అధ్బుతమైన సాహిత్యం..... మధురమైన కావ్యం..... మనసుకి ఎంతో హాయి, ఉల్లాసం కలిగించే ఇలాంటి గీతాలు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి...... ఇంత కంటే ఇంకేం చెప్పగలం...... So sweet beautiful, lovely and evergreen song....... Golden song forever.....🌹♥️🌻
@rameshbabumopidevi403 жыл бұрын
ఘంటసాల భగవంతుడు మనకు ప్రసాదించిన వరం
@marellasambasivarao59205 жыл бұрын
సుశీలగారి గొంతు ఏ గాయకుడి గొంతుతో కలిపి పాడినా అద్భుతంగానే ఉంటుంది!కాని ఘంటసాలవారితో కలిసి పాడితే మహాద్భుతంగా ఉంటుంది! ఆయనతో కలిసి పాడినప్పుడు ఆమె గొంతు కొత్త సొగసులు సంతరించుకుంటుంది!
@puthimadanmohanreddy6792 жыл бұрын
all songs selected for.us are.excellent they are melodious . thanks for the interest evinced onus. superb.
@aaronramchand8032 жыл бұрын
I am also my dear friend
@bakthavachalalame94032 жыл бұрын
@@puthimadanmohanreddy679 o
@SanthiSreePulijala Жыл бұрын
❤
@sambasivaraoannamsetty4333 Жыл бұрын
@@puthimadanmohanreddy679😊
@munnavilak13756 жыл бұрын
మధురమైన సాహిత్యం. పాటలోనే కనిపిస్తుంది స్వచ్ఛమైన అ రోజులు అ అమాయకమైన మనుషుల అ ఆప్యాయతలు. అప్పుడు ఈర్ష్య ద్వేషాలు లేవు. ఉన్నదానితో తృప్తిగా బ్రతికేవాళ్ళు. అవి బ్లాక్&వైట్ జీవితాలే అయిన కలర్ ఫుల్ గా ఉండేవి. ఇప్పుడంతా బ్లాక్&వైట్ జీవితాలు. ఉత్తరం కోసం ఎదురుచూసే రోజులు. రేడియో పాటలు. టూరింగ్ టాకీస్ సినిమాలు. సైకిల్ పై షికార్లులు. పెద్ద లోగిళ్ళు. ఆరుబయట ఆకాశంలో చుక్కలు చూస్తు చందమామ కథలు చెప్పుకుంటూ గడిపిన రోజులు. చిన్న సంపాదనతో పెద్ద సంతానాన్ని పోషించిన మన పెద్దలు గడిపిన రోజులు నాకు కొంచెం జ్ఞాపకమే. వాడిన పూలు వికాసించవు... గతించిన రోజులు తిరిగిరావు.... ఇది సినిమా పాట. అది "నిత్యజీవితం" మున్నా విలక్
@lakshmidevipuvvadi59386 жыл бұрын
yes Munna Garu ఆ పాత మధురాలు . రేడియో పాటలు .సైకిల్ షికార్లు .చాల బాగా వర్ణించారు. sweet memories
Radio songs vintu chandamama ni chustu pillalandaram adukuntu unte entha baagunde Aa rojulu . okkasari malli venakki velipoyanu thanks for reminding those days munna garu
@padmajauppala18156 жыл бұрын
Mana generation vaalandariki mi cmnt oka sweet memory
@EruvaramPrasanthCreations5 жыл бұрын
పల్లవి: వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే తీయని కలలే ఫలియించెనే తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ... తీయని కలలే ఫలియించెనే చరణం 1: వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం లోకమే ఒక వుద్యానవనము... లోటు లేదిక మనదే సుఖము ... తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ... తీయని కలలే ఫలియించెనే చరణం 2: పగలే జాబిలి ఉదయించెనేలా.. వగలే చాలును పరిహాసమేలా... పగలే జాబిలి ఉదయించెనేలా... వగలే చాలును పరిహాసమేలా... తేట నీటను నీ నవ్వు మొగమే తేలియాడెను నెల రేని వలెనే.. వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే చరణం 3: జీవితాలకు నేడే వసంతం... చేదిరిపోవని ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం... ఆలకించగ మధురం మధురం ... వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే
@KavyacgKala4 жыл бұрын
🙏🙏
@nageshyerra69283 жыл бұрын
Tq sir
@pentakotasuryanarayana10743 жыл бұрын
Tha nk u
@kamulurisubahansubahan8363 жыл бұрын
Super
@annembalaramasubbareddy97002 жыл бұрын
రా ౯ హ
@fellowgoodie2 жыл бұрын
Hey this is Teluguone. In late 90's, when there are no smartphones, we used to go to this site and watch the movies, good to see they have a youtube channel.
@namburinagaseshu1375 жыл бұрын
మంద్రస్థాయిలో ఈ సుమధుర గీతం వింటుంటే ఎవరైనా మైరచిపోవలసిందే గ్రేట్ బ్యూటిఫుల్ మెలోడి
@marellasambasivarao59204 жыл бұрын
నాగేశ్వరరావు - సావిత్రి అనే జంట పూలు తెలుగు నేలంతా నిరంతరాయంగా తమ నటనా పరిమళాన్ని వెద జల్లుతూనే ఉంటాయి!
@sattarshaik94904 жыл бұрын
Beautiful nostalgic memories. Veteran director Adurthi Subbarao is genius in picturisation of songs esp duets, that too with ANR and Savitri. Akkineni is gift to telugu audience with his romantic, tragic and devotional acting Master skills. A good and Everlasting song.
@NagaLakshmi-vz7og6 жыл бұрын
పాట చుట్టూ పరిసరాలు మధురమె కానీ...అది గతం. నిజమైన ఆనందం వర్తమానంలోనె వుంటుంది.....
@srinivasareddy6347 Жыл бұрын
ఎన్నిసార్లువిన్నా మరల వినాలనిపిస్తుంది.గంటసాల ,సుశీల గార్ల మధురమైన గాత్రంతో ,మహానటి సావిత్రి Anr నటన ఈ పాటకి వన్నెతెచ్చాయి .తెలుగు సినిమా ఉన్నంతవరకు మరచి పోలేని అద్భుతమైన నటి సావిత్రిగారు .అలాంటి నటిని మరల ఈ జన్మలో చూడలేము
@NarayanraoNalla5 ай бұрын
atha vina thavi thi rani sagusu
@venkatasatyanarayana2361 Жыл бұрын
Romantic king of the telugu industry, Hats off padma vibhusan Dr.ANR garu Johar Natasamrat sir 🙏
@vasrajb10 жыл бұрын
Nothing like this song to lift up your moods, especially when you get a simple and single success in life's untiring struggle. For all my Telugu fans.
@prakashreddytoom38073 жыл бұрын
వాడిన పూలే వికసించే నే తీయని కలలే పలియించనే.సూపర్ సాంగ్.
@kanchanamala99445 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet sweet voice in world than all, number one singer, madhura gaanam divya gaanam, gaana saraswathi, suseela gari mundara all singers waste, many people say that, all ever green hit songs, suseela gari ki and to her songs saati and poti ludu, I get paravasam, i love suseela Amma garu, entha cheppina thakkuve, not compliment, all real
@srikanthpalagani32633 жыл бұрын
👍
@thirupathiramtenkithirupat62764 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ వినలేము ఎక్సలెంట్ పాట 🙏🙏🙏
@raamanj.somanchi8292 жыл бұрын
Never a Singer was born before nor would be born in future . Mastaruis an immortal singer an incarnation of Gana Saraswathi
@leelalakshminarayana38304 жыл бұрын
MARVELLOUS SONG... 🎶🎤🎶.. FABULOUS 😋✨ MUSIC.. 🎶🎶🎶 AWESOME PLAY BACK SINGING... 🎤 SUPERB PERFORMANCE.. ONE OF MY TOP MOST FAVOURITE SONG.. 🎶🎤🎶 EVER AND EVER.. 😁
@johnsonpg70395 ай бұрын
ఎంతో అత్భుతమైన పాట కండ శాల మాస్టర్ ' పి.సుశీల గారు...... ఎల్లపుడు తిన్ని హృదయుములో వెలుగించిన పాత పాట👌👌👌
@vvapparaod518411 ай бұрын
వినోద సాధనాలు లేని ఆ రోజుల్లో అందరినీ అలరించిన చక్కని పాట. నాగేశ్వరరావు గారు సావిత్రి గారు అద్భుతమైన నటన ప్రదర్శించారు.
@vasuchetlur10373 ай бұрын
Variddaru karanajanmulu
@prakashreddytoom38074 жыл бұрын
మాంగల్య బలం.ఏ ఎన్ ఆర్ మరియు సావిత్రి.నటించిన.చిత్రం.
@hanumantharaosreepada6457Ай бұрын
హృదయాలను ఉల్లాసబరితంగా పులకింపచేసే రసవత్తరమైన పాటలు రంజింపచేసే సంగీత పరమైనవి (వాయలేరు పాడలేర అనిపిస్తుంది!😢
@sharibabu95383 жыл бұрын
No body can substitute to ghantasala.He was an immortal singer.
@rameshpasupuleti181710 күн бұрын
Such type of heroines in how many?
@laxmiprasadpv80675 жыл бұрын
Matchless song. All good qualities of a lyric are experienced. Dr.P.V.Laxmiprasad
@gkraju11825 ай бұрын
మధురమైన ఆణి ముత్యాలు పాత పాటలు భద్ర పరచిన వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు తెలుగు వన్ చానల్ కు చాలా ధన్యవాదాలు.
@komaragirisumansarma65225 жыл бұрын
ఈ పాట తమిళ్ లో కూడా బాగుంటుంది
@umamaheshrao29415 жыл бұрын
100% Mind Fresh. New Energy is Generated
@maheshcheerala25284 жыл бұрын
అద్భుతం అమోగం ఏమి అర్థాలు ఏమి గానం సూపర్
@rameshpasupuleti181713 күн бұрын
All the Telugu heroes requisted to encourage the Telugu heroins according to their tallent, other wise forget them.
@sheelakrish8723 жыл бұрын
చిత్రం : మాంగల్య బలం (1958) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : శ్రీశ్రీ నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి: వాడిన పూలే వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే తీయని కలలే ఫలియించెనే తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ... తీయని కలలే ఫలియించెనే చరణం 1: వేయిరేకులు విరిసింది జలజం తీయ తేనియ కొసరింది భ్రమరం లోకమే ఒక వుద్యానవనము... లోటు లేదిక మనదే సుఖము ... తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ... తీయని కలలే ఫలియించెనే చరణం 2: పగలే జాబిలి ఉదయించెనేలా.. వగలే చాలును పరిహాసమేలా... పగలే జాబిలి ఉదయించెనేలా... వగలే చాలును పరిహాసమేలా... తేట నీటను నీ నవ్వు మొగమే తేలియాడెను నెలరేని వలెనే.. వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే చరణం 3: జీవితాలకు నేడే వసంతం... చేదిరిపోవని ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం... ఆలకించగ మధురం మధురం ... వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ.. వాడిన పూలే వికసించెనే
@santhisimon11753 жыл бұрын
Actress Savitri and NageswaraRao Great actors they made the Dramas as were in real Life
@wibas20086 жыл бұрын
Three Legends - Savithri, P Susheela, Ghantasala wow
@subbaraorayaprolu19005 жыл бұрын
I don't understand what made you omit ANR. He is above all
@kalyankumar74524 жыл бұрын
P suheela kadhu p Leela singer of this song
@srmurthy513 жыл бұрын
ఇంకా అక్కినేనిగారు, ఆదుర్తిగారు, దుక్కిపాటి గారు కూడా
@srmurthy513 жыл бұрын
@@kalyankumar7452 కాదు సర్...సుశీల కరెక్ట్
@laxmiprasadpv80675 жыл бұрын
Faded flowers bring back life rejuvenating and refreshing. Immortality and eternity are the hallmarks of this song Vaadina Pulu Vikasinchene . Dr.P.V.Laxmiprasad
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of ghantasala n p susheela beautiful savitri resembles meena Kumari a lot beautiful eyes n nice actor anr sweet song I HV listened many times can't understand language sweet to listen beautiful picturisation after many years fresh sing picturisation clear videos.
@rammohangodthi10 ай бұрын
I am hearing this Melody song for more than hundred times , still it is fresh forever 🌺
@rajanbabu87206 жыл бұрын
Very pleasant to hear the song,l will be going on hearing the song forever', dedicated to my loved once.srbabu, Kazipet, Warangal.
@Venkatramulu-t8f6 жыл бұрын
Enneo Santhoshala kalaika Ee pasta Nijame Hrudayam Pulakinchene
@kalyanraoandukuri25542 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalithan47475 жыл бұрын
What a lovely music and singing
@rammohangodthi10 ай бұрын
Crystal clear lyrics with great singers singing it makes a pleasant experience 🌺
@badrinathchilakamarri18116 жыл бұрын
What a melody song voice super and Savitri very beautiful and also anr
@prasadkachapalli61924 жыл бұрын
Great songs old is gold
@rangasai7459 Жыл бұрын
I like this song very much. First time I saw this movie for this song. After thay I saw this movie n number of times. This us o e of my favorite films of ANR.
@glvijay93126 жыл бұрын
ఆనాడు ఘంటసాల సుశీల గానంలో వికసించిన ఆ వాడిన పూలు ఏనాటికీ వాడిపోవు
@bharatikarnayina67135 жыл бұрын
అబ్బా....ఎంత బాగా చెప్పారండి
@GOPALGUMMULA Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వర్ రావు గారి లాంటి మధుర గాయకుడు, సుశీల మ్మ గారి లాంటి సుస్వరాల సరస్వతి మళ్ళీ వికసిస్తారా??? Never ever 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍😊
@chandrasekharkumandurkuppu28502 жыл бұрын
Yendaro mahanubhavulu andariki vandanalu🙏🙏🙏🙏🙏
@gkraju1182 Жыл бұрын
ఎన్ని యుగాలైన ఆణిముత్యం మరియు నిథ్యనూథనంగా వుంటుంది.
@swapnapawar74454 жыл бұрын
wow nice song my grandpa loves this song
@suryaallada27985 жыл бұрын
Ever green song ..Ever green Hero Heroin....Prasanta maina sangeetam...
master venus father of bhanuchander is the music director.superb tunes
@nadarajanpillai8170 Жыл бұрын
இதுவே தமிழில்.... கோடை மறைந்தால்இன்பம் வரும்.....சீரங்கத்தார்
@bspatnaik53046 жыл бұрын
lyric at zenith song speaks several encyclopodic points maha nati savitree mahanatudu anr prakruti ki garvinchey action veeridi suseela amma ghantasala biggest chapters touching at any helm
@gurunath35336 жыл бұрын
Nothing to say it's a great melody song
@somayajulua Жыл бұрын
చిత్రం : మాంగల్య బలం (1958) సాహిత్యం : * శ్రీ శ్రీ * సంగీతం : మాస్టర్ వేణు నేపథ్య గానం : ఘంటసాల, సుశీల 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (F)వాడిన పూలే వికసించెనే.. వాడిన పూలే వికసించెనే.. చెర వీడిన హృదయాలు పులకించెనే...ఏఏ వాడిన పూలే వికసించెనే.. (M)తీయని కలలే ఫలియించెనే తీయని కలలే ఫలియించెనే యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏఏ తీయని కలలే ఫలియించెనే. (F)వేయిరేకులు విరిసింది జలజం (M)తీయ తేనియ కొసరింది భ్రమరం (F)లోకమే ఒక ఉద్యానవనము.. లోటు లేదిక మనదే సుఖము.. (M)తీయని కలలే ఫలియించెనే.. యెల కొయిల తన గొంతు సవరించెనే...ఏ తీయని కలలే ఫలియించెనే (M)పగలే జాబిలి ఉదయించెనేలా.. (F)వగలే చాలును పరిహాసమేలా.. (M)పగలే జాబిలి ఉదయించెనేలా.. (F)వగలే చాలును పరిహాసమేలా.. (M)తేట నీటను నీ నవ్వు మొగమే తేలియాడెను నెలరేణి వలెనే (F)వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే...ఏఏ వాడిన పూలే వికసించెనే.. (F)జీవితా..లకు నేడే వసంతం (M)చేదిరిపోవని ప్రేమానుబంధం (M&F)ఆలపించిన ఆనంద గీతం ఆలకించగ మధురం మధురం వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే...ఏఏ వాడిన పూలే వికసించెనే..
@rammohangodthi10 ай бұрын
Superb composition to enjoy 🌼
@janakipeddiraju5173 жыл бұрын
ఇలా మనసు హత్తుకునే పాటలు ఇప్పుడు లేవు
@HariPriya-tv3ep5 жыл бұрын
ఆలనటి సంగీతం మధురమై కదా.........
@sivesh146 жыл бұрын
For nearly 40 years
@andrasyam27632 жыл бұрын
Gantasala very very sweeted.. Vieses.....God gift....
Mandu vesavilo... teliyani... aanandam... vennelalo... aananam arnavamayite... vaadina pooulu vikaisinchene... jalataaru.. Meli mabbulu.. pagale jaabilli udayinchene... Asalu aa writers ki, singars ki..aa Maha nati saavitri talliki... Naa paadaabhi vandanaalu... maata maata Lo pranya kaavyaalu....
@devaraju52597 жыл бұрын
Gottam Mahalaxmi 4
@devaraju52597 жыл бұрын
H
@devaraju52597 жыл бұрын
Bnmc5 be able to get 21st 5 bhanumathi ●
@rameshgoudramesh98595 жыл бұрын
Marachiponi jeevithalaku guruthu e psta nidhsrshanam
@kumarkumar-cm4ed6 жыл бұрын
Excellent song The great savitri
@mohanprabhakarraochodavara37234 жыл бұрын
Chala Bagundi Chmprao
@alwayshappy84213 жыл бұрын
Old is always very very good 👏
@DurgaPrasad-il1eo5 жыл бұрын
Nice savitri amma
@santhisimon11753 жыл бұрын
I like to request to help me to listen to all missamma movie songs
@sharadanandicoori406 Жыл бұрын
Very good song anr
@komaragirisumansarma65226 жыл бұрын
అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించే పాట
@hlmhlm70976 жыл бұрын
!o d
@ssnreddyssnreddy45585 жыл бұрын
Very very sweet song
@narayanaraonarayana38126 жыл бұрын
Excellent song by T.NarayanaRao
@shivshankarjangala95998 жыл бұрын
To watch and hear ANR -Savithri duets always delightful.
@JAYASANKARNILAGIRI8 жыл бұрын
shiv shankar Jangala
@anjumbegum31346 жыл бұрын
evar green song
@kallaramarao90406 жыл бұрын
Bhakta jayadeva telugu songsy
@VenkateshVenkatesh-pw4se7 жыл бұрын
wow Supar Song Jai Akkineni Sir
@shankarbobbili36167 жыл бұрын
GOOD FAIR evergreen song
@vinnupraveen99583 жыл бұрын
Wow vinasompaina paata
@rathnakumar57257 ай бұрын
నాకు తెలిసి సినిమా హీరోస్ అంటే NTR, ANR, సరిలేరు వీరికెవ్వరు సరిరారు ఇంకెవ్వరూ
@v0v8dFeb6 жыл бұрын
Waah what a sweet song
@veerabadramgangavarapu34613 жыл бұрын
Evergreenanrsavitrihitsong
@mylasrinivasarao18906 жыл бұрын
Super songs
@santoshsinghtakur47143 жыл бұрын
Who is listening in 2021
@RamaKrishna-s8q4 күн бұрын
JAI SRI RAMA NTRAMARAO VERY GOOD SONG
@rajussnraju35186 жыл бұрын
very good song...
@basurupatnaik44237 жыл бұрын
Exceptional song, my mother used to say, music beginning is nice, As a kid I liked hearing this gramophone record, HMV Plate, savitri anr best liked pair probably max fans