గాఢ నిద్రలో ఉన్న హిందువులను మేల్కొలిపే ప్రయత్నం చాలా భాగా చెప్పారు స్వామీజీ
@manasapallavi15752 ай бұрын
U
@satyanarayanasannidananm73442 ай бұрын
Mana hindhu sampradhsyamulo vundi manavallu cheppedhi vinali.paraye mathamu vallu,vari getap lo vundi chrppithe vinakoodadhu. Vallu valla matha peddhalu cheppidhi vintaru.
@gandlasailu49573 ай бұрын
గురూజీ మిమ్ములను చూస్తూ ఉంటే ఆదిశంకరాచార్యులు లెక్క కనిపిస్తున్నారు మీ పాదాలకు నమస్కారాలు🙏🙏
@Basha-k2y2 ай бұрын
Guruji namaskaralu swami
@renukajyothi39162 ай бұрын
Guruji phone number pattern
@gajulashivappa7287Ай бұрын
@@Basha-k2y26:42
@phaniraja44608 ай бұрын
సత్యం సత్యం సత్యం మీరు చెప్పేది సత్యం. మీ పాదాలకు నా నమస్కారములు.
@knarasaiah28647 ай бұрын
సత్యం స్వామి
@naginigudipati67317 ай бұрын
All truths you have revealed swamiji thank you so much
@mounikamouni21464 ай бұрын
😊@@knarasaiah2864 😊😊Hiyy
@puppalachandrasekhar65517 ай бұрын
👍చక్కని వివరణ, విశ్లేషణ, విమర్శ, గురువు గారు పరమ పండితులు, మేధావి
@voragantigangadhar82463 ай бұрын
పర స్త్రీ గురూజీ గారు చాలా బ్రహ్మాండంగా చెబుతున్నారు మీ యొక్క స్పీచ్ అద్భుతం మీరు మాట్లాడే భాష అమృతం మొక్కలు దేవుడిది హృదయాలు మనుషులకి మీరు మంచి హృదయంతో ముందుకు నడుస్తారు
@padmaterli96128 ай бұрын
పద్మావతి జై శ్రీ రామ్, శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ,100/నిజం, స్వామి మీరు సూపర్ గా చెప్పారు ,మన భూమి కర్మ.భూమి.
@kailasmanche79538 ай бұрын
మీలాంటి గురువులు ఉండడం హిందూ ధర్మం చేసుకున్న అదృష్టం
@kanigirishekhar91792 ай бұрын
మంచి విశ్లేషణ స్వామీజీ ..... ఇప్పటికైనా మనలో మార్పు రావాలి.....
@voragantigangadhar82463 ай бұрын
హిందూ ధర్మం గురించి సనాతనం గురించి చాలా వివరంగా చెప్పినటువంటి మన గురూజీ గారు కరెక్ట్ చెప్పారు
@shankaryoga10757 ай бұрын
మీ విశ్లేషణ సమంజసంగా విన్నది మీ విశ్లేషణ కొంతమంది లోని మార్పు తెస్తుందని ఆశిస్తున్నాం
@NagiReddyRa3 ай бұрын
నాకూ మన వారిలో మార్పు వస్తుందని నేను అనుకో ను మన వారికి మెదడు మోకాలు లో వుంది మన వారంతా కాంగ్రెస్ పార్టీ మోసం లో కూరుకుపోయిన వారు కాంగ్రెసు ముస్లిం పార్టీ అని ఇంకా మెదడు ఎక్కని హిందూ మేధావులు చాలా మంది ఉన్నారు
@krishnaraoalahari94102 ай бұрын
Now at Pakistan and Bangladesh Burma how Hindus are getting struggl from yourpeople. Siraj.
@LingaiahChowke3 ай бұрын
ఎంత చక్కగా అర్థం చెప్పారు గురూజీ సనాతన ధర్మం చక్కగా వివరించారు సమాధానం చక్కగా చెప్పారు
@shadruchiswadam26293 ай бұрын
స్వామి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చారు. స్వామి హిందూ సమాజానికి మీరు పెద్దదిక్కు మీరు.
@pavvanh55553 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ స్వామి 🙏 అమ్మవారు మీలో అవరించి హిందువులను మేలుకొలుపుతుంది మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
@ushareddy88003 ай бұрын
సంతోషంగా ఉంది స్వామీజీ మీరు చెప్పిన సత్యాలు విన్న తర్వాత నీ ప్రతి ఒక్క మాటల సత్యం ఉంది ఇదిగో నీకు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దేశాన్ని ఇంకా కాపాడుకుంటున్న నీకు ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే సామి వీడియోలన్నీ నేను ఫాలో అవుతాను వాస్తవాలుగా చెప్తారు స్వామి మీరు నూరేళ్లు ఆ దేవుడు సన్నిధిలో చల్లగా ఉండి ఇలాంటి ప్రవచనాలు ఎన్నో చెప్పి మాలాంటి వాళ్ళకి మీరు చాలా ఊరట కలిగిస్తూ మమ్మల్ని బ్రతికే దానికి బురద తగ్గడానికి ధైర్యాన్ని పెంచుతుంది పెంచుతుంది నిజం చెప్పాలంటే నా వయసు 50 సంవత్సరాలు కానీ నేను నీ దగ్గర మీ దగ్గర నేర్చుకునే మాటలు చాలా ఉన్నాయి స్వామీజీ నా ఆవేశ కూడా పోసుకొని మీరు ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు ఉండాలి సజీవంగా 🙏🙏🙏🙏🙏🙏🙏♥️
@BRajuRaju-sw6li2 ай бұрын
❤
@BRajuRaju-sw6li2 ай бұрын
❤
@nagarajugolkonda8 ай бұрын
శ్రీశ్రీశ్రీ పరాశ్రీ స్వామి గారికి పాద ప్రణామ్ మీ సమాధానం ఎందరో హిందువుల కళ్లు తెరిపిస్తుంది.
@bixapathi123salendra82 ай бұрын
స్వామిజీ మీ పాదాలకు అనంత కోటి నమస్కారాలు ఇలాంటి ముస్లిం వాదనలకు నోరు మూసి విధంగా హిందూధర్మం గొప్పతనాన్ని తెలియజేశారు
@psunilkumar95623 ай бұрын
కలియుగంలో కలి సిరాజ్ లాంటి వాళ్ళు రూపంలో ఉన్నాడు గురువుగారు మీరు ఈ విధంగా హిందువులలో చైతన్యం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@vasanthakumari15443 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ, బ్రహ్మాండమైన వివరణ ఇచ్చారు గురువుగారు నమస్కారం .ఆ రోజుల్లో భారతీయ స్త్రీలను చెరబట్టి ..వారి ద్వారా పిల్లలు కలిగిన ఈ సిరాజ్ లాంటి వారందరూ.. ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా భారతదేశాన్ని కూడా ముస్లిం సామ్రాజ్యంగా చేసేయాలని ఈ ప్రయత్నం😢
@Basha-k2y2 ай бұрын
Super ga chappinaru sir
@bheemeshwarasharma49044 ай бұрын
విశ్లేషణ బ్రహ్మాండంగా ఉంది గురువుగారు.
@anandade79923 ай бұрын
స్వామీ జి గారు మీరు చెప్పినది నిజమే అయితే ఇలాంటి వల పై చర్యలు తీసుకోవాలి.
@godadevigodadevi-u2b8 ай бұрын
చాలా మంచి సందేశం స్వామిజీ
@KalesiRaghupathi3 ай бұрын
గురువుగారు మీకు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు
@DurgaAmma-x5o4 ай бұрын
స్వామి మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం జై శ్రీరామ్
@kundururamu78762 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ స్వామిజీ
@Surya-f6n1n8 ай бұрын
ఓ హిందు మేలుకో స్వామి గారు చెప్పినవి అన్ని అక్షర సత్యాలు కులం కులం అని మన ధర్మాన్ని మరిచిపోతున్నాం కులం అనేది ఓక గుర్తింపు మాత్రమే కాని మనందరం హిందువులం
@rameshkandagatla29388 ай бұрын
చాలా మంచిగా చెప్పారు గురువు గారు
@swamydaserravelli98242 ай бұрын
అయ్యా మీరు చెప్పే మాటలు వింటుంటే ఒక్కసారి మిమ్మల్ని దర్శించుకోవాలని ఉంది సామి. డొంకతిరుగుడు లేకుండా ఏమాటకు ఆమాట నిక్కచ్చిగా పూసగుచ్చినట్లు చెప్పిన గురువులు మీరు సమీ.......,,🙏🙏🙏🙏🙏
@YadagiriGiri-v7u8 ай бұрын
స్వామి వారికి శతకోటి నమస్కారాలు
@trinadhapalavalasa77083 ай бұрын
పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా తెలిపారు స్వామీజీ. మీకు నా నమస్కారములు.
@daranidarani79503 ай бұрын
స్వామి ఎంత బాగా చెప్పారు స్వామి మీరు చెప్పింది అంతా సత్యం సత్యం సత్యం మీ పాదాలకు శతకోటి వందనాలు
@nageshh40744 ай бұрын
ಶ್ರೀ ಶ್ರೀ ಆದಿ ಪಾರಾಶ್ರೀ ಸ್ವಾಮೀಜಿ, ನಿಮ್ಮ ಈ ಹಿಂದೂ, ಸನಾತ ಧರ್ಮ ವನ್ನು ಚನ್ನಾಗಿ ವಿವರಿಸಿದಿರಾ ತುಂಬಾ ಸಂತೋಷ ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು 🙏🙏👌👍🚩
@muralim14963 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ వాళ్ల నిజరూపాలు దాపెట్టే దానికి ఈ ప్రయత్నం కూడా చాలా తెలివైన వాడిని అనుకుంటాడు కానీ అరె హిందువులకు మనం చేసింది ద్రోహం ఏంది అనేది తెలుసు Jay Shri ram 💐🙏🙏🙏
@srinivasperuka56034 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏గురువుగారూ మీరు చెప్పింది 100/% సత్యం
@JanardhanGondala3 ай бұрын
మీకు కోటి కోటి ప్రణామములు గురూజీ గారు. మీలాంటి విజ్ఞతతో మన దేశములోని ప్రతి స్వామి స్పందించి హిందూవులను చైతన్య పరచాలని నా వినతి. మన దేశ అంతర్గత మరియు భయిర్గత దేశాద్రోహులను, సనాతధర్మ నికి అపకారం తలపెట్టే రాకషశ మూకలను సమూలముగా నాశనం కావాలని, అమ్నను దయచేసి ప్రతి రోజు ప్రార్థించండి స్వామీజీ గారు. హిందూత్వన్ని సనాతన ధర్మాన్ని ఎవరూవిమర్శించిన నాలుక చీరేయాలి . జై జగన్మాత. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
@subramanyamnatukula75472 ай бұрын
Ok
@sangambalraj98698 ай бұрын
శ్రీ మాత్రే నమః భక్తుని కోరిక మేరకు మీలాంటి వాళ్ళు స్పందించారు గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః
@prakaasshreddy12502 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ స్వామిజీ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@GaneshBanoth-r9v8 ай бұрын
జై శ్రీరామ్ గురూజీ
@gvmsrinivas68228 ай бұрын
సూపర్ గురువు గారు చాలా బాగా చెప్పారు
@ChandraaKushana2 ай бұрын
స్వామిజీ గారు. మీరు సత్యం చెప్పారు. మీకు శతకోటి వందనములు. నిద్రలో ఉన్న హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. హిందువులoతా ఏకం కావాలి. ముస్లింలను వెంటనే వారి దేశానికి పంపాలీ. భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. అప్పుడే మన దేశంలో శాంతి విలసిల్లు తుంది. 🙏🙏🙏🙏🙏
@bandaribandaiah5843 ай бұрын
స్వామీజీ ధన్యవాదములు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏👌
@satyanarayanamurthy18605 ай бұрын
గురువుగారు మీరు చెప్పినవి మన హిందువులు విని ఇప్పటికన్నా మరమని నా ప్రార్థన.
@sudarshanreddy42868 ай бұрын
గురువు గారు సూపర్
@ganjisrinivas7625 ай бұрын
గురువు గారు ఆ మరక కు మంచి కౌంటర్ ఇచ్చారు. మీకు ధన్యవాదాలు . 🚩🚩
@ramanamarthi24983 ай бұрын
మీరు చెపుతున్నది 100% నిజము ఎందుకంటే నేను ఎన్నో బుక్స్ చదివాను . బ్రిటిష్ ప్రభుత్వం అంధకారంలో వున్నప్పుడు మన భారత దేశం ఎంతో సంపతతో మన దేశం వుంది వాళ్ళు చేతున్న ప్రతి రీసెర్చ్ మన భారతదేశంలో ఎప్పుడో మన పూర్వీకులు చేశారు . అలాగే మన దేవలయాలన్నిటిని నాశనం చేసింది ముషిలింస్. కొత్తగా అప్ గణిస్థానంలో మన హిందువుల్ని ఊచకోత కోశారు .చరిత్ర చూస్తే మొదటినుంచీ ఇప్పుడు వరకు మన సంప్రదాయాన్ని నాశనం చేసింది విల్లె. అసలు వీళ్ళు మన దేశంలో ఉండొద్దు వెళ్ళిపొండి.
@lakshmikodamati18188 ай бұрын
చాలా బాగా చెప్పారు గురూజీ...హిందూ వులు చేతకాక కాదు....అన్ని మతాలకు ,హిందు సనాతన ధర్మమము తల్లీ భారతమాత... క్షమ హృదయం కల దేశం తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దిన ధర్మాలు కొన్ని ఉంటాయి...వారి చేసే ఆకృత్యాలు వాళ్ళకి తెలీని కారణంగానే రాజకర్లు సినిమా.... అలాంటి ధర్మలో నెపుట్టనా అని సిగ్గుతో అల్లని క్షమార్పణలు అడగాలి..కడుపుకి అన్నం తిన్నవారైతే...రక్తం తాగేవారికి కసాయి హర్ధయాలకు అర్ధముకదు...
@BaddigaMuthyalarao2 ай бұрын
😊
@balakrishnaturaga5387Ай бұрын
గురూజీ ఎంత బాగుగా విశ్లేకరించారు గురూజీ మీకు పాదాభి వందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
@Raghavendarsannilabhogaram8 ай бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు,,🙏🙏🙏🙏🙏
@guptabangaru97682 ай бұрын
స్వామి అద్భుతమైన విషయాలు ఈరోజు మీ ద్వారా విని ఈ దేశంలో గాఢ నిద్రలో ఉన్న హిందువులు కళ్ళు తెరుస్తారు అని భావిస్తున్నాను జైహింద్
@DeviPrasad-fh1jm8 ай бұрын
నేను ఈ సినిమా చూశాను కళ్లకు కట్టినట్లు గా ఉంది మా తాత గారు చెప్పిన పలు అంశాలను చూపించారు తెలంగాణా ప్రజలందరూ తప్పక చూడవలసిన సినిమా ఈసినిమా తీయడం ఒక సాహసం సినిమా యూనిట్ కి నా అభినందనలు... గురువు గారికి పాదాభివందనాలు....
@bikshapathimanne44862 ай бұрын
గురూజీ మీరు చెప్పిన సందేశానికి మీకు నా పాదాభివందనం
@ksrinivas76858 ай бұрын
ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఈయనకు వచ్చిన నష్టమేమిటో..... రాక్షసులకన్నా హీనులైన రజాకార్లను వెనుకేసుకొస్తున్న మూర్ఖుడు
@chandrareddy28722 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ గురుజీ పాద ప్రణామమ్
@gangilisudhakarrao87143 ай бұрын
వందనములు స్వామి ji
@s.ddancers48148 ай бұрын
స్వామి నమస్కారం స్వామి మీ పాత పద్మములకు నమస్కారం స్వామి చాలా బాగా వశీకరణ ఇస్తారు స్వామి మీరు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటాను స్వామి ప్రతి ఒక వీడియో చూస్తుంటాను స్వామి మీకు ఏదైతే డౌట్లు వస్తాయో నీకు ఎవరైతే చెప్పమని అడుగుతారు వాళ్ళ మాటలు గౌరవించి వాళ్ళు అడిగిన దానికి మీరు చాలా బాగా youtube ఛానల్ చేస్తారు స్వామి నీ ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తుంటాను స్వామి నమస్కారం స్వామి మీ దీవెనలు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై
@shaikmoulali55775 ай бұрын
సూపర్ సూపర్ స్వామీజీ మీరు వాస్తవం చెప్పారు సత్యవతి నేను ముస్లిం గా చెప్తున్నాను
@MsandipGoud2 ай бұрын
Anna 🙏🙏👍🤝
@Ammakutti8613 ай бұрын
చాలా మంది ఆడపిల్లల ని పాడుచేస్తున్నారు చిన్నపిల్లలని కూడా వాదటం లేదు 😢
హిందువులకు బాగా జ్ఞానం చెప్పారు గురుగారు. హిందువులు మేల్కొని ముస్లింలతో జాగ్రత్తగా ఉండాలి. ఇదే సత్యం సత్యం ... ఓం శ్రీ మాత్రే నమః.. జగన్మాత కాపాడు తల్లి
@ArkotiJagannathreddy2 ай бұрын
గురువుగారు చాలా చక్కగా మన సనాతన ధర్మాన్ని గురించి చాలా మంచిగా విశ్లేషించారు. నమస్కారమండి
@Ammakutti8613 ай бұрын
చాలా బాగా చెప్పారు వివరించారు మీ వివరణ అర్ధవుతుంది అందరికి 🙏🙏నైస్ వీడియో
@vallamkondumanohar71228 ай бұрын
స్వామి వారికి మీ పాదపద్మములకు నమస్కారములు చాల బాగాచెప్పారురాజాకర్లకుచోటు ఇవ్వడంద్వారామనమేకొరివి తెచ్చుకున్నాం హిందూ బంధువులారా గమనించండి ఇప్పటికైనా మారండి స్వామి చెప్పేది పూర్తిగావినండి ఇప్పటికైన మారండి ఎప్పుడైనా భారతీయులవిశ్వాసం నమ్మకంకలిగించేందుకుకృషి పట్టుదలముఖ్యం
@rajendharvelma84083 ай бұрын
ఓం జై శ్రీరామ్ గురూజీ నీవు వందకు 10 రేట్లు ఆయుషు పోసుకొని బతకాలి గురూజీ ఇది నా విజ్ఞప్తి
@VenkatK-qg4gh6 ай бұрын
పాదాభివందనం గురూజీ
@MuddamPratapReddy2 ай бұрын
స్వామీ మీరు చెప్పింది 100%కరెక్ట్.రజాకార్లు పెద్ద నరరూప రాక్సాసులని మా పూర్వీకులు అందరూ చెప్పారు.
@rangaraoakkineni57663 ай бұрын
మన మందరం హిదూ. సంస్కృకి చెందిన వాళ్ళమే వృత్తులను బట్టి కులాలు పుట్టాయి తప్పితే మనజాతి ఒక్కటే మనతండ్రి ఒక్కరే భారత మాత మన తల్లి
@naginigudipati67317 ай бұрын
Great reply with appropriate explanation swami padabhivandanam to you
@bandarihanumanthu-q4l2 ай бұрын
గురువుగారు చాలా సంపూర్ణమైన సమాధానము తో కూడిన భావాలను ప్రసంగించారు ప్రస్తుత కాలంలో ప్రాపంచిక ఆధ్యాత్మిక తత్వం ఎరిగిన గురువు గా మీరు ఉన్నందుకు మాదిగ జాతికి గర్వ కారణము
@Ram-radha12343 ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనం మీరు ఎంత చదువుకున్నారు తెలియదు కానీ ప్రతి విషయాన్ని కూలంకశంగా విడమరిచి అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చాలా చక్కగా వివరించారు సిరాజ్ రెహమాన్ లాంటి మాటలు నేర్చిన కుక్కలు చరిత్రను వక్రీకరించి అదే నిజమని చెబుతున్న దుర్మార్గులు వీడి మాటకారితనంతో ప్రజలను మభ్య పెడుతున్నాడు ఆనాటి హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు హైందవ సోదరులారా సిరాజ్ రెహమాన్ లాంటి మాటలు నేర్చిన కుక్కల మాయలో పడి మనము కూర్చున్న చెట్టును మనమే నరుక్కోవద్ధు గురువుగారు మీ ధర్మ ప్రవచనానికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@asamwarrajeshwer41202 ай бұрын
మంచి విశ్లేషణ గురువు గారు. 👌స్పందన మీకు శతకోటి నమస్కారములు🙏
చక్కగా విశ్లేషణ చేశారు స్వామీజీ !!మీలాగా అందరూ పీఠాధిపతులు ధర్మ రక్షణకు పూనుకోవాలి!!ముక్కు మూసుకుని జపం చేసే కాలాలు కావు,మనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి,ఎదుటివారు ఎంతటి హింసకు పూనుకున్నా ఇంకా భాయి భాయి అంటూ రాజకీయ లాభాల కోసం కొందరు సెక్యులర్ నాయకుల చెప్పే మాటలు డొల్ల!!అధికారంతో పబ్బం గడుపుకోవడం వారి లక్ష్యం!!జై శ్రీరామ్!!
@nnarayanareddy58512 ай бұрын
స్వామి తమరు చప్పినట్లుగనిజమేస్వామి జాతీయగీతం పాడము అన్నారు భారతమాతాకి జై అనముఅన్నవాల్లు ఉన్నారు స్వామి
@shivaprasad48572 ай бұрын
చాలా బాగా ధైర్యంగా చెప్పినారు స్వామీజీ మీరు చెప్పింది అంతా నిజమే మీ పాదాభివందనాలు కు నమస్కారం
ధన్యవాదాలు గురువుగారు నా సంక్షేమం నాకు అర్థమైంది గురువుగారు
@satthiishCh2 ай бұрын
గురువు గారికి శతకోటి ప్రణామాలు సత్యం చెప్పావు గురువుగారు
@jkaranjirao26525 ай бұрын
Siraj garu మతోన్మాది,,,ఇది వాస్తవం
@lakshmipathi.v26732 ай бұрын
S దీని బట్టి మీరు చెప్పది కర్రెక్ట్
@maleshhkurma18023 ай бұрын
నిజ నిజాలు మీలాంటి గురువులు హిందువులను ఐక్యతను చేయడానికి ఉన్నారు ఎన్నాళ్ళు ఇంకా మౌనంగా ఉంటారు అందరూ గురువులు ఈ విధంగా హిందువుల నా నీకేం చేయడానికి చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు
@rajamurthyrajamurthy3600Ай бұрын
మీరు క్రొత్తగా వెలిసిన కలియుగ గురువు స్వామీ.
@Rise-beyond-Belief8 ай бұрын
హిందూ సోదరుల్లారా దయచేసి, హిందువుల నుండి మాత్రమే ప్రతి రోజు సమగ్రి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభిద్దాం.మాంసాన్ని కూడా హిందువుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తాం. అసలైన హిందులనే ఓటు వేస్తాం, జై బీజేపీ.హిందువులు కానివారు చెంగిచెర్లలో మరియు భారతదేశంలోని అనేక ఇతర ప్రదేశాలు లో అరాచకం సృష్టిస్తున్నారు . ఇక హిందువులు అందరు ఏకమావాలి. లేకపోతె భారతదేశం కొన్నేళ్లలో పాకిస్థాన్‌గా మారనుంది.
@Basha-k2y2 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
@smcswadharmameditationchan30142 ай бұрын
ఓ స్వామిజీలూ ఈ స్వామి ని చూసి నేర్చుకోండి హిందూ ద్రోహులైన రాజకీయ నాయకులకు వత్తాసు పలికే దొంగ స్వాములరా సిగ్గుందా మీకు ?
@gugulothabhiram863932 ай бұрын
Yes correct
@BalkrishnaPrasadam2 ай бұрын
100% correct
@BhukyaRavi-r8n2 ай бұрын
Anna memu4 5 samvathsarala nunchi ee thurkolla dhaggara. Konadam bund chesinam
@Nagarajukolli-z4t3 ай бұрын
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ...
@NarsingaraoJupelle3 ай бұрын
🙏జేశ్రీమాం నారా య న
@PalakurlaShanker2 ай бұрын
ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు గురువుగారికి ధన్యవాదాలు 🙏 మేలుకో హిందూ మిత్రమా మేలుకో భారతదేశమా జై హిందు జై భారత్
@AshokKumar-km5up8 ай бұрын
Swami ji ఈ యన ముస్లింల ముందు మాత్రమే కోతలు కోతలు కోస్తాడు...
@satishbmw69272 ай бұрын
100% Good Talk Swami Jai Sri Ram Jai HINDUISM Jai Sanatan Dharm Jai HINDU COUNTRY
@shivashivamc15773 ай бұрын
ముక్కోటి దేవతలు. ఎన్నో పండుగలు, ఎన్నో రకాల పూజలు...ఎన్నో బాషాలు,,,సనాతన ధర్మం అంటేనే పండుగ... ఇంత గొప్ప దేశంలో మాకు శత్రువులు ఉన్నారు