vasta vattide potha vattide వస్తా వట్టిదే పోతా వట్టిదే

  Рет қаралды 3,112,430

Mamatha Reddy

Mamatha Reddy

Күн бұрын

Пікірлер: 650
@naveen5344
@naveen5344 4 жыл бұрын
ఇది వింటే జీవితం అంటే తెలుస్తుంది. జీవిత చరమాంకంలో వింటే కనక కన్నీళ్లు ఆగవు. దేవుడు చాలా గొప్పవాడు మహోన్నత మైన అందమైన జీవితం ఇచ్చిన ఎదో లేదని బాధ పడే వారికి ఈ పాట గొప్ప మందు
@ushannak6351
@ushannak6351 2 жыл бұрын
It's true
@yedlakanakaiah8731
@yedlakanakaiah8731 Жыл бұрын
100%true
@38.y.v.hkartikeya84
@38.y.v.hkartikeya84 Жыл бұрын
Cu
@kkesavarao112
@kkesavarao112 Жыл бұрын
💯
@andugulapativenkataramarao6422
@andugulapativenkataramarao6422 Жыл бұрын
True
@gudlaniranjan5305
@gudlaniranjan5305 5 жыл бұрын
నిజమైన మానవ జీవన సత్యము అంటే ఇదే ఇ పాట రాసిన పాడిన వారికి నా హృదయ పూర్వకముగా ధన్యవాదాలు నమస్కారము జై హిందూ 🙏🙏🙏👍👍👍
@ramakrishnabheesetti6281
@ramakrishnabheesetti6281 5 жыл бұрын
Super
@harikrishna-sd9gm
@harikrishna-sd9gm 3 жыл бұрын
@@ramakrishnabheesetti6281 %@
@laxmikanthrao8600
@laxmikanthrao8600 3 жыл бұрын
మరెవరు పాడినా పాటలో ఇంత ఆర్ద్రత ఉండేది కాదేమో, సాహిత్యానికి తగిన గొంతు, వాద్య సహకారం అమరింది. "భజ గోవిందం భజ గోవిందం గోవిందం భ జ మూఢ మతే" దీనికి స్ఫూర్తి
@aleatisantoshkumar4732
@aleatisantoshkumar4732 3 жыл бұрын
Super
@dalasreenivasarao388
@dalasreenivasarao388 2 жыл бұрын
👌
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
ఎంతచక్కని గాత్రం.మనసులోలోతుల్లోని పొరల్లోని చీకటిని సైతం పారద్రోలే మధురమైన మంత్రమీ గేయం...వందనం మంగళంపల్లివారికి.
@laxminarsimhaswami3451
@laxminarsimhaswami3451 5 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... అద్భుతమైన ఈ పదాలకు మరింతగా గాత్రం సొబగులు అద్దడం వినసొంపుగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు..
@varanasitv4271
@varanasitv4271 4 жыл бұрын
బాగుంది.మంగళం బాల మురళి కృష్ణ గారు పాడిన పాట ఇది.
@naga7048
@naga7048 6 жыл бұрын
మంచి సందేశం వున్న పాట. జీవితము మన చేతుల్లో లేదు దాని చేతుల్లో మనమున్నము .పుట్టినవాడూ ముసలి కాకతప్పదు విడచివెళ్లక తప్పదు. మనము బాధపడేది కాక ,పిల్లలను ఈ బాధాకరమైన జననమరణ చట్రములోకి తీసుకొస్తున్నాము.
@krishnam2892
@krishnam2892 6 жыл бұрын
మమత గారూ... అద్భు తమైన పాటలను అందించారు... వీడియోలోని పెయింటింగ్లు కూడా పాటలకు తగ్గట్టుగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండీ
@chranganadh829
@chranganadh829 4 жыл бұрын
Manchi song
@mmallikarjun8778
@mmallikarjun8778 3 жыл бұрын
మో
@veryeffectivekarre.sandhya1748
@veryeffectivekarre.sandhya1748 3 жыл бұрын
Mangalampallivaripata great writer mamathagaru to all manymanythanks.Meaningfull song.
@nageswararaoh1132
@nageswararaoh1132 3 жыл бұрын
What a great meaning in humen being life. Everything should not came along with you
@bhogeswarareddybreddy3278
@bhogeswarareddybreddy3278 Жыл бұрын
బాల మురళి కృష్ణ గారికి పాదాభివందనాలు.ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ పాట విన్నాను..ఎంతో మధురంగా ఉన్న ఈ పాట జీవిత సత్యాన్ని చాటి చెప్పారు..భోగి,
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము
@perdenjyo
@perdenjyo 8 жыл бұрын
I still remember that my grandmother used to sing it for me, when I was young, before I started going to school, now I am a grandfather, and I am hearing this song after a long time gap, sung so well by Balamurali.. thanks for the upload Mamatha Reddi garu
@chavvarajasekharreddy967
@chavvarajasekharreddy967 7 жыл бұрын
Sreekanth Thumrugoti
@raja4urvideos
@raja4urvideos 7 жыл бұрын
Sreekanth Thumrugoti !! make sure u pass the legacy to ur grand children !! respect to ur grand mom !!
@MrShanumoon
@MrShanumoon 6 жыл бұрын
Namaskaram sir
@blaxmiphanikanth9502
@blaxmiphanikanth9502 5 жыл бұрын
It's nice to hear. Thanks for your experience sir. Laxmiphanikanth MBA
@swastikom5301
@swastikom5301 5 жыл бұрын
మీకు మంచి అనుభూతి. స్వర్గంలో ఉన్న వారికి నా నమస్సులు
@123SriNat
@123SriNat 5 жыл бұрын
Politicians ki vinipinchandi, emanna maaruthaaremo! 🤔 Excellent song sung by the great musician legend Dr. Balamurali Krishna. 🙏 Good share 👌
@darimireddyeswar7383
@darimireddyeswar7383 4 жыл бұрын
మార్పు అంత సులువు కాదు
@9madhu26
@9madhu26 5 жыл бұрын
ఏ తీరుగ నను దాయచూసేదవో ఇన వంశోత్తమ రామ.... ఈ పాట గుర్తొస్తోంది ఎందుకు
@gowri.s4377
@gowri.s4377 4 жыл бұрын
Same tune kadaa ....anduku.
@lakshmikalpanamankala9046
@lakshmikalpanamankala9046 4 жыл бұрын
Same ragam nadanamakriya heart touching song madam superrrrrr
@lakshmikalpanamankala9046
@lakshmikalpanamankala9046 4 жыл бұрын
Same ragam nadanamakiya but very heart touching song superrr madam
@daraanil4599
@daraanil4599 4 жыл бұрын
ఆ రాగం లోనే స్వర పరిచినందుకు
@jayasakarudayagiri2922
@jayasakarudayagiri2922 2 жыл бұрын
25..09...2022...11.49 ..p.m.... ఏమిటో ఖాళీగా ఉండలేక దేవుడు ఆడుకొనే మట్టిబొమ్మల ఆట...
@jaganamballa6272
@jaganamballa6272 4 жыл бұрын
ఆహా అద్బుతం ఓమ్ నమఃశివాయ
@v.mahesh1985
@v.mahesh1985 6 жыл бұрын
చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట
@kothakapupraveenkumarreddy7767
@kothakapupraveenkumarreddy7767 6 жыл бұрын
ఒక్కసారి జీవిత సత్యాన్ని గుర్తు చేశారు.
@mamathafashions1262
@mamathafashions1262 3 жыл бұрын
Right
@tirupathipadma8479
@tirupathipadma8479 3 жыл бұрын
Nijam chepparu esong ammmmmi undeee💐 nenu anukunnadhi esong lo undde sar super dabbu nijam kadhu punyam nijam
@sureshreddy5074
@sureshreddy5074 3 жыл бұрын
when ever i listen this song i burst with tears., can not express type of emotion. i bow down for creator and great ful to composor and singer.
@adirajusr
@adirajusr 6 жыл бұрын
Excellent song..I listened to this song in All India Radio, Vijayawda program, at the time of Divi Seema Uppena,which was only media at that time. Days together they played this kind of songs.. no film songs. I liked the song, though I didn't know the meaning at that time and why they were playing these thathwaalu. When look back to that biggest natural calamity and listening to this song now..I understand. A type of 'smasaana vairgyam' prevails when listening this song. Excellent rendition by Sri MBK.
@vasukotipalli1316
@vasukotipalli1316 2 жыл бұрын
మరెవరు పాడినా పాటలో ఇంత ఆర్ద్రత ఉండేది కాదేమో, సాహిత్యానికి తగిన గొంతు, వాద్య సహకారం అమరింది
@chandrakarpuram
@chandrakarpuram 4 жыл бұрын
I started to hear this song everyday - such a wonderful meaningful song.. !!! Hats off to the lyrics... it takes you to somewhere and puts you in a place of peace ... it reminds of my brother and my late parents and sister...
@VSR-ns3ne
@VSR-ns3ne 4 жыл бұрын
Thank you Mamatha garu for sharing such a beautiful song...
@shashidharbheemrao3125
@shashidharbheemrao3125 2 жыл бұрын
Very Nice it is showing our practical life
@jaganamballa6272
@jaganamballa6272 4 жыл бұрын
నిజంగా బాలమురళికృష్ణ గారి గాత్రం నభూతో నభవిష్యతి...
@srideviambadipudi5924
@srideviambadipudi5924 4 жыл бұрын
ఈ తత్వం మనిషి యొక్క పుట్టుక నుండి అంతిమ సంస్కారం వరకు ఈవిధముగా ఉంటుంది అనే సందేశం తెలియ పరుస్తోంది
@ayurvedhajyothi2836
@ayurvedhajyothi2836 5 жыл бұрын
Netran Durgesh Editor ఒక్కసారి జీవిత సత్యాన్ని గుర్తు చేశారు.
@ravinagarajgaganam9972
@ravinagarajgaganam9972 5 жыл бұрын
When my father expired that time this was played till ten days.really this has given big relief and I could able to withstand
@pattabhiramanjk9761
@pattabhiramanjk9761 3 жыл бұрын
Yes. The karma is coming with us until our end. I am getting tear in my eyes when to hear this song.
@PrasadVenuturumilli
@PrasadVenuturumilli 3 жыл бұрын
karma is with us even after our end
@maheshgoudburra3061
@maheshgoudburra3061 5 жыл бұрын
జీవితం అనే నాటకం లో తప్పదు అన్ని పాత్రలను పోషించాల్సిందే
@ArunKumar-lz2lv
@ArunKumar-lz2lv 6 жыл бұрын
The flute music in the background is excellent....
@firealways6801
@firealways6801 7 жыл бұрын
దిమ్మ తిరిగిపోతుంది ఈ పాట వింటే నాకు,వారె వారె వారె ఏం పాట మనిషి అనేవాడు వినవాల్సినది.
@anthativenugopalgoud5000
@anthativenugopalgoud5000 5 жыл бұрын
Beautiful
@neretinarsimlu4658
@neretinarsimlu4658 4 жыл бұрын
I'm
@govardhanreddy7935
@govardhanreddy7935 4 жыл бұрын
Nijam bayya
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
ఔను మనిషేవినాలి తప్ప మరోప్రాణికి ఆ అవకాశంలేదు విన్నా అర్దం అది చేసుకోలేదు.🙏
@anandsrivaishnava6312
@anandsrivaishnava6312 4 жыл бұрын
M b m Krishna Garu kaarana janmulu kaabatte Vaahgeya kaarudugaa manaku intha Goppa tathwalanu raasi paadi manaku jeevitham viluva telisela chesaru
@narendrareddy5491
@narendrareddy5491 2 жыл бұрын
Excellent guruv garu
@kedar2312
@kedar2312 2 жыл бұрын
the essence of life, grateful for this beautiful song !
@rohiniganti5469
@rohiniganti5469 3 жыл бұрын
Thanks for posting
@IndukooriShivaShankarRaju
@IndukooriShivaShankarRaju Жыл бұрын
0:46 వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట. వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట. 2:15 చేతిలొ అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంటా, ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంట. చేతిలొ అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంటా, ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంట వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట. 4:07 పంచ భూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట, అంతము వరకు కించడాశతో పెంచెను జగమంతా. పంచ భూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట, అంతము వరకు కించడాశతో పెంచెను జగమంతా, పెంచెను జగమంతా. 5:36 వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట. వస్తా వట్టిదె పోతా వట్టిదే ఆస ఎందుకంటా, చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.
@ramvlogs6809
@ramvlogs6809 6 ай бұрын
Pancha bhoothamula tholubhommalu…. Line ardam kaledu. Evaraina ardam ayyela cheppagalaru ?
@NikuEnduku-uw6qs
@NikuEnduku-uw6qs 5 ай бұрын
​@@ramvlogs6809 ఈ శరీరం అంతా పంచభూతాలతో కూడినది.. కర్మేంద్రియాలు పృథివీ తత్వం, పంచతన్మాత్రలు జలతత్వం, జ్ఞానేంద్రియాలు అగ్నితత్వం, పంచప్రాణాలు వాయుతత్వం, పంచేంద్రియాలు ఆకాశతత్వం వీటి ద్వారా మనిషి స్థూల శరీరం ఏర్పడింది.. సూక్ష్మ శరీర తత్వం కూడా ఉన్నది.. ఈ పంచభూతాలతో చేసిన ఎన్నో తొలుబొమ్మలుతో (శరీరాన్ని తొలు బొమ్మ అని అభివర్ణించారు) ప్రపంచం అయ్యిందట ఆశ అనే పాసం ఈ తోలుబొమ్మల ప్రపంచాన్ని అంతము వరకూ పెంచుతుందట.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే నీకు ఎందుకయ్యా ఆశ.. అని చెప్తున్నారు... ఏమైనా తప్పు చెప్పి ఉంటే మన్నించి సరి చేయగలరు. జై శ్రీ రామ్ 🙏
@ramvlogs6809
@ramvlogs6809 5 ай бұрын
@@NikuEnduku-uw6qs thank you Andi. Very detailed ga explain chesaru
@madhulathareddy123
@madhulathareddy123 6 жыл бұрын
1) వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంటా... చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంటా..."వస్తా వట్టిదే.." 2) చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంటా... ఆగాధమ్బై పోయేనాడు ఎవరు రారు వెంటా..."చేతిలో అమృతము.." 3) పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనటా... అంతము వరకూ కించడాసతో పెంచెను జగమంతా..."పంచ భూతముల.."
@sivanagacharisivanagachari6295
@sivanagacharisivanagachari6295 6 жыл бұрын
Madhu latha reddy k
@vbhaskar68
@vbhaskar68 6 жыл бұрын
సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తత్వాన్ని మన పెద్దలు చెప్పేవారు🍁🍁
@srinivasgoudanugandula5697
@srinivasgoudanugandula5697 6 жыл бұрын
Jeevitha satyam
@shashi7146
@shashi7146 5 жыл бұрын
Avunu
@rajasekharkomali7121
@rajasekharkomali7121 5 жыл бұрын
Mesmerizing
@salehanvalimohammad6262
@salehanvalimohammad6262 7 жыл бұрын
Nice collection of paintings and a meaning full song....thanks for uploading.
@tummalagurraju9373
@tummalagurraju9373 7 жыл бұрын
happy
@acnarayanaswami7759
@acnarayanaswami7759 25 күн бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏
@sudhakaranu671
@sudhakaranu671 5 жыл бұрын
Really heart touching this song 👋👏 👏🙏🙏 super
@chanduguruswamy5171
@chanduguruswamy5171 6 жыл бұрын
యదార్తము తెలియకా మనం ఉబిలో కొట్టు కుంటున్నాము
@kantharaocindha9071
@kantharaocindha9071 6 жыл бұрын
Anna miru very good videos songs music singer super superrrrrrrr 🌷🌸🌹🌼🌼🌹 thanks 🌼🌷🙏
@kameswararao8977
@kameswararao8977 6 жыл бұрын
Hats off Dr.Balamuralikrishna garu for singing a great song very nicely.
@eswaraiahsyamala3232
@eswaraiahsyamala3232 7 жыл бұрын
om Namah Shivaaya Syamala Eshwaraiah Goud. very fine song.Pranamams
@yadagiributham8025
@yadagiributham8025 6 жыл бұрын
chivarak emi migaladu
@nageswarraoravala
@nageswarraoravala 6 жыл бұрын
Tnq for the melodies songs on Lord Shiva
@rsslove009
@rsslove009 6 жыл бұрын
E song meaning ardham chesukunte real life ni chala easy ga Chalaa happy ga lead cheyochu thank you for uploaded
@durgamramesh1870
@durgamramesh1870 6 жыл бұрын
good
@satishparimisetty5121
@satishparimisetty5121 6 жыл бұрын
srishilpa shilpa
@sarveshgandla7896
@sarveshgandla7896 6 жыл бұрын
srishilpa shilpa yes sister
@kumardokuparthy839
@kumardokuparthy839 6 жыл бұрын
srishilpa shilpa... Ok
@argoudenglishclub7290
@argoudenglishclub7290 6 жыл бұрын
It is totally our life
@srideviyerrisani610
@srideviyerrisani610 6 жыл бұрын
My fathers favorate song n remembering the child hood days ...grt voice bala murali sir.n thank u mamatha gaaru
@sateeshkumar3296
@sateeshkumar3296 6 жыл бұрын
super song
@rangasai7459
@rangasai7459 5 жыл бұрын
Excellent song by Bala Murali Garu completely philosophical tells about the life.
@chandregowdasr9040
@chandregowdasr9040 2 жыл бұрын
This is reality indeed to understand and live.well sung with real feelings.
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
నిజమే!చేసిన ధర్మమే చెడని పదార్ధము.మానవత్వాన్ని తెలిపే మంత్రమిదే!!!
@venkataramanagurajada8601
@venkataramanagurajada8601 4 жыл бұрын
ఏనాడో వెనక్కి 40సం!!రాలు వెళ్లినట్లుగా ఉన్నది.అప్పుడు విన్న గానం.నిజంగా మనసులో కొంత భారం తీరినట్లైంది...
@mahesh1946
@mahesh1946 6 жыл бұрын
Amazing paintings and photographs coupled with an inspiring song. One of the best from Late Sri. Mangalampalli Balamurali.
@uppitv7031
@uppitv7031 3 жыл бұрын
Reyaly grate song mamatha...thanks...super edting
@srikanthkoppula4696
@srikanthkoppula4696 Жыл бұрын
జివిత సత్యం
@rajkumargadiraju1739
@rajkumargadiraju1739 3 жыл бұрын
Dharmamu is not donation to beggers, "Dharmamu is your way living life with principles"
@HangoutsChitti
@HangoutsChitti 3 ай бұрын
Abba em chepparu andi...super... No words....andi.....God bless you miku....
@majjaraeswar550
@majjaraeswar550 6 жыл бұрын
ఆత్మ విద్యకు సంబంధించిన ఈ పాట చాలా అమృత పలుకులుగా ఉన్నాయి చాలా ఇష్టం
@maven558
@maven558 11 ай бұрын
Excellent lyrics you will understand between truth and lies which is going around us.
@gopivenkata2456
@gopivenkata2456 Жыл бұрын
Life's reality in a song, Dr.giridhar Bgv, Dr.varadacharyulu B.,Bhimavaram town, Andhra Pradesh
@Tejcubez
@Tejcubez 5 жыл бұрын
Correct song .Manishi life enthy .Kaani jeevithaporatam prathi manishiki thappaduga.
@bhanusrinu8869
@bhanusrinu8869 2 жыл бұрын
Super ga chepparu
@ravishankar-xm1do
@ravishankar-xm1do 4 жыл бұрын
Sir you are doing very good job god may always with you thank you so much 🙏🙏🙏🤝🤝
@arunanarasimham
@arunanarasimham 3 жыл бұрын
I used to listen in All India Radio during my childhood days very valuable meaning
@prabhakarraoseerapu2445
@prabhakarraoseerapu2445 2 жыл бұрын
Reddy garu super.
@sasikalakamandula7357
@sasikalakamandula7357 4 жыл бұрын
Ee tatvaalu naa chinappudu all India radio lo vinevaallam. Veelaithe aa originals try cheyandi. I think it's absolutely impossible because records might have got destroyed due to negligence. But very valuable.
@lakkuphani4134
@lakkuphani4134 3 жыл бұрын
A
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@nandipatisreenivas5867
@nandipatisreenivas5867 4 жыл бұрын
Super Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopalkrishnareddypally4492
@gopalkrishnareddypally4492 5 жыл бұрын
Chesina dharmamu chedani padhardhamu cherunu nee ventta.... Em chepparandi maind block aipoindhi... 129Tim's only one day lo vinnanu... Good supper
@mamathafashions1262
@mamathafashions1262 4 жыл бұрын
ఇంత అద్భుతమైన పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@rohiniganti5469
@rohiniganti5469 3 жыл бұрын
I love all these songs I use to listen in my childhood
@sureshv9583
@sureshv9583 6 жыл бұрын
హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే
@sainathsainathyadav5103
@sainathsainathyadav5103 5 жыл бұрын
Daivathvam manavuni shariramu nandu udbhavinche idhi mumatiki Satyamu eeyoka pata rasina maha manishiki Na satakoti padabhi vandanamulu jeevita satyam ide panchabutalu prati jeevi chalanamulanu takunu.. ......
@dvishnu2905
@dvishnu2905 2 жыл бұрын
Namasullu Guruvugariki🙏👌🌺🌺🌹🌹
@narasimharaobaladaru3052
@narasimharaobaladaru3052 5 жыл бұрын
Nice gift to all tnq.namaste maaji
@yadagirigatla4502
@yadagirigatla4502 25 күн бұрын
జై దుర్గామా శరణం మాత జీ 🌹🌹🙏🙏🙏🌹
@thyagarajavilala
@thyagarajavilala 6 жыл бұрын
Hats off to Bala Murali sir... Wonderful lyrics to understand facts of Life...
@bchowdhary33
@bchowdhary33 4 жыл бұрын
Love the visuals too.. 👌
@himapadmasai6170
@himapadmasai6170 2 жыл бұрын
నిజమైన జీవిత సత్యము తెలుపుతుంది ఈ పాట.
@ashokumarbanduchodi5234
@ashokumarbanduchodi5234 4 жыл бұрын
🙏Maanva Janmamulo Vahedi Puurvajanma Phalam MADHYA Naatkam PooAtappudu Naatakam Lo Punyaphalaalu Vastai Nasampada Navallu A diraadu E de Satyam..🙏JAI BHOLA SANKARA🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@kompelliravi1920
@kompelliravi1920 5 жыл бұрын
వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశా ఎందుకే మనసా.
@bnr14.92
@bnr14.92 5 жыл бұрын
Oh my god what a wisdom....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraom393
@srinivasaraom393 7 жыл бұрын
what a philosophical, mesmerising song!👌
@venkimailbox5365
@venkimailbox5365 6 жыл бұрын
Thank you for uploading, i come here everyday
@lakshmisubbisetty8269
@lakshmisubbisetty8269 5 жыл бұрын
Mamatha garu Tq 👌👌🙏🙏🙏🙏🙏
@nithinkumar-yi3le
@nithinkumar-yi3le 5 жыл бұрын
Hare Krishna hare Krishna
@adithya784
@adithya784 2 жыл бұрын
Antaaaaaa Shunyam😌😌😌😌😌😌😌🕉🕉🙏🏻🙏🏻🙏🏻🕉🕉
@ysram5401
@ysram5401 4 жыл бұрын
Heart touching song by balamuralikrishna
@shivakumargangishetty1113
@shivakumargangishetty1113 6 жыл бұрын
Exellent mamatha gaaru best meaning full song
@irupam0906
@irupam0906 3 жыл бұрын
what is the meaning of vasta vattide brother?
@akhiladevi5408
@akhiladevi5408 3 жыл бұрын
@@irupam0906 It will come or may not come
@irupam0906
@irupam0906 3 жыл бұрын
@@akhiladevi5408 Thank you 😊
@venkateswarlujaladurgam7657
@venkateswarlujaladurgam7657 Жыл бұрын
Itisabesttathvamwecantforgetthemelodiousvoice ofbalamurlikrishna
@TheParthu1979
@TheParthu1979 6 жыл бұрын
I remember that my grandfather used to sing it for me, ....thanks for the upload Mamatha Reddy garu
@saikiranchari5105
@saikiranchari5105 4 жыл бұрын
Great song sir thank you
@mailtocharanraj786
@mailtocharanraj786 6 жыл бұрын
Thanks mamatha reddy garu for uploading such a wonderful song....
@mamathafashions1262
@mamathafashions1262 3 жыл бұрын
జీవిత సత్యం ఇదే. కానీ బ్రతుకు మీద ఎంత ఆశ
@chandureddy5686
@chandureddy5686 5 жыл бұрын
Mamatha Reddy garu, Lot of thanks.
@Shivahyd1.
@Shivahyd1. 3 жыл бұрын
Real heart touching song haha whaaaaaa
@murthys7547
@murthys7547 3 жыл бұрын
జీవిత సత్యాలు వీటిని విన అర్థం చేసుకున్నవాడెవడూ పరుగులు పెట్టడు
@bhavanishankarpalakollu1701
@bhavanishankarpalakollu1701 4 жыл бұрын
Jevita Satyam telisina vallaku e pata chala baga ardam avutundi
@nagarajacssharma4032
@nagarajacssharma4032 4 жыл бұрын
Great song. Don't you have courtesy to mention original singer's name? This song is sung by Dr. Balamurali Krishna garu.
@durgarajbandaru5730
@durgarajbandaru5730 5 жыл бұрын
Super song mamata garu
@ranjithkumbojulavanya6133
@ranjithkumbojulavanya6133 6 жыл бұрын
good information thanks uuuuuuuu
Manasa Bodha-1
14:38
SWAMI VIDYA PRAKASHANANDA GIRI MAHARAJ
Рет қаралды 1,3 МЛН
Unnannallu Shanti Ledu
7:22
Siddhaguru Sri Ramanananda Maharshi - Topic
Рет қаралды 888 М.
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 121 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 14 МЛН
అమ్మని అమ్మన్   అరుణాచలం
4:39
Chakradhar Maddineni
Рет қаралды 17 М.
Diksoochi  | Full Title HD Video Song  |  Dilip Kumar Salvadi  |
4:09
Dilip Kumar Salvadi
Рет қаралды 2,1 МЛН
akimmmich & bimo - Mazalamaiyn | cover
2:51
akimmmich
Рет қаралды 143 М.
Afruza - Baxtlimisan (Official Music Video)
4:42
Afruza
Рет қаралды 15 МЛН
Amre - Күзгі қайың
3:00
Amre Official
Рет қаралды 259 М.
Sevinch Ismoilova & Alisher Bayniyazov  - Oh yarim (Official Music Video)
3:15
ИРИНА КАЙРАТОВНА - ВСЕМ САЛАМ! (MV)
3:28
ИРИНА КАЙРАТОВНА
Рет қаралды 271 М.
ESINE ALYP TURASYNBA
3:07
Baxa - Topic
Рет қаралды 1 МЛН
Лилия
3:00
Али Ахмет - Topic
Рет қаралды 3,6 МЛН