నిజంగా మీరు చాలా బాగా చెప్పారు ఈ రోజుల్లో మీరు ఏమి ఆశించకుండా ఇలా చెప్పడం చాలా గొప్ప విషయం నేను అసలు శోషల్ మీడియా యుట్యూబ్ చూడను చెత్త వుంటుంది అని కానీ మీ వీడియో లు మాత్రం చూసాను నేను ఏది సాధారణంగా స్వ్వికరించను మీరు నన్ను ఒపించారు అంటే మీకు ,,,🙏
@vastavam2 жыл бұрын
🙏
@Hinduscripturesreader2 жыл бұрын
1) రోజూ కొంచం కొంచం సేపు మంత్రం పైన concentration టైం పెంచుకుంటూ పోవాలి 2) మాంసాహారం మానేయాలి,atleast until completion of పురశ్చ రణ 3) మితంగా మాట్లాడాలి 4) సత్సంగము 5) to watch good programs on TV and to listen to good discourses మంచి points చెప్పారు. 🙏
@seshukumari14422 жыл бұрын
చక్కగా చెప్పారు..
@Santoshkumar-tq5mf Жыл бұрын
@@seshukumari1442 thank you.. 15 mins save chesav.
@MrPhanindhar2 жыл бұрын
శ్రీ మాత్రేనమః మొదటగా మీ ప్రయత్నం కు అభినందనలు. ఒక విషయం మంత్రం చేస్తున్నపుడు మనసు పెట్టకుండా ఎంత చేసిన ఉపయోగం లేదు అన్నారు అదే ఎలా అండి.... మంత్రం కు శబ్దం నుంచి శక్తి పుడితే ధ్యానం కు సూన్యం నుంచి శక్తి పుడుతుంది. అసలు ఏకగ్రత కలిగితే ఇంకా ఇబ్బంది ఏమీ ఉంది. చేస్తుంది జపం ధ్యానం కాదు. ఆలా అని ఏకగ్రత అవసరం లేదు అని కాదు. జపం ఎలా చేసిన శక్తి పుడుతుంది కాకపోతే మనసు పెడితే త్వరగా లేకుంటే కొంచం సమయం తరువాత అంతె. ఇదే విషయం ఎన్నో సార్లు గురువుగారు శ్రీ సిద్దేశ్వరందా భారతి మహా స్వామి వారు తెలిపారు.
@vastavam2 жыл бұрын
మీ ప్రశ్న లోనే సమాధానం వుంది ... 🙏
@MrPhanindhar2 жыл бұрын
@@vastavam శ్రీ మాత్రేనమః ప్రశ్న కు ప్రశ్న సమాధానం కాదు కదా అండి. Any way thanq
@vastavam2 жыл бұрын
Phanindhar గారు, నమస్కారం ! ధ్యానమైన, జపమైనా ఎలాంటి ఇతర కార్యక్రమమైనా విజయవంతవవ్వడానికి ఎకాగ్రత చాలా అవసరం. జపం చేయగా, చేయగా ముందుగా మనకు సిద్ధించేది ఎకాగ్రత. ఒక్కసారి ఏకాగ్రత సాధించిన తరువాత నే మంత్రం సిద్ధిస్తుంది. మంత్రం మీద ఎకాగ్రత తో ఒక గంట సేపు జపం చేయ్యండి అలాగే అసలు ఏకాగ్రత లేకుండా ఒక గంట సేపు జపం చేసి చూడండి. ఈ రెండు పద్దతుల్లో ఎక్కడ ఎంత శక్తి పుట్టిందో తెలియచేయ్యండి.
@sridevireddy98512 жыл бұрын
One more important thing is do the mantra sadana at the same time and same place daily
@dpramila37082 жыл бұрын
@@vastavam 👌👌
@durgabhavanim12002 жыл бұрын
మీలాంటి వారు ఇలా వివరించడం వల్ల. చెయ్యాలి అని ఇష్టం కలుగుతుంది.
@vastavam2 жыл бұрын
Thank you 🙏
@juturukalavathi62742 жыл бұрын
@@vastavam మీ contact no. ఇస్తారా సర్
@myyt78492 жыл бұрын
True
@luckysuri8790 Жыл бұрын
నాకు కూడా అమ్మ వారి మంత్రం జపించి అమ్మ వారి అనుగ్రహం పొందాలని అనుకుంటున్నాను సార్ 🙏🏻 ఇందుకు మీ సహకారం కావాలి సార్. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఏ దేవుడిని ధ్యానం చేయలేదు కానీ పూజలు మాత్రం చేసుకొనేవాడిని.కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఈ ఆలోచన కలిగింది సార్.ఏదో విధంగా మీరు నాకు సహాయం చేయాలనీ కోరుకొంటున్నాను సార్ 🙏🏻
@krishnap18742 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 చాలా బాగ చెప్పారు సార్...కొన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అంటే.. మంత్ర జపం ఆగి పోయేలా అడ్డంకులు ఓస్తుంటయి ...ఆ పరీక్షలలు తట్టుకొని సాధకుడు ముందుకి వెళ్లాల్సి ఉంటేనే మంత్ర సాధన ఫలితం ఓస్తుంది...
@durgabhavanim12002 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం
@eswarrao69462 жыл бұрын
Om Sri Gurubhyonamah Kottaga Saadhana Chesevaallaki Mee Salahaalu Chaala Uayoga Padataayi. Meelaanti vaallu Sanaatana dharmam lo Undalu Dhanyavaadaalu Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam
@vastavam2 жыл бұрын
🙏
@ganeshkambhampati74332 жыл бұрын
Great Info Sir... చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో నిశితంగా సూక్ష్మంగా వివరించారు.... అదేవిధంగా ఏ కోరికకు ఏ దేవీదేవతలను ఆరాధించాలి, ఏ సమస్యకు ఏ మంత్ర సాధన చేయాలి అనే విషయాలను కూడా తెలియజేయగలరని కోరుతున్నాము... ఓం శ్రీ మాత్రేనమః...🙏🚩
@laxmikaduri3360 Жыл бұрын
Avunu ser
@kishorekumaryadala Жыл бұрын
గురువు గారికి నమస్కారం నేను మంత్ర జపం చేసేప్పుడు లెక్కిచుకుంటాను పెన్ తో పేపర్ గీతాలు వ్రాస్తాను 108 శార్లు
గురువుగారు చాలా చక్కటి విషయాన్ని మా అందరికీ చెప్పారు ఈ మంత్రం ఫలిస్తుందా లేదా అన్నదానికి మీరు చెప్పిన సమాధానమే మాకు ఎంతో నిదర్శనం మీరు చెప్పినట్టు కచ్చితంగా పాటిస్తాను గురువుగారు చాలా చాలా ధన్యవాదములు
@sateeshs4068 Жыл бұрын
ధన్యవాదాలు అండి
@rameshbhaiyalingampalli91002 жыл бұрын
శ్రీ మాత్రే నమహ గురువు గారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vastavam2 жыл бұрын
🙏
@hanumantaraobattula40292 жыл бұрын
సార్ నమస్తే నా పేరు హనుమంతరావు ఈరోజే మీరు యూట్యూబ్లో నాకు దర్శనం ఇచ్చారు మీరు పెట్టిన ఛానల్ కు నేను సబ్స్క్రైబ్ అయ్యాను మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చూశాను లైక్ చేశాను నేను ఒక హనుమాన్ భక్తుడని భగవంతుడి ఆశీస్సులు కలిగి మిమ్మల్ని నేను దర్శించుకోగలను లేదో కానీ మీరు చెప్పే ప్రతి వాక్యానికి నా మనసులో ఎంతో ఉత్తేజం కలిగి నాలో నేను చాలా ఆనందాన్ని పొందాను ధన్యవాదములు స్వామి
@rajyalaxmi9582 жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama rama rama hare hare
@raamvoleti2 жыл бұрын
Sir one point here to say is I got the same problem,I got thoughts from chandrababu naidu to osamabin laden,then I started chanting seeing the godess photo where iam worshiping, then my mind didn't gone anywhere, you ate absolutely true
@vastavam2 жыл бұрын
👍
@ArunKumar-zv4kt2 жыл бұрын
మొదటగా మనస్సు నిలపడలి అంటే మనసుతో మంత్ర దేవతకు ప్రతాక్షణాలు చేస్తూ మంత్ర జపము చేయడం వల్ల మనసు దేవత మీద మంత్రం మీద నిలపడుతుంది
@nagapadmaja83632 жыл бұрын
Super ga chepparu. Manasu vellipothundi theliyakunda vachinappudi gattiga pattukondi ani present Naa paristhi ede
@maithrimb9100 Жыл бұрын
ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 💐
@vn95285 ай бұрын
Superb sir, Baga chepparu
@lakshmanraokonada97402 жыл бұрын
Na manasu etu pokunda chusina Motta modati veadio thank you brother
@luckysuri8790 Жыл бұрын
నాకు 26 సం"రా లు నేను డిగ్రీ పూర్తి చేసుకొన్నాను సార్. నేను fure వెజిటీరియన్. Un married సార్. ఇందుకు మీ సహాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను సార్
@aswinik81692 жыл бұрын
Chala Baga chepparu sir very useful 👍 Aswini. Thota
@sujathabhushanam87892 жыл бұрын
Chaala Baaga vivarincharu
@mamatham78052 жыл бұрын
Sir miruu open ga challa clarity ga chepparu sir your great good person 🙏
@mamatham78052 жыл бұрын
Thankyou sir nenuu mantra sadhana chestunna naaku manchi video pettaru sir
@padminipatibandla75492 жыл бұрын
Chala baga chepparu sir. Nenu three four day ayyindi mee channel anukokunda browse chestu untey chusanu. Inka antey mee vedios anni chustunanu.
@rudramohan52582 жыл бұрын
చాలా transparent గా, మనసు ఎవరి మీదకు పోతుందో చెప్పినందుకు, మీ నిజాయతీ నీ అభినందిస్తున్నాను. ఎక్కువ సేపు మనస్సునీ మంత్రం లగ్నం చేసే techniques చెప్పారు. నిజంగా ప్రాక్టికల్ గా వున్నాయి 🙏🙏🙏🙏🙏
@laxmikante6462 жыл бұрын
శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
@braj6346 Жыл бұрын
Thanks manchi matalu cheparu
@sundarik27272 жыл бұрын
🙏ధన్యవాదాలండి.
@induraja95422 жыл бұрын
Mee valla nadoka samaya teerindi sir chala santosham maadi okappudu vijawada krishnalanka metla bazar lo vundevallam aa gudi gudilo hanumantulu vaaru nijaga adbhutamina kala
@ramstar22392 жыл бұрын
🙏Jai sree ram 🙏 chala baga chestunnaru
@sundarik27272 жыл бұрын
🙏చాలా ధన్యవాదాలండి.
@musiceuphoria48512 жыл бұрын
I've been facing this issue from the time when I started doing Japam. Now I got the solution. Thank you sir. I got an inspiration from you for doing Japam. I've taken mantropadesam from Siddeswarananda Bharati swamy. Please continue doing videos..inspire us sir🙏
@dragonfruitfarm8489 Жыл бұрын
Online lo mantropadesam teasukovachha?
@thulavenkataswamy237 Жыл бұрын
Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏
@seetharam.k946210 ай бұрын
Super amma
@chandrashekherk2 жыл бұрын
Om Shree Matrey Namaha Om Shree Mahadevaya Namaha Om Shree Gurubhyo Namaha Chala Baga chepparu Your teachings From your experience is tremendous and lessons to us
@vastavam2 жыл бұрын
Thank you 🙏
@A.ananda36910 ай бұрын
super sir
@kumar87422 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@bhagyarekha4406 Жыл бұрын
guruvugaru meeru adhubutham enni anubavalu aa dhivamtho unnato meeru entha adrustavanthulu
@venugapalaba65392 жыл бұрын
Dhanyavaadamulu gurugaaru
@srinun91992 жыл бұрын
I also facing same. mantra sadana. Mind is going somewhere. Thanks sir for your valuable suggestions and technic.
@arunasree12492 жыл бұрын
Thank u very much for this technics of spiritual journey
@kuruvaramakrishna24252 жыл бұрын
Guruvu garu neenu kuda roju elaga chesthunananu
@chandrasekharraokulkarni47432 жыл бұрын
Very good useful video
@nagamanipanduri88372 жыл бұрын
Bhayya chala baga chepparu.thank u so much
@malathibhai58212 жыл бұрын
Om shanti Om shanti Om shanti Om
@rajyalaxmi9582 жыл бұрын
Hare Krishna mahamantra
@GaneshGanesh-xn2zy Жыл бұрын
Super sir
@PranavPractical2 жыл бұрын
ఈ వీడియో అహ్ అమ్మవారే చూపించారు నాకు... మీరు చెప్పింది 100% వాస్తవం. నేను గురువు దగ్గర ఉపాసన తీస్కుని 20+days అవ్తుంది, నేను జపం చేసుకోవడం మొదలు పెట్టిన కొన్ని క్షణాల లో మనస్సు ఒక చోట ఉండటం లేదు, headache start అవ్తుంది దీనికి ఎదైనా సలహా చెప్పగలరా?? అహ్ తల నొప్పి ఒక హాఫ్ డే వరకు ఉంటుంది.. ఎదైనా సలహా దయచేసి చెప్పగలరు🙏🙏
@padmajarao61192 жыл бұрын
Namaste sir. Thank you a lot sir.
@arunagarigipati59002 жыл бұрын
Very good guidance 🙏🙏
@venkataramana29412 жыл бұрын
జపం చేసేప్పుడు మనస్సు మంత్రం మీద లగ్నం చెయ్యాలా లేక మంత్ర దేవత మీద వుండాలా లేక జప మాల తిప్పడం లో వుండాలా
పురస్మరణ అంటే ఏమిటి అది ఎలా చేయాలి నేను శివ పంచాక్షరి జపం చేస్తున్నా నాకు దీని గురించి వివరణ చెప్పండి ప్రతి దినము పంచాక్షరి జపం చేస్తున్నా నాకు మరెన్నో విషయాలు తమరు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్న తెలియజేయండి గురువుగారు
@narendranaresh77032 жыл бұрын
మీకు కృతజ్ఞతలు అన్నయ్యగారు మంచి విషయాలు గురించి తెలియజేస్తున్నారు
@vastavam2 жыл бұрын
Thanks Brother
@devichekuri18449 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@BssmojiАй бұрын
నేను కూడా 4:54
@prasanthikoppaka74842 жыл бұрын
Thank you so much sir maa doubts meevana clear aiyayi
@divyateja64172 жыл бұрын
Happy teacher's day sir . thank u guruji
@gopalveerlapalli28692 жыл бұрын
Tq🙏🙏🙏🙏🌹
@MsAesthetic0002 жыл бұрын
Tq so much sir
@NaaRangulaPrapamcham2 жыл бұрын
🙏🙏
@arunakumari27082 жыл бұрын
🙏🙏🙏 sree mathree namaha
@sundarisyama Жыл бұрын
Guruvugaru garu pl help me Nedra vastodi japamu chestunte yemi cheyyali
@anil26ch632 жыл бұрын
Chala adhbutam ga explain chesaru .iam also practicing Hanuman Mantra Sadhana .
Manam Japam chesetappudu brahmamuhurtam lo nidra lechi Japam cheddamanna, intlo migata sabhyulu nidralo untaaru illu ,vaakili subram cheyaru.sadhana chesevaallu SuChi ga unte saripotunda.illu ,vaakili subraparachakunda ,deeparadhana chesi saadhana cheyavacha.dayachesi teliyacheyandi
@sumithravs8990 Жыл бұрын
Kelavara manegalli oota madidare 1 or 2 weeks ondu ritiya disturbense a riti aguvudakke karana tilisi sir
@janardhanjan73712 жыл бұрын
🌺🌺🌺🌺🌺🤗🙏🙏🙏🙏🙏🙏 tq sir ,,,upload daily at least one video ....u ,,,,
@kamminenijyotheeswar98822 жыл бұрын
🙏🙏great experience, excellent guidance sir
@sundarisyama Жыл бұрын
Japamu chestnute Nedra vastondi yemicheyyali
@padmak33252 жыл бұрын
Thanks andi for all the suggestions.
@kanakadurga23312 жыл бұрын
Thank you sir for sharing your experience, giving us valuable information and advice 🙏🙏 we are waiting for your video's
@vastavam2 жыл бұрын
Thank you
@barubhairavabhotla8312 жыл бұрын
@@vastavam sir e madhya naku ekkada chusina edo oka bomma kanapadutundi. Dani meaning emito telapagalaru
@barubhairavabhotla8312 жыл бұрын
@@vastavam sir samudram lo chesetappudu nadumu lotu/full neck varaku na enta lotu varaku undi sadhana cheyalo telapagalaru
@mamatham78052 жыл бұрын
First like sir
@vastavam2 жыл бұрын
Thanks for liking
@krishnaraju9132 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@yogamantrastudio2 жыл бұрын
Awesome information 🙏
@manjusastroworld2 жыл бұрын
Pranayam cheyadam valana manasu stiramouthundhi
@mohanatmakuri64462 жыл бұрын
Sir neenu 2 punaruchhanalu poorti chesaanu
@shivaprasadmuppaneni16842 жыл бұрын
Meru chyappydi ventya avarekaena daryam vastundi
@vastavam2 жыл бұрын
Thank you
@NagamaniJanni-q6p2 ай бұрын
పురచ్చరణ అంటే ఏంటి sir plze చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏
@pavankumarg96582 жыл бұрын
Sir, Watching your videos since last two days. Its mind blowing. Please don't disturb her from the place. As said, you can slowly dig some front part so that we all can see her figure at much as possible.
@vijayalakshmi79192 жыл бұрын
Sir bojanam tharvatha japam cheyyocha
@baratamravikumar48372 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿👌👌👌
@rsp273222 жыл бұрын
👌
@sriakshayaworld.2 жыл бұрын
🙏🙏🙏🙏
@okalyani46872 жыл бұрын
Baaga chrypparu
@jsr30152 жыл бұрын
Sir.. Memalanu kalavacha..
@karrarajubabu2 ай бұрын
Anna 1year kinda video lo oka avida gurinchi cheppav avida meeku jaragaboyedi cheppindi ani avida akkada untaru bro