi Anna Ku oka like
@sanganikhil6 жыл бұрын
Awesome sathanna.. 👌👌👌
@avenust29936 жыл бұрын
sathi... nee getup superrrrb...
@mabunniputrashiv67376 жыл бұрын
dolly Superb yeah
@avenust29936 жыл бұрын
mabunni putra shiv avunu sathi ee get up vesukunaa super ee..
@MrSai036 жыл бұрын
Wow sathi. You are a great actor.
@kranthikumar7236 жыл бұрын
Super v6 baba la gurinchi bayapadakunda manchi satirical video chesaru
@sasikumar-qq3gq6 жыл бұрын
Songs super baya!!
@niranjanreddy6366 жыл бұрын
Superb baba garu
@niranjanreddy6366 жыл бұрын
Hi baba
@ravisaidasu55425 жыл бұрын
సత్తి గారు మీరు కొంచెం మైండ్ సెట్ maarchukovali మరీ అంత కామెంట్ చెయ్యటం సరి కాదు..... ఆయన ఏం చేసినా సాయి బాబా వారి అనందం పొందుతూ ఉన్నారు
@sarveshgandla78965 жыл бұрын
Abbo
@priyaskitchen785 жыл бұрын
సంసారం ఒక చెస్ గేము...😂😂😂😂😂
@gurrappadegala62946 жыл бұрын
Super Anna I like this video and Super songs & Excellent Singing and Maid Blowing Moments Bro. Super Annaiah
@sheelamnarsimlu65455 жыл бұрын
Siddaguruvulanu nindeste 100 tharalu smashh avtai ra satti
@chamiraju4 жыл бұрын
Bongu le
@AkashAkash-bp5bf6 жыл бұрын
3 :50 superrrr
@harinkarthik51656 жыл бұрын
ramananda maharshi is one among very few real gurus, so i am requesting you to know about the person before preparing a video, so that there is a chance of getting true information.
@raghavendraaraghavendraa46116 жыл бұрын
Harin Karthik sorry ramanananda is not sadhguru
@chaya2546 жыл бұрын
Samsaram Oka chess gamu....He he super sathi
@BabuBabu-yl2br5 жыл бұрын
Supersathibj chaya
@vankudavathamrutha50866 жыл бұрын
Satti swamy ji yedho oka song padademo ayana goppa manishi ayana gurichi matladey hakku Niku ledhu pastors laga massage cheyichukuntaledu ayana songs konni vinandi yentha baguntayo
@cheruvugattubhaskar35756 жыл бұрын
vankudavath mahesh ఈ పిచ్చి వాళ్లకు ఆయన గొప్పతనం అర్ధం కాదు