తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా! | Big News Debate with Murthy | Devineni Avinash | TV5 News

  Рет қаралды 104,688

TV5 News

TV5 News

Күн бұрын

తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా! | Big News Debate with Murthy | Devineni Avinash | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 215
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 4 күн бұрын
కట్టేసి లాటి కర్ర తో కుమ్మితే అన్ని గుర్తుకు వస్తాయి
@Indianwomenchanls
@Indianwomenchanls 4 күн бұрын
ఔను
@vasantkumarchunduri496
@vasantkumarchunduri496 4 күн бұрын
మధుసూదన్ రెడ్డిగారు చెప్పింది పచ్చి నిజం, CBI, ED ని BJP మేనేజ్ చేస్తుంది.
@vasantkumarchunduri496
@vasantkumarchunduri496 4 күн бұрын
రెడ్డిగారి ఆవేదన లో అర్ధం వుంది, కానీ ఈ మన ప్రజల్లో ఇంకా ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో అర్ధం కావటం లేదు.
@rammohanraonalla3935
@rammohanraonalla3935 4 күн бұрын
4 పీకితే అన్ని గుర్తుకొస్తాయి
@khadarvalidon8678
@khadarvalidon8678 4 күн бұрын
అదే సామాన్యుడికి అలా అడుగుతారా మక్కెలు ఇరగ తంతారు అంటే వాళ్లు పెద్దోళ్ళు కాబట్టి బతిమిలాడు కుంటున్నారు ఇలా కరెక్ట్ కాదు సార్ ప్లీజ్ అరెస్ట్ సార్
@ksraokarra2367
@ksraokarra2367 4 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు హాట్స్ ఆఫ్ you
@kvramanaidu
@kvramanaidu 4 күн бұрын
లోపల ఏసీ మక్కెలు ఇరగ గొట్టిటే అన్నీ నిజాలే మాట్లాడుతారు
@srinivaschikkala5350
@srinivaschikkala5350 4 күн бұрын
సార్ మధుసూదన్ రెడ్డి. మీరు యంత గొంతు చించు కొన్న. ప్రజలు. మారరు. తప్పు చేచిన నాయకులు రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళకి జై జై లుకొడుతున్నారు.
@RamanaiahBanda-sk6hf
@RamanaiahBanda-sk6hf 3 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారు Very Well Said Sir 🙏 రెడ్ బుక్ తో పాటు గరుడ పురాణం పుస్తకం కూడా Open చేసి గత ప్రభుత్వం తుగ్లక్ నాయకుల్ని, అధికారుల్ని కఠినంగా శిక్షించాలి 👍(కూటమి ప్రభుత్వానికి దమ్ము లేదేమో అని అనిపిస్తుంది)
@kantepudienterprises
@kantepudienterprises 3 күн бұрын
వాళ్ళ అడ్వకేట్స్ సలహామేరకు అలా చెబుతున్నారు....నిజముగా జ్ఞాపకం లేదు,గుర్తులేదు ,తెలియదు....అని చెబుతూ వున్నారు అంటే ఇట్స్ great direcion.
@kotapativenkateswarlu1082
@kotapativenkateswarlu1082 4 күн бұрын
3rd degree చేస్తే గుర్తు వస్తాయి
@Indianwomenchanls
@Indianwomenchanls 4 күн бұрын
నిజం
@KoteshwarRoa
@KoteshwarRoa 15 сағат бұрын
Yes bro
@gadderao4826
@gadderao4826 4 күн бұрын
madhusudhanereddy garu.ur expression is 100% correct. excellent and keep it up sir.
@ambatisanthoshreddy9023
@ambatisanthoshreddy9023 4 күн бұрын
Yes
@shaikshavali5532
@shaikshavali5532 4 күн бұрын
ఇండియా లో soudi అరేబియన్ చట్టాలు అమలు చేయాలి, అప్పుడు న్యాయం జరుగుతుందని andhari ఆశ
@yhvilasini2039
@yhvilasini2039 4 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారి ఆవేదన 100 కి 1000% నిజం. ఇప్పటిక్కూడా జగన్ నీ, YCP నీ, ఆర్ధిక నేరస్తులందర్నీ కంటికి రెప్పలా కాపాడుతోంది ముమ్మాటికీ మోడీ+అమిత్ షా లే. అసలు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి తో అక్రమంగా కానీ సక్రమంగా కానీ సంబంధం పెట్టుకున్న పార్టీని ప్రజలు గెలిపించ కూడదు ఇటుపైన. ఇది మొత్తం ఆంధ్రుల,తెలుగువారి ఉక్కు సంకల్పం కావాలి.
@gopalrao9146
@gopalrao9146 4 күн бұрын
ఒకసారి మన న్యాయ వ్యవస్థ కూడా దానిని అది మర్చి పోయిందేమో. అందుకే రౌడీఐజ్మ్ ఇలా దిన దినాభివృద్ధి చెందుతుంది.
@vishnuentertainment6915
@vishnuentertainment6915 4 күн бұрын
Good sir ur great sir❤❤❤
@koteswararaomuthyala7938
@koteswararaomuthyala7938 4 күн бұрын
అందరిని లోపల వేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడు అందరూ గుర్తు చేసుకొని తప్పులు ఒప్పుకుంటారు
@ShineS-ee3ce
@ShineS-ee3ce 4 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారు మీరు నేను ఆవేశ పడటం తప్పా ఇండియా ఏపాటికి బాగు పడదు.. మనం బాధ పడుతూ.. పడుతూ .. పోవటమే.. టీడీపీ కుడా వేస్ట్.. ఎం పీక లేరు ఓన్లీ మైక్ ముందు మాటలు తప్పా..
@nagakarthikeya7910
@nagakarthikeya7910 4 күн бұрын
Madhusudhan garu correct
@kvrksnageswararao436
@kvrksnageswararao436 4 күн бұрын
పూర్తి శిక్షణలో హాజరైనారన్నమాట!
@H.Jagnmohanreddy
@H.Jagnmohanreddy 4 күн бұрын
అంటే మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు అలా ప్రవర్తిస్తారు వీళ్ళందరికీ మతిస్థిమితం లేదు అనుకోవాలా రేపు వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తుపట్టకపోతే పరిస్థితి ఏంది
@Ff.legends
@Ff.legends 4 күн бұрын
Madhusudan Reddy gari avesamlo entho ardham untadi
@guruprasad-ts8sv
@guruprasad-ts8sv 4 күн бұрын
మన రాజ్యాంగ లొసుగులను బాగా వాడుకుంటున్నారు.
@ChenchuramprasadPemmasani
@ChenchuramprasadPemmasani 4 күн бұрын
. మూర్తి గారు ఈ నాకొడక లు ని ఎక్కడ ఉన్న వాళ్ళని లాకొని రావాలి లోకేష్ గారు పోలీస్ కూడా అంత శ్రద్ద చూపడం లేదు హోమ్ మెన్షటర్ కి వేరే పనులు అపజపకుండా ఇదే పని మీద ఉంచాలి ఆమెకి వేరు వర్క్ ఆపచే్పకుండా పార్టీ ఆఫీస్ మీద డాడీ జరిగింది ఒక్క్ ని కూడా వదలకూడదు టీడీపీ వాళ్ళు కోరుకున్నది అదే కానీ అది జరగడం లేదు ఏ పార్టీ ఆఫీస్ మీద జరగకూడదు అదే మేము కోరుకుంటుంది
@gssatya
@gssatya 4 күн бұрын
Super Madhusudhan garu
@podilasrinivasarao2625
@podilasrinivasarao2625 4 күн бұрын
Madustudan redy garu 500parcent correct
@ambatisanthoshreddy9023
@ambatisanthoshreddy9023 4 күн бұрын
Yes
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 4 күн бұрын
మరచి పోయాను అంటే సరిపోతుందా ఏమి cheyyalearaaa నాన్చుడు ధోరణి ఎందుకు సర్ జైలు లో పెట్టగల్గితే పెట్టండి. లేదా వదిలి పెట్టండి
@manju7520
@manju7520 4 күн бұрын
అసలు వ్యవస్థ బాలేనప్పుడు న్యాయ పరంగా శిక్ష లు పడవు అన్నది నిజం.
@nagaraju1244
@nagaraju1244 4 күн бұрын
Super sir
@user-te1wo1dv6o
@user-te1wo1dv6o 4 күн бұрын
Jay MadhusudaReddy
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 3 күн бұрын
అధికారం లో వున్నప్పుడు అహంకారంతో మర్చిపోతే, ఇప్పుడు భయంతో మర్చిపోయారు.
@rameish5643
@rameish5643 4 күн бұрын
Bjp purthi sahakaram thone jagan anni chesadu.
@drnreddy7
@drnreddy7 4 күн бұрын
Only 3rd degree tappa no alternate
@rameish5643
@rameish5643 4 күн бұрын
MLA lu gaa meeru waste
@nrnarayana3278
@nrnarayana3278 4 күн бұрын
Moorthy garu meeru eppudu correct ga nijam mattladatharu
@VenkateswarluVaddepalli-qo3rd
@VenkateswarluVaddepalli-qo3rd 4 күн бұрын
మూర్తి గారు మీరు అవన్నీ రుజువు చేయాలా ఎందుకు అంటే అవును వాళ్ళ అంటారు ఏం చేయగలరు మీరు ఎంతకాలం మీ సోది ఇబ్బందిగా ఉంది సార్ మూర్తి గారు వినబుద్ది కూడా కావట్లేదు ఎందుకంటే వాళ్ళ మాటల్లో నిజం అందరూ చూస్తున్నారు ఒక్క మాట కూడా మీ దగ్గర రుజువు చేసుకునే కి ఎంత ఇబ్బందిగా ఉందా మీకు తెలవదు అంతా వద్దు సార్ వాళ్ళందరూ బానే మాట్లాడుతున్నారు మీ పార్టీకి మీరు మాట్లాడకండి
@vasantkumarchunduri496
@vasantkumarchunduri496 4 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారు చాలా కరెక్టుగా చెప్పారు, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదేవరు, ఇలాంటి రాజకీయ నాయకులు వున్న దేశంలో బ్రతకలేక మేధావులు అందరు వలసపోతున్నారు. గత 40/50సంవత్సరాలనుండి వున్న రాజజీయ నాయకుల ఆస్తులు జప్తు చేస్తీ మనదేశమే ప్రపంచ దేశాలకు అప్పు ఇవ్వవచ్చు.
@kunakushi1375
@kunakushi1375 4 күн бұрын
🎉🎉🎉
@kunakushi1375
@kunakushi1375 4 күн бұрын
K g Rao skl dist
@sowmyavasa6560
@sowmyavasa6560 4 күн бұрын
Vaari property documents choopinchandi,gurthu pattakapothe aa properties government ki hand over cheyandi
@SatyanarayanaJamithi-q9x
@SatyanarayanaJamithi-q9x 4 күн бұрын
Poly graphy test and లై detecter
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 3 күн бұрын
ఈ దేశంలో నేరస్తులందరు ఇలాగే ప్రవర్తిస్తే. గుర్తు లేదంట పోనిలే పాపం అని వదిలేస్తుందా ఈ న్యాయవ్యవస్థ.. లేక రాజకీయ నాయకులకు. ధనవంతులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించిందా ఈ న్యాయవస్థ.. ఇలా అయితే ఈ న్యాయవస్థ మీద నమ్మకం ఉంటుందా..? పేదలను శిక్షించడానికి మాత్రమే ఈ న్యాయవ్యస్థ ఉందేమో... ధనవంతులు. రాజకీయ నాయకులు సేఫ్....
@isaacskelly5782
@isaacskelly5782 4 күн бұрын
మూర్తి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సూటిగా స్పష్టంగా చెప్పండి... అనవసరమైన,అందరికీ తెలిసిన విషయాలు మళ్లీ మళ్లీ రిపీట్ చేయటం వల్ల టైమ్ వేస్ట్.. వినే వాళ్లకు అసహనం తప్ప ఏమీ లాభం లేదు..
@sudhakarchimata6047
@sudhakarchimata6047 4 күн бұрын
Present AP Government appears to be most inefficient in punishing the culprits.
@jettyjairam6619
@jettyjairam6619 4 күн бұрын
జగన్ మోహనరెడ్డి వెంట వెంటనే అరెస్టులు చేయించి కోర్టులను కూడా దిక్కారం చేశాడు టీడీపీ ఎందుకు ఆలస్యం చేస్తూ వుంది తక్షణమే చర్యలు తీసుకోలేరా జెట్టి జయరామ్
@vadlamudivenkateswararao4900
@vadlamudivenkateswararao4900 3 күн бұрын
3rd డిగ్రీ సాధారణ ప్రజల కేనా
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 3 күн бұрын
ఈ వినాశనానికి ఒకవైపు మోడీ కారణం, జగన్ కి ఎంతైతే బాధ్యత వుందో అంతే మోడీకి వుంది, మరి వాడిని ఏంచేయాలి, జగన్ నీ ఇంకా కాపాడుతుంది ఇప్పటికీ కూడా మోడీనే.
@vijaykumarkatari8336
@vijaykumarkatari8336 4 күн бұрын
వాలు చేయనరీకరు మీకు నరకమనలేదు సర్ కేసు కట్టి ఎరగకొట్టి లోన పడేయాలి సర్
@SriniMaheedhar
@SriniMaheedhar 4 күн бұрын
పవర్ లోకి రాకముందు ఒకలా, వచ్చిన తరువాత నీతులు. అందరూ ఒకటే. Enjoy for the next 5 years.
@nagabushanaraoyalamanchili6810
@nagabushanaraoyalamanchili6810 3 күн бұрын
రెడ్డి గారు , మీ కంఠ సోషే గానీ ఎవ్వరికీ పనిష్మెంట్ ఇవ్వలేరు...ఇది జగమెరిగిన సత్యం
@pavanv8563
@pavanv8563 4 күн бұрын
M S R garu meeru super
@sudhakarchimata6047
@sudhakarchimata6047 4 күн бұрын
AP లో కిమ్ పాలన... ఎలా ఉంటది ??
@mudilimukhalingam3084
@mudilimukhalingam3084 4 күн бұрын
Madusudan reddy garu meeku padhabi vandhanam...mee lantivallu rashtraniki kavali...
@ambatisanthoshreddy9023
@ambatisanthoshreddy9023 4 күн бұрын
Yes
@gvbrelaxingmusic7372
@gvbrelaxingmusic7372 3 күн бұрын
లాటికి పనిబడితే అన్ని గుర్తొస్తాయి సార్.. మధుసూదన్ రెడ్డి గారు మీరు సూపర్ ఇలాగే ప్రశ్నించండి మీలో ఉండే బాధ మీలో ఉండే ఆవేదన మాలో కూడా ఉంది సార్.. ఆ జగన్ రెడ్డిని మాత్రం వదలకండి సార్
@sugreevudunaikdesavath1394
@sugreevudunaikdesavath1394 3 күн бұрын
రెడ్డి గారు మీకు నా అభినందనలు
@srinivaschalamalasetty5228
@srinivaschalamalasetty5228 3 күн бұрын
ప్రతి నాయకుడు మాట్లాడే ఇదే? మర్చిపోయా? గుర్తులేదు? అయ్యా మూర్తి గారు అదే అండ లేనివారు చెప్పితే ఉర్కుంటారా? ఎం జరగదు? విచారణ? బెయిల్?
@MurlaRaja
@MurlaRaja 3 күн бұрын
మధుసుదన్ రెడ్డి గారు మీ ఆవేదన ఈ ప్రజలకు ఎప్పటికి అర్ధం అవుతదో
@varikutiSatyanarayana-m5z
@varikutiSatyanarayana-m5z 3 күн бұрын
థర్డ్ డిగ్రీ ఇచ్చాం గుర్తుందా? ------ తెలుసు, గుర్తుంచుకుంటాం, మర్చిపోము.
@padmakanthpemmada5832
@padmakanthpemmada5832 3 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారి ఆవేశం చూస్తుంటే ఆయనకి ఏమౌతుందో అని భయం వేస్తుంది. ఆయన ఆవేశానికి అర్ధం ఉంది. కానీ ఆయన గురించి కూడాదయచేసి ఆలోచించండి,.
@mudapakavaralakshmi2356
@mudapakavaralakshmi2356 3 күн бұрын
తగలాల్సిన చోట సరైన దెబ్బ పడితే చిన్నప్పుడు తిన్నవి కూడా గుర్తుకొస్తాయి పోలీసులు ఒకసారి ప్రయత్నిస్తే.
@Kishore-zp5dj
@Kishore-zp5dj 4 күн бұрын
చట్ట ప్రకారం కూడా తీసుకోవడం లేదు అన్నది దేవరా మా భాద
@rangaraollingineni3088
@rangaraollingineni3088 3 күн бұрын
Sir డోసిన సంపద నాయకుల దగ్గరనుండి ప్రభుత్వం స్వాదినపరచుకోవాలి. Incometax వాళ్ళకి వీళ్ళు దొరకరా.
@padmanabhamp9682
@padmanabhamp9682 3 күн бұрын
RRR గారికి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఇస్తే దెబ్బకి అన్ని గుర్తుకు వస్తాయి. వాళ్ళ వెనుక సూత్ర దారులు బయటికి వస్తారు. సెల్ ఫోన్స్ కూడా పరిగెత్తుకు వస్తాయి.
@sudharshanyadavyadav978
@sudharshanyadavyadav978 4 күн бұрын
You're Right. Thelugu prajalu chesukonna papam. Reddy kamma velama Kapu lanti SANKARA. NAYA BRAMHMANULU.
@ramanamurthybhimarasetty6995
@ramanamurthybhimarasetty6995 3 күн бұрын
Shabash Anna good analysis you're the right person to quation.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 4 күн бұрын
Mental hp lo vesi treatment isthe gurthuku vasthaayi
@gopalrao9146
@gopalrao9146 3 күн бұрын
బురదలో తిరిగితే మిగతా అడ్మినిస్ట్రేషన్ కుదరక పోతే మీకెందుకు అధికారం. మా అజండా మా వర్గం, మా ఏజెంట్లు మాకు అనుకొంటే ఈ సొల్లంతా ఎందుకు కొలికల పూడి గారు.
@KrishnaraoJanni
@KrishnaraoJanni 3 күн бұрын
మూర్తి గారు యదా రాజా తదా ప్రజా.. రాజే మోసగాడు మరి రాజుగారి మంత్రులు ఎలా ఉంటారు.. వీళ్ళ లాగే ఉంటారు.. తాట తీయాలి
@kiransantosh535
@kiransantosh535 4 күн бұрын
మీరు డిబెట్ లు పెడుతున్నారు అంటే అక్కడ ఏం విషయం లేదు అని అర్థం
@vasupsps680
@vasupsps680 3 күн бұрын
ఇదే వ్యవస్థలు సామన్యున్ని వధులుతారా. తెలియదు మరచిపోయాను అంటే ఈ దరిద్రం మన భారత్ లోనే. చట్టాలు కఠినం చేయవచ్చు ఉన్నతమైన పార్లమెంట్లో. కానీ. నాయకులే తప్పులు చేస్తారు కాబట్టి ఇటువని చట్టాలు చేయరు. ప్రజలే ఏదో రోజు సరిచేస్తారు
@vsnraju4677
@vsnraju4677 4 күн бұрын
వేధవను రెండు పీకితే అన్నీ గుర్తుకొస్తాయి. నిద్ర లేపితే సరి!
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj 3 күн бұрын
Madhu sudhan garu chepindi 100% correct 👏👏👏👌👌👌how could the younger generation to be saved??
@rapidigmhari
@rapidigmhari 4 күн бұрын
Repu Jathwani case lo kooda Teliyadu... Gurthu ledu... Marchipoyyam antaru. Ade formula veallandariki...
@chnityanand713
@chnityanand713 3 күн бұрын
సార్. విజయవాడ మధుర నగర్ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి వంతెన ప్రారంభించి ఐదు సంవత్సరాల సరిగ్గా పూర్తికాకుండానే ఎలక్షన్ ముందు పోకులకు దారిని అందించడం జరిగింది. అప్పట్లో నిర్మాణం జరుగుతున్నప్పుడు రైల్వే వారు నిర్మాణం సరిగ్గా జరగలేదు ప్రభుత్వ యంత్రాంగం సరిగా ఎవరూ పట్టించుకోవడం జరగలేదు బ్రిడ్జి కింద నుంచి వెళ్లే వాళ్ల మీద తరచూ పడుతూ ఇబ్బంది పడుతున్నాయి, ఇప్పటి ప్రభుత్వ వారు సైడ్స్ ఉన్న రోడ్లు నిర్మాణం పూర్తి కాలేదు కానీ బ్రిడ్జి లోపల రంగులు వేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ పని పూర్తి చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం వారు ప్రైవేటు వ్యాపార ప్రకటన కోసం ఇచ్చి ఆదాయాన్ని పొందవచ్చు కదా
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 3 күн бұрын
చట్టం తన పని చేస్తుంది??? ఎప్పుడు?????? 5ఇయర్స్ తరువాతా 😮😮😅😊
@y.kirankumar8823
@y.kirankumar8823 3 күн бұрын
ముందు తప్పు చేసిన వాళ్ల ని బొక్కలో వేయాలి అని మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు. అభివృద్ధి అభివృద్ధి అనుకుంటూ పొతే అంతే సంగతులు
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 3 күн бұрын
ఇన్ని ఆదరాలుంటే నాలుగు తన్ని బొక్కలో వేయక ఇంకా ఆలోచిస్తారెంటి. తప్పు చేస్తే ఎవ్వడినైనా చీల్చి చెండాలాలి.
@nazeersyed6615
@nazeersyed6615 4 күн бұрын
I,too, support Mr.Madhusudhana Reddy about the proposals let to transfer CBI and ED independent atonomus bodies under the control of Supreme Court judiciary not under control of Home &Finance Ministers , duly amend the Indian constitution in Parliament.
@svrgsrigurudatha6711
@svrgsrigurudatha6711 2 күн бұрын
స్కిల్ కేసు లో చీకట్లో సంతకాలు పెట్టి నప్పుడు నీ నోట్లో పెట్టుకొని ఉన్నావా
@balakrishna8837
@balakrishna8837 3 күн бұрын
Madhusudan Reddy hats off Sir
@srinivastanukonda798
@srinivastanukonda798 3 күн бұрын
ఈ y c p వాళ్ళు అధికారంలో ఎంత చేసారు sir కన్ను మెన్ను అనలేదు మేమే శాశ్వతం అనుకున్నారు కొవ్వువేతి కొట్టుకున్నారు
@bajarangi9654
@bajarangi9654 3 күн бұрын
వీళ్లు ఎవరికిపుట్టారో సమాధానం ఇలాగే చెప్తారు
@rksuryadevara
@rksuryadevara 4 күн бұрын
చంద్రబాబు న్యాయబద్దంగా పోదాం, కేసులు పెడదాం, చట్టం తన పని చేసుకుపోతోంది, శిక్షలనుభవిస్తారు అంటాడు. ఆ న్యాయ మూర్తులు వారి చేతిలో పావులు, ఆ చట్టం వారి చుట్టమే. వారు సేఫ్. చంద్రబాబు గారికి వాళ్ళని లోపలేసి మక్కెలిరగదీసే అంత ధైర్యం లేదు. ఆ సంగతి వాళ్లకి బాగా తెలుసు.
@prasadrao6024
@prasadrao6024 4 күн бұрын
Tholu mandham vedhvalu babu nayana anty chepparu thagina sasthy chesty gani chepparu
@Avvarusreenivasulu
@Avvarusreenivasulu 4 күн бұрын
Third degree may be imposed.then they will remember
@sksaida-g9m
@sksaida-g9m 3 күн бұрын
Yes sir garuda puranam treatment necessary
@user-Kalluri
@user-Kalluri 4 күн бұрын
రెడ్ బుక్ మడిచి పెట్టారు .
@ramachandraramachandrarao2456
@ramachandraramachandrarao2456 3 күн бұрын
చట్టాలు వీళ్లకు చుట్టాలు. క్రూరమృగాలను బోనులో బంధీచాలి. బయట తిరగనిస్తే ఎంతోమంది ని తినేస్తాయి
@rapidigmhari
@rapidigmhari 4 күн бұрын
Gurthu ledu... Dr Sudhakar gariki ichina balavantham pichi treatment ivvali.
@satyamnarayana1408
@satyamnarayana1408 3 күн бұрын
బొక్కలో వేసి మక్కలు విరగగొట్టతె అన్ని గుర్తుకు వస్తాయి, ఇంకా మోడీ హస్తం ఉంది..
@UdayaprasadTalluri
@UdayaprasadTalluri 4 күн бұрын
Chetakani govt
@rajendracheedalla3820
@rajendracheedalla3820 3 күн бұрын
Well said madhu sir,only central govt is cause to happening things in AP.somany times u said in debates.they friendship fixed with fevicol.
@skveecreations8312
@skveecreations8312 4 күн бұрын
Police lu gurthu chesthunna gurthurani gadidhalanu makkeliragadeesthe aunni gurthuku vasthai AP ni nasanam chesina veellani yemi cheyyalo courtlu nirnainchali
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 3 күн бұрын
Dont under estimate Jagan and his staff. He gets legal advise for very senior advocates. They try to pull allcases for another 5 years
@RajuPericherla
@RajuPericherla 3 күн бұрын
Ami thappulekunda CBN garini RRR garini ela chesaru why waiting CBN & MODIJI
@saikishoremaddi497
@saikishoremaddi497 3 күн бұрын
court says these guys need to support otherwise police can arrest. So why police not arresting?
@lakshmiprasadboyapati3818
@lakshmiprasadboyapati3818 3 күн бұрын
Vaallaku punishment eppudu menu narakam choosam Madhusudhan reddy gaaru 100./.correct
@ravindrakaranam2675
@ravindrakaranam2675 4 күн бұрын
Declare as memory loss patients and mental persons by filling cases the court declares. Then they are not eligible for politics.
@harinadababu670
@harinadababu670 3 күн бұрын
Make them really forget about themselves.
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 4 күн бұрын
How long the courts will keep pending the cases They to inform to public Public losing confidence on courts
@srinivasraokosana929
@srinivasraokosana929 4 күн бұрын
కోర్టుకు పోయినోడు గాడిద నెక్కినోడు ఒక్కటే! 😆🤷‍♂️🤦
@kantepudienterprises
@kantepudienterprises 4 күн бұрын
డైరెక్షన్ లోనే వారు అలా మాట్లాడుతున్నారు.
@sankarrao5769
@sankarrao5769 3 күн бұрын
Madhu sudana reddyanna neeku arogyam bagundali
@kancherlanagendrarao6566
@kancherlanagendrarao6566 3 күн бұрын
మూర్తి గారు నాలుగు రోజులు బతికిన మీలాగా నీతి నిజాతిక బతకాలి థాంక్స్
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 298 М.
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 41 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН