మీరు చెప్పే వినదానం... మీ వంటలు ఎంత బాగుంటాయో... మీ మాటలు కూడా అంతే బాగుంటాయి... సూపర్ బ్రో.... Great chef🙏🙏🙏
@gowrammakrn51873 жыл бұрын
0
@SURESH0369 Жыл бұрын
I Appreciate You Sir 👌👍🎉 మీరు ఎంతో సంతోషంగా వంట చేయడం వల్ల అది అమృతం లా తయారయింది అది చాలా మంచి లక్షణం. చాలా సరదాగా జోకులు వేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండే లా ఉంది. మీకు ధన్యవాదాలు.🙏
సంజయ్ గారు జీవితాన్ని మటన్ బిర్యానీ తో పోల్చి వాస్తవాన్ని చక్కగా చెప్పిండ్రు. మస్తున్నది. వారేవాహ్ ఏమి ఏం చెప్పిండ్రు బతుకు గురించి సూపర్
@narenderak60974 жыл бұрын
రైట్ అన్నా, దేవుడు బ్యాలెన్స్ చేస్తడు.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@damodarshankarabakthula31754 жыл бұрын
అన్నా ...బిర్యానీ తయారీ పై మీ explaine మహా అద్బుతం.. చిన్న చిన్న గొడవలతో విడిపోయే నేటి తరం దంపతులకు ఎలా ఉండాలో మీరే చక్కటి ఉదాహరణ.. i like both of you bro ..
@gouthamreddy.a36084 жыл бұрын
మీ మాటలు బిర్యాని కంటే చాలా బాగుంటాయి 🙏🙏
@sharmilamiriyala77853 жыл бұрын
Ymi Bagundau ayana matalu
@prabhavathivasantha82894 ай бұрын
@@sharmilamiriyala7785😊😊😊😊😊😊
@vamshiremidala85664 жыл бұрын
అన్నా మీ జంటని చూస్తుంటే కచ్చితంగా దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది, ఏమాటకామాటే చెప్పకోవాలి మిమ్మల్ని చూస్తుంటే నాకే జలసిగా ఉంది , మీరు అందరికీ ఆదర్శం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@asgaming9104 жыл бұрын
భలే చెప్పావు తమ్ముడు
@vamshiremidala85664 жыл бұрын
@@asgaming910 thank you bhavani garu
@shaikapsar15693 жыл бұрын
Nuvu gorelekana mekalekana 😀😀😀😀😂 super gobee sir
@bajjankianandkumar42203 жыл бұрын
మీరిద్దరూ మంచి ఆదర్శ దంపతులు అన్నా..మిమ్ముని చూస్తుంటే నాకు అసూయగా వుందన్నా...ఎంతో అన్యోన్యంగా ఒకర్నిఒకరు ప్రేమను పంచుకొంటూవుంటారు...దేవునికి స్తోత్రం..
@BalRAM-ud2kc4 жыл бұрын
2:22 Bokkalu eraga de..de...dee😂😂Helirious👌👌
@lavanyakumar604 жыл бұрын
Covering highlight
@mounikachennu9004 жыл бұрын
@@lavanyakumar60 ,
@harishchokkampet31753 жыл бұрын
Eraga dengali😂😂😂😂
@pavanipuchula79123 жыл бұрын
Eraga dengtam😁😁😁hahahaha
@BalRAM-ud2kc3 жыл бұрын
@@pavanipuchula7912 😆😆😃
@gopalraodunna32924 жыл бұрын
ఎంత చక్కటి తెలంగాణ యాస మాట్లాడుతారు సార్ మిరు
@rameshmarkam33404 жыл бұрын
వా వారేవా సూపర్ అండి బిర్యానీ మీ మాటలు కూడా స్పైసి గ ఉన్నాయి బిర్యానీ లెక్క🙏🙏😍😍😂😂
@mvgallery4 жыл бұрын
Yes
@MrBalajikkkk2 жыл бұрын
Wow 👌 👏 😍 👍
@MrJatoth2 жыл бұрын
.
@pashamjanardhanreddy86683 жыл бұрын
నీ యమ్మ ఏందిరా ఇది,చూస్తుంటే నోరు ఉరుతోంది.చెప్పే విధానం సూపర్ కాకా.
@sridevich47475 күн бұрын
Super anna Neeru chesina mutton biryani😊😊😊
@amruthajetti65374 жыл бұрын
సూపర్ బిర్యాని అన్నా మాకు కూడా కొంచెం పెట్టన్నా నీ చేతి వంట తినాలని ఉంది అన్నా
@charanrock1264 жыл бұрын
మీ మాటలు చాలా బాగున్నాయి సార్ బిర్యానీ లాగ..సూపర్ సార్ మీరు 👌
@shaiknabirasul12703 жыл бұрын
నువ్వు సూపర్ రా మామ, మా చెల్లి అదృష్ట వంతురాలు, వంద సంవత్సరాలు మీరు ఇలాగే ఉండాలి ❤️🙏
@sridharchiluka5 ай бұрын
Ra endi be!!??
@dvramani94104 жыл бұрын
Excellent sir,mee dishes+mee matalu,kalmasham lekunda natural ga happy mentality tho matladutjaru,meeru mee family tho happy ga untu,inka yenneno variety dishes chupistu happy ga matladutu life ni mee wife tho enjoy chestu dishes chupinchandi sir,thank u very much sir
U r simply amazing....love it....ur videos are my inspiration, learning & stress buster.....love to see you eating and many more things....
@VahchefVahrehvahTelugu4 жыл бұрын
Thanks
@itsmenandu81682 жыл бұрын
@@VahchefVahrehvahTelugu can we do without papaya paste
@bapireddy47964 жыл бұрын
సార్ ఏం చెబుతున్నారండీ చాలా బాగున్నాయి మీ మాటలు...బిర్యాని లెక్కన..😀😀😀
@shivasri264 жыл бұрын
Correct 😀
@asgaming9104 жыл бұрын
చాల బాగ చెప్పావక్క
@familyvantalu71594 жыл бұрын
It's True
@nagadare104 жыл бұрын
Hiiii mam hru
@aeduganisandeep524 жыл бұрын
Hahahaha
@Bharath.Reddy175 Жыл бұрын
Philosophy Suuper anna
@vsrunivas19703 жыл бұрын
నువు సూపర్ బ్రదర్🙏🙏👍👍👍
@drajudbrathers52334 жыл бұрын
అబ్బా అన్న ఎం చెప్పఁథివి సూపర్ ని బాషా పక్క నాటు తెలంగాణ
@VahchefVahrehvahTelugu4 жыл бұрын
Thanks
@drajudbrathers52334 жыл бұрын
Vahchef - Vahrehvah - Telugu anna neku pedda fan ni
@Samrajshe4 жыл бұрын
No matter how many biryani videos you make, each one is still special chef!!
@VahchefVahrehvahTelugu4 жыл бұрын
😊😊
@prasadmeruva17023 жыл бұрын
Waste flelo
@Naithik-qd9qb2 жыл бұрын
Sode ekkuva
@srrayurvedanilayam77334 жыл бұрын
*దేవుడు balance చేస్తాడు.. ఇది నిజం bro..*
@ramasria96272 жыл бұрын
queen Victoria and king Victoria thanks for your cooking.well explained.very honest.happily watch this video. we laughed. you gave happy mind. may god bless your family.
@SanjeevKumar-ez6fk2 жыл бұрын
Sanjay Bhai superb 👌👌💞💞👍
@amarnathreddy40654 жыл бұрын
Dear Sanjay sir, I am extremely impressed by not just your culinary skills but your presentation. Love you couple.
@mehargayatri79364 жыл бұрын
U r a marriage counselor..super..🙏
@narennsg65344 жыл бұрын
I think she is a lucky and blessed woman in the world....
@venkateshchary11512 жыл бұрын
Biryani yemo gani me matalake kadupu nindutundi sir meru super me vantalu super sir,👏👏😄👍👌
@ajcreations6983 жыл бұрын
Jodi super and telangana yasa 👍.......🙏😂😂😂😂😂
@sunusunu46833 жыл бұрын
సూపర్ సార్ సీతారాముల మీరు కలకాలం చల్లగా ఉండాలి
@dheerajott4 жыл бұрын
అన్న నేను రాయలసీమ వ్యక్తిని కానీ మీరు చక్కగా తెలంగాణలో బాగా మాట్లాడుతున్నారు ఐ లవ్
@devikar20384 жыл бұрын
Very lucky queen Victoria she will get all varieties to eat from her husband
@divyabharathichinta28623 жыл бұрын
Meeru me wife ni treat chese way super andi…
@anjalicookingchannel57923 жыл бұрын
ఆచా బిర్యానీ హై ముజే పస్ంద్ అయ
@sairamparidam62013 жыл бұрын
Still I don't understand why the channel has not reached 1M subscribers having this much of fun with food one best cooking channel in telugu youtube community and my favourite chef Sanjay thumma garu 🙏🙏
@krishnaiahk48273 жыл бұрын
మిమ్మల్ని చూసి చికెన్, మటన్ బిర్యానీ వాండాను అన్నా చాలా బాగా వచ్చింది. Thank you so much anna
@haribabu42833 жыл бұрын
సార్ మీ దంపతులు ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@sureshdomala4493 жыл бұрын
Annaya ma vodhina Chala lucky ne anna manchi chief dorkavu anna and anna mi replica superb anna
Husband intlo vanta chesthe godavalu kavanedi paramardham.jai ho Sanjay gaaru
@MB-jx5so4 жыл бұрын
Software employees are great.. sacrifices lot of personal life for end-user benificiary..
@sharankumar47594 жыл бұрын
🥺😥😓
@venkateswarlupastham63273 жыл бұрын
Naku vanta Radu ma miss kuda Radu master
@kishoreganpisetty6204 жыл бұрын
Me vanta teeru,meeru matlade teeru naku chala istam sanjay garu keep it up 👏👍🌹
@raviesumanth26402 жыл бұрын
Wonderful cooking, neat cooking, very well presented!! This Biriyani should definitely taste good, no doubt.
@arunchinnu27494 жыл бұрын
Sir lots of love to you two happiest couple ..😍
@VahchefVahrehvahTelugu4 жыл бұрын
Thanks
@jaisukhnaiduk8644 жыл бұрын
I have tried all your recipies I am 15 years old
@lathish69544 жыл бұрын
Iam also 😋😋
@Harsh05814 жыл бұрын
Iam not.....😁😁
@rizvanak98932 жыл бұрын
Expalin chese method Chala bagundi and recipie very super sir
@ramakrishnapeddi8744 жыл бұрын
Me maatalu kuda mutton biryani la unnai anna👌👌👌
@ratnareddy42234 жыл бұрын
Sir, we love your recipes and presentation. మీ ప్రతి హైద్రాబాది బిరియని recepies లో ఇవి వేస్తారు 1)జీలకర్ర పౌడర్ 2)కెవడా వాటర్/రోజ్ వాటర్ జీలకర్ర పౌడర్ - కలకత్తా బిరియని కెవడా వాటర్ - లక్నో బిరియని లో వేసేవి. మరియు జీలకర్ర పౌడర్ వేస్తే గరం మసాలా ఆరోమని తగ్గించేస్తుంది కదా. నిజమైన authentic హైద్రాబాది బిరియనికి పైన చెప్పిన జీలకర్ర పొడి, కెవడా వాటర్ అవసరమా... కొంచెం ఆ రహస్యాన్ని వివరించి చెప్పండి 🙏🙏
@sridhark36364 жыл бұрын
2:21 ye ye ye holdeeee holdeeeeee 🤣😂
@ramarao34514 жыл бұрын
మంచిగా చెప్పినవ్ అన్న....
@kokkiligaddahemalatha58222 жыл бұрын
Sir miru family gurinchi chala baga cheptharu tq
@nitharakitchen Жыл бұрын
Excellent clean and crisp and very well presented. tempting to prepare Briyani
@madhaviyetrintala10954 жыл бұрын
I just like the way you enjoy your food. Gore meka concept is good.
@nageshmandala14654 жыл бұрын
Hai
@aduganianil40844 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ వావ్ చెఫ్ వాహ్ రే వాహ్ బాబా గారికి జై
@poornimasista99923 жыл бұрын
Story telling and showing your love towards your wife along with food and drink too good to watch👌
@truepicsАй бұрын
Biriyaani is indian culture.....😮😮
@shivabuttidance92853 жыл бұрын
Anna superee ee sunday try chesatha
@suneelmikkili4 жыл бұрын
లైఫ్ గురించి చెప్పిన మీ విశ్లేషణ 100% కరెక్ట్ అన్న
@satishkajana6062 жыл бұрын
Excellent sir,I didn't eat ur biryani recipe but ur resipi is next level love you ❤️❤️❤️
@Neeta6398Ай бұрын
అందుకే నిన్ను చేసుకున్న బిడ్డ 😂😂😂😂😂
@endralaphoebemary94492 жыл бұрын
Great Sir U R always Right
@mygardenmyhandworks34785 ай бұрын
మీ మాటలు వింటుంటే చాలా సరదాగా, వాస్తవంగా ఉన్నాయి. మీ వంటకు అదనపు ఆకర్షణ మీ మాటలు
@Anand-kg4yz4 жыл бұрын
I did it sir yesterday.... Superb taste... Big Thank You from my Family....
@villageyoutubechannel4 жыл бұрын
అన్న మీరు చాలా బాగా ఉన్నారు మీ బాష చాలా బాగుంది మి జొడి సూపర్
@VahchefVahrehvahTelugu4 жыл бұрын
😊😊
@puranambhumesh39764 жыл бұрын
అన్నయ్య కిచిడి అoడుడు చూపించండి
@soujanyaranga74234 жыл бұрын
I really like Mrs. Ragini.... she is a lady of few words and talks with expression.... god bless the 💑
@jayap.1939 Жыл бұрын
I will try this Biryani I already many Recipes fr your show thank you 🙏 fr Germany 🇩🇪
@rajendharsokkam50963 жыл бұрын
Anna superb mi jodi bagundhi
@vamshiremidala85664 жыл бұрын
తోక , కాయల విషయం మీకెలా తెలుసు. అది నిజం ,పచ్చి నిజం
@chin2strance4 жыл бұрын
Poi Teddx Hyderabad la aina interview chudu aina anubvam chepthadu
@neerajpatel87544 жыл бұрын
2:22 is lit 🔥🔥
@SathishKumar-xt2kq4 жыл бұрын
🤣🤣🤣👍👍👍
@srisailamsri14524 жыл бұрын
అన్నా మీకు కూడా స్వతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.
@neelubasha22173 жыл бұрын
Mee jodi nice😊👍👍👍
@anindersgoodvibes87844 жыл бұрын
Sir I like ur all videos 12 years nundi mi videos chustanu Meeru chesdi pratidi ma intlo peddolu chesedi match aitadi. Mi coking excellent .
@shelleypillay31394 жыл бұрын
From South Africa 🇿🇦 Namaskaram chef. Don’t understand Telugu but is this mutton breyani not goat. Thank u are so hilarious 😂 thank u for great entertainment show queen Victoria so lucky to have chef cook. Happy independent day 🤜🏼🤛🏼🙏🏻✌️🌈
@millymagic63244 жыл бұрын
Goat is nothing but Mutton.
@sarayusanjana52124 жыл бұрын
Happy Independence day Mr. Foody king and Mrs. Queen Victoria 😍😍🙋🎶
@VahchefVahrehvahTelugu4 жыл бұрын
Thanks
@GMIRaj4 жыл бұрын
Dear sir, your making gorre mutton biryani is wonderful, and your anchoring is fantastic. Congratulations to Victoria madam. 👏👏👏💐💐
@durgasurvepalli31812 жыл бұрын
Mee language super anna biriyani is very very nice