Manase ...The love for this song across all languages in shweta mohan's vocal is pure blissful 😍😍😍😗😗😗
@saikumartejoddem26511 ай бұрын
I love total album ❤️ because I am a pet lover
@vishwaskitchen98 Жыл бұрын
Lyrics vunte pettandi pls
@Kittuvissapragada8911 ай бұрын
పల్లవి : మనసే నీతో నడిచే నిజం ఏడు జన్మలకీ మొదలే నీ నా కథకి ముడే వేసి శ్వాసలని ఊహల్లో నీ కల ఊగిందే ఊయల కన్నుల్లో మాయలా కదిలే కల్లోలం తీర్చగా కల్లోనే దాగక కంచె దాటేసి రా ఎదురే గాలి చేరలేని కౌగిలెంత మధురం దూరమింక తగునా? నీలి నింగి మొత్తం దాచుకుంటే నయనం నాకు చోటు కరువా? చరణం : నిశీధి లోన నిరాశ లోన నీ ఆశ నా తోడు రాగా మౌనాలు మీటే మోహాల రాగం సంగీతమవుతున్న వేళ జాబిల్లి నిన్ను చూసి మేఘాల చీర చుట్టి దాగుంది చూడలేదా? జగాన చీకటంతా నీ రంగు పూసుకోగా ఈ రేయి మెరిసిపోదా?