శ్రీమాత్రేనమః చాల బాగా మాట్లాడారు ... సరస్వతి పుత్రులు గరికపాటి వారు... ఆయనని ఇన్ని మాటలు అనటం చాల దారుణం... కుట్ర ....
@NaveenaNaveena-qt4gi7 сағат бұрын
కరెక్టు గా చెప్పారమ్మ.... ఈ కార్యక్రమ్ములో చెప్పి వన్నీ నిజాలని ప్రతి వక్కరు నమ్మే విధంగా ఉన్నందుకు... మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@akhilacutiepie98669 сағат бұрын
Every hindu should support Garikapati garu.. 🙏🏻 Jai Sri Ram🚩
@hyd28010 сағат бұрын
పుట్టుకతో ఆయన గ్రేట్ మనిషి గరికపాటి. ❤❤❤
@vedarajuv73769 сағат бұрын
గరికపాటి గారికి వచ్చిన ఖ్యాతి సంపద చూసి అసూయ, కొందరి ప్రోద్బలం కుట్ర ఉంది
@tnvssivanandam38794 сағат бұрын
👍grate garikapati🙏
@satyanimmala956010 сағат бұрын
Chala Baga chepparu👏👏
@pcshekar94589 сағат бұрын
ధన్యవాదాలు!గురువుగారు...
@venkataramanamurtygrandhi65458 сағат бұрын
Supper. Explaian
@prasadaraonaidulaveti80843 сағат бұрын
చెప్పేవి శ్రీరంగనీతులు చేసేది దొమ్మర గుడిసె పనులు
@govindarajug533310 сағат бұрын
Sharmaji what you said is cent percent correct Poojya Garakipaati Narasimhagaaru should stop his spiritual discourse cum personality development lakhs of youngsters and other middle age,old age people they have changed their life style,he is the person who motivated our Hindhu generation a lot. Sir Guruji please donot stop your pravachana,we all with you. Iam from Bangalore Telugu Speaking family from our childhood,My name is G. Govindaraju who inspired a lot from all your spiritual discourse since ten years. Even when you came to Bangalore list year I attend your programme at Vasavi Convention Hall. Hence please donot stop your personality development programme ever seen our Hindhu Society. Godesses Swaeasthi with you always Guruji.
@sunithayadlapalli96549 сағат бұрын
విషయం ఉన్న చోట వినయం ఉండదు.
@durgasv974610 сағат бұрын
Talli anchor garu mee kanna vayasulo peddavidanu kasta maryadaga sambhodhinchalera.