🔱⚜️బావిలో పడిన వస్తువును తేవడానికై ఈతగాడు ముక్కును (శ్వాసను), నోటిని (మాటను) బంధించి, నీట మునిగి ఆ వస్తువును గ్రహిస్తాడు. అలాగే ముముక్షువు తన హృదయంలో నెలకొని ఉన్న ఆత్మ కై శ్వాసను, వాక్కును బంధించి ఆత్మను సంగ్రహిస్తాడు.⚜️🔱
@ramanakumar92348 ай бұрын
Om namo venkatesaya
@prakashnani21333 жыл бұрын
Dharmam na swami teliya chesarani maku malli teliya chesi nanduku guruvu gariki nama sumanjali