వంశీ గారు మరియూ ఇళయరాజా గారి కాంబినేషన్ పాటలు రేడియోలో వినేవాడిని, చిన్నప్పుడు వేసవి కాలం సెలవుల్లో ఒంటిపూట బడికి వెళ్లి ఇంటికి వచ్చాక మా అమ్మ పప్పుచారు వడియాలు వడ్డించేది అవి తింటూ వినే అనుభవం గుర్తుకువస్తుంది... 😇
@sreekanthdunaboina9269 Жыл бұрын
My experience also same
@bjkr597 Жыл бұрын
పప్పుచ్చారు ఉప్పుచాప అవన్నీ అవసరమా music పాట 100%బాగుంది అంతే
అద్భుతమైన సాహిత్యం శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారివి. గ్రేట్ poet
@subbu_yadav_official48453 жыл бұрын
ఇళయరాజా గారి సంగీతాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు ఎందుకంటే ఆయన సంగీతం తెలుగు తమిళ భాషల్లో చిర స్థాయిగా నిలిచి పోతాడు ఆయన ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి అని ఆ దేవున్ని🙏🙏🙏🙏🙏🙏👈
@abhiramking4448 Жыл бұрын
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🙂🥃🙂🥃👌👌👌⛱️⛱️🌺🍎🦜🍎🦜
@ramka5861 Жыл бұрын
ఆ గేయ రచయితలు కూడా ఘనులే.
@kolakaniveeresham87611 ай бұрын
అవును
@kongedattatreyarao13843 жыл бұрын
అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది. బాలు గారు మరియు జానకి గారు అంతే అద్భుతంగా పాడారు. వంశీ గారి చిత్రీకరణ హైలైట్.
@bsudharshinisudharshini41262 жыл бұрын
V
@hemanth71197 жыл бұрын
వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.
@neerajaneerutallapaka94707 жыл бұрын
Hemanth garu ee cinima lo annisongs super
@hemanth71197 жыл бұрын
నీరజ నీరు తాళ్ళపాక గారు మీరు సూచించిన ప్రకారం ఈ చిత్రంలోని అన్ని పాటలను తప్పనిసరిగా ఆస్వాదిస్తానని తెలుపుకుంటు మంచి సూచన చేసిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@munnavilak13756 жыл бұрын
అవునండి నీరజ గారు నాక్కూడా ఇళయరాజా గారి పాటలంటే చాలా చాల ఇష్టం. మన ఇద్దరి ఇష్టాలు. అభిరుచులు ఒకేలా ఉన్నాయండి.
@SailanBabu6 жыл бұрын
Super song
@gopalrao34935 жыл бұрын
Director talent
@ravivattipalli554810 ай бұрын
బాలు గారు, జానకి గారు పాటకి ప్రాణం పోశారు. ఈ పాట వింటుంటే ఎంతో హాయి హాయిగా ఉంటుంది. ఇళయరాజ, బాలు, జానకి combination లో అన్నిపాటలు super.
@kommireddysrinivasvis72124 жыл бұрын
👉I born in 1995. 👉I love Manisharma Music. 👉 I'm Manisharama Fan. 👉From 2009 - I'm Addicted To ILAYARAAJAA Music..Become DEVOTEE of ILAYARAAJAA.. 👉 IlayaRaja - Devudu Saami Neevu. 🙏🙏🙏🙏🙏🙏🙏
@thavambase69074 жыл бұрын
thank you
@crazyfellow96204 жыл бұрын
Super
@prabhasprince22734 жыл бұрын
Ice cream unda please
@mkishore39202 жыл бұрын
Aa Manisharma ayina Keeravani ayina most of the recent music directors andaru Ilayaraja devotees..
@kommireddysrinivasvis72122 жыл бұрын
@@mkishore3920 Yes..You Are 100% correct..
@NagaRaju-el9wh3 жыл бұрын
వయ్యారి గోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కల వరం ఇన్ని కలలిక ఎందుకో కన్నే కలయిక కోరుకో.. కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం నిజము నా స్వప్నం.. హొ..హొ.. కలనో..హొ..హొ..లేనో..హొ..హొ..హొ నీవు నా సత్యం..హొ..హొ.. అవునొహొ..హొ.. కానో...హొ..హొ..హొ ఊహ నీవే.. ఆ హ హాహ..ఉసురు కారాదా..ఆహా మోహమల్లే .. ఆ హ హాహ..ముసురుకోరాదా..ఆహా.. నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వగోపాలుని రాధికా.. ఆకాశ వీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా వయ్యారి గోదారమ్మా.. ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం తాకితే తాపం..హొ..హొ.. కమలం..హొ..హొ.. భ్రమరం..హొ..హొ..హొ సోకితే మైకం..హొ..హొ.. అధరం..హొ..హొ..అధరం..హొ..హొ..హొ ఆటవెలది..ఆ హ హహ..ఆడుతూ రావే..ఆహా.. తేటగీతి..ఆహ హాహ..తేలిపోనీవే..ఆహా.. పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక.. చుంబించుకున్న బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ వయ్యారి గోదారమ్మా.. ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కల వరం ఇన్ని కలలిక ఎందుకో కన్నే కలయిక కోరుకో.. కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
@viswanathakella65844 жыл бұрын
వంశీ గారు, బాలు గారు, ఇళయరాజా గారు.. ఈ ముగ్గురి కాంబినేషన్ అద్భుతం..
@mandatigopal97064 жыл бұрын
మధ్యలో గీత రచయిత ని వేటూరి గారిని మరిచిపోతే ఎలా?
@sravanbodha45902 жыл бұрын
@@mandatigopal9706 Janaki amma kuda
@prabhaprasad43696 жыл бұрын
World lo entha adbuthamina music chese music director unnara.? WORLD FAMOUS MUSIC MASTRO ONE AND ONLY ILAYARAJA.... THANKS RAJA..
@rajuyadavgundeti62605 жыл бұрын
Well said sir
@raghunathsingtilakchand13643 жыл бұрын
Damuu unna music director
@chinnak61043 жыл бұрын
Leru sir.. Chorus singers kevalam ilayaraja sir I thene superb GA fulfill avutadi.
@bjkr59710 ай бұрын
మనిషిలోని ప్రేమ గుణాన్ని సేవగునాన్ని దైవత్వాన్ని అన్ని మెల్కోల్పుతాయీ ఇలాంటి సాంగ్స్
@AravindanUmashankar6 жыл бұрын
Undoubtedly the music is the bedrock for this master piece .yet from 1.54 to 2.49 & 3.36 to 4.45 ..it is an inexplicable elevation to rhapsody... it is a magical blend of the singing talents , poetry by the lyricist and arrangement of musical notes that mark as highpoints of this soulful composition ..such art lightens the listeners heart and frees the spirit to soar high in the blue sky of happiness
@srinivasu636 жыл бұрын
Aravindan Umashankar thanks
@vrartistsudhakanthindia58735 жыл бұрын
Yes 🤗🤗🤗🤗🥰
@vamsikrishnaphysicsfaculty95763 жыл бұрын
నైస్
@shvprkatta2 жыл бұрын
Well that is maestro Raja!
@vamsikrishnaphysicsfaculty95763 жыл бұрын
అద్భుతమైన పాట. .సంగీతం అంతేస్థాయిలో సాహిత్యము
@pavansanthosh Жыл бұрын
అందరు దర్శకులకూ ఇళయరాజా గారి సంగీతం దొరకడం అదృష్టం అయితే వంశీ విషయంలో రాజా గారి సంగీతం కూడా అదృష్టం చేసుకుంది.
@deviprasadsolasa33694 ай бұрын
బంగారుతల్లి.. చాల బాగా పాడారు అమ్మ. అభినందనలు
@kondaiahmaddu95114 жыл бұрын
ఇళయరాజా గారు పాలకడలి చిలికి అముృతం తీసినట్లు సంగీత పరికరాలు నుండి ఎంత మంచి గీతమును ఇచ్చినావువయ్యా మహానుభావుడా🙏🙏🙏 దయచేసి తెలుగు లో కామెంట్స్ రాయండి ఇది అమెరికా కాదు ఆంద్రప్రదేశ్ 23/7/20🙏🌺🌺🌺🌺🌺💐💐💐💐🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐🌺💐💐🌷🌷🌹🌹🌷🌷💐💐🌺🌺💐💐🌷🌷🌹🌹🌹🌷🌷💐💐🌺🌺💐🌷🌷🌹🌹🌹🌷💐💐🌺🌺💐💐💐🌺🌺🌺🌺🌺🌺
@poornak592 жыл бұрын
మీరు ఇళయరాజా సంగీతాన్ని మీ పదజాలం వర్ణ చాలా చక్కగా ఉంది మదు గారు శుభరాత్రి
@poornak592 жыл бұрын
Good morning
@poornak592 жыл бұрын
దయచేసి మీ రు ఎవరు చెప్పండి ముందు గారు
@poornak592 жыл бұрын
నేను మీ ఊరు అడిగేను మీ చెప్పాను అంటే అది ఇష్టం , that's all
@poornak592 жыл бұрын
ఈ సారి నాకు మేసేజ్ పెట్టావదు
@krismaganti12684 жыл бұрын
One of the most beautiful lyrics and music, I love this track so much, 80's and 90's are the golden age of Telugu music, makes me wonder what happened to all that literature, lyrical genius, and music. Current Telugu music is a testimony to how technology can destroy things Lol...
@saptagirisrinivas51694 жыл бұрын
Maestro and Balu Sir's combination is beyond words..Balu Sir will ever be missed 🥺🙏
@prawinguptanews60377 жыл бұрын
నాకు చాలా ఛాలా ఇష్టమైన పాట
@chandramadineni14216 жыл бұрын
తేట తేట తెలుగు పాట...... ఇళయరాజా గారు బాలు గారు జానకమ్మ గారు ... 🙏🙏🙏🙏
@venkateswararao2372 Жыл бұрын
Listening this masterpiece from first release of this movie
@RajeshKumar-iy6ly9 ай бұрын
ఈ పాటలో సాహిత్యం, సంగీతం, గాత్రం తేనె కంటే మధురంగా ఉన్నాయి..
@srinukatreddy65703 жыл бұрын
ఇళయరాజా వేటూరి బాలు కలయక అద్భుతం 🙏🙏🙏🙏🙏
@tamilmakkal23862 жыл бұрын
Old songs are always amazing..... Manalni manam marchipotham ,kalisi paadesthaam... Like a butterfly......
@boyineesridevi37625 жыл бұрын
Superb music.... Manasuni thaake swaram...manasuni hatthukune geetham...navveti nakshathralu... Prathi paadham lo premanuraagam e gaanam
@raas57974 жыл бұрын
నిజంగా తెలుగు భాష ముందర తేనె కూడా వేస్ట్.వంశీ గారు మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీమళ్ళీ తీయాలి సార్.
@shanthianil86472 жыл бұрын
🙏👌
@venkatraju50007 Жыл бұрын
nuvvu great anna and correct
@venkatanageswararaogopiset91217 жыл бұрын
Extraordinary Telugu song composed by Ilayaraja sir
@SakettShriram2 жыл бұрын
Ilayaraaja gari song ante immortal anthe . No doubt about it
@rangarao74973 жыл бұрын
Who is this man from remote rural village with esteemed poor conditions, on cycle journey on hand Second hand harmonium he bought from his meager income from his village programmer, he ascended music simhasanam besides godess saraswathi devi. He is Ilayaraja son of saraswathi devi godess of music. What composer he is the earth never ever had
@shivaram26536 жыл бұрын
One of the master piece of maestro ilayaraja
@vinayaka12843 жыл бұрын
Beautiful composition..superb singing
@nagulmeerask10253 жыл бұрын
2021 నుంచి 2050 వరకు ఈపాట చూసేవాళ్లు లైక్ కోట్టండి
Very rare, slow song with IRajas brilliant score. He gave his best to Vamsi garu. That era ended about 30 yrs back.
@sureshsuressh53156 жыл бұрын
Evergreen.. Veturi, sp, my lovely music director ilayaraajaa..., king of the music🙏🙏🙏🙏
@manikumari94205 жыл бұрын
గోపెమ్మ చేతిలో కురు ముద్ద రాధమ్మ చేతిలో వెన్న ముద్ద ముద్దు కావాలా ముద్ద కావాలా ఏమి రాశావ్ అయ్యా సూపర్ వేటూరి ఎస్పీ బాలు లయ రాజా ఎంత చెప్పినా తక్కువే
@anjaneyuluyoutubechanal79325 жыл бұрын
Yes
@straybulletpictures64905 жыл бұрын
Raja sir gives music injection...straight mixes with blood and enriches soul
@sudhirseru31659 жыл бұрын
ilayarajaa sir.....ur great......
@krishnamurthy-pb2fv2 жыл бұрын
I love this song
@gvsairam6043 жыл бұрын
Ma babai drink chesinapudalla ilanti songs vini badha paduthu untaaru. Entha feel undho ee song looo...💯❤️
@maheshchowdary38516 жыл бұрын
Evergreen song.. sahityam and music composition chala bagundi.. hats off to Vamsi garu and his perception and his views entirely different to others..
@Paradise_Heaven3 жыл бұрын
I accidentally got to listen to this song and now i dont know when i will stop. I understand some telugu spoken in tamilnadu. I have fallen for this song though i dont understand the lyrics, the interludes in the song is my caller tune. Mesmerising lilting music by IR and the wonderful voice of Anna SPB and janaki amma have kept me floating in air.
@kasidogga3 жыл бұрын
నీ కోసం నేను రాసుకున్న మదురమైన భావాలు సుమదురాలు ఐతే ఇలా ఉంటాయి 🤩 - ప్రేమతో విసు
@kondaiahmaddu95112 жыл бұрын
ఎవరికోసం రాశారండీ
@gantedisrihari91146 жыл бұрын
ilaya Raja Great musician for all decades and good licric a bout imagined like girl Beauty with godavari
@deepthis36422 ай бұрын
మళ్లీ మళ్లీ రావు వింటూ వింటూ చచ్చిపోయిన పర్వాలే
@shivaprasad84752 жыл бұрын
Maestro master class in synchronising melodies at his best... Shiva Prasad...
@ramuduchary7 жыл бұрын
Nice song with good melody and nice lyrics....Love this song forever
@sureshkumar-qd1zb7 жыл бұрын
Vry nice song nenu tamilnadu kaani raja paina prema tho telugulo kooda aayina songs vinipinchadam chestha. Baagaane untundhi songs anni.hearts off him
@PCWorld225 жыл бұрын
Unfortunately present generation likes music sounds harsh to ears in the name of beat. Kudos to Ilayaraja's pure blissful music
@vecchaskuchipudi34173 жыл бұрын
Em cheppali.... Entha cheppina thakkuve.... What a music..
@98669344129 жыл бұрын
legend Ilayaraja" s great music
@dmbasha1836 Жыл бұрын
బాలూగారు.ఇలయరాజాగారి.కాంబినేషన్లో.సాంగ్స్. సూపర్
@pallavirapaka44935 жыл бұрын
Entha chakkati paata..Ilayaraja garu lanti vari sangeetham vinadam mana adrustam😻
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ రండీ 👌👌👌👌👌👌 ౠ
@shaiksubhani14296 жыл бұрын
One of the best song of ilayaraja music direction I love this song very much thank you
@sanjeevarao40717 жыл бұрын
Thank you Ilayaraja sir , Balu sir and all. Because we feel like home where ever we stay in world when ever we listen these melodies.
@jayaprakash47415 жыл бұрын
Old Is gold Ilayaraja songs are super....
@shanmukhamaruthi39754 жыл бұрын
Any one listening in 2020 ( just want to know cruriosity...!!😅😅)
@ksmvalliappan25264 жыл бұрын
Yes as I am a great fan of vamsi garu and Ilayaraja sir combination.
@sandhyagrchoudhary20904 жыл бұрын
Yes in 2021 too
@devilisbackk4 жыл бұрын
2021
@prahaasr51013 жыл бұрын
In 2021😊
@gnaneshwarr3 жыл бұрын
Ppp pop pp pop p
@shantiarcot65827 жыл бұрын
I loved lyrics in preminchu pelladu...Inrantharam vasanthamle
@raj824kumar4 жыл бұрын
IlayaRaja, S.P.B, Janakamma, Veturi gaarlaku🙏🏻... Love this song❤️
@lemuyl8192 Жыл бұрын
Great Veturi gaaru
@ramalingeswararaobhavaraju58134 жыл бұрын
Namaskaramandi guruvugaru sri Aditya Music Telugu varu, dhanyavadaha.
@checkfurniture4 жыл бұрын
Such a meaningful lyrics ...We miss these in today's movies
@kumarikanna39623 жыл бұрын
Don't believe n expect lyrics in now a days
@prasannaparthasarathy79972 жыл бұрын
இசை கடவுள் இளையராஜா ஐயா 🙏
@meerameera81374 жыл бұрын
Super song Ilayaraja is king of music🙏🙏🙏🙏🙏
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ రండీ
@NaveenKumar-vm8kj2 жыл бұрын
Legends listening in 2022 still....evergreen song...😍😍😍
@dommetikalyani33192 жыл бұрын
2023 still listening
@bharathkumar40517 жыл бұрын
very.thanksful to Ilayaraja Garu,baalu,Janaki.
@nirmalamudiri127511 күн бұрын
Ee pata na chinnappudu radiolo vinedhanni school ki velthunnappudu yekkada vinte akkada aagi vinivelledhanni naku chala istamina pata ilayaraja spb janakamma🙏🙏🙏
@esrilakshmi5 жыл бұрын
credit goes to balu,ilayaraja garu,fav one,also janaki garu
@gopalrao34935 жыл бұрын
And also director Vamsi Garu talent
@rvk4b34 жыл бұрын
@@gopalrao3493 And also Sundara ramamurthy garu.
@maheshchowdary38514 жыл бұрын
ఆహా.. అత్యంత విన సొంపుగా ఉంది.
@sasimaddi14878 ай бұрын
One and ONLY ILAYARAJAGARU IN MUSIC,ONE ONLY HERO CHERANJEEVGARU AND ONE ONLY DIRECTOR GARU VAMSIGARU ,AND ONE AND ONLY MY FAVORITE ALLROUNDER RAJENDER PRASADA GARU.HE HIS TO THE FILMS FOR THE FILMS .
@laxminarayana807 жыл бұрын
Bow you ilayaraaja sir. SPB gaari pada padmamulaku sirasu vanchi namaskaram. Aayana swarala devudu.
@RamBabuDoddipatla3 жыл бұрын
Super nice👍👍 special balu garu ki janiki ammaki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akhilk41525 жыл бұрын
Ilayaraja's Pure music..❤💕
@kuchipudisailaja-n5c6 ай бұрын
Any one listening in 2024😊
@PanduLokam3 ай бұрын
నైస్ సాంగ్ సూపర్ సాంగ్ ఇళయ రాజా ఇస్ బెస్ట్ ఎస్పీ బాలు వాయిస్ బెస్ట్ జానకి ఇస్ బెస్ట్