మన మాతృభాష ఏది? - డా. శారదా పూర్ణ గారి సారస్వతీం

  Рет қаралды 1,471

Venkata Chaganti

Venkata Chaganti

7 күн бұрын

Ravikant's Question: మధ్యప్రదేశ్ లోని జిరి(Jhiri) అనే ఊరి లోనూ, కర్ణాటకలోని మట్టూరు (Mattur) అనే ఊళ్లోనూ ఈ రోజుకీ సంస్కృతంని రోజువారీ ఉపయోగాలకు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రెండు ఊళ్ళ ప్రజలు హిందీ, కన్నడలతో పాటు దేవాభాషని కూడా తమ దైనందిన జీవితాల్లో ఉపయోగిస్తున్నారు కదా. అటువంటప్పుడు ఆ ఊరి వారి మాతృ భాషను సంస్కృతంగా మనం భావించ వచ్చా?
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #saraswati #sanskrit #sanatandharma #telugu #mothertongue

Пікірлер: 22
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 5 күн бұрын
శారద పూర్ణ శొంఠి గారు చేసిన విశ్లేషణ, చెప్పిన సమాధానాలు అత్యద్భుతం. నేను అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు స్పందించింది సమాధానం ఇస్తున్న వెంకట చాగంటి గారికి కృతజ్ఞతలు. సమాధానం చెప్పిన మురళీ గారికి ధన్యవాదాలు.
@tanajihere706
@tanajihere706 5 күн бұрын
వెంకట చాగంటి గారికి మరియు మీ టీంకి ఇంకా శారదాగారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏. భాష గురించి చాలా అద్భుతంగా ను, అందంగా వివరించారు డా, శారద గారు 🙏. శ్రీ మాతా చరణారవిందం 🌻🙏🌻.
@krishnay3682
@krishnay3682 5 күн бұрын
ధన్యవాదములు.... చాలా చక్కగా చెప్పారు.... మన పిల్లలు కి తెలుగు sanskrit నేర్పించడానికి ప్రయత్నం చెయ్యాలి.. దానిని సాధన గా మార్చాలి...
@AryasamajamVeparala
@AryasamajamVeparala 5 күн бұрын
ముగ్గురు వేదో వేత్తలకు చాలా కృతజ్ఞతలు
@t.heamanth5127
@t.heamanth5127 5 күн бұрын
Namaste sir/ Mam
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 5 күн бұрын
ఓం 🙏
@VenkatG09
@VenkatG09 5 күн бұрын
!!Samskritam!!
@venkataramanavakati2902
@venkataramanavakati2902 4 күн бұрын
ఓం
@shyamchenna4922
@shyamchenna4922 3 күн бұрын
Om namskaram
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 5 күн бұрын
Om namaskaram guru garu Murali and sharada garlaku
@aarress423
@aarress423 5 күн бұрын
🙏 ఓం 🙏 గురువు గారికి, మురళి గారికి, శారద పూర్ణ గారికి ప్రణామములు... సరళంగా ఒక శిశువుకి మాతృభాష అంటే అమ్మ నేర్పిన భాష మాత్రమే సహజ మాతృభాష... జ్ఞానానికి "మాతృక" వేదం/సంస్కృతం అయ్యి వుండవచ్చు... కానీ విద్యార్థికి విద్య నేర్చుకోవడం, అధ్యాపకునికి విద్య నేర్పించడం అమ్మ నేర్పిన "సహజ" భాషలోనే సరళం, శ్రీఘ్రం, సహేతుకం, సమంజసం అని నా అభిప్రాయం... తప్పులు ఉంటే సవరించ గలరు 🙏ఓం🙏
@nareshgangam4214
@nareshgangam4214 5 күн бұрын
Namasthe gurujii🙏
@gupallikk4313
@gupallikk4313 5 күн бұрын
చర్చా వేదికకు 💐🙏 అమ్మ గారికి ధన్యవాదాలు జీవితానికి (ఆత్మ) కు మాతృభాష వేదం, జీవణానికి (శరీరనికి) మాతృ భాష తెలుగు ఇప్పుడు భూమంత ఒకే కుటుంబం అయినందున ఆంగ్ల మాధ్యమంలో మన జీవితాన్ని జీవణాన్ని మర్ఛిపోతున్న వేళలో మీరు వెలుగు నింపుతున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏🌹
@Chraju-qc6wx
@Chraju-qc6wx 5 күн бұрын
OM NAMASTHE 🕉️🙏
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 3 күн бұрын
Excellent amma 🙏🙏🙏
@rachapallinambachary8585
@rachapallinambachary8585 5 күн бұрын
🚩🇳🇪🙏
@RamabrahmasastryPulluri
@RamabrahmasastryPulluri 5 күн бұрын
Om
@tanajihere706
@tanajihere706 5 күн бұрын
వెంకట‌ చాగంటి గారికి మీటీంకి కృతజ్ఞతలు కొంచెం భగవద్గీతలో 9 వ అధ్యాయం 25 శ్లోకానికి వివరణ ఇవ్వండి. అక్కడ చెప్పబడిన వినాయకుడు ఎవరు. రామకృష్ణ మిషన్ వారీ భగవద్గీత లొ... ఏయే ఆరాధనలు చేస్తే ఆయా లోకమును చేరుతారు. అనిచెప్పారు. ఆచార్యులు గారు వినాయకుడు మోక్షం ఇస్తారని ఈ చెప్పారు. కానీ అక్కడ చెప్పిన భూతప్రేత, గుణాలు చెప్తూ వీనాయకుడి ప్రస్తావన ప్రస్తావించారు. ఈ... వినాయకూఢు ఎవరు... 🤔.. శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.
@rayalaraghukishore
@rayalaraghukishore 5 күн бұрын
ask by sendig video message
@balaammanabrolu9375
@balaammanabrolu9375 5 күн бұрын
Vinayakudu prstavana yakkada undi?
@tanajihere706
@tanajihere706 4 күн бұрын
@balaammanabrolu9375 అయ్యొ ఉందండీ గొరాక్ పూర్ వారి భగవద్గీత లొ ను ఉంది మీరు చూడండి 🤦
@SVRAO-ws5vc
@SVRAO-ws5vc 4 күн бұрын
shabdame bhasha..daaniki vyakaranam and lipi and bhava vyakthakaranam undadhu.. vedam samastha jeeva rasi sontham..meeru manushulake parimitham chestunnaru..adhi thappu
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 12 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 70 М.
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 12 МЛН