వయసులో పెద్దవాళ్ళు కదా అని అన్నీ చెప్పకూడదు॥విదురనీతి36

  Рет қаралды 2,689

BRAHMASRI SATYA KISHORE SASTRY INDRAGANTI

BRAHMASRI SATYA KISHORE SASTRY INDRAGANTI

Күн бұрын

Пікірлер: 30
@subbareddykonala2540
@subbareddykonala2540 10 күн бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
@vasudhaisukapalli242
@vasudhaisukapalli242 10 күн бұрын
గురువు గారు నమస్కారం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం చక్కగా వివరించారు ఇదే ఈ మాటలో చాలా మార్పులు నా జీవితంలో
@MultiBaburao
@MultiBaburao 11 күн бұрын
గురువుగారు నమస్కారముఅండి మీరు అందించేవి చాలా విలువైనవి తమరు ఇలానే మాకు అనుగ్రహింహవలసినది 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@kvlakshmi8986
@kvlakshmi8986 11 күн бұрын
Chala baga vivaricharu
@ThimmareddyK-gg7tw
@ThimmareddyK-gg7tw 10 күн бұрын
Thank you guruji 😊
@lakshminarayanavishnubhotl826
@lakshminarayanavishnubhotl826 10 күн бұрын
శుభోదయం. నమస్కారమండి. భారతంలోని ధర్మ సూక్ష్మాలు సోదాహరణంగా, మాహాత్ముల సూక్తులను జోడించి సవివరంగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు.
@satyakishoreindraganti
@satyakishoreindraganti 10 күн бұрын
🙏😊🙏
@lsb9933
@lsb9933 11 күн бұрын
Namaskaram andi
@Srirama2942
@Srirama2942 11 күн бұрын
Sri gurubhyo namha
@NoName-ne3sy
@NoName-ne3sy 10 күн бұрын
దేవుడు జన్మ ఎలా జరిగింది.. దేవుడిని ఎవరు సృష్టించారు.. ఈ సృష్టి ని సృష్టించగల శక్తి దేవుడికి ఎక్కడి నుంచి వచ్చింది.
@prasannalakshmi9570
@prasannalakshmi9570 10 күн бұрын
Dhanyavadamulu guruvu garu
@DILEEPSRISAIKUMAR
@DILEEPSRISAIKUMAR 2 күн бұрын
Meeru mee nii swardham leynii manasu nanu marchuthunaru denii valla kachithanga deysaniki ney uppuyoga padathunaa
@satyakishoreindraganti
@satyakishoreindraganti 2 күн бұрын
😊🌹ధన్యవాదాలు
@Rugvedam
@Rugvedam 9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@satyakishoreindraganti
@satyakishoreindraganti 8 күн бұрын
🙏🙏🙏
@rajeshwar-py5yu
@rajeshwar-py5yu 9 күн бұрын
💐💐👍👍🙏🙏
@Geethika-b1s
@Geethika-b1s 10 күн бұрын
Meeru ee video last lo cheppina maatalu chala connecting ga unnayandi.
@MultiBaburao
@MultiBaburao 11 күн бұрын
🙏🙏
@sirikanna9199
@sirikanna9199 11 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@syam57
@syam57 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Geethika-b1s
@Geethika-b1s 8 күн бұрын
Sikha leni brahmana pujari gaaritho jaathakam cheppinchukovaccha andi?
@satyakishoreindraganti
@satyakishoreindraganti 8 күн бұрын
Chupinchukovachhu
@lsb9933
@lsb9933 8 күн бұрын
Namaskaram andi. Artham ayye laga vivarincharu. Mee email id ivva prarthana.
@satyakishoreindraganti
@satyakishoreindraganti 7 күн бұрын
Sir మామూలు విషయం అయితే కామెంట్ లో తెలుపగలరు. పర్సనల్ అయితే మీ ఇ మెయిల్ ఇవ్వగలరు. నమస్కారం 🙏
@Geethika-b1s
@Geethika-b1s 10 күн бұрын
Ee kalam lo varnam chusi pelli chesukovala andi ledantey kulam chusi chesukovala? Idi ma amma gaariki kuda ardham kaaledu andi andhukey mimmalni aduguthunnanu.
@puttasumathi7835
@puttasumathi7835 4 күн бұрын
గురువు గారు వందనములు. గరుడ పురాణం లో ఉన్న సందేహము ను మీ ముందుకు తెస్తున్నాను. దయచేసి వివరించ గలరు. ఉదాహరణకు ఒక వ్యక్తి కడప లో మరణించారు. ఆయన కుమారుడు నిత్య కర్మ చేయాలి అని అనుకున్నాడు. గరుడ పురాణం లో చెప్పిన రీతిగా మనిషి మరణించిన 10 దినముల లోపల అస్టికలు గంగలో కలిపితే ఆ మనిషికి కాశీ లో మరణించిన ఫలము కలుగును అని, పునర్జన్మ ఉండదని శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు గరుడ పురాణం లో చెప్పారు. ఆ వీడియో ను భద్ర పరచుకున్నాను. మరి మరణించిన వ్యక్తి కుమారుడు నిత్య కర్మ ఎలా చేయాలి. కాశీ లో తండ్రి అస్తిక లు ఎలా కలపాలి. కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ కాశీ కి పంపి కర్తను నియమించి అస్తిక లు గంగలో కలుప వచ్చునా. మేము శివయ్య దయవలన మా భాద్యతలు పూర్తి చేసుకుని కాశీ లో స్థిర పడ్డాము. ఇలా పోస్ట్ లో పంపిన అస్తిక లు ఒక కర్తను నియమించి గంగలో కలపటం చూస్తున్నాను. ఇందులో ఏమయినా దోషం ఉందా. ఈ కాలం లో కాశీ కి వచ్చి తల్లి తండ్రుల అస్తిక లు గంగలో కలపటం చాలా కష్టమైన పని. మనుషులకు ఉన్న వ్యాపకములు ఇటువంటి పనిని చేయనివ్వవు కదా. కనీసం పోస్ట్ ద్వారా అయినా ఆ మృతి చెందిన వారి అస్తిక లు గంగలో కలిస్తే ఆ జీవి కి కలుగుతాయి కదా అని ఒక ఆశ. గరుడ పురాణం లో శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ఇలా అన్నారు. అడవిలో మరణించిన వ్యక్తి ఎముకను ఒక పక్షి ముక్కున కరచుకొని వెళుతూ పట్టు జారి గంగలో పడితే ఆ జీవుని కి స్వర్గ ప్రాప్తి కలిగిందని. అంతటి శక్తి గంగ మాతకు ఉందని. ఈ కాలంలో తల్లి తండ్రుల కు కర్మ కాండలు చేయటమే కష్టం గా భావిస్తున్నారు. కనీసం పోస్ట్ ద్వారా అయినా పంపితే ఆ అస్తికల కు పంచామృత అభిషేకం చేసి మణికర్ణికా ఘట్టము లో నిమజ్జనం చేస్తారు ఇక్కడి కాశీ పండితులు. ఈ కార్యక్రమం చేసి న కర్త కు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దయచేసి వివరించ గల రు. ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమస్యను మీ ముందుకు తెస్తున్నాను. దీనిలో నా స్వార్థం ఏమీ లేదు.
@satyakishoreindraganti
@satyakishoreindraganti 4 күн бұрын
ఇలాంటి విషయాల్లో ఎందరికో చాలా సందేహాలున్నాయండి. అందరికోసం అతి త్వరలోనే గరుడ పురాణం చెప్పబోతున్నాను. కొంచెం ఓపిక పట్టండి 😊🙏🙏🙏
@Geethika-b1s
@Geethika-b1s 10 күн бұрын
Nijamenandi vayasulo peddavaallu kada ani anni cheppakudadu. Na anubhavam kuda nu recent ga. Manchi vishayalu share chesina kuda useless vishayamannattu chusaru.
@Geethika-b1s
@Geethika-b1s 10 күн бұрын
Ammayilaku udhyogyam chesi sampadinchadam mukhyama andi? Illali dharmam nirvarthinchadam mukhyama? Illali dharmam ni enchukoni, job cheyyadam leda business cheyyadam maanesthey daaniki kuda devudu chusi navvutharantara? Ee picchidi sampadinchadam ledu nannem cherukuntundi ani?
@gujjarisrinivasarao5124
@gujjarisrinivasarao5124 11 күн бұрын
🙏🙏
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 131 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,6 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 131 МЛН