No video

వంటిమామిడి నుంచి పలు రాష్ట్రాలకు కూరగాయలు | రైతు బడి

  Рет қаралды 51,536

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ నుంచి నిత్యం వందల వాహనాలు.. పలు రాష్ట్రాలకు కూరగాయలు తీసుకెళ్తాయి. వంటిమామిడి చుట్టు పక్కల 50 కిలోమీటర్ల నుంచి వందల మంది రైతులు ప్రతి రోజూ కూరగాయలు మార్కెట్ కు తీసుకొస్తారు. ఏ విధంగా కూరగాయలు అమ్ముతారు.. రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు ఎంత కమీషన్ కట్ చేస్తారు.. వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వంటిమామిడి నుంచి పలు రాష్ట్రాలకు కూరగాయలు | రైతు బడి
#RythuBadi #కూరగాయలమార్కెట్ #వంటిమామిడి

Пікірлер: 67
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,7 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 23 МЛН
A Story of Banana Farmer's | Ravulapalem | India's Biggest Banana Market Yard
20:21
ffreedom app - Business (Telugu)
Рет қаралды 14 М.
20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomato
20:17
తెలుగు రైతుబడి
Рет қаралды 63 М.