వెంకటపురం ప్రజలు కి విన్నపం పక్షులు నివాసం కోసం చుట్టుప్రక్కల చెట్లు ఎక్కువగా పెంచండి .....ఆ పుణ్యం మీ గ్రామానికీ వస్తుంది.. ఆ దేవుడు మీ గ్రామానికి ఇచ్చిన వరం... ఆ పక్షులు కి మీకు ఏదో తెలియని బంధం ఉంది ఏమో..
@srinivasd58382 жыл бұрын
8,402 కిలోమీటర్లు ఎటువంటి gps సౌకర్యం లేకుండా సైబేరియా నుండి సంవత్సరం తిరిగేసరికి సరిగ్గా ఇక్కడికే వస్తాయి.🌺🍎🌺
@janardhansiraparapu76302 жыл бұрын
Em comment ra babu. Nu thopu
@venkateshwarrao4352 жыл бұрын
ఓ పెద్దాయన,బాగా చెప్పావు.మిమ్ములను నమ్మి వస్తుందుకు,మీ సంతోషం చూస్తుంటే,మాకు చాలా తృప్తి గా వుంది.ఇదే కదా జీవిత మంటే.ఇంకేమి కావాలి
@EveryDaymast2 жыл бұрын
Money without money em cheyya lemu pakshulani chustu kurchonte set avvadhu gaa
@venkateshwarrao4352 жыл бұрын
@@EveryDaymast బ్రో,మన పని మనము చేస్తూనే, సాటి జీవులపట్ల కూడా,కరుణ తో వుండాలి అని నా ఉద్దేశ్యం.
@EveryDaymast2 жыл бұрын
@@venkateshwarrao435 k
@daa1842 жыл бұрын
మన జాతిని పెంచుకోవాలి అనే కోరిక మనల్ని ఎంత దూరం అయినా తీసుకుపోతుంది... It's Nature Natural
@chillukotikishorebabu71982 жыл бұрын
గుడ్ న్యూస్. అవి ఇక్కడే పుట్టి నవి కాబట్టి అవి మన పక్షులు సైబీరీయ వి కావు.
@sreemayisworld75782 жыл бұрын
అవును ఈ ప్రాంతం ఈ పక్షులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మనసుకు ఉత్సాహం ఉల్లాసంగా ఎంతో అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రాంతం దగ్గర లేపాక్షి చారిత్రక క కట్టడం కూడా ఉంది. ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించండి.
@ksreddyagriculturevlogs90782 жыл бұрын
Ok
@govindasuresh12562 жыл бұрын
ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామం కూడా వస్తాయి మా సైడు చాలా ఫేమస్
@bolenarasimharao13302 жыл бұрын
హాయ్ బ్రొ i m from khammam
@ksreddyagriculturevlogs90782 жыл бұрын
ఆ పక్షులు వస్తే మీరు కూడా జాగ్రత్త పెట్టుకోండి వీరంపూర్ విలేజ్ లేక ఓకేనా బ్రో
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@sreevardhanmoode63702 жыл бұрын
Take a bow to villagers, keep protect 🕊
@suresh50272 жыл бұрын
అన్ని వేల కిలోమీటర్లు నుండి వస్తున్నా.... దారి మాత్రం బాగానే గుర్తుంటుంది ఈ పక్షులకు... రోడ్ మ్యాప్ అవసరం లేదనుకుంటా 😁
@nevergiveup_vm30742 жыл бұрын
Nice. ...dini gurinchi Search cheyyali ela vastayi ani😊👍👏👏nice thought
@puttajrlswamy10742 жыл бұрын
అవును సర్. మనుషులకే జి పి ఎస్, గూగుల్ మ్యాప్స్.
@rajkancharana89262 жыл бұрын
అవును. దేనికైనా నమ్మకమే కదా పునాది. లెక్కలు మాత్రమే కాదు.
@balu_blasters83282 жыл бұрын
ఇవి పుణ్యక్షేత్రం విలేజ్, తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం మండలం లో వుంటాయి
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@ksaee67622 жыл бұрын
గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కూడా ఈ తరహా పక్షులు వస్తుంటాయి
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@raghavanofficial88612 жыл бұрын
మొదటగా వచ్చే పక్షులను పైలెట్ పక్షులు అంటారు, అవి వచ్చి ఇక్కడి వాతావరణం, ఆహారం లాంటి పరిస్థితులను గమనించి తిరిగి నైజీరియా వెళ్లి వాటి జంట పక్షులతో, కుటుంబాలలో తిరిగి వస్తాయి... మా ఖమ్మం ప్రాంతంలో చింతపల్లి అనే ఊరికి వలస వస్తాయి, ఇవి రావడం మంచి శుభశఖనంగా భావిస్తారు మా ప్రాంత వాసులు, కానీ రైతులు చేస్తున్న రసాయనిక వ్యవసాయం వల్ల గత రెండు సంవత్సరాలుగా ఇవి రావడం లేదు...
@harigollapolu6682 жыл бұрын
10 years numdi maa vuriki yearly once vasthuvunayi ee birds Nellore district, atmakur taluka, vennawada village
@daa1842 жыл бұрын
పెద్ద కొల్లేరు సరస్సు మీద వీడియో చేయండి
@ramprasadrp28282 жыл бұрын
ప్రపంచంలో కొన్ని చేపలు పక్షులు కొల్లేరు గోదావరి ప్రాంతాలకు వస్తాయి 🥰💫
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@somireddypallimahesh97982 жыл бұрын
Blessed village
@rajesh1662 жыл бұрын
Dini gurinchi cheppina bbc ki thanks
@DkDk-ek9wm2 жыл бұрын
నేలపట్టు లో కూడా సంరక్షణా కేంద్ర ఉన్నట్లు ఉంది
@SD-ux7fe2 жыл бұрын
రష్యా నుండి అన్ని వేల కిలోమీర్లు ఏగురుకుంటూ వస్తున్నాయా 😧😦😳
@srinivasd58382 жыл бұрын
ఏ ఇప్పుడు వరకు వినాలా?
@shekar75812 жыл бұрын
Srikakulam district kooda vastai theni neelapuram
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@nevergiveup_vm30742 жыл бұрын
Tataya...nammakam gurinchi baga cheppavu💖💖👍
@sridhu4u2 жыл бұрын
శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురం కూడ ఈ పక్షులు వస్తాయి.
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@saikorapaka3122 жыл бұрын
Pedhayana mata goosebumps vachay
@suribabu72287 күн бұрын
Nice 👍👍👍👍👍👍
@Adilabadwildlife4 ай бұрын
పెయింటెడ్ స్టార్క్ పక్షులు. మా అదిలాబాద్ జిల్లాలో చాలా ఉంటాయి.
@ksrchannel79812 жыл бұрын
Very very good people. Many thanks to present.
@anuvegcooking98652 жыл бұрын
మనం వాటి కి హాని చేయమని వచ్చిన ఎవరినైనా అతిధులుగా, గౌరవంగా చూస్తామని తెలుసు అనుకుంటా దారి తెలిసినట్లే మన గుణం కూడా తెలుసేమో?!😁.
@paidinagendraofficial72392 жыл бұрын
East గోదావరి లో కూడా
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@azaraiahch63482 жыл бұрын
Very nice video
@dasarilingamurthy11652 жыл бұрын
Super....mana guests Russia nundi vacharu 👍👍
@swathihimarika32492 жыл бұрын
Good news
@Kingkoti0052 жыл бұрын
Good information
@premajoyice_thummuru7374 Жыл бұрын
Narasamambapuram and vedurupattu is also their residing place.
@haripriyapuppala61342 жыл бұрын
Telangana ,Jangoan zilla, Chinna maduru village lo kuda vasthayi I have seen many times
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@thebeautifulnature15852 жыл бұрын
🙏🙏🙏🙏
@SampathKumar-yi7td2 жыл бұрын
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిసెట్టిపల్లె గ్రామానికి కూడా ఈ పక్షులు వస్తాయి
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@Batman206922 жыл бұрын
❤️
@hemanthacharyulumbhemantha88912 жыл бұрын
భారత్ కు రెష్య మిత్రదేశం అని ఈ పక్షులకు కూడా తెలుసు ఆ జోబైడెన్ గాడికి ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో...
@gindamarjun40422 жыл бұрын
మొదట ---- జిల్లా వీరాపురం గ్రామం అని చెప్పి విషయం తెలుపిన మంచిది అని నా అభిప్రాయం ఏ ప్రాంతం లో అనే ఆలోచన భాద ఉండదు
@MukeshRaj-ev8vc2 жыл бұрын
👏🤗
@narender33482 жыл бұрын
Nammakam meedhane bandhaalu nilabadathay
@chandrasekharmadugula56972 жыл бұрын
Sir ivi srikakulam, santhabommali nandalam, thelineelapueam ane iruku kuda vasthayi
@Samuel1806.2 жыл бұрын
Guntur district uppalapadu gram lo kuda vastunnayi
@santoshkumarnetworks9902 жыл бұрын
Elaanti gps lekunda same place vastunnai manam matram flight ki minutes aagina mana dari maaripoddi ippudu cheppandi evaru televainavallo.
@lunkellaradhika20612 жыл бұрын
Where r these villages
@pvr.prasadpvr.prasad43612 жыл бұрын
Ma village lo kuda unnai
@arjun2.0172 жыл бұрын
😘
@ajayjawankmc84452 жыл бұрын
Khammam Jilla చింత పల్లి కి కూడా వస్తాయి
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@telanganavillageculture23172 жыл бұрын
Mancherial district lo kuda kanipistayi
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@telanganavillageculture23172 жыл бұрын
@@srinivasd5838 kada.. 👍🏼👍🏼
@starboysujay2 жыл бұрын
Hi BBC Telugu, make a video on legal rights of KZbin shortfilm makers, KZbin short video makers, rules and regulations, whether the police permission is needed for each and every KZbin video making..
@godavarigang19352 жыл бұрын
పార్వతీపురం జిల్లా Seethanagaram మండలంలోని చెల్లoనాయుడు వలస కూడ వస్తాయి... Veelunte అది కూడా publish చేయండి
@SivaKumar-wv1zm2 жыл бұрын
do there are same birds
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@godavarigang19352 жыл бұрын
@@SivaKumar-wv1zm yes
@godavarigang19352 жыл бұрын
@@srinivasd5838 నేను రావు అని చెప్పలేదే
@srinivasd58382 жыл бұрын
@@godavarigang1935 అన్ని జిల్లా వాళ్ళు చెప్పారిక్కడ వస్తాయి అని. అవి చూసి పెట్టా అంతే
@whateva123452 жыл бұрын
pls watch David Attenborough and bbc earth videos...nature and wildlife documentaries David Attenborough mariyu bbc earth videos chudandi....janthu jaathulu mariyu prakruti ki sambandinchina adbhutamaina videos
@verannasuper79212 жыл бұрын
Ts lo kuda vasthai
@nandiniskitchenvlogsteluguchan2 жыл бұрын
Maku chala dhaggara chiappudu school lo mamalni thiskellevaru birds ni chupinchadaniki
@bjayaprakash55762 жыл бұрын
Evi maa uriki cheruvu ki kuda vachaie sir Ma uru bhogolu Kurnool
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@mohammedafsar79652 жыл бұрын
وَٱللَّهُ خَلَقَ كُلَّ دَآبَّةٍۢ مِّن مَّآءٍۢ ۖ فَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ بَطْنِهِۦ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰٓ أَرْبَعٍۢ ۚ يَخْلُقُ ٱللَّهُ مَا يَشَآءُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. (Quran - 24 : 45) وَكَأَيِّن مِّن دَآبَّةٍۢ لَّا تَحْمِلُ رِزْقَهَا ٱللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌యే ఉపాధిని ఇస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. (Quran - 29 : 60)
Maa vuriki kuda vastai, Prakasam, tallur mandal, madhavaram
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@rajesh1662 жыл бұрын
Veerapuram ane uru Maa hindupur town ki dagaara evaraina ikadiki velleli ante hindupur vacchi ayina vellochu Leda NH44 meeduga ayina ravacchu kakapothe Maa uri nunchi veerapuram dagara unna chilamathur varaku autos and busses untayi
@rvreddyramireddy2 жыл бұрын
Andhra prakasam dist giddlur constency racharla mdl gowta varam village ku vadtai
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@vijaykumarmidde98812 жыл бұрын
Meeru sariga enquiry chesaro ledho... Maa gouthavaram ki kuda every year vasthai... Saibirian birds
@rvreddyramireddy2 жыл бұрын
Mee village giddalur racherla gowtavaram kada
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@selfeducation16202 жыл бұрын
Vattinii samrakshinchallsena badyathaa andaridii
@knagaraju92182 жыл бұрын
TS Lo ki kuda vasthunnai
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@rekhabale42042 жыл бұрын
Evi kolleru kuda vastayi
@srinivasd58382 жыл бұрын
అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి
@anandvemuru86532 жыл бұрын
Miku interview reddy ne unnada
@jagadeeshbabu34372 жыл бұрын
Ivey పక్షులు rajahmundry dagara lo ni punyaksetram aney vuru cheruvuki vastay prati samvatsaram