Vamsee Krishna Reddy Reveal Shocking Facts | నేత్రతో విడిపోవడానికి కారణం అదే! | Farmer Nethra | RTV

  Рет қаралды 275,378

RTV

RTV

Күн бұрын

Vamsee Krishna Reddy Reveal Shocking Facts | నేత్రతో విడిపోవడానికి కారణం అదే! | Farmer Nethra | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 803
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 4 ай бұрын
నేత్ర తెలుగింటి ఆడ పడుచు. ఆమె ఆత్మ విశ్వాసం చాలా గొప్పది. ఆమె సహజసిద్దమైన ఆరణాల ఆడ కూతురు. ఆమె ఎప్పటికైనా గొప్ప విజయం సాధిస్తది. I support Nethra sister. She is so hard worker
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 4 ай бұрын
Yes
@Narsimha-bt9lm
@Narsimha-bt9lm 4 ай бұрын
🪴🙏🙏
@gurunadhavallimaganti6936
@gurunadhavallimaganti6936 4 ай бұрын
Magvallanipettukovachukada
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 4 ай бұрын
@@gurunadhavallimaganti6936 ఏంటి నువు పెట్టిన కామెంట్
@Socailawareness6264
@Socailawareness6264 4 ай бұрын
Prathi daniki reson untadi le avari life valadi chodhooo bhaiiiii….
@swapnayadav1851
@swapnayadav1851 4 ай бұрын
ఒక ఆడది వెళ్ళిపోగానే వెతుక్కుంటూ వచ్చింది మరొక ఆడది, ఆడదానికి ఆడదే శత్రువు అనేది 100%నిజం. సమాజం బాగుపడాలి అంటే ఆడవాళ్లు ఆడవాళ్ళుగా, పద్దతిగా, ఇజ్జతిగా ఉండాలి, అభిమానంగా, ఎవరి, కాపురాలు,జీవితం డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, ఉండండి, మహాతల్లుల్లారా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Paintwithaishu
@Paintwithaishu 4 ай бұрын
Baga chepparu
@98_BujjI.garu.videoschudandi
@98_BujjI.garu.videoschudandi 4 ай бұрын
సూపర్ చెప్పారండి
@Than2030
@Than2030 4 ай бұрын
Bagacheparu కొవ్వు baga ఉంది ga ame ki anduke వచ్చింది
@prasadvgk457
@prasadvgk457 3 ай бұрын
Pedda munda laga undhi netra tho padukuni ee mundani dengava
@ktr9997
@ktr9997 3 ай бұрын
Ee papa kosam aa papa ni vailesadu veedu
@srinivasrao2462
@srinivasrao2462 4 ай бұрын
వీడు త్వరలో ఈ అమ్మాయిని కూడా మారుస్తాడు, ఇది వ్యాపారం
@kurmemohankurme1908
@kurmemohankurme1908 4 ай бұрын
S
@upputhollasrihari8292
@upputhollasrihari8292 4 ай бұрын
Manchik natu saruku e..
@jakkulamaheshyadav3101
@jakkulamaheshyadav3101 19 сағат бұрын
మార్చాడు భయ్యా ఆల్రెడీ
@sunitha206
@sunitha206 4 ай бұрын
నేత్ర చాలా మంచి అమ్మాయి రా.... ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసావ్ రా నువ్వు 🤦🤦🤦
@vinodkumarballupalli8466
@vinodkumarballupalli8466 4 ай бұрын
Mare vide jeevitham lo nethra endhuku vachipoyendi
@vinodkumarballupalli8466
@vinodkumarballupalli8466 4 ай бұрын
Nethra ammai kakunda okka Amma la okka bidda la undaliga
@vinodkumarballupalli8466
@vinodkumarballupalli8466 4 ай бұрын
Nethra ammai kakunda abbai la undali ani y anukundi
@Naveen_patel23
@Naveen_patel23 4 ай бұрын
వీడు నేత్రను కాదు నేత్ర నే వీడిని వీడు రంకు తెల్సి వదిలేసినట్లు ఉంది .... నేత్ర సంపూర్ణ తెలుగింటి ఆడపిల్ల❤
@viharik189
@viharik189 4 ай бұрын
Netra u taken good decision. Best of luck Netra❤
@educationvlogs5588
@educationvlogs5588 4 ай бұрын
అన్న నితులు చెప్తాడు కానీ పాటించాడు అతను ఆ సొల్లు మనం వినాలి
@dadsgirl8388
@dadsgirl8388 4 ай бұрын
38:00 started nethra topic
@sumathirachana4525
@sumathirachana4525 4 ай бұрын
Tq
@OjasvikaOjasviniTwins
@OjasvikaOjasviniTwins 4 ай бұрын
thank you, you saved most of the peoples time 🙂
@suprajak2156
@suprajak2156 4 ай бұрын
Tq😊
@anithareddy9375
@anithareddy9375 4 ай бұрын
Tq
@gangadharreddy4606
@gangadharreddy4606 4 ай бұрын
Tq
@jagadish6747
@jagadish6747 4 ай бұрын
Honest interview, open talk and interviewer questions are very balanced. World is so vast and one has to keep moving towards positive side of life. In the journey, time proves the reality. No one has right to question or comment on other’s personal life. Everyone has their self esteem and one has to respect it. Value the Freedom. Jai Hind.
@SK-zf1cu
@SK-zf1cu 4 ай бұрын
🤮😂🤣
@thotasuvartha
@thotasuvartha 4 ай бұрын
Nethra is best
@swarnalathadhara2065
@swarnalathadhara2065 4 ай бұрын
Money person
@maheshgoudbongu6979
@maheshgoudbongu6979 4 ай бұрын
There is no maturity in the words from lady and gentleman ❤
@chandnaj7587
@chandnaj7587 4 ай бұрын
Nice interview, she spoke so well. Hats off to her dedication and withstanding a hard phase to persue naturalfarming
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 4 ай бұрын
నేత్రా గారిని మీరు మోసం చేశారు అని అందరూ అంటున్నారు అందులో నేను కూడా ఒక్కడిని, దీనికి మీ సమాధానం ఏంటి..?
@bandarisamatha1333
@bandarisamatha1333 4 ай бұрын
Mimlani netra gaaru mosam chesara andi??
@VishalSingh-ly3gh
@VishalSingh-ly3gh 4 ай бұрын
అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం , సంజాయిషీ, సర్ది చెప్పాల్సిన అవసరం నిజంగా ఉందంటారా బ్రో?? వారి వైవహిక జీవితం వారి వ్యక్తిగతం... వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మీరు వాళ్ళ కుటుంభానికి ఎమైన హెల్ప్ చేశారా?? వాళ్ళు ఎవ్వరికి సమాధానం చెప్పాలిన పని లేదు... దయచేసి వాళ్ళని ప్రశాంతగా అలా బతకనివ్వండి... మీ కుటుంభంలో విషయాలను నేను ప్రశ్నిస్తే మీకు ఎంత కాలుతుందో... వారి జీవితం కూడా అంతే..
@beyond102
@beyond102 4 ай бұрын
మరి పికానికే చెప్పాలా మోటివేషన్ ఏదేమైనా సర్డుకో పోవాలి అని
@maruthieradhu2008
@maruthieradhu2008 3 ай бұрын
Moosuko...mundhu
@sreekanthpuppi
@sreekanthpuppi 4 ай бұрын
This guy is fooling around people... He is not at all farming.. Just procuring and selling in his website... Video's petti he is earning money.. Not worth it.. All humbuck.... Just making money.....
@ysheshagiri
@ysheshagiri 4 ай бұрын
ఏముంది వదిలెయ్యాలి డివోర్స్ తీసుకోవాలి మరి నీలాగా సపోర్ట్ సీజేసే అన్నలు అమ్మవాళ్ళు ఉండాలి కదా మల్లి తప్పు ని తప్పు అని చెప్పనిమీ పేరెంట్స్ గ్రేట్
@couragecub1473
@couragecub1473 4 ай бұрын
Night shots ki manishi avasaramu le
@rrrvolgs.4587
@rrrvolgs.4587 4 ай бұрын
ఇంకోసారి మోటివేషన్నాల్.. స్పీచ్.. నా. .బొంగు అంటే గూ.. పగులుతుంది రొయ్
@ravvetejagowd8354
@ravvetejagowd8354 4 ай бұрын
Super bro baga cheppav...... Yerri pulka gallu villu....
@jyothsnaguthada3232
@jyothsnaguthada3232 4 ай бұрын
Ye brothers edharu waste gallu ,ethics levuuuu m levuuuu chiiii
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 4 ай бұрын
పోలా అదిరిపోలా..😮😂
@PoliceRecruitmentRock
@PoliceRecruitmentRock 4 ай бұрын
😂😂😂
@jyothimekala5039
@jyothimekala5039 4 ай бұрын
Motivation for Human finished,, Know he started motivating organic forms,. Multi Talented person manaANNA,.
@RamEjjagiri
@RamEjjagiri 4 ай бұрын
బక్క పిల్లని వొదిలి పెట్టి బర్రె పిల్లని పట్టినవా అన్న 🤣🤣😂
@lotuspearl7255
@lotuspearl7255 4 ай бұрын
😂😂😂
@amazingpepper761
@amazingpepper761 4 ай бұрын
😂
@krishnakanthmamidi126
@krishnakanthmamidi126 4 ай бұрын
😂
@vinodkumarvictory4663
@vinodkumarvictory4663 4 ай бұрын
😂😂😂😅
@kavithakoduru1859
@kavithakoduru1859 4 ай бұрын
Glaamar ata
@PraveenGoud3
@PraveenGoud3 4 ай бұрын
మంది కి మంగళవారం మనకు సోమవారం సిగ్గు నిలకడ లేని మనిషి ఈ వంశి నేత్ర నీ ఇష్టపడి ప్రేమించి పెళ్లాడిన ఈ వంశి ఈ అమ్మాయి నీ కూడా పక్కకు పెట్టడం పెద్ద విషయం కాదు మంది మస్తు చెప్పొచ్చు మన వరకు వస్తే కానీ తెలియదు ఒరిజినల్ కేరక్టర్
@prithvisaitejaprithvisaite429
@prithvisaitejaprithvisaite429 4 ай бұрын
Netra ni mosam chesadu, veedu motivational claases ivvadam🤦work lone nilakada lenedu
@dineshreddy4410
@dineshreddy4410 4 ай бұрын
నువ్వు పెద్ద పత్తిత్తువేలే... ఇక పో
@vanisripulluru8499
@vanisripulluru8499 4 ай бұрын
అవునా తరువాత మళ్ళి ఓకరు తరువాత ఒకరు వడ్లు పండిస్తారు బియ్యం పండియరు
@vijayalakshmireddy2644
@vijayalakshmireddy2644 4 ай бұрын
Evarini evaru mosam chesukoledu , konni difference s vachai vidipoyaru that's all
@ManaArogyam2
@ManaArogyam2 4 ай бұрын
Aww that's all, repu ee ammai tho kuda anthe malli that's all, iena vidu contract cheskuntunnadu pelli kadu, matladuthuntene pedda fakeness kanipisthadi face lone, vidipodaniki ki kuda basic reasons undali, chinna chinna vishayalake divorce ante rojuko contract nadusthadi
@PURNESH_DOMMMETI
@PURNESH_DOMMMETI 4 ай бұрын
Vidu motivation cheyatam vemiti vidu ammayalu pichodu
@jhansiranichandra2624
@jhansiranichandra2624 4 ай бұрын
అమ్మాయిలని ఉపయేూగించుకోవటానికి అలవాటు పడ్డారు
@mounika3486
@mounika3486 4 ай бұрын
బ్రేకప్ అయిపోయాము అనే ఫీలింగ్ మీ ఫేస్ లో అసలు కనిపించట్లేదు మ్యారేజ్ కి మీరు ఇచ్చే వ్యాల్యూ ఇదేనా సార్.. మీరు మోటివేషన్ స్పీకర్ల ఎలా రాణించారు నాకు అర్థం కావట్లేదు
@Msss112
@Msss112 4 ай бұрын
Madam andharu manchi vaare but adhe ilane oka ammayi inko person ni pakkana petukuni ila interview chesina or bayata ekadina kanapadina adhi ammayi istam separate aipoyaru kabatti ani anataru but adhe abbayini ila antunaru...okati mathram nijam andi e genaration lo abbayini support chese vaalu leru only support is for girl
@amaleswariaddala
@amaleswariaddala 4 ай бұрын
ఒక జోన్ ఒకటే పర్సన్ కాదంట🤔 ఎంతమంది పర్సన్స్ ని మారుస్తారు బాబు, ఏం నేర్పిస్తున్నారు సభ్యసమాజానికి🤭, ఎవరు కొనకండి వీళ్ళ దగ్గర ఛి ఛి
@meethokaasepunenu
@meethokaasepunenu 4 ай бұрын
ఇంట్లో కుక్క పిల్ల చనిపోతే ఎన్నో రోజులు మరచిపోలేము. ఇతని బుర్ర ఏమిటో నాకు అయితే అర్ధం కావడం లేదు. మనసా, వాచా నేత్ర ని ఇష్టపడి, వెంటనే ఈ అమ్మాయి కావలిసి వచ్చిందా? అసలు కొద్ది రోజులు అయినా ఇతను బాధ పడ్డాడా? అసలు బాధ పడడం తెలియదు. మాటాడం waste. నేత్ర గురించి, కష్టపడ్డం అన్నీ చెప్పిన నోటి తో నే నేత్ర ని వదిలేసాడు. ప్రాణం గా ప్రేమించిన అమ్మాయి లో నచ్చనివి కొన్ని ఉన్నా, విడాకులు తీసుకోరు. తీసుకున్నా ఇలా వెనకాల అమ్మాయిని వీడియోస్ కోసం పెట్టుకోరు!ఆలోచించుకున్న కొలిది నేత్ర లాంటి బంగారం లాంటి అమ్మాయిని విడిచి పెట్ట డు. మాటాడం waste. ఈ ఒక్క బ్రాండ్ ambassador అయితే..settle అయితే చూద్దాం. అసలు నేత్ర ని విడిచి పెట్టి తొందరగా నే strong గా ఉన్నాడు. Differences వస్తే విడిపోతా రా? మరి motivational speeches దే నీకోసం?
@jyothsnaguthada3232
@jyothsnaguthada3232 4 ай бұрын
Correct ga cheparu 👍👍👍👍
@jyothsnaguthada3232
@jyothsnaguthada3232 4 ай бұрын
Oka interview lo chepadu mam ,nenu Inka sec marriage thought ledu Ani 😂😂😂😂😂I was really shock to seee them now
@kannasaikumar1422
@kannasaikumar1422 4 ай бұрын
Negative comments pette vallu chillara gallu be positive useless fellows
@EshwarK-l2t
@EshwarK-l2t 4 ай бұрын
Waste fellow
@PriyaH-xh4zt
@PriyaH-xh4zt 4 ай бұрын
What non sense are you talking. Meku chadasam ekuva anukunta. In what age are you living lady? How do you know what happened between them? Are you their lawyer?
@laxma4155
@laxma4155 4 ай бұрын
asalu veedu vella anna motivational speaker ento...ee dramas ento...veedini interview cheyyadam ento..youtube recomment cheyyadam ento..life ni commedy chestunnaru social media vallu
@Devrathod-k6y
@Devrathod-k6y 4 ай бұрын
అమ్మాయిని వదలడం చాలా సింపుల్ గా అయింది... అలా చేయదు మాస్టర్
@puttashobharani2580
@puttashobharani2580 4 ай бұрын
నేత్ర ను మద్య లో వదిలేసి నా వాడు నిన్ను వదులు అని గ్యారంటీ ఏమిటి?????
@sidduthaviti3476
@sidduthaviti3476 4 ай бұрын
Goddess Nethra is nethra no one can replace her🤩🤩🤩
@srichinnari5031
@srichinnari5031 4 ай бұрын
Super 👌
@dileepsingh2183
@dileepsingh2183 4 ай бұрын
అనుభవం లేదు వీళ్ళకి జీవితమంటేనే కాంప్రమైజ్ కానీ వీడు ఏమో చెప్తున్నారండి జరగని పని
@hemantholeti54
@hemantholeti54 3 ай бұрын
Take care Both 👏💐
@praveentalakantireddy367
@praveentalakantireddy367 4 ай бұрын
My request to youth don't see videos
@kondrashobarani5313
@kondrashobarani5313 4 ай бұрын
Weast fellow velllaku work takkuva matalu yekkuva....
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 4 ай бұрын
నేత్రని ఎందుకు వడిలేసావు నీకు మెంటల
@gandesurekha8285
@gandesurekha8285 4 ай бұрын
అన్నా తమ్ముడు నీతులు చేపుడు వరకే 😕😕😕😕
@vijayasaradhi4034
@vijayasaradhi4034 4 ай бұрын
భార్యని కారణం లేకుండా వదిలిపెట్టిన వీడు ఆర్గానిక్ గురించి చెప్పడం, మనం వినడం. సరిపోయింది..!!!
@jyothimekala5039
@jyothimekala5039 4 ай бұрын
Motivation 🤗 Anna 🤣 Motivation 🤣
@Userahyeehehsjsh999
@Userahyeehehsjsh999 3 ай бұрын
It will happen to every one, it should be experienced. We can't predict life. Respect everyone.
@itsmeharichetumakam
@itsmeharichetumakam 4 ай бұрын
Both r very inspiring,very nyc inspiration interview ani Naku anipinchindi
@SiriLKanuri
@SiriLKanuri 4 ай бұрын
Oreyyy pellicheskunna nethra unte niku e roju e kastam vachedi kaadu kadaaa ra chi... Nethra is great never found any negative comments on her
@puttashobharani2580
@puttashobharani2580 4 ай бұрын
మీ జోడీ బాగాలేదు..నేత్ర తో soooooooper
@challashivakumar
@challashivakumar 4 ай бұрын
Ask why he turnoff comments in shorts
@BangaramKapa
@BangaramKapa 4 ай бұрын
Andaru veella eddari bonding chusi thidatharani
@Krrk-dm8yo
@Krrk-dm8yo 4 ай бұрын
Organic 2 month lo Ela avathadi veedu pedda fake
@challashivakumar
@challashivakumar 4 ай бұрын
@@Krrk-dm8yo yes
@Butterfly-0009
@Butterfly-0009 4 ай бұрын
comments tho kutthalo kodatharu ani
@sarayugenny8125
@sarayugenny8125 4 ай бұрын
😂😂😂😂😂😂 public opinion veedi meeda chusukoleka off pettukunnaadu.
@nagendraprasad2698
@nagendraprasad2698 4 ай бұрын
Good work, continue, god may bless your business
@ainalagoutham8326
@ainalagoutham8326 4 ай бұрын
Vediki own land ledhu vedu konalayni paristhithi .zero start up ha pilaki own land undhi vedu Dani pataistundu .vedu Veni bokka organic.first vedi life style organic ka ledhu
@Pavanireviews-n2p
@Pavanireviews-n2p 4 ай бұрын
మనసులో ఎలాంటి ఫీలింగ్ లేకపోతే సిస్టర్ ఆర్ బ్రదర్ అని చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ అని ఎందుకు చెబుతున్నారు🤔🤔
@divyasai1089
@divyasai1089 4 ай бұрын
Interview lo questions keka super anchor
@krishnamohan8952
@krishnamohan8952 4 ай бұрын
Well metured anchor....❤
@loveindia143
@loveindia143 4 ай бұрын
శుభం కలుగు గాక
@kumargotte6348
@kumargotte6348 4 ай бұрын
Nikante thopu youngesters prathi Village lo farming chestunnaru, eedemi vintha emi kadu. Only one difference entante vallaki media, social media attention ivvadu.
@Jojos_world_fun_and_fact
@Jojos_world_fun_and_fact 4 ай бұрын
Don't compare your self to Kohli he is such a wonderful person nd he's leading amazing life with he's family 😮
@ParameshBandaru-qu7pk
@ParameshBandaru-qu7pk 4 ай бұрын
Good job keep it up and all the best
@Manasa-k3o
@Manasa-k3o 4 ай бұрын
Next మళ్ళీ వీడియో కి రెడీ అవండి వేరే అమ్మాయితో
@VenkatalakshmiAlamanda
@VenkatalakshmiAlamanda 4 ай бұрын
Thank you
@Mallayodudu
@Mallayodudu 4 ай бұрын
జాగ్రత్ amma TINESTADU.
@lakshmiveldurthi4835
@lakshmiveldurthi4835 4 ай бұрын
ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావ్... నీకు నేత్ర ( బంగారం ) లాంటి అమ్మాయి దూరం అవటం మంచిది.... నువ్వు పశుపతి లాంటి వాడివి.... ఎక్కడ వున్నా అమ్మాయిలుని పట్టుకొని నిన్నూ వదల బొమ్మళ్లి అంటుగా వుంది వీడి జీవితం..... వంశీ కాదు వీడి పేరు పశుపతి. 🙏
@erigipadma8207
@erigipadma8207 4 ай бұрын
నేత్ర ను వదులు కోవడం నీ దురదృష్టం
@thirupathiyadavsalpala8244
@thirupathiyadavsalpala8244 4 ай бұрын
Boggu em kadhu... divorce ledu em ledhu..antha drama ...antha marketing strategy. .vellaku farming kantee KZbin income ekkuva
@rabbitgirlz4380
@rabbitgirlz4380 4 ай бұрын
I have the same doubt...channels and valla brands ni expand chesukondaniki anipistundi.
@Srinivasulu_Cheerla
@Srinivasulu_Cheerla 4 ай бұрын
100%correct
@jshshsjsjdbs
@jshshsjsjdbs 4 ай бұрын
Exactly
@Siri-or1gb
@Siri-or1gb 4 ай бұрын
Anchor super
@chethanchethu267
@chethanchethu267 4 ай бұрын
All the best vamshi ❤❤
@sujathasirur2582
@sujathasirur2582 4 ай бұрын
Well said bro. All the best for ur future.
@ramanjaneyuluemani9259
@ramanjaneyuluemani9259 4 ай бұрын
నీమాటమీద నీకే నమ్మకం లేకపోతే ఎలారా అబ్బయ్
@rajasekharreddygundra959
@rajasekharreddygundra959 4 ай бұрын
Yemi ra Bhai AA biddani vadhili ilaa chesav.. Naa kutumbham Loni biddani choosthunnatlu vundhi... Iam very un happy.. chaithu...
@PavanSama-uz5rr
@PavanSama-uz5rr 4 ай бұрын
మంచిగా దున్ని వ్యవసాయ చేయి అన్న ❤❤😂😂😂
@Poratam80
@Poratam80 4 ай бұрын
Organic gaanaa😂😂
@divyasai1089
@divyasai1089 4 ай бұрын
Full ga
@mallikarjunareddyedula3862
@mallikarjunareddyedula3862 4 ай бұрын
Polaanna leka....
@karunapanjala6692
@karunapanjala6692 4 ай бұрын
😂😂😂
@omnamahsivaya7709
@omnamahsivaya7709 4 ай бұрын
Poalm baga dunnu
@sudhapratap2510
@sudhapratap2510 4 ай бұрын
God bless you Vamsee🎉
@GnaneshwarUdgirwar
@GnaneshwarUdgirwar 4 ай бұрын
Nuvu emenu kuda vadlesttav okkroju
@jmjBuilder
@jmjBuilder 4 ай бұрын
He is a business mind person.
@komaramsuresh2251
@komaramsuresh2251 4 ай бұрын
మరో సేంద్రియ వ్యవసాయం చేయండి😅
@MERAJU039
@MERAJU039 4 ай бұрын
good interview brother...
@divyasai1089
@divyasai1089 4 ай бұрын
Abbayilu dorakaleda partner ship ki ammayi matrame kavala
@vijjivijsya5004
@vijjivijsya5004 4 ай бұрын
All the best annaya
@pcr8208
@pcr8208 4 ай бұрын
వీళ్ళు చెప్పేది నీతులు... చేసేది చిల్లర పనులు... ఈమెతో అయిన సక్కగా ఉంటాడా అనేది చూద్దాం...
@Hymareddy8
@Hymareddy8 4 ай бұрын
This guy seems good n innocent.
@azza42210gmailcom
@azza42210gmailcom 4 ай бұрын
innocent and stupid
@Prof.PillalamarriRamulu
@Prof.PillalamarriRamulu 4 ай бұрын
అ నేత్ర అచ్చమైన అమ్మాయిచ్చమైన తెలుగు అమ్మాయిని అచ్చమైన
@prasadindukuri4543
@prasadindukuri4543 Ай бұрын
Vellaki manushulante vastuvulu.... Jeevithamante vyaparam.
@SoujanyaNannapaneni
@SoujanyaNannapaneni 4 ай бұрын
Dont give motivation speeches ,
@sagarkumar7509
@sagarkumar7509 4 ай бұрын
ఎవడు చెప్పడిగాని ఒక మంచి సామెత యెడవలకే మంచి పెళ్ళు దొరుకుతారు
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 4 ай бұрын
అంతే గా..😅
@pahalvanpahalvan4024
@pahalvanpahalvan4024 4 ай бұрын
West gadu vedu
@swapnayadav1851
@swapnayadav1851 4 ай бұрын
ఈ అమ్మాయి వద్దు వంశీ గారు, ఈ అమ్మాయి మొఖం చూస్తేనే చాలా కన్నింగ్ గా అనిపిస్తుంది, ఆమెను మీరు ఎక్కువగా నమ్ముతున్నారు, అస్సలు వద్దు, ఏదో తేడా గా అనిపిస్తుంది ఆమె. ఐనా మీకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు అండి, మీరే ఉన్నారుగా. మీరు మళ్ళీ మోసపోకండి ప్లీజ్ బ్రదర్. వంశీగారు మీరు ఒక్కరే మీ బిసినెస్ ను చక్కగా చూసుకోగలరు, చూసుకోండి 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@gk-fc3vc
@gk-fc3vc 4 ай бұрын
All the best bro
@BabaF-di8uy
@BabaF-di8uy 2 ай бұрын
మగాడు అనే వాడు ఎవడైనా సరే నేత్ర లాంటి అందమైన అమ్మాయి నీ వదిలేసుకుంటాడా....!!!
@venkatsubbu632
@venkatsubbu632 4 ай бұрын
Vedi over action raa babu
@SantoshKumar-dp9ee
@SantoshKumar-dp9ee 20 күн бұрын
Indu kuda vellipoindi, ippudu kotta ammayi Arpita istundi
@ysheshagiri
@ysheshagiri 4 ай бұрын
రsir సూపర్ కాండిడేట్స్ వున్నారు ఇలాంటి వాళ్ళ ఇంటర్వూస్ చేయకండి మీ చాలా ఇంటర్వూస్ చూసా నీకు నేత్ర లాగా నీకు ఐతే తెలుస్తది లెక్చర్ ఇచ్చుడు తేలికే ఒంటర్వ్యూ దీనికోసం పెట్టారా నువ్వు ఎన్ని మాట్లాడిన నువ్వు ఒక వేస్ట్ ఫెలో
@srilathadarru9941
@srilathadarru9941 4 ай бұрын
Chala updated person ra Babu nuvvu. 10days matrame feelingaaa
@mohammedjaved1429
@mohammedjaved1429 4 ай бұрын
Don't spread wrong messages. He is genuine
@AlekhyaRams
@AlekhyaRams 3 ай бұрын
Shudha la unnadu very good Netra ❤❤❤❤
@pravalikamyakalaa1282
@pravalikamyakalaa1282 3 ай бұрын
Nethra topic vachinappudu melo miss ayyanu anna feeling ledu chala common ga undi
@chintunanna163
@chintunanna163 4 ай бұрын
Anchoring superb. Wish you all the best to all
@satyapavanitaggi4735
@satyapavanitaggi4735 4 ай бұрын
Now a days Everything is a fashion. Everybody showing it As a fame in digital screens. Digital screens giving them Money.
@stellab9105
@stellab9105 4 ай бұрын
Netra will have good future
@SwapnaGollagudem
@SwapnaGollagudem 4 ай бұрын
Netra and u both are best couples
@gangadharao4756
@gangadharao4756 4 ай бұрын
జీవితo లొ సేంద్రియ త లేదు వీడికి
@pudaykumar121
@pudaykumar121 4 ай бұрын
I understand from his talk that he is broad minded in business and aiming big, whereas nethra was short in thinking while fixing prices and outlook on business. Small things will cause great damage. It is like raising children. Parents fight over how to raise them. Taking 1 Rupee from 1000 people is vamshis idea. That is great. I do not know if nethra agrees with this.
@Pavanireviews-n2p
@Pavanireviews-n2p 4 ай бұрын
Anchor direct questions 👌👌
@user-yz7jj3mi3v
@user-yz7jj3mi3v 4 ай бұрын
@19.40 best question
@harinirachakonda9445
@harinirachakonda9445 4 ай бұрын
నేత్ర ముందు వీడో జీరో అరవడం తప్ప వీధిలో సబ్జెక్టు లేదు
@PT_thehappycat
@PT_thehappycat 4 ай бұрын
38:00 nethra gurinchi matladaru
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 ай бұрын
Tq
@sameerkaif6251
@sameerkaif6251 4 ай бұрын
అన్న first time మొత్తం video chusina😁only one reason Netra
@Lakshmiramya555
@Lakshmiramya555 4 ай бұрын
Nenu kuda
@jgks8960
@jgks8960 4 ай бұрын
Rtv, pls also do an interview with Nethra 🙏🏻
@VJARUN331
@VJARUN331 4 ай бұрын
వీనికి ఒక sister ఉంటే ఆడపిల్ల విలువ తీలుసుతుంది నీకు ఒక అమ్మ వుంది కదరా వంశీ గా #నేత్ర గారు 🤞
@jyothireddy5630
@jyothireddy5630 4 ай бұрын
Akka vundandi vamshiki
@chandrashekarmanchana3275
@chandrashekarmanchana3275 3 ай бұрын
కష్టపడే ఒరిజినల్ రైతూలాని పరిచయం చేస్తే బాగుంటుంది.
@vinodkumarvictory4663
@vinodkumarvictory4663 4 ай бұрын
వాడేమో salary లేదు అంటున్నాడు, అదేమో salary వుంది అంటుంది, ఏదో తేడా కొడుతుంది😂😂😂
@vasanthaaruna7479
@vasanthaaruna7479 4 ай бұрын
Vamshi indhu all da best God bless both of you stay blessed 🙌🙌🙌
@educationisweapon9870
@educationisweapon9870 4 ай бұрын
మీరు వ్యవసాయం చేస్తే అసలు వ్యవసాయం చేసే వాళ్ళు ఇంకా బాగా cheyagalaru మీరు ప్రమోషన్ చేయండి
@shobhanshobi7555
@shobhanshobi7555 4 ай бұрын
vadu donga
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 1 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,6 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
A Day With My DaD || Home Tour 📍Nirmal || Nethra ||
11:30
Vaaradhi_Farms
Рет қаралды 983 М.