Vastu Expert Vasala Samapth REVEALED Home Vastu Sectets in Telugu | Bairisetty Nagaraju |

  Рет қаралды 147,339

SumanTV Daily

SumanTV Daily

Күн бұрын

Watch► Vastu Expert Vasala Samapth REVEALED Home Vastu Sectets in Telugu | Bairisetty Nagaraju | #SumanTVDaily
#homevastu #vastutisintelugu #vasalasampathvastu #sumantvdaily

Пікірлер: 168
@sureshkamanuri3705
@sureshkamanuri3705 8 ай бұрын
గురువు గారికి నమస్కారములు. ఈ లాంటి గురువుల విడియో లను చూసి..నేను వాస్తును..నమ్మి.. వాయు మూల..తూర్పు ఆగ్నేయంలోపం సరిచేశాను.కొద్ది గా రిజల్ట్ చూశాను..
@MuraliKrishna-gu8jg
@MuraliKrishna-gu8jg 5 ай бұрын
వరదల్లో కూలిన ఇళ్లన్నీ వాస్తు ప్రకారం కట్టినవే. నేను కట్టిన 9 ఇల్లు ఎలాంటి వాస్తు చూ పించు కోలేదు. అయినా గత 25 సం. హ్యాపీ గానే ఉన్నాను. కొంతమంది చూసి ఇది వా స్తు లేదే అన్నారు. But I don't care. I am happy .Now I am 70+ I am happy and healthy.
@sureshkamanuri3705
@sureshkamanuri3705 8 ай бұрын
మొదట జర్నలిస్టు నాగరాజు ఇల్లు వాస్తు చూపించండి
@uv-5
@uv-5 7 ай бұрын
జర్నలిస్ట్ కు వాస్తు ని పొగడటం సిగ్గు ఎవడు ఇచ్చాడు వాస్తు శాస్త్రవేత్త అని అనటం సిగ్గు. ఎవడు ఇచ్చాడు ఈ డిగ్రీ, పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీ పాటలు సైంటిఫిక్ ఆధారాలు లేవు. కెవలం నమ్మిన వారిని దోచుకోవడం. పక్క ఇంటి వాస్తు ప్రభావం నీకు తాగులుతాయా..... రెండు ఇంటివారికి తగవులు పెట్టడం. ఈపని ప్రజలను దోచుకోవడం. శ్రమించకుండా, తిండిగింజలు కూడా పండించకుండా సోమరి సొళ్ళు కబుర్లతో దోచుకోవడం. సైంటిఫిక్ ప్రూఫ్ అని నమ్మించటం.... మోసం చేయటం
@veeramallasudhakargoud4319
@veeramallasudhakargoud4319 5 ай бұрын
😂
@RaghuAdurugatla
@RaghuAdurugatla Ай бұрын
Good వివరణ ....
@syedmlinuddeen2533
@syedmlinuddeen2533 6 ай бұрын
Meru cheppe vidhanam clear cut ga undi, TQ sir
@InternetGiggle
@InternetGiggle 8 ай бұрын
Sampath garu super 👌❤️
@venkatakrishnaraogurram7160
@venkatakrishnaraogurram7160 7 ай бұрын
Vasthu garenty ga nammali nijamga chepparu andi
@munaswamireddy2526
@munaswamireddy2526 8 ай бұрын
మేము గౌరు తిరుపతిరెడ్డి వాస్తు ని ఫాలో చేసాము చాలా మంచి రిజల్ట్ మాకు కలిగింది
@harinadharaju7274
@harinadharaju7274 7 ай бұрын
Follow cheyyakapothe yemiuthundhi
@niranjanreddy2511
@niranjanreddy2511 7 ай бұрын
Ippudu meeru unnattutundi​@@harinadharaju7274
@sriharshasravantej3217
@sriharshasravantej3217 7 ай бұрын
P​@@harinadharaju7274😢😢😢😢😢😢😢😢😢
@chelluboyina
@chelluboyina 6 ай бұрын
Mee cantact number
@mohammadkhadar8344
@mohammadkhadar8344 8 ай бұрын
ఎస్ సర్ నేను 20సంవత్సరాలనుండి నమ్ముతున్నాను 👌👌👌
@veenaveena8848
@veenaveena8848 6 ай бұрын
exllent sir.chalabagacheparu
@manoharsandarikari8692
@manoharsandarikari8692 7 ай бұрын
Great ఇంటర్వ్యూ.
@venkateesvarlukamma6365
@venkateesvarlukamma6365 7 ай бұрын
Hi sir , good evening , a house has boundary on south, west, east. No boundary on north. What is effect please tell.
@govindareddymusukula9531
@govindareddymusukula9531 5 ай бұрын
వాస్తు లేదు అని అడ్డంగా మాట్లాడే వారికి ఓ చిన్న విన్నపం మీ ఇంటిలో ఈశాన్యం గదిలో ఒక్క నెల రోజులు వంట వండుకుని తినండి వాస్తు ఉందో లేదో అప్పుడు తెలుస్తది
@snehareddy8493
@snehareddy8493 4 ай бұрын
నేను రెడీ
@anusha3826
@anusha3826 2 ай бұрын
Already North East room kitchen maadi..
@mallaiahmyadaraveni1271
@mallaiahmyadaraveni1271 8 ай бұрын
Excellent sir, చాలా బాగా విరవరించారు
@vilasvilas9933
@vilasvilas9933 Ай бұрын
సూపర్ సార్
@kirandkumar898
@kirandkumar898 6 ай бұрын
east facing houses east side compound wall katti west or niruthi open lo vunte almost health issue or accidents avuthayi.. 99.99% correct.. fast ga aa work complete cheskovali
@gopalalingaswamygopalaling9256
@gopalalingaswamygopalaling9256 8 ай бұрын
ఆయనకు ఎంత పరిజ్ఞానం ఉంది అనేది ఆయన చానల్లో కామెంట్స్ ఆఫ్ చేసుకునే విధానాన్ని బట్టి తెలుస్తుంది ఆయన ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ఆయన చానల్లో కామెంట్స్ అనేది ఆఫ్ చేస్తారు మీరు గమనిస్తే మీరు మొదటి ప్రశ్నగా వాస్తు అంటే ఏమిటి అని అడిగారు ఆయన దానికి వివరంగా చెప్పలేక ఏదేదో చెబుతున్నారు దానినిబట్టి ఆయనకు ఎంత వాస్తు అవగాహన ఉంది అనేది మీరు తెలుసుకోండి మొట్టమొదటి నియమమేంటంటే అతనికి జ్యోతిష్యం రాదు జ్యోతిష్యంలో ఒక భాగం వాస్తు అన్నారు కానీ జ్యోతిష్య పరిజ్ఞానం లేకుండా వాస్తు ఏ ఒక్క గురూజీ కానీ ఏ ఒక్క మనిషి అయినా కూడా చెప్పలేరు కావాలంటే ఈ మాట ఎవరినైనా పరిజ్ఞానం ఉన్న వాళ్ళను అడగండి జ్యోతిష్య శాస్త్రం రాకుండా వాస్తు శాస్త్రం చెప్పడం అసంభవం
@laxmivasala3635
@laxmivasala3635 8 ай бұрын
పరిజ్ఞానం లేనిది తనకు కాదు మీకు..ఎందుకంటే video ను opika తో మొత్తం చూస్తే తెలుస్తుంది తను vastu expert అవునా కాదా అనేది, ప్రముఖ వాస్తు పండితుడు gouru thirupathi reddy గారికి కూడా జ్యోతిష్యం తెలియదు కాని తాను వాస్తు లో ఎంత great person అనేది jagamerigina సత్యం..ఇక comments కు reply గురించి అంటావా? లక్ష పదివేల subscribers వున్న ఒక youtube channel లో comments On లో వున్నప్పుడు చూసి వుండవు ప్రతి రోజూ వేళల్లో వస్తుంటాయి..మీలాంటి negative మైండ్ సెట్ వాళ్ళ పిచ్చి comments కు reply ఇవ్వడానికి సమయం లేక off లో పెట్టి వుంటారు 😊
@krishnaiah88
@krishnaiah88 8 ай бұрын
కరెక్టుగా చెప్పారు సార్ ❤
@mogaparthikoteswararao5695
@mogaparthikoteswararao5695 7 ай бұрын
కామెంట్ సమాదానం చేప్పకపోయిన డిలేట్ చేయుట ఎంత వరకు కరక్టు
@kilaparthyyenkunaidu639
@kilaparthyyenkunaidu639 7 ай бұрын
Sir number phone
@vijayakumaridd8252
@vijayakumaridd8252 5 ай бұрын
ఒక మంచి పురాతన వాస్తు పుస్తకంలో చదివాను చాలా దేశాల్లో ముఖ్యంగా యూరప్ అమెరికాలో వాస్తు ఫాలో అవ్వరు అవి అభివృద్ధి అయి ఉన్నాయి దానికి ఆయన చెప్పిన సమాధానం ఏ ప్రాంతం అయితే నైసర్గికంగా తప్పులతో ఉంటుందో అక్కడ ప్రతి గృహము వాస్తుఫాలో అవ్వాలి భారతదేశానికి ఉత్తరం కొండలు మిగతా మూడు వైపులా పెద్ద సముద్రాలు భారతదేశానికి నై సర్కిగంగా తప్పు కాబట్టి కట్టుకున్న ఇల్లు తప్పకుండా వాస్తు ప్రకారం ఉండాలి
@raghurammote2470
@raghurammote2470 Ай бұрын
sampath garu l shape house vaddu antaru top pina nudi chuste square and rectangle undali antaru top shaddu or slap ela unte chalu antaru rooms l shape vaddu antau maal mere 2 timeps ante ala sampath garu adi nammali cheepandi
@govindareddymusukula9531
@govindareddymusukula9531 5 ай бұрын
యాదగిరిగుట్ట కు నూతనముగా గుడికి పునర్నిర్మాణం జరిగినది అట్టి గుడికి ఈశాన్యంలో ఉన్న కోనేరును కాంక్రీట్ తో క్లోజ్ చేశారు గుడికి తూర్పు వైపు క్లోజ్ చేశారు ఉత్తర వాయువు రాకపోకలు కు రహదారులు ఏర్పాటు చేశారు వాస్తు విరుద్ధంగా పునర్నిర్మాణం చేయడం వల్లే కెసిఆర్ మీద ఆ ఎఫెక్ట్ పడ్డది అంటారా ప్లీజ్ టెల్ మీ
@sidamkali6902
@sidamkali6902 7 ай бұрын
Super🎉🎉🎉🎉
@kkrarumalla
@kkrarumalla 7 ай бұрын
గౌరు తిరుపతి రెడ్డి వాస్తుని జనంలోకి తీసుకెళ్లారు కానీ, 2*2=4, 2*3=6 అన్నట్లు రెస్ట్రిక్టు చేశారు. నైరుతిలో ఇల్లు ఉండాలి అనే పాయింట్ అందరికి సరిపోదు.
@pullaiahc4181
@pullaiahc4181 6 ай бұрын
Namasthe sir intlo hall yentha podavu yentha vedalpu vunte manchidi
@omsreesairameventstenthous9862
@omsreesairameventstenthous9862 8 ай бұрын
Super sir.
@JunnuAruna
@JunnuAruna 7 ай бұрын
Sir meru..anno.kutumbalanu..nelabedutunnaru..meru.chyppea.veshayalu.chala.amulyaminavi.
@madhavigovindu1470
@madhavigovindu1470 8 ай бұрын
Hi , please let me know south face home vastu by drawing on the white board.
@pushpamakey7445
@pushpamakey7445 Ай бұрын
మా తమ్ముడు ఈసాణ్యం లొ పడుకున్నప్పుడు 2 ఆడపిల్లలు మారిన తరువాత అబ్బాయే పుట్టాడు
@zafarbhashasheik8311
@zafarbhashasheik8311 6 ай бұрын
You are great sir...
@JunnuAruna
@JunnuAruna 7 ай бұрын
Sir..memu.vashtu.laka..chala.nashta.poyamu..warangal.lo.vuntamu..meru.chyppea.vastu.veshylu..vennaka.ardamu.chyshukunttunamu
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 7 ай бұрын
Though we are having compound wall but neighbors are not constructing compound wall in their site, whether it will effect our site if there are guntalu in the near by compound wall?
@nagakishore6967
@nagakishore6967 4 ай бұрын
కార్నర్స్ లో డోర్లు పెట్టేటప్పుడు కిటికీలు పెట్టేటప్పుడు ఎంత ప్లేస్ వదిలి పెట్టుకోవాలి
@mokshaandmowkthika534
@mokshaandmowkthika534 8 ай бұрын
Very interesting and informative, thank you
@vramakrishnareddy8005
@vramakrishnareddy8005 5 ай бұрын
sir maadhi kothakota wanaparthy dist site visit ku vasthara sir visitku vasthe fees yentha sir
@ashabadireddy2429
@ashabadireddy2429 5 ай бұрын
Sir Anna tammulu oke entiloounte tammudu paina Anna krnda undavachha
@bommidinarsireddy724
@bommidinarsireddy724 7 ай бұрын
Respected sir, Already South East steps sir, now I may put lift at West area sir, ur requested to answer sir, Thanks.
@seasharaokandukuri2066
@seasharaokandukuri2066 19 күн бұрын
ఇప్పుడు సచివాలయాన్ని కూల్చివేసి మీరు కొత్త వాస్తు ప్రకారంగా ప్లాన్ ఇవ్వండి అప్పుడు పని చేయకుండానే కోటీశ్వరులు అవుతారు ముఖ్యమంత్రి పదవులు వస్తాయి
@prasadaraonaidulaveti8084
@prasadaraonaidulaveti8084 7 ай бұрын
సంపత్ గారి గృహం మేపు వీడియో... సుమన్ ఠివి లోచూపండి
@arunamedi1452
@arunamedi1452 2 ай бұрын
🙏👌👌👌👌👌👍
@mohammadkhadar8344
@mohammadkhadar8344 8 ай бұрын
కొత్త పార్లమెంట్ భవనం v షేప్ ల ఉన్నది కదా సర్
@SugunakerreddyMatta
@SugunakerreddyMatta 7 ай бұрын
Sir, ma plot north face ga unnade ma plot ku south nunde road agneyam ku Touch avuthu west ku road unnade kavuna ma plot ku veede potu unnatta sir.
@k.sambaiah6584
@k.sambaiah6584 6 ай бұрын
Sir. నమస్తే. తూర్పు ఆగ్నేయం వీధి పోటుకు దయచేసి రెమిడి చెప్పండి
@ambasavarajiahambasavaraji3740
@ambasavarajiahambasavaraji3740 4 ай бұрын
East to West 50 adugulu north to south 30 adugulu unna site ki East lo road mariyu West lo road undi ee sitelo common wall unna oke kolathalu unna 2. Indlu iddaru.annadammulu eastlo okkati westlo okkati kattukunnamu idi doshama Daya chesi reply ivvandi sir
@JNagashayar
@JNagashayar 5 ай бұрын
PARLAMENT VAASTU CORRECT CHEYYANDRI SIR, COUNTRY MANCHIGUNTADHI.NAMASTE 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@DileepKumar-v8j
@DileepKumar-v8j 7 ай бұрын
మన భారత పార్లమెంటు రౌండ్ గానే వుందిగా ,
@omsreesairameventstenthous9862
@omsreesairameventstenthous9862 8 ай бұрын
Pls consult him personally tq
@nagasekharrao6654
@nagasekharrao6654 4 ай бұрын
Good
@Babapandurangam-my5zh
@Babapandurangam-my5zh 6 ай бұрын
ఆపిల్ కంపెనీ రౌండ్ గానే ఉంది ప్రపంచంలోనే నెంబర్వన్ కంపెనీ మరి ఎప్పుడు పడిపోలేదు
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 6 ай бұрын
మీరు కూడా రౌండ్ గా కట్టుకోండి
@vasudevulusowdepalli7093
@vasudevulusowdepalli7093 6 ай бұрын
Can vastu effect in USA or not
@nagullanarasimharao6460
@nagullanarasimharao6460 7 ай бұрын
ఆగ్నేయంలో బాత్రూం దాని కింద గొయ్య ఉంది సార్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఆ లేడీస్ కి
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 7 ай бұрын
Avunu
@PLProg-uw6wm
@PLProg-uw6wm 5 ай бұрын
సంపత్ గారు నమస్కారం, సెఫ్టిక్ ట్యాంక్ గోడపై మెయిన్ బిల్డింగ్ గోడ కట్టవచ్చా పక్క సమాధానం కావాలి
@avulavenkatnarayana308
@avulavenkatnarayana308 5 ай бұрын
Apartment lo opposite lo వేరే వాళ్ళ ఇంటి door 🚪 వల్ల ఏమీ లాభాం, నష్టం?
@madhubalaga3283
@madhubalaga3283 Ай бұрын
జ్యోతిష్యం ఏంటి సార్ భూమి రౌండ్ గా ఉంటుంది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది
@laxmivasala3635
@laxmivasala3635 7 ай бұрын
Screen మీద అతనికి వచ్చిన awards చూశాక కూడా cheap గా comment chesaavantene..నీవు ఎంత తెలివి తక్కువ వాడివి అనేది comments చదివే వారికి తెలిసిపోతుంది 😊
@harinadharaju7274
@harinadharaju7274 7 ай бұрын
Any challenge on vaasthu,total india
@kanukanasurya
@kanukanasurya 7 ай бұрын
Compound wall ki washroom atched undavacha
@satheshdasari312
@satheshdasari312 7 ай бұрын
No
@satyanarayanaalla4219
@satyanarayanaalla4219 7 ай бұрын
Madi north east poi.nt sir house purtiga east vipukattaru west siduplaceekkuvu vundi niruti ekkuvaga vundi sir
@lathakannan9646
@lathakannan9646 7 ай бұрын
Should the north side windows be opened
@Chitti5647
@Chitti5647 7 ай бұрын
Yes, north side windows should be open so that there is air flow through the house
@kumara4250
@kumara4250 7 ай бұрын
Vaastu prakaramu illu kattina vaaru chaalaa mandi CARONA tho chatchi poyaaru, deeniki yemi antaaru?
@lvrprasad4321
@lvrprasad4321 7 ай бұрын
నాగరాజూ Top వ్యూ కి, elivation కి తేడా తెలియకుండా మాట్లాడతా వేంట్రా బాబు
@shaikjanpeer4827
@shaikjanpeer4827 7 ай бұрын
Super explain
@prakashkuchana9433
@prakashkuchana9433 7 ай бұрын
👌🙏
@RamDuggirala
@RamDuggirala Ай бұрын
Hai
@parshuramyadavvlogstelanga6351
@parshuramyadavvlogstelanga6351 3 ай бұрын
About Wines no vastu
@badrinarayana1004
@badrinarayana1004 2 ай бұрын
Wine shop lo kuda nasta poyina varu vunaru , Ani wines oke sales vundadhu
@Bharath99.
@Bharath99. 7 ай бұрын
🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻 ని౦డు అమావాస్య రాత్రి 12:00 కూ జన్మించిన బిడ్డ ను ఏమ్చేయాలి🙄🙄😳😳
@JNagashayar
@JNagashayar 5 ай бұрын
LAKSMI DHEVI N AAME AMSALU ANNI AMAAVASYA NAADU PUTTINDRU. AMAAVASYA WRONG KAADHU. JAATHAKAM N VAASTHU CHOODAALA. DO NOT WORRY. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramamungara5481
@ramamungara5481 6 ай бұрын
Vayuvyam perigithe emouthundi sir
@vasu2333
@vasu2333 5 ай бұрын
ee vastu ane andari voice lu okela vuntayenti?
@ParameshP-c5d
@ParameshP-c5d 7 ай бұрын
Ok
@rambabuguntupalli1816
@rambabuguntupalli1816 5 ай бұрын
ఖాళీ స్థలం గృహము కట్టుకోవటానికి పనిఖీవస్తుందా లేదా అనీది తెలుసుకోవచ్చా
@viswanatharaoThota
@viswanatharaoThota 5 ай бұрын
Rajulu also gone ramayanam rama also ravana also gone daraka also gone
@laxmanellendula5042
@laxmanellendula5042 5 ай бұрын
మాది జగిత్యాల
@nammakannada6042
@nammakannada6042 7 ай бұрын
Jai vastu
@PolaganiSaidulu
@PolaganiSaidulu 7 ай бұрын
Bhole baba ప్రవచనల్లగా undi intarvyu
@mlalitha7273
@mlalitha7273 6 ай бұрын
West facing road plan gurinchi chepandi guruji
@AnonymousY356
@AnonymousY356 3 ай бұрын
The anchor has wasted too much time and avoided the quality discussion
@SrinivasaSomeswararao
@SrinivasaSomeswararao 6 ай бұрын
Vinevadu vp ite cheppevadu chala cheptadu
@kjrkjl5163
@kjrkjl5163 7 ай бұрын
మీ సెల్ నెంబర్ పెట్టండి సార్ మీ సెల్ నెంబర్ మీ పేరు రావడం లేదు దయచేసి మీ సెల్ నెంబరు పెట్టండి పెడితే మీతో డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడడానికి వస్తది
@manikyamanee466
@manikyamanee466 7 ай бұрын
Sir Office Address chepandi
@mycoloursworld8563
@mycoloursworld8563 Ай бұрын
Vasthu..vasthu..Negative energy creat chesthuna...vasthu....gallaku....chyputho.kottali
@jenneee10005
@jenneee10005 6 ай бұрын
No not true medak church south face but historical famous still now
@viswanatharaoThota
@viswanatharaoThota 5 ай бұрын
No sir
@MediherbzWellness
@MediherbzWellness 7 ай бұрын
🎉
@darmulasadanandam8820
@darmulasadanandam8820 7 ай бұрын
Namaste sir. p.d.p.l. district.ranthanapur.vileji
@sivakumar7645
@sivakumar7645 6 ай бұрын
West prakanariad unpudu gumamu east nu yeladiorpedatharu naindior
@ManasaManasa-s4u
@ManasaManasa-s4u 6 ай бұрын
Thirupathi Reddy gari punyam vastu chala mandi nerchukunnaru
@AnonymousY356
@AnonymousY356 3 ай бұрын
Wasted the quality time of the guest, Anchor is clarifying his doubts instead of using the opportunity to educate everyone
@seasharaokandukuri2066
@seasharaokandukuri2066 19 күн бұрын
తాతల ముత్తాతల దగ్గర నుంచి వాస్తు ఉన్నదా వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారు బాగానే సంపాదించుకున్నారు మీరు వాస్తు చెప్పిన దగ్గర నుంచి తాగుబోతు లైనారు చెడు అలవాట్లు బానిస అయినారు మీరు మాత్రం దోచుకుని కుంటున్నారు మీ బ్రతికే వాస్తు చెప్పటం దాని మీదనే మీరు బ్రతుకుతున్నారు నమ్మిన వారిని నమ్మిస్తున్నారు మోసం చేస్తున్నారు
@premkumar9995
@premkumar9995 7 ай бұрын
Bhumi kuda o undi
@rohinirohini8200
@rohinirohini8200 4 ай бұрын
Phone member please
@ramaraobandela677
@ramaraobandela677 7 ай бұрын
రాజశేఖర్ రెడ్డి కి వాస్తు లేదు మరి
@NNKP504
@NNKP504 8 ай бұрын
ఇతను గతంలో తాను వాస్తు లోపాలు గల ఇంట్లో ఉండడం చేత ఇబ్బందులు పడ్డాను అనీ, వాస్తు లోపాలు ఉన్న ఇళ్ళు సరి చేయడం సాధ్యం కాదు కనక ఆ ఇల్లు అమ్మేసి తాను వేరే ఇల్లు కట్టు కున్నాను అనీ ఏకరువు పెట్టాడు.. ఇప్పుడు ఇలా ఏ క్వాలిఫైకేషన్, లైసెన్స్ అవసరం లేని వాస్తు కన్సల్టెంట్ అవతారం ఎత్తి నైరుతి పెరిగింది అనీ ఆగ్నేయం పెరిగింది అనీ అమాయక జనాన్ని భయ పెట్టి జీవనం గడుపుకుంటున్నాడు... ఇతనికి ఇతను చెప్పే విషయం నమ్మకం లేదు, జనం తిడతారు అని కామెంట్స్ ఆఫ్ చేస్తాడు...
@laxmivasala3635
@laxmivasala3635 7 ай бұрын
మీ లాంటి మూర్ఖులైన వ్యక్తుల వల్ల..negative mind persons వల్లనే society కి నష్టం..మంచి లో కూడా భూతద్దం పెట్టి చెడు ను వెతికే ప్రయత్నం చేస్తుంటారు..ఈ total video ను Opikatho చూస్తే అర్దం అవుతుంది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం
@laxmivasala3635
@laxmivasala3635 7 ай бұрын
నీ లాంటి చేతగాని దద్దమ్మ లు comments చేయడానికి మాత్రమే పనికి వస్తారు
@mm_ssp
@mm_ssp 7 ай бұрын
​@@laxmivasala3635 నీ తెలివి తెల్లారినట్లే ఉంది. వాడు చెప్పే పిచ్చి మాటలు నమ్ముతున్నావా? ఇప్పుడు నగరాల్లో నూటికి తొంభై మంది అపార్టమెంట్లలో ఉంటున్నారు. వాస్తు శాస్త్రం లో ఇండిపెండెంట్ హౌస్ కి తప్ప వీడు చెపుతున్నట్లు ఆఫీస్ లు, దేవాలయాలకు కూడా వాస్తు అప్లై అవుతుంది అనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. వీడు.. వీని పిచ్చి మాటలు, స్థల మహత్యం అంట.. ఈ లెక్కన ఇండియా కి కూడా వాస్తు ఉంటుందా? మరి ప్రపంచాన్ని పాలించిన ఇంగ్లాండ్ వాస్తు ఏమిటి?? అత్యంత సంపన్న దేశాలైన అరబ్ కంట్రీస్ ఏ వాస్తు ను ఫాలో అవుతున్నాయి?? కాస్త బుర్ర వాడండి..!!
@lawyerramana7188
@lawyerramana7188 7 ай бұрын
నమ్మకం అనేది ముఖ్యం .... ఉంటే నమ్ము లేదంటే వదిలేయ్ ..... అసలు శాస్త్రమా కాదా అయితే ఎలా, ఇలాటి విషయాలు discuss చేసి నమ్మకం లేని వాడికి నమ్మకం కలిగించే దానికి ఇంత programme waste ..... అలా కాకుండా కేవలం నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విషయాలు discuss చేస్తే ఉపయోగంగా ఉంటుంది
@Srinivasvemula804
@Srinivasvemula804 7 ай бұрын
❤️🌹🙏
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 6 ай бұрын
Vasthuvallasodiyakkuvaipoindi
@madhubalaga3283
@madhubalaga3283 Ай бұрын
వాస్తు లేదు గీస్తులు లేదు ఎవడికి నచ్చినట్టు వాడు కట్టుకొని ఉండొచ్చు
@victormunagapati4643
@victormunagapati4643 7 ай бұрын
What "vasthu" is there in Chicago & New york buildings . Western people are more healthy & rich.. Stop putting doubt and suspicion in innocent peoples minds.
@ManasaManasa-s4u
@ManasaManasa-s4u 6 ай бұрын
Nagarajugaru vastu ledandam murkhatvam
@uv-5
@uv-5 7 ай бұрын
అబద్ధాలు, మూడనమ్మకాలు పెంచి పోషించడం ఈ అబద్ధాల వీడియోలు.... ప్రజా సమస్యలు చర్చిఃచండి. వాస్తు మోసం చేసే వృత్తి వారికి
@AnnisettiSatyanarayana
@AnnisettiSatyanarayana 7 ай бұрын
అసలు. వా స్తు శా స్ట్ర ము. అనేది ఒక పిచ్చి. 1900.వ శ తబ్దం లో భారత. దేశం లో. ఒక్క. రాజులు.. పెద్ద. ధన వంతుల. ఇ ళ్ళు. మాత్రమే ఉండేవి. మిగిలిన. ఇ ళ్ల న్నీ తాటి యకుల. ఇళ్లు. ఇంకా రేకుల. షెడ్లు. ఉండేవి.. ఇప్పుడు. కాస్త. ఆ ర్థి క. స్థితి పెరిగి.r. C. C.. ఇళ్లు. నిర్మిం చు కుంటు న్నా ము.అంతే. తప్ప. వాస్తు. గీస్తు. ఏ మి లేదు.. అంతే S
@raghurammote2470
@raghurammote2470 Ай бұрын
vasala sampath kumar garu first visiting ki 30000/ vasala sampath kumar anduke comment off pedutaru freega remedys ala estaru
@rompicherllavenkatamallu8890
@rompicherllavenkatamallu8890 6 ай бұрын
Boyakonda Devasthanam vastu
@polaraju3922
@polaraju3922 6 ай бұрын
ఈయన కట్టుకున్న ఇల్లు ప్లాన్ వేయిచ్చుకుని కట్టుకున్నాడా లేదో తెలుసుకోండి ముందు
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
HARI VASTU EXPERT Spills MAIN DOOR SECRETS to Avoid Disaster!
11:22
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН