పక్కా కొలతలతో స్వీట్ ఆవకాయ్|Sweet Avakaya pachadi How to make bellam Avakaya pachadi

  Рет қаралды 126,091

Vanta shala

Vanta shala

Күн бұрын

Пікірлер
@sreenijaa518
@sreenijaa518 7 ай бұрын
చాల చాల చాల ముచ టగాను మికులగా మీరు రడీ చేసిన వంట శాల బలె వుండి వురగాయ super సుప 15:21 పరు అదుర్స్👋💯💯💯💯
@urukutisheshusheshu4628
@urukutisheshusheshu4628 6 ай бұрын
chala Baga cheppaarandi thank you so much
@srivanilakkysetty6352
@srivanilakkysetty6352 7 ай бұрын
చాలా బాగా పెట్టారండి చాలా బాగా మాట్లాడుతున్నారు అండి మీరు నాకు చాలా బాగా నచ్చారు థాంక్యూ అండి స్వీట్ ఆవకాయ చెప్పినందుకు నాక్కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం నేను కూడా ట్రై చేస్తాను
@bramaradevi2596
@bramaradevi2596 7 ай бұрын
చాలా బావుంది, చూస్తుంటే నోరు వూరు తోంది
@LakshmiLakshmi-ed1gp
@LakshmiLakshmi-ed1gp 6 ай бұрын
👌👌👌
@LakshmiKandregula-hy3hc
@LakshmiKandregula-hy3hc 6 ай бұрын
Hi mam meeru chala baga cheppaaru
@akellasarvamangala2387
@akellasarvamangala2387 7 ай бұрын
చాలా చాలా బాగుందండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది నేను కూడా ట్రై చేస్తాను
@kattavimala4903
@kattavimala4903 7 ай бұрын
Chala Baga chesaru mam
@DhanunjayaraoPolaki
@DhanunjayaraoPolaki 7 ай бұрын
Amma.. Meeru... Easy.. Ga... Chesaru.. Chepparu.. Akka.. Super... Kothhaga.. Try. Chesina.. Vallaki.. Baaga.. Easy.. Ga.. Untadhi.. Ok.. 👌👌👌❤❤
@pranithatraditisnal699
@pranithatraditisnal699 7 ай бұрын
Super madam baga cheysaru
@saivoggu196
@saivoggu196 7 ай бұрын
మీరు బాగా చెప్పారండి చాలా డీటెయిల్ గా చెప్పారు ఈరోజు పెడతాను అది టేస్ట్ చూశాక చెబుతాను మేడం
@varalaxmich3393
@varalaxmich3393 6 ай бұрын
సూపర్ అక్క tq
@vanta_shala
@vanta_shala 6 ай бұрын
Thank you
@HemaLatha-mg4sh
@HemaLatha-mg4sh 7 ай бұрын
Really awesome pickles that to sweet pickle
@lakshmikumarithumpati4899
@lakshmikumarithumpati4899 7 ай бұрын
చాలా. బాగున్నాది
@manjulabenda5784
@manjulabenda5784 7 ай бұрын
చాలా బాగుందండి ఇది చపాతీలోకి దోసెల్లోకి చాలా బాగుంటుంది అండి మేము కూడా చేస్తాం అండి
@sujathasatyanarayana8305
@sujathasatyanarayana8305 7 ай бұрын
సూపర్ మేడమ్
@rajeshwaributti9662
@rajeshwaributti9662 7 ай бұрын
Super medam
@balatripurasundari8168
@balatripurasundari8168 7 ай бұрын
మీరు బాగా చెప్పారు తప్పకుండా నేను కూడా పెడతాను
@simmajeevitha3881
@simmajeevitha3881 7 ай бұрын
A request from my side is Bellam avakaya ki pakam Pete vidhanam chupinchandi
@surlaumavenkatasatyakrishn7903
@surlaumavenkatasatyakrishn7903 7 ай бұрын
Chala baga pattaru
@VenkatanagamaniChilukuri
@VenkatanagamaniChilukuri 7 ай бұрын
Wow nice madam
@DevaSujnani
@DevaSujnani 7 ай бұрын
మీరు కొలతలు బాగా చెప్పారండి నేను కూడా ట్రై చేస్తాను
@svramana9920
@svramana9920 7 ай бұрын
బాగుంది 😮
@RaviKumar-nh7bq
@RaviKumar-nh7bq 7 ай бұрын
చాలా బాగా పెట్టారు నేను ట్ర్య్ చేస్తాను
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
Thank you so much
@niveditagavva117
@niveditagavva117 7 ай бұрын
Hi, did you heat the oil before pouring in the pachadi.
@ramanireddy9862
@ramanireddy9862 7 ай бұрын
Medam meeru chela bags chesaru good thank you medam
@anjalimeesala9977
@anjalimeesala9977 7 ай бұрын
Chala bagundi
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
thank you so much
@SubbaLakshmiKarpuram
@SubbaLakshmiKarpuram 7 ай бұрын
నెనుబెళ్ళం ఆవకాయ చాల వీడియోస్ చూసాను అన్నిటికంటే మీరు పెట్టే విధానమే బాగుంది
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
thank you so much
@JenigaPadma
@JenigaPadma 7 ай бұрын
Super 👌
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
Thank you so much
@LollaIndira
@LollaIndira 7 ай бұрын
మీరు బాగా చెప్తున్నారు
@harsha1853
@harsha1853 7 ай бұрын
Same nenu అలానే చేస్తా andi...
@chandrashekarhr2240
@chandrashekarhr2240 7 ай бұрын
ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಡಂ 😁👌👏🏻 ತೆಲುಗು ಭಾಷೆಯನ್ನೂ ಕನ್ನಡದ ಹಾಗೇ ನಿರರ್ಗಳವಾಗಿ ಮಾತನಾಡುತ್ತೀರ 👍ಕನ್ನಡ ನಿಮ್ಮ ಅಡುಗೆಗಳ ವೀಡಿಯೋ ಲಿಂಕ್ಸ್ ಹಂಚಿಕೊಳ್ಳಿ 🙏
@KumariNakka-bd4jz
@KumariNakka-bd4jz 5 ай бұрын
Chaala rojulu yenda pettina kooda chikkabadaledu em cheyali madam
@vanta_shala
@vanta_shala 5 ай бұрын
Sorry for late reply, yenda tagalakpothe chikapadadhu alage pedha plate lo petukoni yenda lo petalii
@venkatarathnamneelam4228
@venkatarathnamneelam4228 7 ай бұрын
Super super madam
@kameswarichitturu2722
@kameswarichitturu2722 7 ай бұрын
బాగా చెప్పారు
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 7 ай бұрын
థాంక్యూ సో మచ్ మేడం అడిగిన వెంటనే బెల్లం ఆవకాయ మా ఇంటికి పంపించినట్టు అయింది నాకు మీరు ఈ వీడియో పెట్టడం
@annepunyavathi1995
@annepunyavathi1995 7 ай бұрын
Super andi ❤
@jyothivoleti522
@jyothivoleti522 7 ай бұрын
Super andi
@jyothivoleti522
@jyothivoleti522 7 ай бұрын
Nenu bellam Aavakaya meeru cheppinattu pettanu andi three days ayyaka endalo pettali kada roju varsham vasthundi ela emaina salaha ivvandi
@DhanalakshmiPolamarasetty
@DhanalakshmiPolamarasetty 7 ай бұрын
Nice
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
Thank you so much
@kvlchannel
@kvlchannel 7 ай бұрын
Nice 👍
@radhaganti3795
@radhaganti3795 7 ай бұрын
కాయ పొడుగు ముక్కలు 4 చేసి ఎండ పెడతాము. బెల్లం లాస్ట్ లో pakamu పడుతున్నాము. ఇంగువ కలుపుతాము.
@rajeshwaributti9662
@rajeshwaributti9662 7 ай бұрын
Super medam
@bachimom7050
@bachimom7050 7 ай бұрын
Vedi cheyakudada?
@GovindaRao-s4i
@GovindaRao-s4i 7 ай бұрын
Hi vijiyagaru maku Leda bellam avakay renu garikena
@lalithadevilalli8326
@lalithadevilalli8326 7 ай бұрын
Super
@Faizufy888
@Faizufy888 7 ай бұрын
Enni rojulu nilva vuntundi cheppaledu
@lekhyasree3973
@lekhyasree3973 7 ай бұрын
Thank you so much Madam 👍
@sureshulavalapudi3439
@sureshulavalapudi3439 7 ай бұрын
చాలా ఫన్నీగా మాట్లడారు మేడం ❤❤❤
@vijayabheemavarapu8106
@vijayabheemavarapu8106 7 ай бұрын
బెల్లం ఆవకాయ ఎలా పెట్టాలో బాగా తెలియచేసారు కానీ ఎండబెట్టకుండా చేసుకోవచ్చాTq
@vijayabheemavarapu8106
@vijayabheemavarapu8106 7 ай бұрын
Thank U so much Madam
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
Yes rendu rakalaga chesukovachu
@prasadaraot2732
@prasadaraot2732 7 ай бұрын
Thalimpu challaraakane poyyalo
@Kk_213
@Kk_213 6 ай бұрын
🎉
@shabuddhinshake5317
@shabuddhinshake5317 7 ай бұрын
Ma Vijaya nagaram Jilla wipu popu vayyamandi
@phanirajakumari7440
@phanirajakumari7440 7 ай бұрын
నూనె అవసరం లేదా అండి
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
Watch the full video
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 7 ай бұрын
మా సైడ్ బాగా పెడతారు చాలా బాగుంటాది. నాకు చాలా ఇష్టం మీది ఏ ఊరు అండి మీరు ఎక్కడ ఉంటారు
@srividyavl1132
@srividyavl1132 7 ай бұрын
Bellam magaya kuda cheppagalarandi...
@satyavathinemani4739
@satyavathinemani4739 7 ай бұрын
నేను ఇప్పటి వరకు ఈ ఆవకాయ పెట్టలేదు, పెద్ద రసాల తో ఈ బెల్లపావకాయ పెట్టచ్చా
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
ఎక్కువ పులుపు లేని కాయ తో పెట్టుకోవాలి
@sattijyothi8620
@sattijyothi8620 7 ай бұрын
No bagodu
@GolluruTanuja
@GolluruTanuja 6 ай бұрын
Medam me dista adi
@shabuddhinshake5317
@shabuddhinshake5317 7 ай бұрын
Avapindi saripodu Inka vayyali
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
Okay andi
@GovindaRao-s4i
@GovindaRao-s4i 7 ай бұрын
Nenu prabha ni
@sadhanab792
@sadhanab792 7 ай бұрын
Give ingredients and measurements in english and gms
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 7 ай бұрын
మేడం బాగా చిక్కబడి పోయినట్టుగా ఉంది నా డౌట్ ఏంటంటే రెండు రోజులు ముక్కలు ఎండలో పెట్టి రెండు రోజులు పుల్ల ఎండలో పెట్టి మూడో రోజు రెండిటిని కంప్లైంట్ చేసి ఆ రోజంతా ఎండలో పెడితే సరిపోదేమో అని నా అభిప్రాయం మాత్రం
@vanta_shala
@vanta_shala 7 ай бұрын
unde yenda bati untundi andi
@ramanammaathi4725
@ramanammaathi4725 7 ай бұрын
Q96​@@vanta_shala
@padmaa9943
@padmaa9943 7 ай бұрын
ఫూల్ ఎండ, లో అనా, next కంప్లైన్ట్ కాదు కంబైన్డ్ అనా ?
@saradammedepalli6307
@saradammedepalli6307 7 ай бұрын
Vijaya nuv baga chipptavamma anasuya
@ramachandrapadmini
@ramachandrapadmini 7 ай бұрын
Sales orders ki chesthunnara meru inni aavakaaya lu peduthunnaru dought vachinde Vijaya gaaru
@siddharthreddy1413
@siddharthreddy1413 6 ай бұрын
Chala bagundi
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.