పక్షులు గూళ్ళు కట్టుకోవటం కోసం చెట్లు అధిక సంఖ్యలో పెంచాలి😅😅😅
@satyanarayanapothu469113 күн бұрын
కొల్లేరు పరిసర ప్రాంతాల్లో సౌండ్ & లైటింగ్ మరియు డ్రోన్ కెమెరాలను నిషేదించాలి.
@ridervinay272315 күн бұрын
I love birds ❤
@onepluslatest14 күн бұрын
ఏపీలో కొల్లేరు పులికాట్ సరస్సులు అధ్బుతం పర్యాటక శాఖ గొప్పగా అభివృద్ధి చేయవచ్చు చిత్తశుద్ధి సున్నా ...దోపిడీ మీద ఉన్న ధ్యాస మేలు చేయాలి అని ఉండదు కొల్లేరు చుట్టూ ..... చేపల చెరువులు ....ఆక్రమణలు తొలగించాలి ఇలాంటివి చేయాలి అంటే ....ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ఈ భూమి అన్ని ప్రాణులకు సంబందించినది.... నాదే మేమే ....అనే హక్కు మనుషులకు లేదు ఇది ప్రకృతి ధర్మం అయితే కూటమి ప్రభుత్వం ....మీద ఎవరికి నమ్మకం లేదు కొల్లేరు ను ఆక్రమణ లు .... చెరువులు తొలగిస్తారు అని జగన్ క్రిస్టియన్ ....అతనికి హిందూ దేవాలయాల మీద ఎలాగూ కన్సర్న్ ఉండదు మరి చంద్రబాబు .... పవన్ సంగతి ఏంటి? దేవుడి గుడి మీద పెత్తనం వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు .... ఇక ముగా ప్రాణుల హక్కుల గురించి ఏంటి ఆలోచించేది ..... అవకాశం ఉన్నంత కాలం దోచేసుకోండి .... ఇది టిడిపి వైసిపి ఫార్ములా ....