Vaadina Poole Song | SP Balu,GopikaPoornima Performance | Swarabhishekam | 24th March 2019|ETV

  Рет қаралды 97,877

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 28
@putturuvenkatasubrahmanyam9328
@putturuvenkatasubrahmanyam9328 3 ай бұрын
ఈ పాటను గోపికా పూర్ణిమ ,SPBS గారు పాడుతున్నారు అంటే ఆశ్చర్యం కొత్త దేన్గాను వుంది ,ఈపాటపాడే అవకాశం రావడం నిజంగా వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను జయహౌ. ఘంటసాల మాస్టారూ !
@vvapparaod5184
@vvapparaod5184 11 ай бұрын
చాలా అద్భుతమైన పాటను చాలా శ్రావ్యంగా పాడారు ఇద్దరూ.
@mrudulapatti7786
@mrudulapatti7786 2 жыл бұрын
My dad's fav song 😊
@MO8O8DY
@MO8O8DY 3 жыл бұрын
Teta neetanu nee navvu mogame teliadenu nelareni valene 👌👌
@sivakimarbudangunta7432
@sivakimarbudangunta7432 4 жыл бұрын
Super
@giridharpl7556
@giridharpl7556 4 жыл бұрын
Chala manchi pata.balu garu meku vandhanalu. We miss u sir.
@Mythily-ii7uw
@Mythily-ii7uw 4 жыл бұрын
super
@manyamhanumanthurao6277
@manyamhanumanthurao6277 3 жыл бұрын
Nice song
@rajeshwarbheemakanty8151
@rajeshwarbheemakanty8151 3 жыл бұрын
Balu sir miss u sir
@anandans9196
@anandans9196 3 жыл бұрын
Balu Sir Very Nice Song
@vijaybabu131
@vijaybabu131 3 жыл бұрын
Exalent
@gangadharamg9469
@gangadharamg9469 6 ай бұрын
లేని మెత్తదనం తెచ్చిపెట్టుకున్న బాలు గారి పాట ఏడుస్తున్నట్టుంది .
@panasareddy6886
@panasareddy6886 11 ай бұрын
క్లాసిక్స్ జోలికి వీరు పోకుండా ఉంటేనే మంచిది.......ఘంటసాల....సుశీల గార్లకు మేము సమానం.....అనుకునే వాళ్ళు...మాత్రమే.....199 సార్లు.....పరీక్షించండి.....ఆ స్థాయి ఉంది అంటేనే.....పాడించి ప్రచారం చేయండి plz....
@Adhi910
@Adhi910 Жыл бұрын
Very good 👍 son6
@jagadeeshwarm4690
@jagadeeshwarm4690 4 жыл бұрын
Super song
@madhups9516
@madhups9516 4 жыл бұрын
పల్లవి వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హ్రుదాయలు పులకించెనే తీయని కలలే ఫలియించెనే తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే|| చరణం 1 వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం లోకమే ఒక వుద్యానవనము లోటు లేదిక మనదే సుఖము || చరణం 2 పగలే జాబిలి ఉదయించెనేల వగలే చాలును పరిహాసమేల తేట నీటను నీ నవ్వు మొగమే తేలియడెను నెల రేని వలెనే|| చరణం 3 జీవితాలకు నేడే వసంతం చేదిరిపోవని ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం ఆలకింపగ మధురం మధురం || వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృఉదయాలు పులకించెనే
@punirajmonster1523
@punirajmonster1523 3 жыл бұрын
బ్రదర్ సూపర్ సాంగ్
@madhups9516
@madhups9516 3 жыл бұрын
@@punirajmonster1523 Tqu 🙏🥰🥰
@subbaraon6308
@subbaraon6308 Жыл бұрын
Nice Singing
@Jaibharathjai
@Jaibharathjai 3 жыл бұрын
Old is gold
@disztan
@disztan 2 жыл бұрын
Ghantasala , master melody లేదు బాలు గారు. Prakash Rao singer Hnk mulug district
@kintalidhanunjayarao2995
@kintalidhanunjayarao2995 5 жыл бұрын
Excellentsong
@hariharanharan1283
@hariharanharan1283 4 жыл бұрын
B bbb7bbn B bbb7bbn B bbb7bbn B bbb7bbn B bbb7bbn B bbb7bbn B bbb7bbn and rrd
@shaiknabi5411
@shaiknabi5411 3 жыл бұрын
Old is gold
@nareshrayachoty5143
@nareshrayachoty5143 3 жыл бұрын
పల్లవి వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హ్రుదాయలు పులకించెనే తీయని కలలే ఫలియించెనే తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే|| చరణం 1 వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం లోకమే ఒక వుద్యానవనము లోటు లేదిక మనదే సుఖము || చరణం 2 పగలే జాబిలి ఉదయించెనేల వగలే చాలును పరిహాసమేల తేట నీటను నీ నవ్వు మొగమే తేలియడెను నెల రేని వలెనే|| చరణం 3 జీవితాలకు నేడే వసంతం చేదిరిపోవని ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం ఆలకింపగ మధురం మధురం || వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృఉదయాలు పులకించెనే
@ramalingeshwarnaidu1683
@ramalingeshwarnaidu1683 4 жыл бұрын
Super
@issaklavan470
@issaklavan470 4 жыл бұрын
Super
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,1 МЛН
Mangalya Balam Songs - Vaadina Poole - ANR - Savithri
3:41
TeluguOne
Рет қаралды 1,6 МЛН
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41