నాకు ఇంగ్లీష్ ఏమి రాదు కానీ ఇప్పటి నుంచి సీరియస్ గా నేర్చుకుంటాను అనేవాళ్ళు మాత్రమే చూడండి

  Рет қаралды 18,879

Vashista 360

Vashista 360

Күн бұрын

Пікірлер: 29
@vashista360
@vashista360 10 ай бұрын
ఈ పుస్తకం మీతో ఉంటే, ఏ ఒక్కరితో అవసరం లేకుండా, 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవచ్చు. పుస్తకంలో మొత్తం 45 క్లాస్సెస్ ఉంటాయి. వాటిలో మొదటి 15 రోజులు బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్డ్ కోర్స్, లాస్ట్ 15రోజుల్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న క్లాస్సెస్ మొత్తం యధావిధిగా vashista360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ ఏమి రాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటాయి. Vashista 360 - స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్. Vashista 360 బుక్ అమెజాన్ లో విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బెస్ట్ సెల్లర్ బుక్ గా రికార్డ్ సృష్టిస్తుంది. ఈ బుక్ కొనడం వల్ల హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి 5వేల ఫీస్ కట్టి నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం బుక్ చేతిలో ఉంటే ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమే కాకుండా, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ బుక్ తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ఒకసారి అమెజాన్ మరియు ఫ్లిప్కర్ట్ లో రివ్యూస్ చూసి, యూట్యూబ్ లో కామెంట్స్ చూసి కొనండి.... బుక్ కొంటే వీడియో క్లాస్సెస్ ఫ్రీ.... Book link Vashista 360 Spoken English Book you can order Book from Amazon it's available right now here the link Amazon :- amzn.to/3atcRGy Flipkart offer :- fkrt.it/omycBbuuuN
@JaganannaArmy-jg4dh
@JaganannaArmy-jg4dh 10 ай бұрын
anna zero to hero book konala leka spoken English 45 days challenge book tesukovala
@JaganannaArmy-jg4dh
@JaganannaArmy-jg4dh 10 ай бұрын
yedhi manchidho mire cheppandi anna
@vehiclesadda8234
@vehiclesadda8234 10 ай бұрын
Basic concepts raavali ante 45 days konandio​@@JaganannaArmy-jg4dh
@vashista360
@vashista360 10 ай бұрын
@@JaganannaArmy-jg4dh 45 days spoken english book is for basic learners
@chinnav2515
@chinnav2515 10 ай бұрын
సార్ శుభోదయం నేను మీ క్లాసులు అంటే చాలా ఇష్టపడతాను ఇంత స్వచ్ఛంగా సులభంగా అర్థమయ్యే రీతిలో ఎవ్వరూ చెప్పరు సార్ మీరు దేవుడు నాలాంటి అర్థ పర్థం చదువుకున్న వారికి కూడా అర్థ అవుతున్నది సార్ మీకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.
@Malik-sk7pr
@Malik-sk7pr 10 ай бұрын
Sir మీరు మంచి Teacher
@rajeswarivedala
@rajeswarivedala 10 ай бұрын
I watch your videos daily u are our favorite excellent teacher I believe u u can more talent sir.. every one couldn't tell English u can capable yes... u can speak clearly. If u don't mind could you please explain us direct and indirect speech sir thanks a lot sir sairam
@vashista360
@vashista360 10 ай бұрын
Thank you so much 😀
@JaganannaArmy-jg4dh
@JaganannaArmy-jg4dh 10 ай бұрын
maku meru దేవుడు అన్న😢😢😢
@sanju6464
@sanju6464 10 ай бұрын
Hiii sir, good afternoon my name is sanju your teaching is very well and excellent i am practice your lessons daily . But to day class is confused with me .because of should have been Would have been Could have been May have been Shall have been Past continuous words. To day your teaching totally past words please clarify this problem sir .thanks you sir
@rajeshdhfm3194
@rajeshdhfm3194 10 ай бұрын
Guruvu gariki Namaskaram 🙏🏻🫡
@kavya8863
@kavya8863 10 ай бұрын
🤝Thank you sir 😊 Helpful video
@Pranavz_Academy
@Pranavz_Academy 8 ай бұрын
Very nice explanation.🙂
@Jesussongs98
@Jesussongs98 10 ай бұрын
Super sir
@divyamiyapuram3588
@divyamiyapuram3588 8 ай бұрын
Thank you very much sir
@sreesyam583
@sreesyam583 10 ай бұрын
Good sir🎉
@kumarikeashini8518
@kumarikeashini8518 10 ай бұрын
Thank you sir
@K_The_Genius
@K_The_Genius 10 ай бұрын
Thank u sir ❤❤
@Kudiri.NishithaKudiri.Nishitha
@Kudiri.NishithaKudiri.Nishitha 10 ай бұрын
Good morning sir how are you?
@chandrayudubala1232
@chandrayudubala1232 10 ай бұрын
👌👌👌👌👍👌👌👌
@Kalmashamleni
@Kalmashamleni 6 ай бұрын
Sir meku online classes app undha sir Nenu book order pettukunna sir
@karreddulajanardhanarao4628
@karreddulajanardhanarao4628 10 ай бұрын
English writing chapadi sir start English writing class also please sir
@vashista360
@vashista360 10 ай бұрын
Ok sure
@0707-Naresh
@0707-Naresh 10 ай бұрын
🖤👍👍👍🖤
@vigneswrasatyabev2901
@vigneswrasatyabev2901 10 ай бұрын
Tq❤
@Thotti_gang
@Thotti_gang 10 ай бұрын
Tq bro
@sattarabdul4760
@sattarabdul4760 10 ай бұрын
Different of did and could
@kyanamsravanthi4358
@kyanamsravanthi4358 10 ай бұрын
Sir please sent me telegram link
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Right To Equality | Article 14  (Part 1) Judiciary
39:07
BODHI TREE LAW ACADEMY
Рет қаралды 90
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН