మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది, మాకు ఆ స్వామి దయ వలన సంతానభాగ్యం 'పాప' కలిగింది, మళ్లీ కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగింది, జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి.
@kiranbabu31733 жыл бұрын
Meku enni mnths ki cnfrm aindi
@sushmasri69643 жыл бұрын
Miru enni months ki ochidni result .. a pooja 11/13 weeks chesaka ochindha result ventane plz reply
Vizag lo evng 4:30 pm nd 6:00 pm 2 buses warangal buses there direct malluru lo dhiguthe ayipodhi
@vinaychandra22562 жыл бұрын
Mrng 9 to evng 5 varaku temple open untundhi
@prabhakaryadavalli5902 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః 🙏
@sunmoonnnr14582 жыл бұрын
🌺🙏🌺🕉️🔯🕉️🌺ఓం శ్రీ హేమలత లక్ష్మి నరసింహ స్వామియే నమో నమః 🌺🕉️🔯🕉️🌺🙏🌺
@manojkumarmukkera17613 жыл бұрын
Really నిజం నేను వెళ్ళి చూసాను. మన లాగానే చర్మం మెత్తగా ఉంటుంది ఒత్తి మరి చూపిస్తారు. అయ్యగారు. జై లక్ష్మీ నరసింహస్వామి
@Narendarusha_vlogs3 жыл бұрын
మీరు ఎప్పుడు వెళ్లారు నాకు కూడ చెప్పండి plz నేను సంతానం కోసం ఆ గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఎప్పుడు వెళ్లిన నాభి ద్రవం ఇస్తారా నాకు ఈ ఒక్క విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి plzzzz
@@Narendarusha_vlogs memu vellamu last week.. a day aina velachu..timings 8-1:30pm and afternoon kuda after sometime open chestaru ankunta..im not sure memu morning vellam..and pillala kosam chandanam everyday istaru ..manam chepali panthulu gariki ila sanathanam kosam ani.. nenu strt cheyali inka strat cheyledhu every Saturday cheyali
@Narendarusha_vlogs3 жыл бұрын
@@sushmasri6964 chala tqqq sis
@hindustan93084 жыл бұрын
జై శ్రీ హేమా చల లక్ష్మీ నరసింహా 🙏🌹💐🥀🌺🌻🌾🍇🍎🍋🍑🍎🍓🍒🍇🍈🍊🍋🍌🥥
@anilmudiraj81043 жыл бұрын
5 years back memu kuda vellamu beautiful nature and temple
@sujithvenkat3 жыл бұрын
Challa powerful god jai Hemachala lakshmi Narsimha I am blessed with Twins two baby beautiful girls naturally. Pls nammandi vellandi santanam kalginchukondi....
@thirupiduguthirupidugu21503 жыл бұрын
Appudu velladam pregnancy kosam aa time lo vellali cheppara plz
Yes being a localite i can tell u that its worth visiting Malluru sri narasinha swami vari temple ( near warangal to badrachalam) in telangana
@snehalchaulkar16473 ай бұрын
Can u pls share the address...I have heard it cures some chronic diseases ...kindly help
@renukasrinivas94547 ай бұрын
Nakuturuku santhanam prasadichu tandri
@harikrishnakhari-wl8jt4 жыл бұрын
Super
@priyankas94603 жыл бұрын
దేవుడి తీర్థం ముందుర ఏలా బుక్ చేసుకోవడము
@PraveenKumar-qx4dk7 жыл бұрын
super
@danduobulesh43916 жыл бұрын
Om sri ahobila nava narasimhayanamaha
@RavikkThe Жыл бұрын
Guru krupa
@polasalatha37692 жыл бұрын
Swami vari gurinchi entha cheppina thakkuvenandi 🙏🙏🙏🙏
@singarajuudaykiran11753 жыл бұрын
Adhi ma atha Valla vuru ma mavayya akada second pujari ayana Peru shekaraya garu
@nareshgandikota20202 жыл бұрын
How to reach temple from Hyd ....plz tell me bro
@chanduyadavyadav85912 жыл бұрын
Hi sir this is chandra
@naldigaharikrishna5907 Жыл бұрын
What are darshan timings pls inform
@MadhuDM00066 жыл бұрын
జై లక్ష్మి నరసింహ స్వామి....
@manjukk81553 жыл бұрын
Hi,🙏🙏🙏🌹🌹💐💐👌👌🙏🙏🙏
@balasravan79296 жыл бұрын
please share rout map for mncl district👍👌💐💐🎂
@rajeshchowdary65476 жыл бұрын
mancherial to kataram to medaram to tadvai to eturnagaram to mangapet to mallur towards badraclam road right side in forest 4km
@pingilijyothi.jyothi65315 жыл бұрын
Visited 8 times woth friend
@mamthaks67415 жыл бұрын
Text me the address pls
@vinayreddymitta51985 жыл бұрын
Between mangapeta and manuguru
@srinivasnaldiga40952 жыл бұрын
Nenu kuuda ma family tho darshanamu chaskovadamu jariginadhi
@srilaxminarasimhaswamytemp9743 жыл бұрын
OM SRI LAXMI NARASIMHA SWAMY NAMO NAMAHA
@gunjavenu91532 жыл бұрын
,🙏🙏🙏🙏
@panjalarekha68237 жыл бұрын
super temple
@munnakishore29416 жыл бұрын
How to reach this temple from Hyderabad is there any direct buses from Hyderabad or hanmakonda
@rajeshchowdary65476 жыл бұрын
available MGBS to Mangapet
@naldigaharikrishna5907 Жыл бұрын
Darshan timings
@deshkarmohan8440Ай бұрын
డబ్బులు డిమాండ్ చేయొద్దు కదా,ఎంత ఇస్తే అంత తీసుకోవాలి.దేవుణ్ణి పెట్టుకొని మోసం ఉంది.జాగ్రత్త.
@prabhakarkmv413511 ай бұрын
But such divine secrets it's(should)not to be revealed/disclosed to public&no scientists however big they may be should be allowed to explore further more on such divine facts. 🕉 नरसिंहाय नम: 🙏 🤲
@kalyanikalalaharivillu91033 жыл бұрын
🙏🙏🙏
@vinayreddymitta51985 жыл бұрын
No hotels nomber of buses from manuguru to eturunagaram
@rathodanandkumar77322 жыл бұрын
Tinnava swami , happy ga undu, problem unte cheppu sare na ,,twaralo kaludham
Gandam ye roju na istaru ani yevariki ayina telusaa
@mamidivenumadhav41112 жыл бұрын
నేను 20 ఏండ్ల క్రిందటే కనుక్కున్నా ను. దేవుడి విగ్రహం రాయి sponge లాగా ఎందుకు ఉంటుంది అని. ఒక సారి, నేను అక్కడికి వెళ్లి నప్పుడు, విగ్రహాన్ని తాకి రాయి స్పాంజ్ లాగా ఎందుకు ఉంటుంది అని చూస్తాను అంటే, అక్కడి పూజారులు నన్ను విగ్రహం దగ్గరికి వెళ్ళా నియలేదు. బలవంతముగా వెళ్లి, రాయి ని పట్టుకున్నా ను. వత్తినను మెల్లగా, రాయి లోపలికి వెళుతుంది స్పాంజ్ లాగా. అక్కడ అవిసె నూనె వాసన వస్తుంది. రోజు సాయంత్రం, గుడి ముసి వెళ్ళే అప్పుడు, పూజారులు, అవిసె నూనె వ్రాస్తారు రాయికి. రాయికి జిడ్డుల అవిసె నూనె దట్టముగా అంటుకొని ఉంది. వెళితే press చేస్తే, గుంత పడుతుంది. ఏమి మాయ, మహిమ లేదు. పూజారులు చేసే మోసం. మోసగాళ్ళు కొందరు అక్కడి పూజారులు. ఈ మహిమ పేరుతో డబ్బులు గుంజుతారు...తస్మాత్ జాగ్రత్త మోసగాళ్ళు తో
Why don't he give the water in the palm or in the glass ? Why he is pouring in the mouth? I guess he must be touching all the people's mouth. We bhramins don't touch or drink when someone's Saliva is been touched to the food particles
@srinuvas357 жыл бұрын
e gullallo bali neshedinchara great budduni swapnam palisthundi
@kondaparthipadma43212 жыл бұрын
Nenu Marchu 6 Roju vellnu one week lo marrrge ok aindi🙏🙏🙏
నేను 20 ఏండ్ల క్రిందటే కనుక్కున్నా ను. దేవుడి విగ్రహం రాయి sponge లాగా ఎందుకు ఉంటుంది అని. ఒక సారి, నేను అక్కడికి వెళ్లి నప్పుడు, విగ్రహాన్ని తాకి రాయి స్పాంజ్ లాగా ఎందుకు ఉంటుంది అని చూస్తాను అంటే, అక్కడి పూజారులు నన్ను విగ్రహం దగ్గరికి వెళ్ళా నియలేదు. బలవంతముగా వెళ్లి, రాయి ని పట్టుకున్నా ను. వత్తినను మెల్లగా, రాయి లోపలికి వెళుతుంది స్పాంజ్ లాగా. అక్కడ అవిసె నూనె వాసన వస్తుంది. రోజు సాయంత్రం, గుడి ముసి వెళ్ళే అప్పుడు, పూజారులు, అవిసె నూనె వ్రాస్తారు రాయికి. రాయికి జిడ్డుల అవిసె నూనె దట్టముగా అంటుకొని ఉంది. వెళితే press చేస్తే, గుంత పడుతుంది. ఏమి మాయ, మహిమ లేదు. పూజారులు చేసే మోసం. మోసగాళ్ళు కొందరు అక్కడి పూజారులు. ఈ మహిమ పేరుతో డబ్బులు గుంజుతారు...తస్మాత్ జాగ్రత్త మోసగాళ్ళు తో