వరద సాయంపై చంద్రబాబులోని అసహనం ఏం తెలియజేస్తోంది? || Flood relief, Why Chandrababu angry? ||

  Рет қаралды 72,154

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
వరద సాయంపై చంద్రబాబులోని అసహనం ఏం తెలియజేస్తోంది? || Flood relief, Why Chandrababu angry? ||
Rise to the occasion or face action, Naidu warns officials and Ministers
Angry over complaints of flood relief not reaching the ‘last mile’ despite the State government pressing its entire machinery into service, Naidu says officials and Ministers have to meet the expectations
Perturbed and visibly angry over complaints of flood relief not reaching the “last mile” despite the government pressing its entire machinery into service, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on September 3 (Tuesday) warned officials, and Cabinet colleagues too, that he would not spare anybody found wanting in discharging their duties and in reaching out to the people in distress.
Addressing the media prior to and after visiting the affected areas in Vijayawada, Mr. Naidu said, “Even if a Minister fails to perform, he or she will have to face the consequences.”
Probe against officers in VR
“The officials and Ministers have to meet the expectations. An officer at Jakkampudi has already been suspended,” he said.
Taking a serious note of certain officials placed in Vacancy Reserve (VR) not fulfilling their responsibilities effectively, Mr. Naidu said, “An enquiry is under way. If the complaints against them are found to be true, stern action will be taken against them.”
These “controversial officials” had been tasked with flood management duty. “Whether it is deliberate, unintentional mistake, or overlook will be examined. Notwithstanding these aspects, they are expected to discharge their duty to the best of their ability. But some of them seem to have no sense of humanity when people are in distress. The non-performing officials cannot escape stringent action,” the Chief Minister warned.
www.thehindu.c...

Пікірлер: 480
@prvasireddy2980
@prvasireddy2980 15 күн бұрын
పరిపాలన చేయటం అంటే పుస్తకాలు బీరువాలో నుంచి తీసి చదివి నోట్స్ రాసుకొని మరలా అందులో పెట్టి మరుసటి రోజు విశ్లేషణ చేయటం అంత తేలిక కాదు.
@umakanthas1
@umakanthas1 15 күн бұрын
avunu bro, correct, oposition lo unnapudu bayataki vachi aravadam prabhutwam lo unnapudu intlo kurchoni tv chudatam ide paripana,
@QuestionerVOICE
@QuestionerVOICE 15 күн бұрын
No one will come and invest after watching amaravati situation from last week
@bondambajji
@bondambajji 15 күн бұрын
@@QuestionerVOICE if that is so, what about Hyderabad, which is called viswanagaram, is not able to face the small rain fall
@prasadbvsrk25
@prasadbvsrk25 14 күн бұрын
He is trying to justify his statement 😂
@srees1264
@srees1264 14 күн бұрын
exactly, this self-declared intellectual sits at his comfort and starts to teach and preach to everyone from rikshaw puller to PM without doing a thing on the ground. He's a burden for democracy, absolutely shameless. Nakeswar is spitting lies and all the time backing YCP yet claims he's impartial, what a waste fellow.
@NagaS.nagaraju-op5je
@NagaS.nagaraju-op5je 15 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు నువ్వు మాట్లాడుతున్న ఎనాలసిస్ బాగుంది గాని కాకపోతే ఆ నవ్వు ఏంటి వెర్రితనం గా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వరదల్లో
@kasipurugu
@kasipurugu 14 күн бұрын
verri vadiki verri navvulu kaka inkem vastaayi.. aa verri vadi analysis chudatam, aa verri analysis gurinchi maatladukovatam adee asalu verritanam..
@NagaS-c9q
@NagaS-c9q 14 күн бұрын
Ee vedava Rakthapu kudu thintunnadu Manasakshini champukoni interview isthu. Entha digajaripoyavra pushpam.
@NagaS-c9q
@NagaS-c9q 14 күн бұрын
Veedi Gud Dammunte Khammam gurinchi matladamanu revanth will pump 70Mm rod
@user-vj3gp1ms2t
@user-vj3gp1ms2t 14 күн бұрын
ప్రొఫెసర్ గారి మేనరికం అనుకుంటా. ఆయన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తే సార్.
@greengawd
@greengawd 14 күн бұрын
mostly crooks, cheaters put on that stupid smile to mask their negative emotions
@VenkateswarluC-n6t
@VenkateswarluC-n6t 15 күн бұрын
ఎంతో కొంత మేరకు హేతుబద్ధంగా విశ్లేషణ చేసే మీరు ఈ మధ్య కాలంలో పూర్తిగా గాడి తప్పారు .కొన్ని సందర్భాల్లో మౌనం గా ఉండడం ఎంత అవసరమో మాలాంటి వారికి కనువిప్పు కలిగినది ....డాక్టర్ సి.వెంకటేశ్వర రావు విజయవాడ .
@nagireddy819
@nagireddy819 14 күн бұрын
నిజాలు మాట్లాడితే అలాగే ఉంటది.
@nkcr521
@nkcr521 14 күн бұрын
@@nagireddy819edi nijam sir? Jagan cheptunnadu varam rojulu time ivvamani ada nijam?
@RaviKumar-rj5md
@RaviKumar-rj5md 13 күн бұрын
Ee madhya prof garu, maximum TDP anukoola visleshanale chesthunnaru
@NPB369
@NPB369 13 күн бұрын
@@nagireddy819 padava guddithe gate vurigindantadu asala 1 Gate kadu virigaledu .... venakamal counter weight dhimma vuntadi prathi gaate ki adi virigindii cross check chesukokunda tv lo vagithe saripothunda ??
@1yasamrao2
@1yasamrao2 15 күн бұрын
మూడు నెలలలోనే అన్ని చేసేయ్యలేదు అని అనటం బాగులేదు. టైం పడుతుంది కదా...నాగేశ్వర్ రావు గారి విమర్శ సరిగ్గా లేదు.
@pallantigopi4570
@pallantigopi4570 14 күн бұрын
Sir anedhi only flood gurinchi
@itsmeonly1211
@itsmeonly1211 14 күн бұрын
govt cheyyali or atleast planning chesi first cut implementation cheyyali ani....govt 3 months party chesukotaaniki kaadu ennukunnadi and floods anevi 1900's nunchi vasthunnai safety planning cheyyochu but neglect chesaaru govts...people are suffering a lot...oka negligence ni kouda question cheyyakudada?? your saying it is only 3 months ??? how can u say that govt cannot be alert and plan well to reduce this much loss ??
@gdasaradhi8264
@gdasaradhi8264 14 күн бұрын
చెప్పటం వేరు ఆచరణ వేరు ఒడ్డునుండి రాళ్లు వెయ్యటం తేలిక మారండి సర్ 🙏
@itsmeonly1211
@itsmeonly1211 14 күн бұрын
@@gdasaradhi8264 rallu evaru vesaaru govt lo unna vallu inka konchum pro active ga undaali annaru… avasaram leda ? Inka whether forecast anchana veyyalekapoyaamu antey ela… we are not in 1900’s we are in 2024 floods can be predicted easily… govt neglected it clearly.
@NPB369
@NPB369 13 күн бұрын
@@itsmeonly1211 Basu it's natures attack okesari record rainfall padindi city stambinchindi okavaipu konda cariyalu virigi chanipoyaru 4 people inko vaupu krishna river record flood prakasam barazze history lo ne highest ivanni chuselopu budameru varada kattalu tegipoyayi chuttupakkalla munigayi one by one gap ivaledu ....budameru panulu tdp gvt start chesthe next vochina ycp gvt vatini apesindi entho mandi ycp vallu budameru lo akraminchukunaru !!
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 14 күн бұрын
అంత అయినా తరువాత ప్రశ్నించడం కంటే జూన్ లో చర్చర్చ పెట్టక పోయినారు మీరు అప్పుడు జగన్ ఎక్కడ గేట్లు రిపేర్ చేయలేదు వెంటనే చేపట్టక పోతే నష్టపోతారని చెప్పలేకపోయారా అలా చర్చించి ఉంటే ఇప్పుడు మాట్లాడే అర్హతలు ఉండేవి 3నెలలకే ఆదుర్మార్గుడు చేయని పనులన్నీ చేసేస్తారా సిగ్గులేకపోతే సరి 74ఏళ్ల వయసులో గ్రాండ్లో తిరుగుతూ సహాయ కార్యక్రమల్ని పర్యవేక్సీస్తున్నారు అక్కడికి సాక్షిలో చెప్పినట్టు అద్భుతాలు చేశామని చెప్పుకోలేదు చివరివరకు సాయం చేయలేకపోతున్నామని ఒప్పుకొన్నారు అలాంటి దమ్ము జగన్ కి ఉందా జగన్ అధికారంలో ఉన్నపుడు సాక్షిలో అద్భుతంగా సాయం అందుతోందిఅధికారులు అద్భుతంగా స్పందిస్తున్నారని ఊద రగొట్టేది అంత అయిపోయిన 4-5రోజులకి గ్రాండ్ కి వెళ్ళేవాడు aanion, potato, అందయ అని డప్పు కొట్టేవాడు
@prvasireddy2980
@prvasireddy2980 15 күн бұрын
విమర్శ సరళంగా వాస్తవ స్థితికి అనుగుణంగా ఉండాలి.అంతే తప్ప మీకు సౌకర్యంగా మలుచుకోకూడదు. అన్నిటికన్నా ముందు మీరు కూడా కొంత ఔదార్యం తో విరాళం ప్రకటించి ఔన్నత్యాన్ని చాటుకోండి కూటికి గుడ్డకు రాని విశ్లేషణలతో ప్రయోజనమేమిటి.
@user-zz1my4em5j
@user-zz1my4em5j 15 күн бұрын
అది కేవలం ఆయన కూటికి .. గుడ్డకు పనికొచ్చే పనే చేస్తారు. మిగతా మీడియా వాళ్ళు పని కట్టుకొని ఆయన్నే డబ్బులిచ్చి తెచ్చుకుంటారు.
@suribabu5471
@suribabu5471 15 күн бұрын
పాపం కొత్త విషయం బలే చెప్పావు గా 2019 వరదలు అప్పుడు చంద్రబాబు నికృష్ట మాటలు గుర్తులేదా
@nnagamalleshwarrao2406
@nnagamalleshwarrao2406 15 күн бұрын
Ptym sir thanks
@chandu8927
@chandu8927 14 күн бұрын
సార్, ప్రతి వ్యాపారస్తుడు లక్షల్లో వరద సహాయం చేయాలని వాణిజ్య పన్నుల అధికారులు పిలిచి చెబుతున్నారు నెల్లూరు లో. చరిత్రలో ఎప్పుడు ఎవరూ ఇలా వసూలు చెయ్యలేదు.😢😢😢
@srinuharsharao558
@srinuharsharao558 15 күн бұрын
Sir మీరు పూర్తిగా తెలుసుకొని మాటలు ఆడితే బాగుంటుంది
@bondambajji
@bondambajji 15 күн бұрын
ఇలాంటి మాటలు కరెక్డుకాదు పెద్దవారు మీరు దయచేసి ఇలామాట్లాడటం ఇప్పుడు ఈపరిస్తితులలో మాట్లాడవచ్చా.ఒక్క రోజులో 45 సెంటీమీటర్ల వర్షపాతం గత వంద సంవత్సరాల్లో ఎప్పుడైనా నమోదు అయిందా? IMD కూడా అంతటి వర్షపాతం వస్తుందని ఊహించలేదు. బుడమేరులో 5 సంవత్సరాలుగా కనీసం పూడికలు తీయించలేదు వైఛీపీ ప్రభుత్వం? తెనాలిలో అయితే కాలువల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నాదెళ్ల మనోహర్ గారు పూడికలు తీయించారు. మున్నేరుని గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసింది ఎవరు? నదుల్లో, యేరుల్లో ఇసుక దొబ్బితినే పనుల్లో గత 5 సంవత్సరాలుగా బిజీ కదా మీ వైఛీపీ పార్టీ అంతా..! మీ నిర్లక్ష్యం ఖరీదు కాదా ఈ అంతుచిక్కని విపత్తు?మనకు ఉన్న గొప్ప నాయకత్వంతో, సృష్టికి ప్రగతి సాధించగల సామర్థ్యం ఉంది. రాజధాని నిర్మాణంలో ఎదురైన అడ్డంకిని ఎదుర్కొనేందుకు, సహజంగా ఏర్పడిన కొండవీటి వాగు ప్రవాహాన్ని మార్గం మళ్లించగలిగిన నాయకత్వం మన సొంతం. మన ముందున్న సమస్యలను అధిగమించేందుకు, అనేక పిల్ల చెరువులను అనుసంధానించి, ప్రకాశం బ్యారేజ్ లెఫ్ట్ కెనాల్ ను కంభం చెరువు దాకా తీసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. , ప్రకాశం బ్యారేజ్ కెనాల్ ను అనంతపురం బుక్కపట్నం చెరువు వరకు విస్తరించే విధంగా నిర్మించగలిగే శక్తి ఉంది. మన ఇంజనీరింగ్ ప్రతిభ, మరియు సుదీర్ఘ అనుభవం ఎంతో అవసరమై, అనేక సార్లు నిరూపించబడింది. కేవలం కొంత సాధారణ పరిజ్ఞానం ఉపయోగించినా సరిపోతుంది. ప్రతి సంవత్సరం వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవడం చూస్తూనే ఉన్నాం. స్వతంత్రంగా ఉపయోగించదగిన నీటిని, కాలువలు, చెరువులు, నిర్మాణం, పునరుద్ధరణ, పెంపు, పొడిగింపు వంటి అంశాలపై దృష్టి సారించగలిగితే, రాయలసీమ ప్రజలు సాహసోపేతంగా స్పందిస్తారు. అయితే, కొంచెం ఆలోచించండి. తెలంగాణా, మధ్య కోస్తా ప్రాంతాల నాయకులు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుదల, కాలువల సామర్థ్యం పెంపుదల వంటి అంశాలపై అభ్యంతరాలు పెడుతున్నారు. ఇది న్యాయమా? సోదరులైన రాయలసీమ వాసుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం న్యాయమైనదా? తెలంగాణా వంటి పక్క రాష్ట్రాలు చెరువులను పునరుద్ధరించి, పంటల దిగుబడిని పెంచుతున్నాయి. రాయలసీమకు నీటి ప్రాజెక్టుల అవసరాన్ని గుర్తించి, కృష్ణా నది పై సిద్ధేశ్వరం అలుగు, తుంగభద్రా నది పై గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించాలన్నది విజ్ఞాపన. క్రింది ఉద్దేశ్యంతో, ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి, తాగునీరు మరియు సాగునీరు అందించండి. భవిష్యత్తులో గుంటూరు, అమరావతి, విజయవాడ వంటి ప్రాంతాలలో నష్టం నివారించండి , రాయలసీమ కరవు వలసలను ఆపండి. కొంచెం మానవత్వంతో చర్చించి, ఉచితాలన్నీ ఆపండి. వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని, రాయలసీమ ప్రజల ప్రయోజనానికి మళ్లించండి. కాలువల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, గుండ్రేవుల, సిద్ధేశ్వరం రిజర్వాయర్లు నిర్మాణం వంటి కార్యాలను చేపట్టండి. న్యాయమైన నిర్ణయాలు తీసుకోండి. Don't share sensitive info. Chats
@user-zz1my4em5j
@user-zz1my4em5j 15 күн бұрын
Profesr గారు .ప్రభుత్యం వచ్చి 4..5. నెలలు అయ్యింది అంటున్నారు...అంత లాజిక్ లు చెప్పే మీరు ..ప్రభుత్యవ్ ఏర్పడి ఎన్ని నెలలు అయ్యింది మీకు తెలియదా.... లేక ఏదో కచ్చితంగా ఆరోపణలు చేయాలని చేస్తున్నారా...? మరమత్తులు చేసే విషయంలో అధికారులు పట్టించుకోలేక పోవచ్చు. ఇది అన్యూహంగా వచ్చిన ప్రభావం . కానీ అంత తేలికగా అన్ని చేయటం ..అమలు చేయటం సులువు కాదని మీకు తెలుసు ...వైసిపి లా ఆరోపణలు చేయకండి . ఆరోపణలు చేస్తే హైలెట్ అవుతారని భావన మీలో వుంటే...ఒకే . మీ మీద విశ్వాసం ప్రజల్లో రోజు రోజుకు సన్నగిల్లుతోంది .
@itsmeonly1211
@itsmeonly1211 14 күн бұрын
cheyyalemu anukunte cheyyalemu anthey ...meelanti mindset ee ee politicians ki undi...it is not about YCP TDP akkada suffer avuthunna families ni chudandi...govt should have alerted people, using technology 2024 lo kuda flods ni predict cheyyalekapovatam is very big failure...maramattulu cheyylekapovachu atleast munde alert chesi people ni mobilize cheyyali kada...
@ramstechinteriorsdecors7877
@ramstechinteriorsdecors7877 14 күн бұрын
So vimarsalu cheyyakudadhu.... Inka bajana cheyyali... Kadha... Maa pranalu pothunte mundu ga endhuku cheppaledu.... Mundu gaa vacate cheyyali... Intha goram ayyedi kaadu... 😢
@user-zz1my4em5j
@user-zz1my4em5j 14 күн бұрын
@@ramstechinteriorsdecors7877 ప్రభావం ఏటా వచ్చేదే...కానీ .. ఈ సారి గుడ్లవల్లేరు 45 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని ..వాలు మాత్రం కలకన్నారా... ఒకవేళ అది విడుదల చేసే నీరా... లేక ఆపుదల చేసే నీరా... దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కుల మాత్రమే... కాలువల్ల వచ్చే నీటిని మల్లించాల్సిన ప్రభుత్యం అంత సుధీర్ఘంగా ఆలోచించలేక పోయి ఉండవచ్చు. వీటన్నింటికీ అక్రమ నిర్మాణలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. చెప్పాలి అది ప్రభుత్వం వద్ద సమాచారం వుందో లేదో తెలియదు. కానీ రెండు నెల్లే అయ్యింది ప్రభుత్వం వచ్చి. కానీ 5 నెలలవతుంది.ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని అంటున్నారు. ప్రొఫెసర్ .. జ్ఞానం వుండాలి గా .
@VamsikrishnaChintala
@VamsikrishnaChintala 12 күн бұрын
Adhe kadaaa, ilanti chinna pointslone inclination telusthundi
@jayanthkumar3114
@jayanthkumar3114 15 күн бұрын
ఓ మేధావి ప్రభుత్వానికి సలహా అపుడే ఇవ్వవచ్చు కదా కుసంస్కారి
@CSR12615
@CSR12615 14 күн бұрын
నిజాయితీగా విశ్లేషించటం మానేశారు మీరు. క్లౌడ్ బరస్ట్ లాగా ఒకేసారి కుండపోత వర్షం కురుస్తుందని ముందే తెలుస్తుందా. అలాంటి టెక్నాలజీ మీకు తెలిస్తే చెప్పండి. ప్రభుత్వాలు తెప్పించుకుంటాయి. మీకు జగన్ రెడ్డి అంటే ఎంత ప్రేమో చంద్రబాబు అంటే ఎంత ద్వేషమో మాకు తెలుసు. అధికారంలోకి రాగానే 2 నెలల్లో మంత్రదండం సాయంతో అన్నీ చేశాయాలనటం మీ అవివేకం. భారీగా ఉన్న పడవల వల్ల గేట్లు దెబ్బతినటం కళ్లకు కట్టినట్లు కనపడుతుంది. మీకు అర్ధం కాకపోయేంత బ్రహ్మ పదార్థం ఏముందిక్కడ. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన రాజకీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని ప్రేమించటం మానుకుంటే మిమ్మల్ని ప్రజలు అభిమానిస్తారు. ఇన్ని లక్షల మందికి ఒకేసారి గంటల్లో సహాయం చేయటం ఎంతమేరకు సాధ్యమో ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి భక్తులైన కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి కావాలని సహాయం చేయటంలో ఆలస్యం చేస్తున్నందుకు ముఖ్యమంత్రిగా తన అసహనం వ్యక్తం చేశారు. అది మీకు అర్ధం కాకపోవడం సహజమేలే.
@KamalakarKandala
@KamalakarKandala 14 күн бұрын
మీరు కూడా కనీసం తెలుసుకొని మాట్లాడండి ఇప్పుడు మీరు గేట్లు లేవు గేట్లో లేని బుడ మీరు మరమ్మతులు ఎలాగా చేస్తారు ప్రొఫెసర్ గారు
@venkataramantarra8531
@venkataramantarra8531 15 күн бұрын
పో నాగస్వర్ రెడ్డి గారు CBN ప్రభుత్వం మే లో కాదు 12/06/2024లో ఏర్పాడింది మీరు 🎺🎷🎺నో కు లు నొక్కకండి
@maheshp9533
@maheshp9533 15 күн бұрын
జూన్ జూలై ఆగస్టు లో గడ్డి పీకరా?
@venkataramantarra8531
@venkataramantarra8531 15 күн бұрын
@@maheshp9533 అన్నమయ దామ్ కోటుకుపోయినపుడు ఏమి పికారు ఈపుడు అధే పికుతున్నారు రా! 🙈🙉🙊 Payment bach 🙏🙏🙏
@venkateswararaogollapudi1008
@venkateswararaogollapudi1008 14 күн бұрын
Still ycp officers in this government those peoples are not supporting this government
@sudhakar_msk
@sudhakar_msk 15 күн бұрын
Good morning paytm professor.
@behappy9415
@behappy9415 15 күн бұрын
Good morning TDP banisa kodaka
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 14 күн бұрын
ఏమండీ ప్రొఫెసర్ గారు మూడు నెలల లో ఎలా చేయగలరు? 20 years వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని? మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి సార్
@lissymannitha8710
@lissymannitha8710 12 күн бұрын
3 months enti First CM of this state , 5 years? What he did in his own city. Is this vision?
@sriranganaidu6222
@sriranganaidu6222 15 күн бұрын
Professor garu, Mee neutrality midha doubts vastunnay.. Chandrababu oath tisukundi june 11 ayithe, meeru padhe padhe May lo govt form ayindi antu abaddalu cheptunnaru.. Monsoon CBN oath tisukune time ki Andhra lo enter ayindi, so monsoon mundu tisukovalisina charyala ki malli CBN ni responsible cheyali ani chustunnaru.. Chandrababu ground lo entha kasta padda okka manchi maata ledu, CBN yevari ni bluff cheya kunda, nijayeethi gaa ground level situation cheptunna, honesty ni mechhu kunnadi ledu.. Chandrababu okkade anni chotla ki vella ledu kada aah, Govt missionary lo kontha lopal jarigindi ani swayanga CBN ye cheptunnadu, They are in the process of correcting, Mee analysis too biased gaa kanapadutundi
@FirstNameLastName-lo6dg
@FirstNameLastName-lo6dg 14 күн бұрын
First are you neutral? Pacha kamerulu vachuna vallaki Lokam anta pachaga kinipistundhi
@greengawd
@greengawd 14 күн бұрын
... because Jagan said CBN became the CM in May he is repeating it blindly
@simhadrinambaru6795
@simhadrinambaru6795 15 күн бұрын
ఒక్క రోజులో అయ్యే పనులు కాదు కదా, మేధావులు స్పాట్ కి వెళ్లి తెలుసుకోవాలి
@rajarajeswarik.v.5843
@rajarajeswarik.v.5843 14 күн бұрын
Ayya professor garu Meeku sashtanga namaskaram Meeru dayachesi maa A.P. gurinchi matladakandi
@prvasireddy2980
@prvasireddy2980 15 күн бұрын
ఏర్ల కు, వాగులకు మెయింటెనెన్స్ ఏముంటుంది సార్.వరద కృష్ణా నది వలన రాలేదు. బుడమేరు వలన వచ్చింది.
@suribabu5471
@suribabu5471 15 күн бұрын
బుడమేరు నీళ్ళు కృష్ణ లోకి రాకుండా వెనక్కి తన్నింది అని చెప్తున్నారు కదా అలా ఎందుకు వెనక్కి తన్నింది అని కూడా చెప్పాలి కదా
@srinivasraoj.5888
@srinivasraoj.5888 15 күн бұрын
ప్రొఫెసర్ గారూ, దయచేసి యీ మెసేజ్ చదవండి. మాన్సూన్స్ జూన్ ఫస్ట్ వీక్ లో వస్తాయి. ఈ ప్రభుత్వం జూన్ 12న ప్రమాణస్వీకారం చేసింది. ప్రీమాన్సూన్ ప్రికాషన్స్ మే నెలలో చేస్తారు.జూన్ నెలలో వచ్చిన ప్రభుత్వం మేనెలలో చర్యలెట్లా చేయగలవు? మరొకటి, బ్యారేజ్ గేట్ కాదు పాడయ్యింది. బోట్ తగిలి గేట్ కంటె పైన ఉన్న గడ్డర్ వంగింది. ఏదో ఒక కామెంట్ చేయడం కంటె తెలియని విషయాలు తెలియదని వదిలేయడం బెటర్ కదా
@user-zz1my4em5j
@user-zz1my4em5j 15 күн бұрын
2022 లో ప్రొఫెసర్ గారు నిద్ర పోయారు. విపత్తు ఎలా వచ్చింది. ప్రభుత్వం ఎందుకు స్పందచలేదు. అధికారులు ఏం చేస్తున్నారని విమర్శించలేదు. ఏదో మాన్సూన్ అనుకుంటూ బుజం పై తువాళ్ళు వేసుకొని వచ్చారు. Sir nenu పార్టీ వ్యక్తిని కాదు. ఈ విమర్శలు చేశాక ఎలాగో మీరు మళ్ళీ వీడియో ముందుకు వచ్చి... నా మీద కొందరు టీడీపీ వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు అని మళ్ళీ టీఆర్పీ రేట్ కోసం మీరు ఎలాగో చెప్తారు అనుకోండి..అది వేరే విషయం .... అందుకే మళ్ళీ చెబుతున్న ... ఈ సారైనా మీరు సంపూర్ణ జ్ఞానం తో...వివేకంతో మాట్లాడతారని ఆశిస్తున్నాను.
@jannigopal7051
@jannigopal7051 10 күн бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో వరద బాధితులు అందరికీ సహాయ సహకారం అందించే కార్యక్రమంలో ప్రభుత్వం ఉండాలి మరియు ఆరోగ్య సమస్య పట్ల ఎక్కడపడితే అక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. కొంతవరకు ప్రభుత్వ వైఫల్యం ఉంది
@kethagangadhararao348
@kethagangadhararao348 14 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు మీ వీడియోలు ఎంతో సమాచారం తో ఉండేవి.అటువంటిది ఈ వీడియో లో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు గుద్దుకొన్న విషయం పై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అనిపించింది.
@bangarraju3593
@bangarraju3593 15 күн бұрын
మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మటుకు మీ విశ్లేషణ నాకు అస్సలు నచ్చలేదు
@malliatsee4931
@malliatsee4931 14 күн бұрын
బాబు బుడమేరు గేట్లు ఎత్తాడు.. మా తుగ్లక్ కి రాత్రి వైఎస్ ఆర్ తో మాట్లాడినప్పుడు తెలిసింది.. హ హ హా..
@ramamohanaraobodapati9790
@ramamohanaraobodapati9790 14 күн бұрын
మే లో ఎక్కడ వచ్చింది ప్రభుత్వం... ఎన్నికల ఫలితాలు జూన్ నెలలో వచ్చింది... ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు ఏర్పాటు జరిగింది.... Please check once
@subrahmanyamsharma6660
@subrahmanyamsharma6660 10 күн бұрын
లాకులు మేం టైన్ చేయకపోతే సడెన్ గా గేట్ లు ఎలా ఎత్తేసారు
@bharathutb
@bharathutb 14 күн бұрын
అవగాహన లేకపోతే అడుక్కుతిను, నువ్వు నీ వెకిలి నవ్వు..
@jittaboinaashhoka6470
@jittaboinaashhoka6470 14 күн бұрын
అయ్యా తమరు ఈటల గారి విషయము లో తమరి నోటి దూల తగహించండి. ఈటల గారి క్వశ్చన్ కు సూటిగా సమాధానం చెప్పండి బండి. ఇతర బీజేపీ పార్టీ లా నాయకుల విషయము కలిపించి మీ కోమటి తెలివి తేటలు చూపించకండి
@satishmathangi920
@satishmathangi920 15 күн бұрын
మైండ్ వుండే మాట్లాడుతున్నావా ప్రో గేట్లు బోటు వల్ల దెబ్బతినడం వల్ల బుర్ర పనిచేయటం లేదా నువ్వు ఒప్పు కోవు patym
@krishnamoorthygubiligari75
@krishnamoorthygubiligari75 15 күн бұрын
Mr professor you are telling all lies give me your number I will clarify you. I will correct one for example kanayya Naidu is fixing the damage which damaged by boats during flood. You cannot speak nonsense with out knowing facts. For your kind information I am not TDP . Also new government formed in June not in may. Please correct yourself if you are not a paid journalist
@rhack771
@rhack771 14 күн бұрын
Election results were on Jun 4th, CBN govt formed on June 12th. Why is Prof keep saying Govt formed in May?
@ramakrishna2823
@ramakrishna2823 15 күн бұрын
వెళ్ళి క్షేత్రస్థాయిలో పనిచేసినందువలననే ఈరోజున వేలాది ప్రాణాలు నిలబడ్డాయి.స్టూడియోల్లోకూర్చొని సవాళ్ళు విసరకుండా మీరుకూడా తెలంగాణా వరదబాధిత ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు సాయంచేయండి
@trinadhareddys5443
@trinadhareddys5443 15 күн бұрын
😢
@bhargavibhargavi7278
@bhargavibhargavi7278 15 күн бұрын
Yes Baga chepparu
@patibandlasrikar6094
@patibandlasrikar6094 15 күн бұрын
KZbin lo comments chese neku emi telusundi ra .... Aa nillalo nee illu kottukoni pote telustundi.... Antha Prema unte CBN meeda Krishna Nadi lo doki sachipo
@prvasireddy2980
@prvasireddy2980 15 күн бұрын
మీ విశ్లేషణ స్టూడియో లో కాకుండా ఆరుబయట ఎక్కడైనా చేయండి అప్పుడు తెలుస్తుంది విపత్తులు వస్తే ఎలా స్పందిస్తారో. ప్రభుత్వం మారగానే అద్భుతాలు జరగవు. మాటలు చెప్పటం తేలిక.ఏప్రిల్ నెల, మే నెలలో పాత ప్రభుత్వాన్ని మీరెందుకు హెచ్చరించ లేదు.ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ అని ఒక అద్భుతమైన పాయింట్ వెతికి పట్టుకొని వచ్చారు.అదేదో గడిచిన ప్రభుత్వాన్ని మీరెందుకు హెచ్చరించ లేదు.పౌరుడిగా అద్భుతమైన రంధ్రాన్వేషకుడిగా మీకు కూడా బాధ్యత ఉందికదా.
@rkishan4673
@rkishan4673 15 күн бұрын
అయ్యా, cbn జూన్ లో బాధ్యత తీసుకొనే టైమ్ కే మాన్సూన్ వచ్చింది కదా? ఆయన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు,?
@bejak6194
@bejak6194 15 күн бұрын
There is no wonder why tdp activists attacking professor. You can criticize how they act after floods.but it is too much to set everything in three months.for youe convenience you push June to may it's really disappointing analysis from professor
@sivaramakrishnaiahnallapan6246
@sivaramakrishnaiahnallapan6246 15 күн бұрын
He is trying to reach perfection, that is reaching to the last person.
@harshau3195
@harshau3195 10 күн бұрын
విమానాలు పక్షుల వల్ల కూలిపోవడానికి ఏ కారణమో, బ్యారేజి గేట్లు కూడా వరద వృద్దుతి వల్ల వచ్చిన ఇసుక రీచ్ బోట్స్ కొట్టుకోవడం వల్ల దెబ్బ తింటాయి....ప్రొఫెసర్ కొద్దిగా యాదాలపనగా వ్యాఖ్యానించడం తగ్గించుకోవాలి...యాంకర్ కూడా ప్రేరేపిత ప్రశ్నలు తగ్గించాలి...
@cherukururuthwik2347
@cherukururuthwik2347 15 күн бұрын
First please know the difference between Floods and Cyclone nuvu professor ela ayavu swami. i dont say TDP government is 100% sucessful but they are doing there work Adhe mana jalaga anuko Budameru ki Davaleswaram ki link pedathadu
@suribabu5471
@suribabu5471 15 күн бұрын
ఫోటో షూట్లు చేస్తూ అదే గొప్పతనం అని ప్రచారాలు చేసుకునే అలవాటు ఉన్న వాళ్లు అదే సహాయం అనుకుంటారు. రాజకీయ విమర్శలు 2019 లో చంద్రబాబు ఎంత నీచంగా చేశాడో గుర్తుచేసుకోండి
@vin2629
@vin2629 14 күн бұрын
Arey Munda nayala em Manishuvi ra. HUD HUD ni ela handle chesadu chusamu, blunt ga munda Mopi matalu
@user-vj3gp1ms2t
@user-vj3gp1ms2t 14 күн бұрын
ప్రభుత్వాధికారులకు S.O.P. స్టాండర్డు ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రిమాన్సూన్ పనులు చేయాలంటే నిధులు ఉండాలి గదా.ఉద్యోగులను తప్పు బట్టడం వలన ప్రజల ఆగ్రహాన్ని తమ వైపు నుండి ఉద్యోగుల వైపు మరలించే చాణక్యం.. ఈ పాలకుల నిజం అందరికీ తెలిసిందే...
@lakshmireddykalluri8131
@lakshmireddykalluri8131 15 күн бұрын
Sir, barrage gate is not damaged. Counter weight beam to lift gate is usually just above the opened gate that was hit by a boat loaded with sand resulting to damage to the counter weight.
@RV.YouTube
@RV.YouTube 15 күн бұрын
Sir mi smile bagundi thumb nail lo janalu vardhalo kottukuntunte meru happy ga analysis chestunaru.. Emyna sayam chese ideas ivvandi atleast or chese vallani support cheynadi.
@manikumar6362
@manikumar6362 15 күн бұрын
Konchum sense undi matladandi.. prakasam barrage ki repairs ipudu chesthunaru yenti.. mundhu ga cheyyali kada ani aduguthunaru... ee floods lo 3 boats collision ayndhi to that pillars... avi damage ayyayi.. so flood taggaka repairs chestha annaru... unna credibilty paaduchesukokandi sir meru
@prasad2201
@prasad2201 15 күн бұрын
గేట్స్ ఆల్రెడీ దెబ్బతింటే..., నువ్వు అర్దం కావట్లేదు అంటావ్ ఏంటి రా
@bunnyboy3600
@bunnyboy3600 14 күн бұрын
Ardham kakapotene 18 minutes video chesadu.... Inka ardham ayyiunte 2 hours video chesevadu
@harihararao6918
@harihararao6918 15 күн бұрын
నాగేశ్వర్ పడవలు ఇసుకతో నిండినవి మరియు 40KMp H speed తో గుద్దితే ఏమవు తుంది. టెక్నికల్ గా ఆలోచించాలి
@NPB369
@NPB369 15 күн бұрын
Ee professor telusukokunda matladatadu asala gates viragala vati counter weight dimmalu virigindi
@suribabu5471
@suribabu5471 15 күн бұрын
మరి చంద్రబాబు కుట్ర తో పడవలు ఎందుకు పంపాడు
@boppudi9993
@boppudi9993 14 күн бұрын
ఇప్పుడు ఇసుక తవ్వుతున్నది టిడిపి కాంట్రాక్టర్లు కదా మరి ఆ పడవల వాడేది వారే కదా అందులోనే కదా ఇసుక తరలించేది పడవలకు ఏ రంగు ఉన్నా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వారే ఇసుక తవ్వుతారు.ఇది నిజం. ప్రస్తుతం ఇసుక తరలించేది టిడిపి వారే కాబట్టి పడవలకు కూడా వాళ్లదే బాధ్యత. ఏ పార్టీ కాంట్రాక్టర్ పిలిచినా పడవల మాత్రం అవే,కూటమి ప్రభుత్వం మింగలేక మంగళవారం కబుర్లు చెబుతుంది
@1818srikanth
@1818srikanth 14 күн бұрын
Antha technicalities thelusunte ee medhavi bhumi meedha nilabadadu....waste candidate
@SK-r2c
@SK-r2c 14 күн бұрын
Boat shikaru ki velinattu vundi😢
@SaiTeja_Akula
@SaiTeja_Akula 15 күн бұрын
ప్రచారం కోసం ఫోటోలు కోసం కాకండా మీ వెంట ఉన్నా 100 మంది సిబ్బంది నీ ప్రజల కోసం సహాయకార్యక్రమాలకి వాడండి
@srees1264
@srees1264 14 күн бұрын
This self-declared intellectual sits at his comfort and starts to teach and preach to everyone from rikshaw puller to PM without doing a thing on the ground. He's a burden to the democracy, and is absolutely shameless. Nakeswar is spitting lies and all the time backing YCP yet claims he's impartial, what a waste fellow.
@rpatro5723
@rpatro5723 15 күн бұрын
గత ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు, మా దగ్గర డబ్బులు లేవు అని ప్రతిదానికి చెప్తే మీరెందుకు పదవులు అడిగారు? వాళ్ళకే అధికారం ఇచ్చేయండి. వాళ్ళే పడతారు ఆ బాధలు.
@balajisinghmarutla3473
@balajisinghmarutla3473 15 күн бұрын
Force of the boats caused damage
@NarraHarichowdary
@NarraHarichowdary 15 күн бұрын
5 years విధ్వంసం ఒక నెలలోనే ఒక ఇయర్ లో set కాదులే మాస్టారు కనీసం 30 years కావాలి నువ్వు ఒక్కసారి ఎమ్మెల్సీగా గెలిచి మళ్లీ ఎమ్మెల్సీగా గెలవడానికి నీ జీవితం సరిపోవటంలా అలా. కాబట్టి ఆ విధ్వంసం ఎంత స్థాయిలో జరిగిందో అర్థం చేసుకొని దాన్ని ప్రజలకు అర్థమైయేటట్టు చెప్పు అంతేగాని తప్పుదారి పట్టించవద్దు
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 14 күн бұрын
Ori babu " cbn 14 years cm chasedi " only jagan 5 years lo poyedi anete comedy ga unadi 😅😅😅😅
@Lalithakumari-kg8hb
@Lalithakumari-kg8hb 15 күн бұрын
చాలా కాలం క్రితం కేరళలో రైలు ప్రమాదం జరిగి0ది ఆ ప్రమాదం పేద్ద గాలి వచ్చి రైలు పెట్టెలు పడిపోయాయట. కొస మెరుపు ఏ0ట0టే ఆ ప్రమాదాన్ని ప్రత్యక్ష0గా చూసిన వ్యక్తి గొడుగు పట్టుకొని నిలుచున్నాడట దా0తో పోలిస్తే పడవ కొట్టు కోవట0వలన గేటు పగలట0 లో వి0త ఏము0ది
@VenkateshCh-g6m
@VenkateshCh-g6m 15 күн бұрын
Prajalaku sahayam cheyandi sir Mi vislasana evariki Annam pedutundi. Viralau sakarinchi prajalaku panchNdi.
@999kvkgopal
@999kvkgopal 14 күн бұрын
వరదల్లో మంచి నీరు ఎక్కడ దొరుకుతుంది బాబు. బయటి నుండి తేవాల్సిందే కదా.
@jaiwilling5736
@jaiwilling5736 15 күн бұрын
Like this question one time did you asked last 5 years…
@ramakrishnaiah6724
@ramakrishnaiah6724 14 күн бұрын
Sri CBN Sir is world genius whatever good is happening in the world because of him only. We are very fortunate to have this leader in our country especially for our state. Great
@soliumrameshkumar7539
@soliumrameshkumar7539 15 күн бұрын
Gates ok counter weights damaged
@mvlakshmigowtham
@mvlakshmigowtham 14 күн бұрын
విపత్తు సమయంలో కూడా శవాల మీద పైసలు ఏరుకునే మనస్తత్వం ఉన్న వాళ్లు డేగల్లా వాలి పోయారు విజయవాడలో. అలాంటి వాళ్ళు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడే వారి నుండి... వరదలో ఒక్కో మనిషిని బయటకు తీసుకురావడానికి 5000₹ వసూలు చేసే వారి వరకూ వివిధ రకాల గా ఉన్నారు. వీటిని అన్నిటినీ cm ఒంటి చేత్తో ఎదురుకుంటూ ఉన్నారు.
@ArigalachinnaggariMuralidhar
@ArigalachinnaggariMuralidhar 15 күн бұрын
Veedu anni telisinatlu andharini vimarsistuntadu
@srin1450
@srin1450 15 күн бұрын
Keep saying 4 to 5 months. Gets facts correct
@shivaramvaitla3324
@shivaramvaitla3324 15 күн бұрын
Election result Vachchindi June 4th
@murthymutnuru2678
@murthymutnuru2678 15 күн бұрын
Guuddu petting kodiki thelusthundhi noppi studio kurchoni dhaanni visleshisthe em thelusthundhi
@user-vj3gp1ms2t
@user-vj3gp1ms2t 14 күн бұрын
అయ్యా,ఆయన విజన్ గల రాజు. ఆయన గారి మంత్రులకు,రాజోద్యోగులకు విజన్ లేదేమో...ఏది ఏమైనా వై.యస్.ఆర్.ప్రారంభించిన ఆపరేషన్ కొల్లేరు ను పూర్తిచేయని గత పాలకులే (తెదేపా, వైకాపా ప్రభుత్వాలు) దోషులు. ఆక్రమణలు చేసేవారిలో ఎక్కువమంది రాజకీయ అండ ఉన్నవారే.ఇప్పటికైనా హైడ్రా వంటి సంస్థ విజయవాడ భద్రత కు అత్యవసరం.
@socialandmoral3445
@socialandmoral3445 14 күн бұрын
మీరు వరదలో చిక్కుకుంటే, కాపాడటానికి పడవ వచ్చి 5000 డిమాండ్ చేస్తే మీరు ఏమి చేస్తారు. ఒక వారం ఆగండి, అందరూ బయటపడిన తర్వాత వాళ్ళకు సమాధానం చెబుతారు గాని.
@Reigen1717
@Reigen1717 13 күн бұрын
ప్రభుత్వం మేలో వచ్చిందా? అసలు ఉద్యోగస్తులకు ఏ బాధ్యత లేదా?
@sachutuni
@sachutuni 13 күн бұрын
మరి అప్పట్లో చంద్ర బాబు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేవలం జగన్ ను, జనాన్ని తిట్టి పోవడం తప్ప చేసింది ఏమిటీ. ఎందుకూ ఆ విషయాన్ని చెప్పరు అసహనం ఎందుకూ అధికారుల ను, ముఖ్యంగా IAS IPS వాళ్లను అందర్నీ అబ్బ కొడుకు, ఆవిడ అనిత గారు ఎప్పుడూ అధికారులను, volunteer లను ఇలా అందర్నీ వేధింపులు చేశాడు కదా ఎందుకు ఇప్పుడు వాళ్లు మనస్పూర్తి గా పని చేస్తారు.
@dasarigoverdhan2195
@dasarigoverdhan2195 15 күн бұрын
How can possible control ten lakhs cuskge water and cylone effect sir how blame CBN
@sunithasree1929
@sunithasree1929 15 күн бұрын
Chandrababu ante meku dvesham kanipistuandhi
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 15 күн бұрын
Good information and analysis, Sir.
@999kvkgopal
@999kvkgopal 14 күн бұрын
లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేప్పుడు తొందరగా ఎందుకు వస్తారు?
@tharun-dd5id
@tharun-dd5id 15 күн бұрын
Sir avi mamulu padavalu kadu they are heavy. Meku teliyakapote telusukondii
@prasadpapolu
@prasadpapolu 14 күн бұрын
నమస్తే నాగేశ్వర్సార్! మీరు అప్పుడపుడూ, మరీ డాముల గురించీ, గేట్లగురించీ మాట్లాడేటప్పుడు కొంచెము నిపుణులని అడగొచ్చు. దీనిలోఎంతో ఇంజనీరింగు, ఫిజిక్స్ ఇమిడి ఉన్నాయి. ఇక చంద్రబాబు గారు చెప్పిన సంగతి: అన్నీ ఉన్నాయి, అయినా ఎందుకు పంచలేకపోతున్నారు అన్నది. అలాగే, Pre monsoon review ల గురించి! ప్రభుత్వము అనేది మీకు తెలసినట్లు ఏకాకారము. అధికారములో ఎవరు ఉన్నా వారు చేయగలిగినది కేవలము పాలసీ/విధాన నిర్దేశన మాత్రమే. సాధారణ ప్రభుత్వ విధానాలన్నీ సాగి పోతుంటాయి. దురదృష్టవశాత్తునేడు భారత దేశములో ప్రభుత్వ వ్యవస్థలూ నిర్వీర్యముగా ఉన్నాయి. కీలక పదవులలో ఉన్నవారిలోఎక్కువ మంది తాము ప్రజా సేవకులమనీ, ప్రజల పన్నులతో బ్రతుకుతున్నామనీ అన్కోవటము లేదు. ఎన్నికయిన నాయకుల సేవకులమని వారు భావిస్తున్నారు. ప్రజలూ, నిస్వార్థ ప్రజానాయకులూ ఎన్నికయిన ప్రభుత్వాలని ప్రశ్నించి నిలదీస్తున్నారు కాబట్టి వారు ప్రభుత్వ శత్రువులౌతారు. ప్రతి వ్యవస్థా శత్రువలని మట్టుబెట్టి బ్రతికి బట్ట కట్టాలని తన ప్రధాన విధానాలని రూపొందించుకుంటాయి! అందువల్ల ఎన్నికయిన పాలకులు నిజంగా ప్రజల అవసరాలని ప్రకృతి వైపరీత్యాలలో అయినా తీరుద్దామనుకొంటే, ప్రభుత్వయంత్రాంగము ఆ పని సులువుగా చేయలేదు. గతీ గమ్యమూమార్చుకోవటానికి ఈ పెను భూతానికిచాలా సమయముకావాలి. ఉదాహరణకి, అమెరికాలో అధ్యక్షుడి ఎన్నిక పదవిస్వీకారానికి కొన్ని నెలల ముందేజరుగుతుంది. ఎన్నికలలోనికబడిన వారు కూడా దాదాపు 10 - 12 నెలలముందు నుండీ తమ ప్రభుత్వములో నియమించేవారిని చూసి పెట్టుకుంటారు. ఎన్నిక కాగానే తమపాలనా విధానాలనినిర్దేశిస్తారు! అధికారులువాటిని అమలు చేయటము మొదలు పెడతారు! ఈ మధ్య అక్కడ కూడా ఇదంతా దివాళాతీసింది! మనము అన్ని రకాలుగా ఇక దరిద్ర దేశములో ఉన్నాము. ఎన్నికయిన ముఖ్యమంత్రులనీ, మంత్రులనీ జైళ్లలోకుక్కుతాము. అమాయక జర్నలిస్టులనీ, మేధావులనీ, ప్రభుత్వ విధానాలని విమర్శిస్తున్నారనుకుంటే జైళ్లలో తోస్తాము. అన్ని అంగాలూ పని చేయని( మెదడు తప్ప) ప్రొఫెసరు సాయిబాబాలాంటి వారినికూడా ఏళ్లతరబడి ప్రభుత్వ శత్రువుగా ముద్రవేసి కృష్ణజన్మస్థానములో బంధించి మందులు కూడా సరిగా ఇవ్వము. ఇది మన అందరి రాజకీయ సామాజిక దరిద్రము. కోర్టులు కూడా భయబ్రాంతులయి రాజ్యాంగాన్నే మర్చి పోతాయి. కాబట్టి, ప్రజలుతమ దరిద్రాన్ని అంత తొందరగా వదిలించుకొనలేరు! వానలువరదలు మనని వదలవూ, ప్రభుత్వాలు మనని రక్షించవు. ప్రభుత్వాధికారులు ఎన్నికయిన వారికి సేవలు చేస్తూ తమ సంపదలు కూడబెట్టుకోవటములో నిమగ్నమయినారు. చాలాటైముఅయింది. ఇంగ పండి, పొద్దున్నే సద్దిగట్టుక పోవాలి, చాలా దూరం. మల్లీ కలుస్త. గిట్లు మీ బొందల గడ్డ బొండం గాడు!🙏🏼🙏🏼🙏🏼
@gopinayak2730
@gopinayak2730 15 күн бұрын
గత ప్రభుత్వం మరమ్మత్తులు చేయటానికి అక్కడ budameru లేదు motam ఆక్రమించి house lu కట్టారు...
@veerrajusimhadri2058
@veerrajusimhadri2058 15 күн бұрын
Kumbakarna jagan slept 5.years , now we people are facing , ycp govt favourble employees resign d go
@RammohanraoPulipati
@RammohanraoPulipati 15 күн бұрын
అనుభవం ఉన్న నాయకుడు అని మోశారు కదా మీరు మోన్నటిదాకా ఇప్పుడేమంటారు
@patibandlasrikar6094
@patibandlasrikar6094 15 күн бұрын
Aite aaa nillallo sachipo. Enduku nee lanti vallani kapadi bokka
@sriranganaidu6222
@sriranganaidu6222 14 күн бұрын
Antha anubhavam undhi kabatti, Chala early stage lo ardam chesukunnaru flood gravity ni.. On ground unnadu 4 days nunchi.. Ee last 5 years lo Oka half day on ground lo jagan undi monitor chesina situation cheppa galara aah ?? Poni on ground vaddu, command control room lo undi ?? Poni adhi kuda vaddu Oka half day jagan secretariat lo kurchunna roju anna undha aah ?? Idhe Jagan time lo jarigithe, 1 week tarvta vachhi, velle vaadu..
@1818srikanth
@1818srikanth 14 күн бұрын
Anubhavagnudu kaabatte antha kastapaduthunnadu.... Poi thadepalli kompalo pandaledhu aa psycho gaadi laaga.....
@SubramanyamDevatha
@SubramanyamDevatha 14 күн бұрын
This is the hard time. All parties has to unite for the sake of affected people
@vamsiman6447
@vamsiman6447 14 күн бұрын
Good analysis after long time, yes govt should do schedule regular maintenance, well this cloud burst no one can save, yes anything will damage even with small boats on that flow
@torlapatiravi6336
@torlapatiravi6336 14 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్, ధన్యవాదాలు సర్
@futuredreamz20300
@futuredreamz20300 14 күн бұрын
అయ్య పొపెసర్ ... వాటర్ కి స్ట్రాంగ్ పాయింట్ ఇంపాక్ట్ ఉండదు... కానీ ఆ వాటర్ ఫోర్స్ ని add చేస్కుని ఒక సాలిడ్ అబ్జెక్ట్ హిట్ చేస్తే దాని ఇంపాక్ట్ అంటూ ఉంటుంది.. అది ఎవరు చేశారా లేదా అదే కొట్టుకుని వచ్చిందా అన్నది వేరే విషయం..
@UmmitiSrinivasuluUmmitiSriniva
@UmmitiSrinivasuluUmmitiSriniva 14 күн бұрын
ఆఫ్ నాలెడ్జి తో మాట్లాడుతున్నాడు
@sandhyarani4120
@sandhyarani4120 15 күн бұрын
Sir , i watch most of your vidoes.I like your analysis.But in this video your analysis is quite wrong and misleading. An intelligent person like you should help government in this crisis.Also we cannot simple blame anyone , until now there is no particular method to rescue and provide relief.Also this one unexpected , so not everone is ready.Plz do some video , how to formulate rescue and relief upfront ( like in other countries ).Government can ask NCC , NSS candidates in Andhra to volunteer in Crisis.plz discuss post measures.
@madhavarao8846
@madhavarao8846 14 күн бұрын
నాగేశ్వర్ గారు, మీరు తప్పు చెప్తున్నారు. చంద్రబాబు గారు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అతను అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది. ఇది గమనించమని మనవి. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలలోనే అన్ని శాఖల మీద పట్టు సాధించడానికి టైం పడుతుంది కదండీ. మీరు సులువుగా విమర్శిస్తున్నారు. ఇది గమనించగలరు.
@devudammakandula6842
@devudammakandula6842 14 күн бұрын
మీ రాజకీయ లబ్ది ల కోసమే తుఫాన్లు వరదలు వచ్చినట్టు ఉన్నాయి జరిగిన తర్వాత బాధపడి సుఖమే ఉంది
@srinivasrao6489
@srinivasrao6489 15 күн бұрын
నిజాయిత గా సీబీన్ చెప్తున్నారు మధ్యలో నీ విశ్లేషణ బాగా లేదు
@sreedhark9542
@sreedhark9542 10 күн бұрын
Volunteer system brought by Jagan is amazing CBN should make use of that without getting into politics
@narendranadhlanka3446
@narendranadhlanka3446 13 күн бұрын
అయ్యా ప్రొఫెసర్ గారు, ప్రకాశం బ్యారేజి కి కౌంటర్ వెయిట్ బోట్స్ తగలడం వల్ల దెబ్బతిన్నాయి ... స్వామి కౌంటర్ వెయిట్ అంటే గేట్స్ కాదు గేట్ పట్టుకోడానికి చైన్స్ అవి హను చేసే ఒక కాంక్రీట్ గోడ లాంటిది .. నాలుగు పడవలు ఆ వరదలో ఎంత ఫోర్స్ గా వస్తాయి ... ఆమాత్రం తెలియదా... ఎప్పుడు బాగానే మాట్లాడతారు ... ఒక్కోసారి వెర్రి పుష్పం లా మాట్లాడతారు .
@maharajbvk8836
@maharajbvk8836 15 күн бұрын
వయసు అయ్యి పోయింది అని తెలుస్తున్నది
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 15 күн бұрын
🙏 ప్రొఫెసర్ గారికి వందనములు 🙏
@Ramakrishna-or6ms
@Ramakrishna-or6ms 10 күн бұрын
TDP JSP ఫోటో షూట్ లకి సరిపోతుంది, పబ్లిసిటీ తప్పా ఏమిలేదు, కుటమి చాటికిలపడింది
@spesapdmp6416
@spesapdmp6416 12 күн бұрын
మీరు ఇలాంటి విశ్లేషణలు చేసి అవమాన పడకండి మీరు గౌరవమైన ప్రొఫెసర్ దానికైనా మీ గౌరవాన్ని తగ్గించుకో కండి కొద్ది రోజులు విశ్లేషణ మానుకోండి గౌరవం ఉంటుంది.
@suryak4224
@suryak4224 14 күн бұрын
ఉన్న distribution system (voluntry) డామేజ్ చేసి. గ్రౌండ్ లో ఎవరు పని చేసే వాళ్ళు లేరంటే ఎలా... Govt ఎంప్లాయిస్ పని చెయ్యరని అందరికి తెలిసిందే 👍
@prashanthprashanth8696
@prashanthprashanth8696 15 күн бұрын
Antey ok oka govt form ayaka aa changes and handover process anta avakamundey monsoon planning... So n so project repairs chesara leda enni ani chustaru andi? And govt marina aa employees andaru inka old mindset lo ne untaru inka
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 15 күн бұрын
Why can't u go to effected areas & help people. U r also human being & know the troubles facing by flood effect ed areas? But u will never do. Simply sit on chair try start putting mud on cbn Or others. Ur views r not at all useful to any body. Better eat & take rest.
@rajaindustries363
@rajaindustries363 14 күн бұрын
అయ్యా నాగేశ్వరావు గారు మిమ్మల్ని సీఎం చేయాలి మీరు ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచాన్ని ఎంతో గొప్పగా పరిపాలించ గలరు మీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎదవే వినండి, జగన్మోహన్ రెడ్డి అదే లేండి తుగ్లక్ గారు మీకు ఎంతో నచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేసినా మీకు సమ్మగా ఉంటది 💯 బుడమేరు గేటు ఏందిరా నాయన , నీ జగన్ కూడా గేట్లు అంటున్నాడు లాకులు అంటున్నాడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి కథలు కథలుగా చెప్తున్నావ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంక చాల్లే మీ సోది 🙏🙏🙏🙏
@ramsg9988
@ramsg9988 14 күн бұрын
రోడ్డు లన్నీ కాలవలైనప్పుడు సాయం అందించడం చాలా కష్టం అదీ సోమరిపోతు లైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో. బొలిగాడు హుంకరిచితే ఎవడు కేర్ చేస్తాడు? జగ్గాడి లానే వీడు కూడా ఉచితంగా అన్నీ ఇస్తే చాలు అనుకుంటే గూబ గుయ్యమంటం ఖాయం.
@venkatareddy4120
@venkatareddy4120 13 күн бұрын
Andhra still remained backward because of our visionary chief minister
@ch.nagakannayyakannayya8446
@ch.nagakannayyakannayya8446 14 күн бұрын
One old man carry the meals along into the narrow roads his ask everyone and every house his the real hero government help only main roads no one not walking inthis water !
@user-jb5bo3vf3d
@user-jb5bo3vf3d 12 күн бұрын
బుడమెరు కట్ట బాగా లెక పోతే పోలవరం ను౦డి నిన్న నీరు నది లోనికి నీరు నేరుగా ్పలా వచ్చి ౦ది నది ్పలా నిండిన ది కాబట్టి కట్ట తపుు కాదు
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 46 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 57 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 124 М.