2050 కాదు నీ నాలాంటి కృతజ్ఞతలు కొడుకులుగా ఈ భూమ్మీద పుట్టినన్ని రోజులు ఇటువంటి పాటలు నెమరు వేసుకుంటూనే వుంటారు❤
@mdshabbir5975 Жыл бұрын
ఎందుకు వినగానే కళ్ళలో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి
@venkateshbellam10 ай бұрын
Endukanye manam baratamata biddalam
@venkatasatyanarayana73143 ай бұрын
Super jusudaasu గారు. అద్భుతమైన మెలోడీ. జేసుదాస్ గారు పాడిన తరువాత ఈ పాట ఎవరైనా పాదాలంటే సాహసం కావాలి.
@eldandiprashanthkumar5422 Жыл бұрын
వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు సుక్కోలే బ్రతుకు సూర్యునిల వెలుగూ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా రామున్ని కొలిచినావమ్మా నిత్యం పూజలే చేసినావమ్మా రామున్ని కొలిచినావమ్మా నిత్యం పూజలే చేసినావమ్మా గూడు చెదిరిపోయే గుండెలవిసి పోయే గూడు చెదిరిపోయే గుండెలవిసి పోయే కొలిచినా రామయ్య కొండదిగి రాడాయే వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా నీతికై రామయ్య రా చిన్న వనవాసమేగాడురా కన్నా భూమికై నీ అయ్యరా చిన్నా రక్తాన్ని చిందాడు రా కన్నా నీతికై రామయ్య రా చిన్న వనవాసమేగాడురా కన్నా భూమికై నీ అయ్యరా చిన్నా రక్తాన్ని చిందాడు రా కన్నా తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి తండ్రినే మించిన తనాయుడవ్వాలిరా అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా వీర తిలకం దిద్దినావు పోరుదారిలో నడవమన్నావు వీర తిలకం దిద్దినావు పోరుదారిలో నడవమన్నావు చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ కనతల్లి మాటను జవదాటనోయమ్మ వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా రావణుడు కూలాలి రా చిన్నా రాజ్యమే మారాలి రా కన్నా రావణుడు కూలాలి రా చిన్నా రాజ్యమే మారాలి రా కన్నా అణచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంత అణచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంత కామంతో కరగాలి కంఠాన్ని నరకాలి కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా నీ మీదే నా ఆశ నీ మీదే నా ద్యేస నీ మీదే నా ఆశ నీ మీదే నా ద్యేస నీతోటే నా బ్రతుకు తూరుపున పొడవాలి కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా
@sureshsaha980510 ай бұрын
Kamandu doragaani kantanni narakaali
@kiluguleelavathi3159 ай бұрын
Super excited
@mahendranathvankeswaram7027Ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
@Azwaan9784 жыл бұрын
Nice song composed by Vandematram Srinivas
@sunkannam81495 ай бұрын
ఈ పాట విన్నప్పుడల్లా అమ్మ గుర్తు వస్తుంది.
@rockzzvolga201Ай бұрын
No one can match mohan babu scting sir this true ❤
@nareshmllamari70587 ай бұрын
Super song anna amma pata❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@subbareddy8789Ай бұрын
Suparpata
@Shiakrafi-v5p2 ай бұрын
🥹🥹🥹🥹సూపర్ మూవీ మళ్ళీ ఎలాంటి మూవీ ఎప్పుడు వస్తాయి ఏమో
@SattenapalliLakshmidhar2 ай бұрын
Naaku Chala istamaina song
@srinuchitrakar54726 ай бұрын
కళ్లకు నీటిని తెప్పించే నటన ఒక్క మోహన్ బాబు మాత్రమే చేయగలడు.. 🙏🙏
@BansiLal-yq2ufАй бұрын
అమ్మ సాంగ్
@PALLENARENDERతెలంగాణMOVEMENT2 ай бұрын
ఒకప్పటి మోహన్ బాబు గారు వేరే level అసలు ❤❤❤🎉🎉🎉 great actor కానీ present ఆయనే అంతా పోగొట్టుకున్నాడు
@rakeshkurapati96387 ай бұрын
E Pata making chesana thanaku chala chala thank you 🙏🙏thana 2024 Inka bratheke I unadu nenu anukuntunna great song heart full thank you Anna ♥️♥️♥️🙏🙏🙏
@nflvijayawada87624 ай бұрын
Ee song ventunte na chinapati school days gurthuvastunayi.
@sivaprasad91445 ай бұрын
amma leni bada అమ్మలేని vaariki తెలుస్తుంది
@entertainment755410 ай бұрын
ఒకర్ని ఒకరు అపర్థ్మం చేసుకోవడం మానేసి ఒకరిని ఒకరు అర్థ్మం చేసుకుంటే ఎలాంటి బంధం అయినా నిలబడుతుంది అండ్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి
@b.sumalathasumalatha83145 ай бұрын
Maa nanna gurthukosthunnadu..ee song vintunte Same ilage pade vaadu maa nanna.. Miss you nanna 😭😭😭😭😭
@chinaaaaa68494 жыл бұрын
Super duper song..😘😘😘😘.... Love you amma... 💞💞💞
@MAHADEVAPPAS-cn8ynАй бұрын
I love you amma
@kshyam-e9i9 ай бұрын
మోహన్ బాబు లాంటి హీరో ఇండస్ట్రీలోనే లేడు
@srinuchitrakar54726 ай бұрын
100"/- true sir..
@prakashmalyala36325 ай бұрын
కేవలం సినిమాలకే అన్న
@bodireddysudhakarreddy45903 ай бұрын
@@srinuchitrakar5472😊😊😊
@kumars88553 ай бұрын
Vadilanti peda donga kuda ledu...
@Madhurigangu-kp1jo19 күн бұрын
❤❤❤❤❤
@balajibalu36983 жыл бұрын
ఎప్పుడు విన్నా కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పాట సూపర్ 👌👌👌👌
@purusothamgorusetti184710 ай бұрын
Nijam bro
@srinivasaraotammalala50566 ай бұрын
1@@purusothamgorusetti1847
@SaiHarijan-ex5qe6 ай бұрын
Current anna
@MattaSuryarao-dh9ht4 ай бұрын
😮@@purusothamgorusetti1847
@kandukuribikshapathi16692 ай бұрын
@@purusothamgorusetti1847 ❤😊😅😢 Me
@sreevijju444 жыл бұрын
Osm song naa chinapudu chala sarlu adichanu e song chusthu
@KandhulaMahesh9 ай бұрын
Super song Anna Amma pata ❤❤❤
@suggalalaxmisudharshanrao22474 ай бұрын
Excellent song 👍
@KowsalyaBathiniАй бұрын
Super bro
@swamydara19927 ай бұрын
లాల్ సలాం.....
@SattenapalliLakshmidhar2 ай бұрын
సూపర్ songs
@venkatnayak5350 Жыл бұрын
Hadsoff mohanbabu sir
@manitejayedida33685 жыл бұрын
Mohan Babu Acting SUPER
@PavanKumar-qy9zz9 ай бұрын
👌🙏
@ImthiyazShaik-ng2vs8 ай бұрын
Velli vadi modda gudu pukaaaa
@shivafg862411 ай бұрын
Super song😢😢
@GollanaAshok10 ай бұрын
Super Anna
@user-gh3rk8qw9sАй бұрын
🙏🙏🙏🙏🙏❤️👍👍👍
@SeetaramaiahSiribathula9 ай бұрын
Amma goppatanam telipe pata
@InnocentFox-bl2yl7 ай бұрын
Ammmmma
@telugunewsongs4986 ай бұрын
లాల్ సలాం
@prakashmalyala36325 ай бұрын
లాలం సలాం జై భీం సర్
@SumathiMunukuntla4 ай бұрын
👌song
@shivafg862411 ай бұрын
Super amma
@kadakanchisiddulu75210 ай бұрын
Lal salam camred💐💐💐
@gvenkatiah88253 ай бұрын
Good saings amma pata
@SakthivelM-y4h6 ай бұрын
Sakthi❤❤❤❤
@gaddammahesh12336 жыл бұрын
Super song
@nagaiah10144 ай бұрын
నిన్న ఈవెనింగ్ నా అన్నలు నేలకొరిగారు
@peddanna1168 ай бұрын
2024 anyone heard song
@SathishSriramojusathish6 ай бұрын
Iam listening to daily onece
@peddanna1166 ай бұрын
@@SathishSriramojusathish me also
@AjayBittlaajay3 ай бұрын
Ajay Kumar ❤❤❤❤❤
@bsantosh83223 ай бұрын
Childhood movie
@natharranjith50947 ай бұрын
amma vunapudu viluva theliyadu poyaka thilusthadi
@raheemshaik23297 ай бұрын
Mohanbabu iam favorit
@Hyd0126 ай бұрын
Yes
@Madhu-r3d6f7 ай бұрын
Movie no1 movie
@sasubillsridari40768 ай бұрын
King mohan babu
@A.srinivasaReddy20 сағат бұрын
2025 assemble
@Shabber-shaik12Ай бұрын
సినిమా ఇండస్ట్రీలోనే మోహన్ బాబు నటించిన హీరో లేడు జేసుదాస్ కి సాయిబాబా కి నమ్మిన బంటు లాంటివాడు
@tejatmh99203 ай бұрын
Ee song rasina jayaraj gatiki na vandanalu
@Korravaralaxmi-ey3up6 ай бұрын
Amma lenide srusti ledu
@harishemmadi82799 ай бұрын
Mohan Babu...one of the finest actors of TFI. wt the fuck happened to you and your oversmart Vishnu President 😐😐😐😐😐😐😐😐
@dineshmusku83629 ай бұрын
This song written by kalekuri prasad....
@upparikiran15384 жыл бұрын
Good song
@PradeepChallagulla6 ай бұрын
Supar song 😂
@NVinod-eh3fy Жыл бұрын
మా అమ్మ లేదంటే మాకు జీవితం లేదు నాకు మా అమ్మాయి సర్వస్వం నాకు అఅమ్మ
@NVinod-eh3fy Жыл бұрын
నాన్నంటే ఇష్టం అమ్మాయి లవ్ యూ నాన్న ఐ లవ్ యు
@NVinod-eh3fy Жыл бұрын
Loivu నాన్న
@GADAMRAVIRAVI5 ай бұрын
Amma lenivariki thelusuthundi bro
@VenkateshThirumalasetty-c5p4 ай бұрын
Okka manishi ki kastam anty edy kabolu.e movie chisinaka thelusthundi
@laxmijogu64124 жыл бұрын
Nice lyric
@DurgaprasadMarka8 ай бұрын
Super
@yellam.shivajiraj75156 жыл бұрын
Anna spr song
@nagarajuvadlavadla477910 ай бұрын
Jai mohan babu Anna ❤️
@nagamallesh5485 жыл бұрын
II like thise song .
@InnocentFox-bl2yl7 ай бұрын
Anna u sang no one sing
@susruthapeopleshospitalmah59847 ай бұрын
Hii
@NanibabuAeleti5 ай бұрын
🙏🙏🙏
@Sudhakarreddy-s8u5 ай бұрын
Amma lakunte life unna lenatte
@shashidharchanukya86009 ай бұрын
🙏
@sasubillsridari40768 ай бұрын
❤❤❤❤❤😂😂😂
@psanthoshan9996 Жыл бұрын
✊❤️
@gattiraju27849 ай бұрын
Gatti Raju Ankannagudem
@bhupalmarrivagubhupalmarri55175 жыл бұрын
Jana kama yesdas
@ashokashu764710 ай бұрын
😢😢😢😢😢
@AdepuPraveenPraveen Жыл бұрын
Adepu.bikshapathi
@ManyamJagapathi3 ай бұрын
కలెక్షన్ కింగ్ నట ప్రపూర్ణ సుమారు 550 కి పైగా సినిమా లలో నటించిన, ఏదైనా మొకం మీద కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం ఆయనకే చెల్లింది హ్యాట్సాఫ్ మోహనబాబుగారు మీ అబ్బాయి విష్ణు గారు నటిస్తూ, నిర్మిస్తున్న కన్నప్ప మూవీ విజయం సాదించాలి అని కోరుకుంటూ మీ అభిమాని m జగపతి 5/10/2024