అన్నా డిసెంబర్ మరియు జనవరి మొదటి వారంలో వేసిన నాట్లు పూర్తిస్థాయిలో ఎరుపు రావడం అందులోనే చనిపోవడం జరుగుతుంది దీనికి కారణం మరియు నివారణ చర్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందులు తెలియజేయగలరు
@navayuvaraithu2 жыл бұрын
Sure... అన్న నెక్స్ట్ వీడియోలో చేస్తాను
@goollasrikanth29482 жыл бұрын
అన్నా కొద్దిగా తొందరగా తెలియజేయగలరు
@navayuvaraithu2 жыл бұрын
@@goollasrikanth2948 9502191459 అన్నా రేపు ఉదయం 10 గంటలకు కాల్ చేయండి
@gangadharkaranti.11752 жыл бұрын
@@navayuvaraithu Anna napolam kuda alageayeendi
@srinadhm6702 жыл бұрын
Same na polam lo kuda chanipotunnai . Edhugudhala leydhu. Natlu vesi 25 days avutundhi. 10 days vesina polamla undi. Sugarless. Em aena nivarana charyalu cheppadi
@gpsorganic59792 жыл бұрын
Excelint helping farmers brother .I m so proud of you videos
డ్రమ్ సీడ్స్ లో మెత్త బొద్దు చావడం లేదు ఎం మందు కొట్టాలి అన్న
@navayuvaraithu6 күн бұрын
Novalact
@sureshchittimalla97012 жыл бұрын
Nice video anna. PSB ni natu vesina 20days tarvata vadavacha?
@navayuvaraithu2 жыл бұрын
నాటు వేసుకునే వారం పది రోజుల ముందే దుక్కిలో చల్లుకోవడం ఉత్తమం
@jillagopichandu2 жыл бұрын
అన్నా కొంచెం ఎవరైనా చెప్పగలరా ganta mandu ante
@navayuvaraithu2 жыл бұрын
పిలకలతో కూడిన సమూహాన్ని గంట అంటారు సాధారణంగా మనం మాట్లాడుకునే భాషలో. మోగిపురుగు, కాండం తొలిచే పురుగు నుండి గంటకి రక్షణ కల్పించడానికి చల్లుకునేటువంటి మందులని గంట మందులు అంటారు. సో మొక్క ఆరోగ్యంగా ఉండడం వల్ల పిలకలు ఆరోగ్యంగా ఉంటాయి.
@srinumims81104 ай бұрын
నాటు వేసి మూడు రోజులు అవ్వుతుంది, పిలకలు రావాలంటే ఏ గుళికులు వాడాలి? ఎన్ని రోజుల్లో ఎయ్యాలి?
ఉదయం రోజు నేను మీ ఊరు నుండి వెళ్తాను .. shanagar కి...
@lovecreations79072 жыл бұрын
@@navayuvaraithu avuna ok
@kumaruppari21932 жыл бұрын
సార్ మేము నటు వేసి 20 రోజులు అయ్యింది కానీ ఇంకా పచ్చగా అవ్వడం లేదు నాటు ఎర్రగా ఉంది మేము ఎలాంటి మందులు పిచికారీ చెయ్యాలి చెప్పండి
@navayuvaraithu2 жыл бұрын
మీరు ఎలాగూ 25 రోజులకి పురుగు మందు స్ప్రే చేయాలి కాబట్టి ఇవి స్ప్రే చేయండి పంట మీరు అనుకున్నట్టుగా అవుతుంది. Caldon 50 sp 400 గ్రాములు ఎకరానికి అలాగేవ్ polyram 400 గ్రామ్స్ మరియు అగ్రో మినీ మాక్స్ వన్ కేజీ ఈ మూడు కలిపి పిచికారి చేయండి
@balulakshmi1607 Жыл бұрын
జింక్ లోపం వల్ల అలా ఎర్రగా వుంటుంది జింక్ వాడండి సమస్య తగ్గుతుంది
@Raithurajyam4012 жыл бұрын
super sir
@rajuthotaraju31982 жыл бұрын
Zink apudu chalali sir chappara sir
@navayuvaraithu2 жыл бұрын
Zinc sulphate నాటు వేసే ముందు ఆఖరి దుక్కిలో చల్లుకోండి. ఒకవేళ నాటు వేసుకున్నట్లయితే మొదటి పిచికారిలో చిలేటెడ్ జింక్ 12% 100 గ్రాములు పురుగుమందుతో కలిపి ఎకరానికి స్ప్రే చేసుకోవాలి.
నాటు వేసి 20 డేస్ అవుతుంది పిలకలు రావడానికి ఏమి వాడాలి త్వరగా తెలియపరచండి
@navayuvaraithu5 ай бұрын
Agromin soil 10 kgs Calbar 5kgs ఒక యూరియా bag Ok ఎకరానికి చల్లండి
@bojaiahbada5797 Жыл бұрын
వరిలో ఎన్ని రోజు లకి పొట్ట దశ వస్తది
@bandisivasankar57993 ай бұрын
55
@sureshchittimalla97012 жыл бұрын
Vari natina 15days tarvata 14-35-14+urea+mop+chloro50+saaf kalipi challavacha anna
@navayuvaraithu2 жыл бұрын
మంచి కాంబినేషన్ చల్లవచ్చు అన్నా
@sureshchittimalla97012 жыл бұрын
Thank you anna. Chloro badulu ( lekunte) monochrotophas kalapavacha? Dose kuda cheppu anna
@navayuvaraithu2 жыл бұрын
క్లోరో 50 ఈసీ ఎకరానికి 500 ml చెప్పున కలుపుకొని చల్లండి అన్న లేదా లామ్డా ఎకరానికి 500 ఎంఎల్ఏ చొప్పున కలుపుకొని చల్లవచ్చు ఈ యాసంగిలో వేరు కుళ్ళు సమస్య కూడా తీవ్రంగా ఉంది కాబట్టి saaf ఎకరానికి 500 గ్రాములు కూడా కలుపుకొని చల్లండి
పొలంలో పశువుల ఎరువు ఒక ఎకరానికి ఎన్ని ట్రాక్టర్లు పోయాలి
@naturalstories3694 Жыл бұрын
ఒక టన్ను వేయవచ్చు
@sampathrao23472 жыл бұрын
Yasangi polam lo 40days potam correct ha
@navayuvaraithu2 жыл бұрын
చాలామంది రైతులు చేసే పొరపాటేంటంటే ఒకేసారి పొటాషియం వేసుకోవడం, సాధారణంగా ఇలాంటి రైతులు నాటు వేశాక 25 రోజులు నుంచి 35 రోజుల్లో వేసుకుంటారు . దానికన్నా మూడు దఫాలుగా వేసుకోవడం అనేది అత్యుత్తమం. ఎందుకంటే పొటాషి రిక్వైర్మెంట్ అనేది మొక్క అన్ని దశలోనే ఉంటుంది. అది రైతులు గమనించాల్సినటువంటి విషయం.
@sathyampuli42262 жыл бұрын
@@navayuvaraithu యూరియా...చల్లినప్పుడల్లా దానిలో కలిపి చల్లాల వరి కోత సమయానికి పొటాషియం 3times వేసుకోవచ్చా...sir
@pendornithin37892 жыл бұрын
Sub Ela ne manchi videos chey former. good
@navayuvaraithu2 жыл бұрын
🤝🙏🙏🙏
@bandisrinivasulu96885 ай бұрын
కొత్తగా సాగు చేసినాము వరి చేను ఎర్రగా అవుతుంది ఏం మందు కొట్టాలి
@navayuvaraithu5 ай бұрын
Call me అన్నా 9502191459
@radhakrishnagubbala8412 жыл бұрын
Channel subscribe lu kuda perugutae
@kjanardhan9479 Жыл бұрын
Pati log Gulabi rangpur sprmadhu
@sayannagariravinder2521 Жыл бұрын
Thanks
@navayuvaraithu Жыл бұрын
Welcome bro
@GUVVALAPULIKONDA5 ай бұрын
❤
@srisridhar9932 жыл бұрын
ureia jink kalepe chalacha anna
@navayuvaraithu2 жыл бұрын
చల్లవచ్చు అన్నా
@srisridhar9932 жыл бұрын
Thealisana valu gata mandhu kuda kalepi chalamantunaru Anna aala chalacha
@navayuvaraithu2 жыл бұрын
@@srisridhar993 మీరు నాటు వేసి 15 రోజులు అయినట్లయితే జింకు ,గంట మందుతో పాటు SAAF కూడా కలిపి చల్లుకోండి
నాటు వేసే ముందు దుక్కిలో ఒకసారి వరి నాటు తర్వాత 15 రోజులకు ఒకసారి అలాగే 25 రోజులకు ఒకసారి 40 రోజుల లోపు ఒకసారి మందు మనం వేసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి ఎకరానికి ఒక డి ఏ పి 20 కిలోల యూరియా వేసుకోవాలి కొంతమంది రైతులు 20 గుంటలకు ఒక డిఏపి వేసుకుంటారు 15 రోజుల తర్వాత 20 కిలోల యూరియా మరియు ferrtera గుళికలు 4kgs + 500gm SAAF చల్లుకోవాల్సి ఉంటుంది. 25 రోజులకి 20 కిలోల యూరియా మరియు 20 కిలోల పొటాష్ చల్లుకోవాలి 40 రోజుల లోపు మళ్ళీ 20 కిలోల యూరియా 20 కిలోల పోటాష్ ఎకరానికి మోతాదు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది
@saisainik2 жыл бұрын
Natu vesi 2 days aindi modati dafa eruvu adi veyali Anna
@navayuvaraithu2 жыл бұрын
నాటు వేసిన పదిహేను రోజులకి 20 కిలోల యూరియా అలాగే పెట్టరా గుళికలు నాలుగు కిలోలు మరియు 500 గ్రాముల SAAF పొడి కలిపి ఎకరానికి చల్లుకోవాల్సి ఉంటుంది
@chshamba9332 жыл бұрын
ఆన మెము20రోజులు ఎరగనె వున్న ది ఎమందు వాడ మటారు చెప్పారు
@navayuvaraithu2 жыл бұрын
మీరు సమయం వృధా చేయకుండా వెంటనే పిచికారి మొదలుపెట్టండి. Polyram 400gm + caldon 50 sp 400 gm ఎకరానికి చొప్పున స్ప్రే చేయండి. పోలిరంలో fungicide తో పాటు జింకు కూడా ఉంటుంది కాబట్టి ఎరుపు సమస్య తగ్గిపోతుంది. పది రోజుల్లో పొలం చాలా గ్రీనీష్ గా తయారవుతుంది
@lingaswamikonda8117 Жыл бұрын
Hi
@navayuvaraithu Жыл бұрын
Hi
@BudamkalyaBabjiBabji-x6t4 ай бұрын
Hai
@navayuvaraithu4 ай бұрын
Hiii
@rudragowdakgpvideosrudraru50332 жыл бұрын
సార్ వర్రీ ఎర్రగా అవుతావుంది ఏ మందు స్ప్రే చేయాలి సర్పంచ్ కాబట్టి
@devaprasadgopisetti29772 жыл бұрын
Profinofoss, zinab, plantomission
@anilkumarmandapati3662 жыл бұрын
zink lopam
@MallieswariR2 жыл бұрын
దోమ పోట
@muthyamnarendhar37992 жыл бұрын
Zink Aquakal..
@ramanareddykuluri26202 жыл бұрын
@@muthyamnarendhar3799 fffffffff
@vangakeshavreddy44302 жыл бұрын
20 రోజుల నారు నాటు వేశారు మొత్తం పోయింది.
@navayuvaraithu2 жыл бұрын
😥
@ramavathsardar Жыл бұрын
Nabar bro Esther
@ashokkyatham29152 жыл бұрын
Zq
@prashanthannabonia8979 Жыл бұрын
Fake video I will try all chemicals no result
@sekharkotha90186 ай бұрын
Hi bro thanks for vedio.. Me number send cheyandi bro