వరదలకు కారణం అయిన అసలు రహస్యాన్ని బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన | Rajesh Mahasena | Mahasena Media

  Рет қаралды 58,758

Mahasena Media

Mahasena Media

Күн бұрын

#apfloods #vijayawadafloods #vijayawada #prakashambarrage #munneru #budameru
వరదలకు కారణం అయిన అసలు రహస్యాన్ని బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన | Rajesh Mahasena | Mahasena Media
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
Whatsapp - 9502001326
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Пікірлер: 176
@KarupartyBabji
@KarupartyBabji 9 күн бұрын
❤ ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రిని అని చేప్పుకోవటమే వీళ్ళ బ్రతుకులు ❤ రాజేష్ తమ్ముడు వీళ్ళు అబద్ధాలను కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి ❤ జై తెలుగుదేశం ❤ జై మహాసీన రాజేష్ ❤
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 9 күн бұрын
రాజేష్ చంద్రబాబు గారు లాంటి వ్యక్తీ మాన దేశంలో లోనే కాదు ప్రపంచంలో నే వుండరు, ఆయనని మన తెలుగు ప్రజలు గుర్తించటంలేదు, 30 ఏళ్ల క్రితం ఒరిస్సా లొ విపత్తు వస్తే ఈయన్ అధిక్కున్నట్టు వాళ్ళ రాష్ట్రంలో సిఎం కూడ అదుకోలేదు, ఆయనని 95 నుండీ గమనిస్తున్నా ఇంతటి మహా వృక్షాన్ని మనం గెలిపించుకుంటే మనం మన రాష్త్రం దేశంలోనే మొదటిస్థానంలో వుంటుంది🙏❤️✌️
@dhaanok2992
@dhaanok2992 9 күн бұрын
అడు ఒక్క అబద్దం ఆడతాడు అది నిజం చేయడానికి 100 అబద్దాలు ఆడతాడు.
@raviprakashm7798
@raviprakashm7798 8 күн бұрын
రాజేష్ అన్న... నమస్కారం.. మీ వీడియోస్ మరియు సీమరాజ అన్న వీడియోస్ మరియు రఘురామకృష్ణంరాజు సార్ గారి వీడియోస్ ఖచ్చితంగా చూస్తూ ఉంటాను ఉంటాను...చాలా చక్కగా స్వష్టంగా ఉంటాయి....చాలా సంతోషం... కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మీ సహాకారం చాలా ఉంది.....ధన్యవాదములు....
@sriramashakthi8756
@sriramashakthi8756 9 күн бұрын
నిజంగా మీరు లేకపోతే ఈ జగన్ చేసిన అరాచకాలు చాలా వరకు ప్రజలు కు తెలిసేవి కావు. గ్రేట్ రాజేష్ గారు మీరు
@samuelsuresh4798
@samuelsuresh4798 9 күн бұрын
రాజేష్ గారు! మీరూ సూపర్👍...కాశీ వెళ్లిన శనీశ్వరుడు వదలెటట్టు లేదు అన్నట్లు ఉంది వైసీపీ అధినేత, వారి అలీబాబా 10 దొంగలు, మరియు వారి అభిమానులు. అయినా ఒక మంచి ప్రభుత్వము వచ్చినా మీకు ఆ.. వెధవలు గురించి చర్చ జరుపుతూ.. ఉండే పరిస్థితి .
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 9 күн бұрын
మంచి విశ్లేషణ👏🏼👏🏼👏🏼👏🏼
@thatikasagar6572
@thatikasagar6572 9 күн бұрын
బుడమేరు కాలువలు కుడి, ఎడమ లి మెయింటనేన్స్ చేయక పోవడమే గండి పడి విజయవాడ సిటీ వరద మయం జరిగింది.
@srinug2015
@srinug2015 9 күн бұрын
జై భీమ్ రాజేష్ అన్న 🫂🤍
@lets5716
@lets5716 8 күн бұрын
Hudhud time లో CBN గారు చేసింది..vizagites ఎప్పటికీ మర్చిపోలేరు.. అసలు ఆ రోజు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు.. పెద్ద పెద్ద apartments మొత్తం ఎగిరి పోతాయేమో అన్నట్లు winds వచ్చాయి.. మధ్యాహ్నం 2 గంటలకి అయిపోయింది అనుకుంటే.. మరింత దారుణంగా పరిస్థితి తయారైంది.. పేద, ధనవంతుల తేడా లేకుండా, windows అన్ని పగిలి పోయి ఇంట్లోకి నీరు వచ్చింది.. 2 days current లేదు, water లేదు.. ఉప్పు నీరు సముద్రం నుండి గాలికి ఎగిరి ఊరంతా పడటం వలన.. పచ్చని విశాఖ.. ఎండి పోయింది... ఎక్కడా పచ్చని చెట్లు, మొక్కలు కనిపించలేదు... బాబు గారు దేవుడిలా.. ప్రజలని ఆదుకున్నారు... వెంట వెంటనే కరెంట్, పాలు, vegetables, water వచ్చింది..roads మీద అడ్డంగా పడిన చెట్లు, హార్డింగ్స్ తీసేసారు... మళ్ళీ just one month లో.. ఇక్కడ అంత జరిగిందా.. అన్నట్లు.. చాలా normal గా మారిపోయింది.. కొత్త technology తో ఏకంగా చెట్లు తెచ్చి నాటారు... ప్రజలకి మొక్కలు పంచి నాటించారు ...private వ్యాపారులు లక్షల మొక్కలు పంచేలా చేశారు..Navy help తో city ని అందంగా మార్చేశారు... ఎలా ఋణం తీర్చుకోవాలి అలాంటి తపస్వికి...CBN గారు development, hatdwork, smart work ఇవే నమ్ముకున్నారు, AP development అనే తపస్సు చేస్తున్నారు.. కాదంటారా?? మానవులు అందరూ తప్పులు చేస్తారు.. ప్రతీ పార్టీ పాలనలో కొంత అవినీతి సాధారణం... కానీ state development కోసం ఇంతలా తపించి, work చేసే leader మళ్ళీ దొరుకుతారా??? YSRCP వాళ్ళంత దోచుకోవడం ఎవరి వల్లా కాదు... అక్కడ అధినేత నుండే అవినీతి start అవుతుంది... పైగా, డ్రామాలు, cheap political stunts, అబద్ద ప్రచారాలు చేస్తారు..
@rameshrameshramesh3704
@rameshrameshramesh3704 9 күн бұрын
Jai Bhim Rajesh Anna super Jai TDP Jai CBN ❤
@user-dj6gs1py2j
@user-dj6gs1py2j 9 күн бұрын
జై భీమ్ జై రాజేష్ అన్న జై జై మహాసేన అన్నా నువ్వు గాని లేకపోతే ఈ పిచ్చనాకొడుకులు చెప్పేదంతా నిజం అనుకునే ప్రమాదం ఉందన్న మీరు అలాగే కంటిన్యూ అయిపోండి
@mvenkateswararao2591
@mvenkateswararao2591 9 күн бұрын
చంద్రబాబు కుటుంబ బంధాలు భార్య విలువ తెలియని మనిషి. అందుకే కుటుంబాన్ని గాలికి వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు........అని ఈ వైసిపి బ్యాచ్ ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు.
@AndhraPoliticalQube
@AndhraPoliticalQube 8 күн бұрын
😂
@RaghavaK-c9q
@RaghavaK-c9q 9 күн бұрын
Rajesh garu, your analysis is true
@sridharbethin2310
@sridharbethin2310 9 күн бұрын
సీఎం రిలీఫ్ ఫండ్ కి 100 కోట్లు వచ్చి ఉంటాయి ఆ డబ్బులు మునిగిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం
@sridharbethin2310
@sridharbethin2310 9 күн бұрын
మీరూ కూడా వల్లికి అందే లాగా చూడాలి
@AndhraPoliticalQube
@AndhraPoliticalQube 8 күн бұрын
ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేస్తుంది. మా నాయకులు ఆర్ధిక నేరగాళ్లు కాదు
@AndhraPoliticalQube
@AndhraPoliticalQube 8 күн бұрын
ఇంకో విషయం ఏమిటంటే నువ్వు వీలైతే సహాయం చెయ్యి విరాళాలు ఎంత వచ్చాయో లెక్కెట్టడం మానేసి. మేం కూడా మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాం.
@sekhararigela6565
@sekhararigela6565 9 күн бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@pandiriraviteja5068
@pandiriraviteja5068 9 күн бұрын
దేవుడు నిన్ను రక్షించింది ఇందుకేనా? రాజేష్. ప్రక :1-5.
@muniyyamarapatla4605
@muniyyamarapatla4605 9 күн бұрын
Budhi ledhu meeku baby ni champinchinodiki vattasu palukutunnaru
@vejasmimannem1355
@vejasmimannem1355 8 күн бұрын
Evaru champindi ,a baby pls cheppandi Naku telidu
@Technician369
@Technician369 9 күн бұрын
Super explanation sir ❤
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 9 күн бұрын
Jai rajesh anna .jai cbn sir.
@yhvilasini2039
@yhvilasini2039 8 күн бұрын
నిజాలన్నీ ఎంత చక్కగా చెప్పావన్నా. నీ videos చూస్తే మబ్బులన్నీ విడిపోతాయి జనాలకి.
@RkLaxmi-ds5pg
@RkLaxmi-ds5pg 8 күн бұрын
Supar Rajesh anna
@Firewords678
@Firewords678 9 күн бұрын
Praisethe lord brother jai bheem 🙏
@suryanarayana139
@suryanarayana139 6 күн бұрын
సూపర్ రాజేష్ నువ్వు ఎనిచెపినా వైసిపిమారదు జై తెలుగు దేశం
@ramaraokamadana8249
@ramaraokamadana8249 9 күн бұрын
వాడికి ఎంత చీ కొట్టి నా ఇంకా సిగ్గు రాదు. అది మన రాష్ట్ర ఖర్మ
@user-dj6gs1py2j
@user-dj6gs1py2j 9 күн бұрын
నువ్వు అసలు ఎక్కడ తగ్గదు అన్న
@DisshuhariPrasad
@DisshuhariPrasad 9 күн бұрын
Good job andi
@jayanthilaljain8837
@jayanthilaljain8837 8 күн бұрын
Rajesh garu no words such mai excellent video you are good teacher and very good analasys
@manojdathkakara3119
@manojdathkakara3119 9 күн бұрын
Excellent anna
@gavaranagendrasaikumar8678
@gavaranagendrasaikumar8678 9 күн бұрын
Your speech is very well sir. Keep it up. Subject clarity mind blowing sir.
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 9 күн бұрын
Rajesh is doing a Commendable job by showcasing the relief measures undertaken by CBN GARU in great detail...Never seen such kind of relief operations undertaken by any CM in our country....
@ravindrakuruba6854
@ravindrakuruba6854 9 күн бұрын
Very nice sir
@khadarvalidon8678
@khadarvalidon8678 9 күн бұрын
లెజెండ్ cbn
@jajjarimariyadas9073
@jajjarimariyadas9073 8 күн бұрын
ఒకవేళ మీరు చెప్పేది ఏందన్నా నిజాలు రెండు పక్కలకు చెప్పాలి నిజా నిజాలు అది మీడియా అంటే చెప్తే రాజేష్ కన్నా తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు ఇప్పుడు తెలవని వాళ్ళు ఎవరు లేరు రాజేష్ అన్న చెప్పకపోయినా ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ప్రజలకు అందరికీ తెలుసు రాజేష్ అన్న ఒక్కళ్ళ అదే చెప్తున్నాడు ఇద్దరికీ చెప్పాలి అప్పుడే ప్రజలకు నిజమా అని అనుకుంటారు
@RajeshRajesh-ll1se
@RajeshRajesh-ll1se 8 күн бұрын
జై మహాసేన
@jrvsus12345
@jrvsus12345 9 күн бұрын
అసలు ఆ G.O. ఇచ్చింది చిట్టినాయుడు గాడు (సజ్జల) అని నా ఫీలింగ్. 😡
@YupitsmeJJ
@YupitsmeJJ 9 күн бұрын
Awesome informative.. appreciate your analysis on this topic keep up th great work😊
@RajeshRajesh-ll1se
@RajeshRajesh-ll1se 8 күн бұрын
జై భీమ్
@user-pf2bu1oh8q
@user-pf2bu1oh8q 9 күн бұрын
World 420 anna vaadu
@steevekiran2467
@steevekiran2467 9 күн бұрын
Nuvvu erripuku raa 😅
@nambibhavani54
@nambibhavani54 9 күн бұрын
Jai CBN Jai TDP
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 9 күн бұрын
U are say correct
@RajeshRajesh-ll1se
@RajeshRajesh-ll1se 8 күн бұрын
జై రాజేష్ అన్న
@VijayaLakshmi-go1xm
@VijayaLakshmi-go1xm 9 күн бұрын
Anna super, jai CBN, Rajesh anna
@pylasaranya667
@pylasaranya667 8 күн бұрын
CBN sir Really here sir Rajesh sir please Moore video up Looding sir. Now Everything information in Andhra Pradesh All people. Important sir. Thank you so much sir
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 9 күн бұрын
Andyke vadini intiki pampincharu Ap people.
@MsuriMsurendra
@MsuriMsurendra 8 күн бұрын
అదే జగన్ రెడ్డి ప్లాట్ఫామ్ పైన ఉంది అంటే ప్యాంట్ తడిపి తడిపి తడిసిపోయిండేది
@GaneshKumar-zg8tb
@GaneshKumar-zg8tb 9 күн бұрын
Correct rajesh mahsena anna
@NehruGubbala
@NehruGubbala 9 күн бұрын
Great rajesh god bless you.
@SekharNalla-od3ye
@SekharNalla-od3ye 9 күн бұрын
Fire engines backs, cars kuda clean chestunnaru
@georgepothen159
@georgepothen159 9 күн бұрын
Jagan stop your acting,the people of AP are tired of hearing your faise claims.
@kirankumarathuluri2535
@kirankumarathuluri2535 8 күн бұрын
Super
@madhubondada877
@madhubondada877 8 күн бұрын
కరోనా మర్చి 2020 లో వచ్చి ప్రపంచం మొత్తం ఆగిపోయింది కదా ..... అప్పుడుకూడా పని చేయించారా ?
@SubramanyamRagala
@SubramanyamRagala 9 күн бұрын
Super ga cheppavu bangaru thammudu
@telikiobulaiah8159
@telikiobulaiah8159 5 күн бұрын
జగ్లక్ వానికి వాడి గౌర్ణమెంట్లో ఎంత నష్టం వచ్చింది చెప్పాలేదువాడి బతుకంతా ఇదే
@ChakkatiVeerendarreddy
@ChakkatiVeerendarreddy 7 күн бұрын
That is CBN Jai CBN Jai jai CBN ❤
@Seshasait-lz9kp
@Seshasait-lz9kp 8 күн бұрын
Well said rajesh garu fact
@Hari-gc9pe
@Hari-gc9pe 9 күн бұрын
💯💯💯🇮🇳🇮🇳💚🙏🐅🥰🤩✌️✌️✌️✌️✌️✌️🤩
@babjisk.a7069
@babjisk.a7069 8 күн бұрын
తమ్ముడు రాజేష్ నువ్వు సూపర్ సూపరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరో సూపర్ ఆమహౕనుభావుడు గురిండి బురద పందులకేంతెలుసు తమ్ముడు అసలు తప్పు వాడిది కాదు మనది. ఎందుకంటే మాబాబు చచ్చేడు దిక్కులేని వాణ్ణి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే గొర్రెల మాదిరి మనం ఎగబడి వాడ్ని సిఎం చేసాము అది మనంచేసిన పేద్దలుచ్చాపని. ఆ నిండు చంద్రుడి గురిండి ఏమితెలుసు వెర్రి పూకు లకు ఇప్పుడు మన రాష్ట్రంలో తఫానుకాదు 25.30సంల క్రితం ఒడిస్సా అంతాకొట్టుకుపోతే అప్పటి ప్రధాని . ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేశంలో ఏ సిఎం కూడాచేయనిసాహసంచేసి ఇమ్మిడియేట్ గా ఒడిషా కు సహాయం అందించిన దేవుడు అతను. ఇప్పటికీ ఒడిషా జనాలు ఆయన్ను ఆరాధిస్తారు. మన వెర్రి పూకు లకు తెలియదు ఒకవేళ తెలిసినా కూడా ఈవెధవలకు అలాంటివి కనిపించవు. కోడి కత్తి గులకరాయి మర్డర్లు మానభంగాలు బాబాయి గొడ్డలి నరుకులు ఇవే ఇలాంటివిచేసినవాడే ఈవెధవలకు కావాలి వామెుడ్డే రుచిగా వుంది లఫూట్ నాకొడకులకు
@rkraoarni6154
@rkraoarni6154 9 күн бұрын
😅RAJESH, THAMMUDU🥰🥰🥰🥰😍🤩🤩😘😘😘😘😘
@godugunaveen9568
@godugunaveen9568 9 күн бұрын
Jai bheem Jai mahasena 🎉 brother mimmalli kalavalani uendhi brother
@dhanalakshmiveluri7746
@dhanalakshmiveluri7746 8 күн бұрын
Baga chepparu bro
@kirankumarathuluri2535
@kirankumarathuluri2535 8 күн бұрын
Good
@srinivasrao88888
@srinivasrao88888 8 күн бұрын
@nallagoturajesh5538
@nallagoturajesh5538 8 күн бұрын
Anna super vishleshana 🔥🔥
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 9 күн бұрын
These are govt of AP People's vehicles - not ycp party vehicles
@gowrigowri4445
@gowrigowri4445 6 күн бұрын
Nijalu Chaka ga chepparu sir nenu mimmalni Medicover Hospital lo chusanu sir
@rasagna6126
@rasagna6126 8 күн бұрын
Rajesh garu cloud burst
@rajagovindyarramsetti2983
@rajagovindyarramsetti2983 8 күн бұрын
Really this is not the man made flood, it's really jagan made floods
@BarathiKodali
@BarathiKodali 9 күн бұрын
Vadini noretthakunda chesevallu Lera Ishtam vachinatlu vaguthunnadu
@kabali45
@kabali45 9 күн бұрын
Mundu nuvvu musukunte ,atanu musukuntadu
@sreedevisreedevi3639
@sreedevisreedevi3639 7 күн бұрын
Rajesh anna👌👌👌👌👌
@srinukanta2465
@srinukanta2465 8 күн бұрын
👍
@biblegodblessyou2017
@biblegodblessyou2017 9 күн бұрын
సినిమా చిట్టిబాబు ఫోటోలు కోసం నీలలో దిగారంట ఆ ఫోటోలు కోసం ఆ చిట్టిబాబు దిగితే బావుంటుంది ఆయనకు రెండు సూదులు పొడిస్తే బాగుంటుంది
@kabali45
@kabali45 9 күн бұрын
Matam kosam chedu ni venkesuku vachhe ni kanna betarele
@Mahila2024
@Mahila2024 9 күн бұрын
Jagan aa daridrudu..purugulu padi potadu..Jesus ye punish chestadu
@prasadllvn7865
@prasadllvn7865 9 күн бұрын
Budameru gates ki CBN gari inti mulagataniki emi ssmbandsm tuglak gaa..idela undante kskunada lo paalu thodu pedte vizag lo perugu tayaravutundi annatlu undi
@sivajiGuddati
@sivajiGuddati 9 күн бұрын
ఇతను ఒకటో క్లాస్ నుంచి ఇప్పటివరకు చూసి కాఫీ గాడే
@kabali45
@kabali45 9 күн бұрын
Ni lage
@SureshKumarPolumuri-vi3ry
@SureshKumarPolumuri-vi3ry 8 күн бұрын
ఇంటికి రేషన్ వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో మీకేమి తెలుస్తవి ప్రతీ రోజు పనికి వెళ్లే వాళ్లకు తెలుస్తవి అదే రేషన్ ఇదివరకు తెచ్చు కోవాలని అనుకుంటే ప్రత్యేకంగా ఒక రోజు పని మానుకుని వెళ్ల వలసి వచ్చేది....ఈ రోజు అలా లేదు ఇంటి దగ్గర వున్న వాళ్లే తీసుకుంటున్నారు....ఇంటికి రేషన్ వల్ల మా లాంటి వారికి చాలా మంచి జరుగుతోంది....జరిగిన మంచి ని కూడా చెడు గా చూపాలని అంటే అధి మీ మీడియా తరువాతే
@sudhakarnamavarupu5202
@sudhakarnamavarupu5202 9 күн бұрын
Nice ann maa ann rajesh sigam❤❤❤😂😂😂🎉
@vsnraju4677
@vsnraju4677 9 күн бұрын
సున్నం వేశాడా, రెండు రాళ్ళు తీశారా!?!
@srinivasm3897
@srinivasm3897 9 күн бұрын
Super sir okay 👍 super hero 💪 very good 👍👍👍👍 thanks 🙏 correct sir Rajesh garu meru topu sir okay very good
@SaiKrishna-b9x
@SaiKrishna-b9x 8 күн бұрын
Jai rajesh
@oduguvenkatesh3226
@oduguvenkatesh3226 8 күн бұрын
31:24😂😂😂
@SrinivasDeva-z9h
@SrinivasDeva-z9h 9 күн бұрын
Jai bheem Jay mahasena
@vijayakumarmallipudi9537
@vijayakumarmallipudi9537 6 күн бұрын
My hero my cbn
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 9 күн бұрын
Cbn already told dongaki vote veyyavaddani
@vsnraju4677
@vsnraju4677 9 күн бұрын
ఔను, గండి కొట్టింది నీరా మనోడా!?!
@vsnraju4677
@vsnraju4677 9 күн бұрын
ఎవడా man!?!
@ramareddyAsi
@ramareddyAsi 8 күн бұрын
Rajesh tamudu I love chandrababu
@purnachandra4122
@purnachandra4122 7 күн бұрын
🙏🙏🙏🙏👌👌👌👌✌✌✌✌
@chandkasriram8239
@chandkasriram8239 9 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂✌️✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏
@kirankumarathuluri2535
@kirankumarathuluri2535 8 күн бұрын
Jai goddale Reddy
@vishmellam6116
@vishmellam6116 9 күн бұрын
They don't know government thing's always used by government...yedavallu amatram teledu valake.
@gudavallikarunakar7390
@gudavallikarunakar7390 9 күн бұрын
Exact facts about 420 crimal 11 reddy
@javatrack
@javatrack 8 күн бұрын
You can go as judge
@laxmimadeshi7319
@laxmimadeshi7319 9 күн бұрын
Rajesh garu ycp CA Nagarjuna reddy and chalasani comments against cnb gurinchi oka video cheyandi.
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 9 күн бұрын
Mla ticket ఇచ్చి తెలివిగ taken back
@naagaraazofficial5461
@naagaraazofficial5461 4 күн бұрын
Rajesh Anna nuvvu ycp party mothaniki rankumogudula unnnavanna😅😅😊
@veeranari6478
@veeranari6478 8 күн бұрын
Ammo enni lorries!
@malladihemakumarmalladisat8116
@malladihemakumarmalladisat8116 8 күн бұрын
good speech Rajesh annayya I will support you 🎉🎉🎉🎉
@user-gq3rb7pm1t
@user-gq3rb7pm1t 7 күн бұрын
Okasari vijayawada velli chudu enni mandhi ela tidatunaro
@SureshKumarPolumuri-vi3ry
@SureshKumarPolumuri-vi3ry 8 күн бұрын
మీ రు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే 40%cbn గారు చేస్తే మిగిలిన 60%జగన్ గారు పూర్తి చేశారు...ఒక వేళ cbn గారు మొదలు పెట్టింది నేను ఎందుకు పూర్తి చేయాలి అనుకుంటే i😢రోజు పరిస్థితి ఎంత ఘోరంగా వుండేదో ఆలోచన చేయండి ఏ పార్టీ అయినా మంచి జరిగితే మంచి అని చెప్పండి ఒక మీడియా గా....అలా కాకుండా ఇలా ఒంటి పోకడ పోతే మిమ్మల్ని నమ్మిన ప్రజలు చూస్తున్నారు...మిమ్మల్ని కూడా asahyinchu కొనవచ్చు...Anyway retaining wall క్రెడిట్ ఇద్దరు థి కాకపోతే మొదలు పెట్టిన వాళ్ల కంటే పూర్తి చేసిన వాళ్ళకి క్రెడిట్ వస్తుంది....ఒక పని పూర్తి చేస్తేనే ఆ మొదలు పెట్టిన పనికి సార్థకత వస్తుంది
@ranganayakuluaddala7423
@ranganayakuluaddala7423 7 күн бұрын
Jagan mohan Reddy enka enduku roju nee goala.eppudu government prajalu ki emi chestunnaru chepparu thanks.evadu pattinchkuntaru ninu
@veeranari6478
@veeranari6478 8 күн бұрын
Avunandi avi govt vehicles.vadatharu. jagan intidabbukadu.govt sommu ante prajaladi.prajalakosam vadali.
@nagarajua3251
@nagarajua3251 8 күн бұрын
ee kutami prabhutvam abaddalu chebuthunna saikojagan, Sakshi print media, ycp social media mu ela bharustunnaru, villa pai ventane actiont hisukivali.
@gsivakumar4211
@gsivakumar4211 6 күн бұрын
Anna nvu mla ayyi vunte home minister neeke vachunu anna
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 43 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 49 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 9 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 53 МЛН
The Politics of Vijayawada Floods | Dr. Jayaprakash Narayan
29:32
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 43 МЛН