నాకు పూర్తి అవగాహనలేకనే అడుగుతున్నా.. క్రాప్ ఇన్స్యూరెన్స్ లాంటివి ఈ పంటకు వర్తించవా
@madhavkrishna83603 ай бұрын
If crop loss due to rain you eligible 3000 per acre main problem one acre investment more than 150000/ thats why government not looking farmer
@srinivasr18063 ай бұрын
@@madhavkrishna8360 Thank you. Rs.3000 per acre is nothing compared to his investment of Rs.1,20,000. I hope he will recover from this loss and keep farming for all of us.
@grgnaidu11323 ай бұрын
Mundu free padakaalu teesukovatam maneste raithulaku ivvadaniki money vuntundi
@saariikamoto3 ай бұрын
Awesome 👍 video excellent 👌 అన్నయ మీ ప్రతి వీడియో అందరికీ అర్థమయ్యేలా చెబుతారు well-done 💐
@manapalleporagallujangon82073 ай бұрын
నష్ట పోయినా రైతు బాధ చుడు వీడియో గురించి చప్పుతున్నావ్
@saariikamoto3 ай бұрын
@@manapalleporagallujangon8207 నువ్వు ఆయన బాధ చూసి ఏం సాయం చేసావ్..?నాకు చెప్పు. నేను ఈ ఒక్క video కోసం కాదు. ఈ ఛానల్ లో అన్ని వీడియోస్ కోసం చెప్పా.
@sriramshyam13773 ай бұрын
ప్రియమైన సోదరుడు రైతుబిడ్డ రాజేంద్ర గారికి ముందుగా అభినందనలు🎉.... My sincerely request 🙏 పంటలకు బలన్ని ఇచ్చే పొన్ను స్వామి ఆయిల్స్ గురించి పూర్తి సమాచారం కోసం మాకోసము వీడియోస్ చేయండి... ఇట్లు నీ అభిమాని
@nageshpatelkavati64662 ай бұрын
Anna warangal district narsampet lo mathrame pande chapata mirchi gurinchi video chey anna market lo kintal 90000 vundhi pettubadi labam gurinchi chey anna pls madhi narsampet dheggarlone
@rajulucky140915 күн бұрын
anna nenu kuda first time veshanu 23 guntalu chala baga vundhi anna tamota saho seed
@chintakayalumadhu50072 ай бұрын
నీలాగే వీడియోలు చేద్దామనుకుంటున్నాను వాటి మీద గాని చాలా చాలా డౌట్స్ ఉన్నాయి
@rajupaps342 ай бұрын
Bed cover heat motham holes gap dwara bayatiki vasthundi.Naru chanipothay so Tea cup reverse lo hole vesi vatilo Naru pettali heat wave ni chala varuku nivarinchavachu.
@dileepreddy.samala18103 ай бұрын
Love from madanapalli❤
@arjundora51563 ай бұрын
miru chese krushi ki manchi gurthimpu mariyu adho oka award kuda ravachu future lo
@SreenivasJogu3 ай бұрын
Good information
@thirupathireddy20532 ай бұрын
Best mokka seeds gurinchi okka video cheyandii anna
@nareshpatel67543 ай бұрын
అన్న పొన్ను సామీ ఆయిల్స్ గురించి మీరు ఒక వీడియో చేయగలరు అన్న plss.... మిరప పంటలో వదలనుకుంటున్నాము
@sriramshyam13773 ай бұрын
అవును మంచి అభిప్రాయం... మనకు పొన్ను స్వామి ఆయిల్స్ గురించి వీడియో కావాలి
@FarmtechOfficial-Bharat2 ай бұрын
111 జీవో ప్రాంతంలో నిర్మాణాలు పూర్తిగా తొలిగించి Farm-city ga డెవలప్ చేసి Agriculture పై ప్రయోగాలు చేసి రైతులకు మేలు జరిగేలా చేయాలి... ఇలా చేయడన్ వల్ల జంట జలశయాలను కాపాడటంతో పాటు వ్యవసాయంలో కూడా మార్పులు సాదించిన వాళ్ళం అవుతాము. inka every weekend school pillalaku training ivvali...
@anjaiahkesani24883 ай бұрын
Anna inthasesru bagavundi meeru 1acrlo shednet vesivute bagudedi oksari alochichu
@arjundora51562 ай бұрын
అన్న గారు బుడంకాయ తోట సాగు గురించి వీడియో చేయగలరు
@mdshaibaz38733 ай бұрын
excellent Anna video ❤
@siddipet-telanganaАй бұрын
athadu cheppedhi nammaradhu 1month ke crop aiepoddha anna
@gopivaranasi58102 ай бұрын
Anna quinoa rice gurenchi video chaye anna
@eshwarreddykerelly90013 ай бұрын
రాజేందర్ రెడ్డి అన్నా మీరు మా vikarabad ప్రాంతంలో వీడియో లు తీస్తున్నారు మొన్న సిరిపురం లో ఈ రోజు పట్లుర్ లో మాది vikarabad మున్సిపల్ కొత్తగడి 1వ వార్డు మేము మీకు ఇంతకు ముందు ఒక కామెంట్స్ పెట్టిన సోరా ఎప్పుడు వేయాలని తెలియ చేయ గలరు
@p.v.v.sekharreddy61543 ай бұрын
Good video
@adigerlaprasad53482 ай бұрын
👌👌🙏💐
@feelthemusicringtones62413 ай бұрын
Nice explanation anna
@RythuBadi3 ай бұрын
Thank u Anna
@tejeswarreddy50913 ай бұрын
Anantapur lo agri exhibition eppudu anna
@RajReddy-f9e3 ай бұрын
So sad brother
@chintakayalumadhu50072 ай бұрын
ఎలా కాంటాక్ట్ కావాలో రిప్లై లో చెప్పండి
@chintakayalumadhu50072 ай бұрын
సార్ నిన్న కాంటాక్ట్ కావడం ఎలా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు
@nandirajuabhi28063 ай бұрын
Market lo tamota kg 50.undi now
@talariramesh95133 ай бұрын
Video తీసుటపుడు rate 20 rupees.. After 10 days of video రిలీజ్ అయింది. So the rate now increased anna. But Ramesh anna crop is totally completed.
@Upender-he5nj3 ай бұрын
Hii
@abdulraoof42343 ай бұрын
Dragon fruit ka update daily
@ramachintalapelli83272 ай бұрын
నా ఆయిల్ పామ్ చెట్ల చుట్టూ కుండీలు చేయుటకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా దయచేసి తెలుపగలరు.