అసలు ఈ వైయస్ కుటుంబంలో జరిగిన మరణాలు అన్ని అసహజ మరణాలు.
@mrsazamschoice312915 күн бұрын
@@PurnaChandraRaoKodali-j6w ఇంటర్పోల్ లో నీలాంటి వాళ్ళు తక్కువ అయ్యారు.వెళ్లయ్య.
@anji_CCE15 күн бұрын
అలా అంటావ్ ఏంటి బ్రో...... అందరూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే.....😂😂😂😂😂
@PurnaChandraRaoKodali-j6w15 күн бұрын
ఏటి తమరు ఇంటర్పోల్లో పనిచేశారా.
@mrsazamschoice312915 күн бұрын
@@PurnaChandraRaoKodali-j6w అవునురా,నే అంత తెలివి లేదని నన్ను గెంటేశారు.నీలంటివల్లు ఎక్కడైనా కన్పిస్తే చెప్పమన్నారు.
@mrsazamschoice312915 күн бұрын
@@anji_CCE దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి,ఇప్పుడు CBN దగుల్బాజీ గ్రూప్ మిగిలింది.pk,modi laki ఓట్లు వేసేవాళ్ళు మిగిలారు.ఇలాంటి వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించేదెవర్ర,మీరు అర్పిస్తారా? రేపు pk kosam అవసరమైతే చేస్తారా?