వైకాపా బాధితుడు అక్బర్ బాషా ఇంటర్వ్యూ | Babu Swearing In Ceremony Invitation To Akbar Basha

  Рет қаралды 140,457

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

మూడేళ్ల కిందట వైకాపా నాయకుల భూకబ్జాలతో విసిగిపోయిన అక్బర్ బాషా కుటుంబానికి చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం అందింది. Y.S.R జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో ఎకరా స్థలాన్ని వైకాపా నేత తిరుపాల్ రెడ్డి ఆక్రమించారని అక్బర్ బాషా కుటుంబం పోరాటం చేస్తోంది. ఎకరా స్థలాన్ని వైకాపా నేతలు కబంధ హస్తాల నుంచి కాపాడాలని వేడుకున్నా ఎవరూ న్యాయం చేయకపోవడంతో 2021 సెప్టెంబరులో అక్బర్ బాషా కుటుంబం పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చంద్రబాబు హయాంలో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందంటున్న అక్బర్ బాషాతో ముఖాముఖి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 217
@madhaviramesh3319
@madhaviramesh3319 3 ай бұрын
దేవుని దయ వల్ల 🙏🙏పాపం పండింది.. సైకో గాడికిప్పుడు సావే గతి.👍
@BhanuPrasad-jg6us
@BhanuPrasad-jg6us 3 ай бұрын
ఇంచు మించు అధికారులు ఇలానే బెదిరించారు మా విషయం లో కూడా.10L loss అయ్యము.
@AkhilaKelam
@AkhilaKelam 3 ай бұрын
😢అయ్యో
@naveen7736
@naveen7736 3 ай бұрын
పాపం, చాలా మంది ఉన్నారు ఇలా బాద పడిన వారు 😢😢😢😢
@401RAM
@401RAM 3 ай бұрын
Nenu andulo okadini, vizag nenu oka bhumi konadaniki 20 lakhs icha. Vaadu IP pettadu, ivi Aadari Anand Rao YCP bhoomulu. Na laga 30 mandiki mosam cheaaru
@sreenivasuluvanam2154
@sreenivasuluvanam2154 3 ай бұрын
అన్న న్యాయం జరుగుతుంది
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 ай бұрын
Don't Cry Basha garu, New Govt. will See Your Difficulties to Solve👌👌
@neomnews7070
@neomnews7070 3 ай бұрын
ఇలాంటి దౌర్జన్య లు రాష్ట్ర మొత్తం జరిగాయి.. స్పెషల్ విచారణ చేసి, బాధితులకు న్యాయం చేయాలని mnvi..
@muralimohan6561
@muralimohan6561 3 ай бұрын
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగస్తులము మేము కూడా వైకాపా బాధితులమే 😅 జీవో లు ఇచ్చి మైలు రాయి ప్రకారం కరువు భత్యం అరియార్స్ ఇస్తాము అని ఇవ్వలేదు. నా తోటి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు నా మిత్రులు ముగ్గురు ఇప్పటికే కరువు భత్యం ఆరియర్స్ కొరకు ఎదురు చూసి చూసి ఇటీవల మరణించారు. నేను కూడా కొందరికి అప్పు వున్నాను. ఇంటివద్దకు వచ్చి బూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ వున్నారు. కాబట్టి మాలాంటి బాధితులను కూడా ముఖ్య మంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజున ఆహ్వానించాలి 😂
@sv1732
@sv1732 3 ай бұрын
Y S Rajasekhar Reddy పరువు తీయడానికి పుట్టాడు జగన్ గాడు.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 ай бұрын
ఎవడ్రా నువ్వు సన్నాసి! వాడికి పరువు ఉందా తీయడానికి? హంతకుడి కడుపున హంతకుడే పుట్టాడు.
@nsrinivarao4777
@nsrinivarao4777 3 ай бұрын
Correct brother
@Vishal7T
@Vishal7T 3 ай бұрын
నీతివంతమైన, సమర్ధ, శాంతి భద్రతలు పరిరక్షించే పాలన, సమాజ హితం, రాష్ట్ర తద్వారా దేశాభివృద్ధి చేయటం, సున్నా పేదరికం-కూటమి లక్ష్యం✊✊✊
@manamahesh3715
@manamahesh3715 3 ай бұрын
Don't warry... బలహీనుల పక్కన కూడా ఒక బలం ఉంది- - పవన్ కళ్యాణ్
@sv1732
@sv1732 3 ай бұрын
Really Feeling bad that public trusted Jagan in 2019 and families suffering due to us.
@p.ravikumarpanthulu5511
@p.ravikumarpanthulu5511 3 ай бұрын
NDA న్యాయం chesundi ❤
@adi36908
@adi36908 3 ай бұрын
Darunam Babu ..
@sureshnaidu2264
@sureshnaidu2264 3 ай бұрын
చిత్తూర్ డిస్టిక్ పెనుమూరు మండలం కలికిరి గ్రామం కే ఏకాంబరం నాయుడు అనే చిన్న రైతు 2023 లో తన సొంత పట్టా అయినా కుంటలో నుంచి తన కైలే కి మట్టి తోలు కోవడానికి కేవలం 5 ట్రాక్టర్ల మట్టి తోలు కోవడానికి పెద్ద రెడ్డి మనుషులు 3000 రూపాయలు తీసుకోవడం జరిగినది ఇలాంటివి ఎన్నో ఏ రాష్ట్రంలో గోరాలు నేరాలు
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 3 ай бұрын
నమస్తే సార్ ఇలాంటి పేదవాళ్ళకి చంద్రబాబు గారు అన్న దండగ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
@naveen7736
@naveen7736 3 ай бұрын
Jai TDP ✌️ ✌️ jai CBN ✌️ ✌️ Jai Janasena ❤❤❤❤
@bnbankuru1576
@bnbankuru1576 3 ай бұрын
రాక్షస పాలన వల్ల ప్రజల వేదన చాలా బాధాకరం. ఏడవకు ఏడవకు బ్రదర్. మీకు ఇక మంచే జరుగుతుంది
@kurampandurangarao6363
@kurampandurangarao6363 3 ай бұрын
ఒక ఫ్యాక్ష నిష్టికి పరిపాలనకు ఒక్కచాన్స్ యిస్తే యిలాగే వుంటది
@guruprasad-jj2rk
@guruprasad-jj2rk 3 ай бұрын
Yes prajala paristithi avidanga unnadi sir
@navaneet2648
@navaneet2648 3 ай бұрын
Dr. Sudhakar family lo evaraina unte vallaki ivvandi
@muralikrishna-lm4dv
@muralikrishna-lm4dv 3 ай бұрын
Nice initiative bro
@Since_1989
@Since_1989 3 ай бұрын
Yes, valla intiki kuda invitation ista annaru
@MrajuRaju-fv3te
@MrajuRaju-fv3te 3 ай бұрын
ఇచారు
@navaneet2648
@navaneet2648 3 ай бұрын
Reddy Ani cheppukunendhuku siggu padela rajakeeyam chesaadu. Schemes antaare thappa vaadu chesina anyayala gurinchi e Paytm kodukulu matladaru. Sudhakar gaari vishayam aithe Mari dharunam. Ah papam e jaggu 420 ni oorike vadhilepettadhu.
@kakarlachowdary7045
@kakarlachowdary7045 3 ай бұрын
Don't worry brother CBN is there✌️💪
@varaprasadkodela7966
@varaprasadkodela7966 3 ай бұрын
సోదరా మీకు అన్యాయం చేసిన సైకో జగన్ గ్యాంగ్ పురుగులు పడి చస్తారు
@Rajeswari32
@Rajeswari32 3 ай бұрын
Aunu
@sunvaschinni4041
@sunvaschinni4041 3 ай бұрын
Ivi chusi ayna ycp fans marali..cm sontha jilla lone ila jarigithe..😢
@kethakvsn
@kethakvsn 3 ай бұрын
అవును వీడియో లో చూశాం
@narrasaidaiah9277
@narrasaidaiah9277 3 ай бұрын
Raavana samharam jarigindi brother be brave god bless you
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 3 ай бұрын
పురుగులు పట్టి పోతారు
@user-pw7vy5gs6m
@user-pw7vy5gs6m 3 ай бұрын
అక్క చెల్లెలకు అంత మంచి చేశాను ఆ ఓట్లు ఏం అయ్యయో అని ముండా ఏడుపు ఏడవడం కాదు రా జగన్ గా ఇలాంటి ఒక్క వ్యక్తి కన్నీళ్లు చాలు అలాంటిది రాష్ట్రం లో నువ్వు నీ మంత్రులు ఎన్నో కుటుంబాలను ఎడిపించారు ఆ శాపం వల్లే పోయావు ఇంకో సారి అధికారంలో వస్తావ్ అనుకోకు మీ కుటుంబాలకు ఇలాంటివి జరిగేవి చాలానే ఉన్నాయి ఆ దేవుడు ఊరికినే వదలడు మిమ్మల్ని
@Rajeswari32
@Rajeswari32 3 ай бұрын
Aunu sariga cheparu.musali kanneru saapalu kuda pedtunadu
@yerriboinamahendra3514
@yerriboinamahendra3514 3 ай бұрын
Akabar basa garu... Coming good time... I am so glad...
@AshokKumar-wk7up
@AshokKumar-wk7up 3 ай бұрын
Valla emotion batti cheppachu vallu genuine ani.
@daavulurividyasagar759
@daavulurividyasagar759 3 ай бұрын
Meeku nyam harugutundi andi
@bhargavgupta
@bhargavgupta 3 ай бұрын
Chala goram
@bhaskarudayk5518
@bhaskarudayk5518 3 ай бұрын
జగన్ ఈ వీడియో చూడు, ఇందుకే నువ్వు ఓడిపోయావు
@karthikmodem1545
@karthikmodem1545 3 ай бұрын
Meku kachitanga Chandra Babu Naidu garu nayem chastaru 😢😢
@drprasadrao.d3280
@drprasadrao.d3280 3 ай бұрын
Good morning my dear Muslims brothers # I stay highly Muslims popularity area since 30 years in Karnataka, I respect lot to them, even they respect to my profession too, As a senior citizen I request to all to support good and live and let's live......❤
@nageswararaogolla496
@nageswararaogolla496 3 ай бұрын
తెనాలి సుధాకర్ గారిని కూడ పిలవాలి, ఆయన ఆ శ్రీను గాడిని కొట్టిన చెంప దెబ్బ శబ్ధం ఇప్పటికీ నా ఫేవరెట్ సౌండ్ 😂
@ramanavenkat8359
@ramanavenkat8359 3 ай бұрын
Same problem in matam mandal lo kuda eday paristhiti
@saik9980
@saik9980 3 ай бұрын
Meerandharuu bhytiki randiii
@MovieScenes94
@MovieScenes94 3 ай бұрын
మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది…
@veerbramham8081
@veerbramham8081 3 ай бұрын
మీరు బాధ పడకండి.. వాడి కర్మ అనుభవిస్తాడు
@mahesh2357
@mahesh2357 3 ай бұрын
Akbar bhai tdp and Pawan with u don't cry
@suryanarayana1640
@suryanarayana1640 3 ай бұрын
Justice
@padmavathi5579
@padmavathi5579 3 ай бұрын
CBN GARU 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 3 ай бұрын
Sir please🙏 ఇంక మంచి రోజులు వచ్చాయి 🙏 ఎవడి కాలు మనకి ఎందుకు pa
@nagarajuvadde5957
@nagarajuvadde5957 3 ай бұрын
Correct said
@khajashaik3279
@khajashaik3279 3 ай бұрын
All The Best Bai To All,💛💚💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@chandrappam2801
@chandrappam2801 3 ай бұрын
Anna bayapadaku manaku andaga babu garu vunnaru.mee polam tirigi neeke ippistaaru.
@PoojeshNandyala
@PoojeshNandyala 3 ай бұрын
Jai tdp ❤❤
@KUD6174
@KUD6174 3 ай бұрын
ముస్లిం మైనారిటీల పరిస్థితి ఇది. మా ముస్లిం ఓట్లకోసం జగన్ ఎంత నాటకాలు వేశాడు. మా వాళ్ళు నమ్మి ఓటు వేశారు. కానీ మా వాళ్ళని నమిలివేశాడు.
@ugopal8537
@ugopal8537 3 ай бұрын
అయ్యా మైనార్టీ సోదరులారా కొంచం ఆలోచించండి
@Thrishank2020
@Thrishank2020 3 ай бұрын
దేవుని బిడ్డని నమ్మితే జీవితాలు ఇలాగే తయారవుతుంది ఇంకెవరు నమ్మడు వాడు రాడు
@AppannaThimmana
@AppannaThimmana 3 ай бұрын
Jai TDP Jai CBN
@MrRahulKumarKandula
@MrRahulKumarKandula 3 ай бұрын
Hoping only good things from now on for this family. No one deserves this, adi kooda just for edo ani nanduku. Beyond cruelty.
@dinukartira
@dinukartira 3 ай бұрын
Raktam tagutunnaru chastaru purugulu patti.darunam 😢.
@ravurikoteswararao1972
@ravurikoteswararao1972 3 ай бұрын
ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు దయచేసి అందరి ఇంటర్వ్యూలు తీసుకోండి
@rainbow9418
@rainbow9418 3 ай бұрын
ఇది YCP కే కాదు నేటి NDA కు కూడా వార్నింగ్ లాంటిది.. దయచేసి మీరు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నిస్సాహాయులు నిర్భాగ్యుల జోలికి పోవద్దు..వాళ్ళ కన్నీళ్లు మీ సామ్రాజ్యాలను బస్మీపఠలం చేస్తాయి.. YCP ప్రభుత్వ పాలనలో రాష్ట్రమంతా ఇదే పరిస్థితి.. ఇందులో మా బంధువులు కూడా ఉన్నారు..
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS 3 ай бұрын
వైసిపి వాళ్ళ దాష్టీకం లా ఎవరూ చేయలేరు బ్రో..
@girishganesh3761
@girishganesh3761 3 ай бұрын
Enduku 11 assembly vatchai Ani adugutunnaru kada , reason EVM tampering kadu, idigo ilantivi konni lakshalu ilantivi and I am ashamed of being kadapa guy.
@GSV27266
@GSV27266 3 ай бұрын
There are many people who suffered due YSRCP. Just there should be a new site/portal/channel for people to lodge all such cases to bring to the notice of Government,so that proper legal action can be taken and do justice.
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 3 ай бұрын
Jagratha andi security problem .becareful andi.
@knsrsastry76
@knsrsastry76 3 ай бұрын
రాయలసీమ లో crpf బలగాలని పెట్టి ఈ అన్యాయం చేసిన వాళ్లందరినీ ఏరివేయాలి
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 3 ай бұрын
కొందరు పోలీసులు వల్లనే అబ్బాగ్యులకు, ఇలాంటి అన్యాయాలు 🙄
@pattabhiramaiahreganti1849
@pattabhiramaiahreganti1849 3 ай бұрын
😭😭😭😭
@pc8692
@pc8692 3 ай бұрын
ఇట్లాంటి ఎన్ని దారుణాలు చేసినాడు ఉన్మాది జ గ్లక్ గాడు.
@ramsyoutube9677
@ramsyoutube9677 3 ай бұрын
Jai shree Ram
@narendarvarma7817
@narendarvarma7817 3 ай бұрын
బాధపడకు బ్రో టీడీపీ గెలిచింది నువ్వు గెలిచి నట్టే
@sambasivaraomannava
@sambasivaraomannava 3 ай бұрын
మీకు బాబు గారు తప్పకుండా న్యాయం చేస్తారు దైర్యం గా ఉండండి
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 3 ай бұрын
Devuda ilantivi enni jarigayo..manaku teliyanivi
@kadiyalalokanathnaidu893
@kadiyalalokanathnaidu893 3 ай бұрын
Brother Akbar Basha Garu God bless you,🙏 Meeku Eee Kutami party lo Manchi jaragalani korukuntunnam , Basha Garu Devudu Yunnadu Please don't Cry 💯🆗
@madhubabu6857
@madhubabu6857 3 ай бұрын
Sorry Sir .. I am deeply concerned.. I know how much politician can influence normal people .. 😢
@vrdasari3299
@vrdasari3299 3 ай бұрын
Good days have come. Do not worry. File case against those who harassed you then law will take its own course.
@its_me_NMK
@its_me_NMK 3 ай бұрын
Claps👏👏
@BSNRTeja
@BSNRTeja 3 ай бұрын
O my God 😢 they schould get it back. They are very cruel very idiots . God punished them. I hope TDP will stand beside them.
@ramanjinappav5485
@ramanjinappav5485 3 ай бұрын
Anna take easy no problem everything is clear 😭😭
@madhubabu6857
@madhubabu6857 3 ай бұрын
Local people ., do not wait for some one else come and do the justice for you..
@raviraji5712
@raviraji5712 3 ай бұрын
Vallu meeku invite chesarante mimmalani gurthu pettukunnaru
@amvk_999
@amvk_999 3 ай бұрын
edvaku brother, kalam goppadi.. vadi peeka meda tokudaam
@sudhakarponna
@sudhakarponna 3 ай бұрын
Don't worry bro. We are in safe hands now. CBN will see justice be rendered in your favour.
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 3 ай бұрын
Akbar bashagaaru chintinchakandi meebhumi meekochevidanga. C. M.gaaru lokesh baabugaru charyateesukuntaaru meebhumi meeke vastundi.
@KranthiKumar-qf1mv
@KranthiKumar-qf1mv 3 ай бұрын
Sir maaku landpooling anyam jarigindhi sir anakapalli district lo dayachesi parikshinchandi .
@paruchurippn1588
@paruchurippn1588 3 ай бұрын
నీలాంటి వాళ్ల గోస తగిలి వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది బ్రదర్ కర్మఫలం అనుభవించి తీరుతారు
@vijaymadhavsp5211
@vijaymadhavsp5211 3 ай бұрын
Jai TDP ✌️
@bhaskarnaiduckkala3911
@bhaskarnaiduckkala3911 3 ай бұрын
Jai cbn
@kotlasrinu998
@kotlasrinu998 3 ай бұрын
🙏🙏🙏🙏
@jujupuss
@jujupuss 3 ай бұрын
God is with u
@simhachalamyelamilli694
@simhachalamyelamilli694 3 ай бұрын
ఇంక ఎందుకు జగన్ అనీ ఏడు staru ఆంద్రప్రదేశ్ ప్రజలు ఏదీ మరీ సామాజిక న్యాయం పేరుతో ఆంధ్రప్రదేశ్ ని గౌరవం లేకుండా పోయింది YCP వల్ల అన్నా వాలు 👍 చేయండి
@Maddilety-bi5yh
@Maddilety-bi5yh 3 ай бұрын
పాపం పండింది అన్న మంచి రోజులు వస్థావి
@user-un7vb7us5n
@user-un7vb7us5n 3 ай бұрын
🙏🙏🙏👏👏✌️✌️✊✊
@dhandaluswamy4523
@dhandaluswamy4523 3 ай бұрын
Very sad to hear…
@lakshmipavani5707
@lakshmipavani5707 3 ай бұрын
Edvaku anna...😢chedukalam evarikaina thappadhu...
@atchuthasrinivaskilladi3641
@atchuthasrinivaskilladi3641 3 ай бұрын
🌹🙏🌹
@SATYA-block334
@SATYA-block334 3 ай бұрын
✊💯✊
@sandhyaappian
@sandhyaappian 3 ай бұрын
Edavaku brother .. vaadiki poyekalam vatchindi
@KranthiKumar-qf1mv
@KranthiKumar-qf1mv 3 ай бұрын
Samasyalu parkshinchadaniki eTV vedika kavali please help me sir.
@user-kw1zk4vt6t
@user-kw1zk4vt6t 3 ай бұрын
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@nagarajuvadde5957
@nagarajuvadde5957 3 ай бұрын
ఇది ప్రజాస్వామ్యమా
@AkhilaKelam
@AkhilaKelam 3 ай бұрын
ప్రజలందరికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు
@vaasudevaaiah709
@vaasudevaaiah709 3 ай бұрын
కళ్ళు లో నీళ్ళు వచ్చాయి
@thummasravanthi5609
@thummasravanthi5609 3 ай бұрын
Antha ku antha anubhavisthunnaru anna bhada padakandi
@rajujhansi1940
@rajujhansi1940 3 ай бұрын
Sir, all media channels 🙏pedathamu. E person.aa kutambani ki andaga vundandi. CBN, pawan anna gari daggari ki , athanaki nyayam jarigela choodandi please
@nanduk1234
@nanduk1234 3 ай бұрын
Ilantivallaki nyayam jaragali
@kishanrao6205
@kishanrao6205 3 ай бұрын
Pls justice for him
@nelakurthipavankumar4276
@nelakurthipavankumar4276 3 ай бұрын
Kamalapuram meeting lo chussam haa person nee chala badapadam
9 PM | ETV Telugu News | 16th September "2024
23:43
ETV Andhra Pradesh
Рет қаралды 43 М.
Jagan Second Wife In Field.? | Bharathi | Red Tv
9:52
RED TV
Рет қаралды 134 М.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 47 МЛН
Explained: J&K Election after article 370 || Thulasi Chandu
27:10
Thulasi Chandu
Рет қаралды 79 М.