చిన్న పిల్ల వైనా పూజ చక్కగా చేసి చూపించావు అమ్మా... నీవు కూడా అమ్మ వారి లాగే ఎంతో కళ్ళ గా ఉన్నావు.. dhanyuralavuq🙏🙏
@ramakrishna.ssankoji837924 күн бұрын
ఓం శ్రీ మాత్రేనమః, చాలా బాగా చెప్పారు మాతా, సనాతన ధర్మం లో మమ్మల్ని భక్తి మార్గం లో మార్గ నిర్దేశనం చేస్తూ నడిపిస్తున్నందుకు మీకు నాన్న గారికి ధన్యవాదాలు.. నేను ఈ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ చేయాలని అమ్మవారి దయవల్ల నిర్ణయించుకున్నాను, ఎలా చేయాలో చాలా బాగా చెప్పారు.. ఇందులో జపం ఎప్పుడు చేయాలి మాతా...
@vssunilkumar Жыл бұрын
శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు మరియు మీ మార్గదర్శకత్వంతో, మేము ఈ సంవత్సరం నవరాత్రి పూజలు చేయగలిగాము మరియు చాలా సంతృప్తి చెందాము. 🙏🏼
@NakkaIndrani Жыл бұрын
సాక్షాత్తు లక్ష్మీ దేవి లలితాంబికకు పూజ చేస్తున్నట్టు వుంది చెల్లి శ్రీవాని ని చేస్తుంటే 🙏 శ్రీమత్రేనమః 🙏
@NanduriSrivani Жыл бұрын
🙏
@buttiujwala9007 Жыл бұрын
Thank u srivani guru memu me demo vedio chusi navaratri pooja cheskunam
@madhurachowdary3362 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@tejaswinisureshkrishnan4228 Жыл бұрын
Finished 9 days shodashopachara puja yesterday all thanks to you Srivani. I'm from Chennai and only understand a bit of telugu but your clear guidelines and instructions really helped me complete the Puja. Plenty of thanks🙏🙏🙏
@umadontani10386 ай бұрын
గురుగారు 9 రోజులు కలశం పెట్టుకుంటే ఏమికాదా గురూజీ మాకు వేరే పూజగది సెపరేటు ఉంది అమ్మవారికి 9 రోజులు chealani నా కోరిక నన్ను ఆశీర్వదించండి గురూజీ ఈ అతంకలేకుండ ఉండాలని
@radhakota8935 Жыл бұрын
Thank you so much Srivalli,it was very very helpful . Thank you once again.
@arunayandapalli7447 Жыл бұрын
E durga matha puja roju ni video pettukone chesthunna bangaru thalli ❤
@munna-469 Жыл бұрын
స్వామి కలశ పూజ చేసిన తర్వాత కలశాన్ని దానం చేయాలా అంటున్నారు కొంతమంది దానం చేస్తే పూజ అవతలి వాళ్ళకి పోతుంది ఫలితం పోతుంది దయచేసి ఈ డౌట్ ని క్లారిఫై చేయగలరు అని ప్రార్థన
@Contentkanna Жыл бұрын
Thank you so much srinivas గారు and srivani 🙏🙏
@NandaGovinda Жыл бұрын
amma chelamma, chaaala thanks thali Dhanyavadalu 🙏 inka ela chepalo thelitledu, me vale nenu e navaratrulu pooja cheko kaliganu 🙏
@manjulagaddamsri8594 Жыл бұрын
chaka ga chase chupimcharu tq u
@theconservativeone2690 Жыл бұрын
Very helpful. Thank you.
@sushmitha5954 Жыл бұрын
Daily two times Pooja ante two times pasupu ganapati cheyali na? And pasupu ammavari ki kuda chesaru
@gveena6821 Жыл бұрын
E video valla modatisari Navarathri 9rojulu shidopachara Pooja ammavaru ki chesukunnanu miku chala thanks
Thank you so much for this beautiful video. I have a doubt. Prathi roju pasupu vinayakudini mariyu pasupu ammavaarini cheyyala? Vaarini pooja tharuvaatha ela saaganampaali? Pls kindly let me know. Thank you🙏
@NanduriSrivani Жыл бұрын
Please check the video description, you will find the answer
@suryaprabhakethanapalli4811 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@arunayandapalli7447 Жыл бұрын
Chala Chala thank you
@jaiveer9438 Жыл бұрын
Naku devudu Mee roopamli vachhi cheppinattu anipistandi guruvu garu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shanthipushpachinthapally67 Жыл бұрын
Miru pasuputho chesindi ganapathi ni kada mari ammavari namalu chaduvuthu kumkuma pasupu ganapathi mida vesaru kada
Can you please share durga ma picture that you have in video? Thanks!
@SantaB-xm2es Жыл бұрын
Ammavariki yagnipaveetm samarpinchavachcha?
@lakshmiarigela5732 Жыл бұрын
Thanks chitti thalli 🥰🥰
@tanujaatyam5975 Жыл бұрын
Thank U Maa🙏
@VihaanaBheesetti11 ай бұрын
Bangaaru thalli ❤️❤️
@rags3249 Жыл бұрын
Ee Pooja lo pranaprathista clip Miss ayindhi... previous upload chesina full demo lo vundhi but ippudu aa video ledhu...gamaninchagalaru
@NanduriSrivani Жыл бұрын
adi unte, andaru daily prana pratishta chestanaru. anduke cut chesamu. seperate video upload chestamu
@umabhashetty4413 Жыл бұрын
Namaskaram Guruvugaru , Thank you for encouraging and showing us pooja vidhaanam 🙏🙏 Ee pooja vidhaanam antha everyday morning evening anni cheyyala , pasupu vinayakudu kuda na . Please reply . Theliyaka nenu only lalitha sahasranamam chanting , ashtotram and panchopachaaraalu chesthunna antha .last year kuda ee doubt thone 9 days pooja chesanu . PLEASE REPLY 🙏 🙏.
@srinivasaraokolagani350429 күн бұрын
thank you
@beepmaster1555 Жыл бұрын
Guruvugariki padabivandanam ,navarathri poojaku akandadeepam compalsary na andi
Namaskaram! Ee nava ratrulu anni rojulu same ee video lo unnatte chadavala ammavari peru Durga devi ani ,leda okko roju okko ammavari peru durga devi ki baduluga chadavala dayachesi thelupagalaru 🙏🙏🙏🙏🙏
@NanduriSrivani Жыл бұрын
Ela Anyina chadavachu
@dsatkruti9830 Жыл бұрын
Pasupu ganapati ki navaratrulalo ruju udwasana cheppala
@pushpaammavantaillu5102 Жыл бұрын
Thanks u sister
@maneeshkumarvadla3372 Жыл бұрын
Sri mathre namaha..🙏🙏
@chayajyothi3941 Жыл бұрын
Guru garu kalasamu patamu kada roju nelu akulu marsocha plz chapandi plz
@dsatkruti9830 Жыл бұрын
Gourammani kuda chesi pettinappudu 4 rojula tharuvatha chandee homam kosam tenali vellalsi vasthondi mari ikkada puja ni ela purthi chesi akkada continue cheyyavacho cheppagalru
Namaste madam Pasupu Ganapati mariyu pasupu tho chesukunna ammavaru roju pettala leka first day petti alage vunchala 9 days pasupu tho chesina prathima lu alage vunataya Dayachesi cheppagalaru
@mankenabrundasri9482 Жыл бұрын
Madam plese respond
@-JhanuGanapa29 күн бұрын
Amma vaari photo ki kakunda ee puja tulasi chettuki cheyyocha navaratri appudu
@ESHWAR26JAN2012 Жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారములు Demo video పెట్టినందుకు ధన్యవాదములు నాకు చాలా రోజుల నుండి ఒక సందేహం ఉంది. మీరు చాలా సందర్భాలలో స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండరాదు అని చెప్పారు. చాగంటి గారు సామవేదం గారు మొదలైన వారు కూడా ఈ విషయం చెప్పినారు. అయితే కొంతమంది "దేవతల పటాలలో దేవతలు జుట్టు విరబోసుకుని ఉంటుంది కదా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నేను సరియైన సమాధానం చెప్పలేక పోయాను. దేవతలకు ఈ విషయంలో మినహాయింపు ఉందా .. మనకు ఉన్న సంబంధ బాంధవ్యాలు దేవతలకు అంటగట్టరాదు అని మీరు అంటుంటారు కదా ఇదీ అలాగేనా,? లేక దేవతా చిత్రాలు వేస్తున్న వారు అవగాహన లేక అలా వేస్తున్నారా... దయచేసి తెలియజేయగలరు. దీన్ని సాకుగా చూపి... ఫంక్షన్ల లో నే కాకుండా... ఆఖరికి పూజల్లో కూడా జుట్టు విరబోసుకుని ఉండే వారికి (అప్పుడప్పుడు మాకూ వర్తిస్తుంది) సత్యాన్ని తెలియజేసిన చో పాటించే అవకాశం ఉంది. ధన్యవాదములు
@NanduriSusila Жыл бұрын
దేవతల జుట్టు చూస్తే మన అజ్ఞానం పోతుంది అని శాస్త్రంలో చెప్పారు. మనం జుట్టు విరబోసుకొని ఉంటే కామానికి ప్రతీక - Susila
మీరు రోజుకు 2 సార్లు పూజ చేయాలని చెప్పారు. మనం రోజూ ఉదయం మరియు సాయంత్రం పూజ నైవేద్యం సమర్పించాలా?
@srilakshmikelangi928 Жыл бұрын
Oka puta pedithe saripothundhi. Inkoka puta bellam mukka Or kobbari kaaya, or arati pandlu pettali
@bujji9095 Жыл бұрын
మీ శక్తి కోది పెటెగలను అంటే నైవేద్యం రెండు పూటల పేటండి లేకపోతే morning Pooja అపుడు 9 రోజులు ఒక్కో నైవేద్యం పేటండి Evening Pooja అపుడు బెల్లం ఆర్ cow milk or dry fruits పేటండి సరిపోతుంది
Guruvugaru ammavarini nilabettaka morning and evening adangapooja,jyanam,avahanam, vigneswara pooja evvani anni rojulu cheyala guruvugaru.nenu ei roju ammavarini nilabettanu .dayachesi cheppagalaru.
@rathnam3042 Жыл бұрын
Please provide kannada language pdf from Bangalore
@BannuMHindu Жыл бұрын
Guruvu gaaru🙏,nithya pooja,inka navarathrulu ki separate ga peetam petti ,rendu ga cheyalekapothunnanu, nithya pooja mandiram lone ammavaaru ki navarathrulu pooja cheyocha,Guruvugaaru, Sri maathre namaha 🙏
Thalli chala santosham amma 🙏 iyaa nanduri srinivas garu meku 🙏 iyaa nenu bayata hostel lo vuntanu kani naa lanti vallaku amma pooja chesukuny vedhnam choppandi iyaa 🙏🙏🙏🙏🙏 edhi na vokkadi mata kadhu iyaa nenu prathi roju shivalayam lo mor,eve lalithashsthra namam chaduvuthanu akkada nenu gamaninchindhe chala mandhi naa age vallu mee pdf pettukoni chaduvutunnaru andhulo nenu vokkadini dhaya chesi nenu ,memu room lo pooja chesukuny vedhnam choppandi iyya plss🙏🙏🙏 meru naa prashnaku samadhnam chebutharu ani aasisthu.. amma lalithamma alagina maku dhari nuvy chupinchu thalli 🙏🙏🙏
@janu8853 Жыл бұрын
Daily 2 times pasupu ganapati cheyala and daily nirvigna ganapati puja cheyala?please ee doubt clarify cheyandi..
@angothu_mahesh.naik_155 Жыл бұрын
గురువు గారు నమస్కారం... శివయ్యకు మీ వలన మంచిగా పూజ చేసుకోగలుగుతున్నాను.(రుద్రం).. కానీ temple కి వెళ్ళినప్పుడు అంత time ఇవ్వరు కదా...మరి ఏ శ్లోకం చదివి అభిషేకం చేయాలి తెలుపగలరు...🙏🙏🙏🔱🔱🔱
Cheyavachu. antha time lekapote, navaratri time lo Somavara vratam pause cheshi, after navaratri continue cheyandi
@thamesetirenukaraju79724 күн бұрын
Panchamruthala tho roju cheyala
@komminenianitha8548 Жыл бұрын
Kalasam pettakunda Puja cheyavachaa? Guruvugaru
@jagatapineeraja2598 Жыл бұрын
Prati puta shodasopachara puja cheyala ..? Mari asanam ,anni prana Pratishta chesina modati roju samarpistam kada ammavariki. Prati puta asanam anni chupinch chesukovala daya chesi telupa galaru.