వేటూరి సుందర సాహిత్యం...ఇ లయ రాజా వినసొంపైన సంగీతం... బాలూ జానకమ్మల శ్రావ్యమైన గానం... వంశీ దర్శకత్వం...ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@srinivasaraopatchimala94912 жыл бұрын
ఈ సాంగ్ నేను 2017 మే నెలలో విన్నాను చాలా చాలా చార్లు విన్న కానీ కామెంట్ మాత్రం పెట్టలేదు ఎందుకంటే నేను చాలా సాంగ్లకు కామెంట్లు పెడుతున్న కానీ ఒక్క లై కు లేదు..... కానీ ఈ సాంగ్ సాయంత్రం పూట అలా విశాల ప్రదేశంలోచెట్లు కింద మనస్సు పెట్టి వినండి
కామెంట్ పెట్టడం వరకే బ్రో. లైకులు ఎక్సపెక్ట్ చేయొద్దు 😄
@santoshkumarmishra9922 Жыл бұрын
Kindly help me down load the movie and I want to keep it in achieve.
@bramajosuyula9414Ай бұрын
ఎవరీ డే టు టైమ్స్ ఈ సాంగ్స్ వింటాను
@varlarameshwareddy8604 Жыл бұрын
ఇళయరాజా .బాలు ఇంకా అనేక అద్భుత కళాకారులను.దేవుడు మన కొరకే ఈ భూమ్మీద కు పంపించాడేమో. ఈ జన్మకు ఇలాంటి పాటలు వినుకుంటూ..... చాలు జీవితం
@rajuambari87565 жыл бұрын
చాలా చక్కటి సాహిత్యం..... అంతకు మించి గాత్రం..... సంగీతం గురించి చెప్పనక్కర్లేదు. ఇళయరాజా మాస్ట్రో. హాట్స్ఫ్.
@raas57974 жыл бұрын
జానకమ్మ గారూ మీ గాత్రానికి శతకోటి వందనాలు తల్లీ. నిజంగా మీలాంటి గాత్రం ఇంకొకరి కి రావాలంటే ఒక జన్మ సరిపోదేమో...🙏
@bramajosuyula94143 жыл бұрын
Correct andi
@badhribabu94322 жыл бұрын
భలేగా చేపారు. మీ లా నేను చేపలేను. చాలా కరెక్ట్ గా చెప్పారు
@shylajagovind7411 Жыл бұрын
Pedda dandam pettalante, Vamsi ki pettali. Mana kosam inta manchi pata ni yerukoni tananu tanu n manalni ranjimpa chesaru. Music director daggara chala tunes untayi, kani sarigga yerukovalsindi director matrame.
@facebookofindia6 жыл бұрын
వర్షం కురుస్తున్నప్పుడు... టీ తాగుతూ వినాలి ఈ పాట సూపర్ గా ఉంటుంది
@kakukalyanbabu5554 жыл бұрын
Super
@kakukalyanbabu5554 жыл бұрын
Yes
@sruthiyareddy70412 жыл бұрын
Yes yes...super feel for heart
@sudhabaipalli67782 жыл бұрын
Keka bro
@aravindvlogger41842 жыл бұрын
@@psgbhavani5971 ఊ 🤣🤣🤣 పెళ్లి తర్వాత...
@rajashekarreddy46603 жыл бұрын
ఆ విందా, ఈ విందా నా ముద్దుగోవిందా! వేటూరి అసమాన్య కవి 🙏
జానకమ్మ, బాలసుబ్రహ్మణ్యం,,ఇళయరాజా గార్ల కాంబినేషన్,,, వర్ణనాతీతం,,,ఏ పాట విన్న దాని ఆనందమే వేరబ్బ , మనస్సు బాగ లేనప్పుడు, ఆ పాటలు వింటే ఎంత మధురమో❤❤❤❤❤
@yajamanambhargava58211 ай бұрын
ఇళయరాజా ఒక సంగీత దేవుడు 🙏🏼🙏🏼
@chaitanyapatwari Жыл бұрын
This has to be one of the best preludes ever composed. Hats off to the maestro.
@Troll-qe1st5 жыл бұрын
చూపే లేత శోభనం - వేటూరికే సాధ్యం
@kondaiahmaddu95112 жыл бұрын
నిజంగా నండీ
@bhaskarjampani1676 Жыл бұрын
అక్షరాలతో అద్భుతాలను సృష్టించడం లో వేటూరి గారి తరువాతే ఎవరైనా.....
@mkishore39202 жыл бұрын
Veturi:--"Choope letha sobhanam... Maate teepi laanchanam".. What a line.. :) :)
@bhavaniprasad47255 жыл бұрын
ఇళయరాజాగారు మీకు పాదాలను నా వందనాలు
@varaprasadraog113 жыл бұрын
'మీకు పాదాలను' కాదండీ . . . 'మీ పాదాలకు' అని రాయాలి.
@rajyalakshmiputcha13418 жыл бұрын
wow. super lyrics. vaalu jalla vuchulesina kougilinta kydu chesina muddu matram ichukunte muddayalle vundana. Telugu bhasha ki pattam kattina rachayitha ku danyavadamulu.
@sravankumar18363 жыл бұрын
Super songs ilayaraja sir
@ramuariyapilli82212 жыл бұрын
అరియాపిల్లి రాము, చోడసముద్రం saravakota శ్రీకాకుళం ఈ పాటలో భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు ఎందుకంటే ఇంతకంటే ఏమీ చెప్పలేం.
@bhaskarvana6862 Жыл бұрын
జలుమూరు రాణ
@ramananaik84067 жыл бұрын
వంశీ, ఇళయరాజా కలయిక లో అద్భుతమైన సంగీతం
@ajaypodili76923 жыл бұрын
8008943215
@AnjanikumarASD Жыл бұрын
స్కూల్ కి వెళ్తున్న దారిపోడావునా ఇదే బాలు గారి గొంతు...❤.. ఇంకా స్కూల్ కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది..,20 ఇయర్స్ తర్వాత
@sumanthkumar1575 жыл бұрын
Wonder how many times and how many melodies a Person can Deliver... It's not possible for a common man. It is purely Divinity... a Devine Blessing n Inervention.. Ilayaraajaa 'Laya' raja
@prasannaparthasarathy79972 жыл бұрын
இசை கடவுள் இளையராஜா ஐயா 🙏
@VINAYKUMAR-fu8cj7 ай бұрын
2:03 ఇక్కడ చరణంలో దీనికి ఏమైనా అర్థం ఉందా? ఉంటే తెలిసినవారు తెలుపమని మనవి.
@krishnachaitanya35345 ай бұрын
Adi రాగారంతా కాదు రాగాలంతా రాసలీలలు - కొంచెము క్లారిటీ మిస్ అవుతోంది అందుకే ఆలా వినిపిస్తుంది & ఆ వీడియో వాళ్ళు అది తప్పుగా రాసారు
@kotavenkatesh65728 жыл бұрын
yes really our ILAYARAJA ఒక సంగీత బ్రహ్మ.everyday i used to listen this song in the morning.
@balasubbramanyambalu49485 жыл бұрын
Same here I every hearing
@seenvasreddy2 жыл бұрын
mar nappy lahri evadra
@vijayalakshminandagopal88247 жыл бұрын
Janaki Amma ! Such a beautiful song ma..Pranaams amma.
@cravichandrababu6 жыл бұрын
వంశీ, వేటూరి, ఇళయరాజా గారి కాంబినేషన్ గాంధర్వమే
@kakukalyanbabu5554 жыл бұрын
Super bro
@purandharkottana70663 жыл бұрын
బాలు గారు కూడా ...
@vanisri81802 жыл бұрын
Aa Maha Gaayakudu padakaporhi Entha Haiga Vundeeda,Balu Bangaram Me Pata Amrutham Amogham Soooooo Sweet
@rabbanishaik12377 жыл бұрын
Raj garu me music vintey enni badalu unna happy ga problems solve
@ravikumar-nr8qo4 жыл бұрын
వేటూరి గారి రచనా కౌసల్యానికి నా జోహార్లు
@dudduvasu6 жыл бұрын
wat a tempo and wat a diamond like song...ilayaraja ji..my head on ur feet..
@sambhasivarao4464 Жыл бұрын
ఇళయరాజా మూిజిక్ ఐమ్ లైక్
@ramumotukuri54523 күн бұрын
Idi vamsi gari song ani easy ga cheppochu.....it does not matter lyrics writer, singer and music director......Missing you Vamsi garu
@vijayalakshminandagopal88247 жыл бұрын
Janaki Amma ! Mee daggara nundi yedi vacchinaa santoshame..Mee Ishtam..
@meherrajesh12454 жыл бұрын
It's good song
@breddy74194 ай бұрын
జానకమ్మ గారికి, పాదాభి వందనం...
@pramesh6039Ай бұрын
Musical call Wonder kaadhu..... Visual wonder...... Charan one man show💓💓💓... Awesome eye feast performance.... 👌👌👌
@madhulatha67046 жыл бұрын
Super compos janaki ammagariki padabhi vandanalu
@Satish-n1q10 ай бұрын
రాజముద్రి తాడితోట రైలు వంటేనా పక్కా చిన్న బద్దికోట్లో విన్న పాటలు
@vijaypasumarti51766 жыл бұрын
This song is one of the Refined collections of ilayaraja garu 👌
@kanthigorle12114 ай бұрын
ఈ పాట నేను ఇప్పటికి 1000 సర్లు విని ఉంటాను, 2008 నుండి
@vijaypasumarti51766 жыл бұрын
Balu garu n janaki garu did justice to ilayaraja garu's music composition👍👍👍
@vijay73336 жыл бұрын
Superb composition, Ilayaraajaa garu great...Ever green love song.
@MrBatchalakuri7 жыл бұрын
unforgettable melodies of middle age of cine industries
@speedoflightIns Жыл бұрын
We are so lucky to have ilayaraja in our Times if not we may have missed his beautiful music 🎶
@musicmylife84004 ай бұрын
How much ever we speak about Ilayaraja, it is very less only. He is god sent Music God on earth.
@NaralaSatish2 ай бұрын
రాజమండ్రి తాడితోట రైల్వే వంతెన పక్కన చిన్నప్పుడు మంగలి షాప్ లో కటింగ్ వేయించుకుంటూ పాటలు వినేవాడిని మాకు సమియానా ఉండేది
@srinivas98793 жыл бұрын
Music is a medicine,illayaraja's music makes swings in body
@radhagattu4998 жыл бұрын
The one and only ilayaraja.... God of music...
@ballapavankumar56147 жыл бұрын
Radha krishna
@gandhireddygurrala28516 жыл бұрын
ilayaraja songs vinuntute hayiga vuntundi.hats of ilayaraja garu.
Evergreen lovely song; Nice lyrics & Music give grace to lyrics...!!
@kishoreheeregowda6 жыл бұрын
First six lines of the song is speechless....salute
@jyothsnadonepudi11935 ай бұрын
It’s true TELUGU IS pure musical ❤
@maheshchowdary38518 жыл бұрын
Good song and it's all about Vamsi garu taste with all team work...
@mudivetireddysekhar31885 жыл бұрын
సూపర్ సాంగ్ వేటూరి ధన్యవాదములు anayavadhamlu
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ రండీ 👌👌👍❤️
@sarithadarigi69939 ай бұрын
Ilayaraja garu ,balu garu,Janakamma garu ,Bhanupriya garu ,Vamshi garu,Veturi garu andaruki na paadabhivandanalu e paata enni sarlu vinna thanivitheeradu 🙏🙏🙏
@raj824kumar4 жыл бұрын
IlayaRaja, S.P.B, Janakamma, Veturi gaarlaku🙏🏻... Love this song❤️
@ravikartik20343 жыл бұрын
Nice song. Thank you Illayaraja sir.
@Msfoodiee3697 ай бұрын
3:12 what aa music 🎵🎵 malli vinali anipistundhi
@AshokKumar-vr4nf6 жыл бұрын
Nice song and good music directed by great illyaraja garu
@santoshkumarmishra9922 Жыл бұрын
Best music applied in indian film industry. I had seen that movie 24/25 years ago nearly 4/5 times but the music is still in mind. More to add, I am not a Telugu speaking or understanding guy. Simple love story with average actors and the best music ever applied in a film made this movie a lovable one. Many a times I tried to download the movie but all in vain. If any body can help me will get a life time thanks.
@kadirimadhava753 жыл бұрын
Full marks to Ilayaraja,Veturi,SPB,Janaki and Bhanupriya to this melodious romantic song. Regret Rajendra Prasad is not a match for Bhanupriya though he is a great actor.
@sreenivassreenu60397 жыл бұрын
sir ilayaraja, rajendra prasad and director vamsi what a combination simply supb we mis your combination in this generation
@ksaigopal1234 Жыл бұрын
I admire you sir Iam Ilayaraja sir fan since 5 th class
@kondaiahmaddu95113 жыл бұрын
సూపర్ సాంగ్ అండి ఏమిరాయాలి ఇలాంటి సాంగ్స్ గురించి సూపర్ రండీ
@gunluruumauma4475 Жыл бұрын
The God of music mesmerizing no words to describe his music ❤❤❤
@musicmylife84004 ай бұрын
How much ever we speak about Ilayaraja, it is very less only. He is god sent Music God on earth.
@ashakeerthibotcha40663 жыл бұрын
Ilayaraja gari ki padhabhivandhanam ,ilanti songs ika Ravu .Anni sarlu vinna bore kottadhu .
@kk-yt6et9 ай бұрын
పెళ్ళాం తో సరసాలాడుతూ ఈ పాట వినాలి
@venkatakrishnams3 жыл бұрын
చూపే లేత శోభనం మాటే తీపి లాంఛనం..... ఆ పదాల ఊహ అనిర్వచనీయం .... వేటూరిగారి మాటలో గోరుముద్ద రాజాగారి స్వరంలో వెన్నె ముద్ద బాలుగారి పాటలో గోరుముద్ద జానకమ్మ పాటలో వెన్నెముద్ద పాట కావాలా మాట కావాలా మాట కావాలా పాట కావాలా ఆ ముద్దా ఈ ముద్దా మాకన్నీ ఉన్న ఈ విందా ముద్దు పాటలిలా ఇస్తూఉంటే ముద్దాయల్లే ఉండిపోమా ?
@kondapaturu1 Жыл бұрын
Superb compose...lyrics,voice and music...awesome !!!
@sskumar472 жыл бұрын
Chorus singing is highlight of this song 😍
@madiraroja54286 жыл бұрын
I love raja sir a lot n music 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ రండీ 👌👌👌👌👍❤️❤️💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@raghunavarasala4704 Жыл бұрын
చేతిలో కాదండీ చేతుల్లో అని స్పష్టంగా పాడుతున్నారు కదా జానకమ్మ గారు.
@gsnaiduyedida40294 жыл бұрын
My favourite director Vamsi Garu and music director ilayaraja Garu
@VyasaTv7 жыл бұрын
ever Green songs..Hats off to ilayaraja ji and sp sir
@rajkumar-143-MP4 жыл бұрын
Iam die hard fan of ilayaraaja
@musicmylife84004 ай бұрын
Same me too.
@n.madhusudhana84263 жыл бұрын
నేను సినిమా డైరెక్టర్ అయితే.... ఒక శివ, మహర్షి, లేడీసుటైలర్, కోకిల, చెట్టుకింద ప్లీడర్, కళ్ళు లాంటి సినిమాలు తీయాలి.
@parvathitalampally36593 жыл бұрын
Maestro illiyaraj sir Hatsof
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ రండీ 👌👌👌👍
@srinivasvadlurijangaonvadl73084 жыл бұрын
Beautiful song please upload this movie
@ranjithkumar41708 жыл бұрын
oka pakka vamsi, enko pakka ilaya raja and rejendra prasad abbo supero super .............
@usharani17316 жыл бұрын
Yesss
@srimuddada82116 жыл бұрын
S
@AshokKumar-vr4nf7 жыл бұрын
Rajendra Prasad golden song in illayaraj music very nice song goppama chethilo goru mudda
@nagadamudisatyaprasad20724 жыл бұрын
Amma janakamma your voice is amrutham chilikinattu devine voice god bless you
@prashanthkumargupta2633 Жыл бұрын
Fantastic song from macho master raja sir
@piouskerur3 жыл бұрын
King of composer Ilayaraja sir
@speedoflightIns Жыл бұрын
Ilayraja hats off Sir
@pratyushaponnapalli4856 Жыл бұрын
Ilayarajugaru great music director
@TheKothamasuprasad6 жыл бұрын
2:11 abba em smile
@chanduv61786 жыл бұрын
I love all the Songs legend Lyricist Veturi Sundararama Murthy .
@NarsimhaSadiyam2 ай бұрын
2024 lo vinevallu oka like friends 😊🎉
@varlarameshwareddy86042 жыл бұрын
ఇళయరాజా.సంగీతమే ఒక .వెరైటీ .ఒక అద్భుతం
@musicmylife84004 ай бұрын
How much ever we speak about Ilayaraja, it is very less only. He is god sent Music God on earth.
@ajimontrap32773 жыл бұрын
എത്ര മനോഹരം ♥️♥️♥️♥️♥️♥️
@kondapaturu1 Жыл бұрын
Veturigaru, Balu garu and Ilayaraja garu....great combination...never and ever !!?
@kumaraswamyta49187 жыл бұрын
Great Ilayaraja....
@rajyalakshmiputcha13418 жыл бұрын
sarileru meekevvaru rajagaru. one and only maestro.
@muvvalasrinivas30366 жыл бұрын
Yes madam
@kvnath6 жыл бұрын
Starting chorus humming is out of the world.
@VunnavaKalyani Жыл бұрын
Appatlo ilayaraja Magic music archstra.. Extradanory
@musicmylife84004 ай бұрын
How much ever we speak about Ilayaraja, it is very less only. He is god sent Music God on earth.
@ravinaik18994 жыл бұрын
ఇళయరాజాకు వందనం.
@musicmylife84004 ай бұрын
How much ever we speak about Ilayaraja, it is very less only. He is god sent Music God on earth.