ఈ మలిదశ ఉద్యమం లో నా బామర్ధి కట్టా సత్యం అమర వీరుడు,,, నల్గొండ జిల్లాలో బుద్ధారం గ్రామంలో జన్మించిన అమరవీరుడు...
@harinaviareti2489 Жыл бұрын
వీరులార వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదానులారా మరిచిపొము మేము గుండెల్లో గుడి కడతాం పోరు దండం పెడతాం….వీరులారా కాలేజిలో మండే నిప్పుకణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోదులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్లు.. వీరులారా… చదువుకో కొడుకని సాగనంపిన తండ్రి సదువుల్లో సారాన్ని విప్పి జెప్పిన సారు చావువార్త వింటు గుండే పగిలిన తల్లి…వీరులారా.. ప్రపంచ చరితాల్లో పరిశోదించిన గానీ మీలాంటి త్యాగాలు యాడ కానారావు పాలబుగ్గల పసిడి యాడ ఉన్నారో మీరు…వీరులారా… మల్లెపువ్వుల్లారా మట్టివాసనలారా చేను సెలకల్లారా గోరువంకల్లారా మీరన్న జుసిండ్రా బాలాకిశొరాలా… వీరులారా… పొద్దు పొడుపులో మీరూపు జుస్త్ జున్త అమ్ పుస్తకాలల్లో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్లతో పదును కథలు జెప్పుకుంటాం…వీరులారా… జోహారు తెలంగాణ అమరవీరులకు
@boiniudaykiran345 ай бұрын
❤ super
@sudhakartalari89803 жыл бұрын
ఇప్పుడు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. కెసిఆర్ కుటుంబం లబ్ది పొందింది.
@rudravaramkumar88284 жыл бұрын
ఈ పాట 8 వ తరగతి లో పాడిన మొదటి బహుమతి పొందిన మండల పరిధిలో మొదటి సారి నాకు ఇష్టమైన పాట
@rajugupala69614 жыл бұрын
Congratulations
@vempallamadhusudhanreddy19434 жыл бұрын
@@rajugupala6961 do JCx.dr. Km Drn no mm km BB knit XD just n. BC mz mm BB j.dn km nnsxd.
@devenderreddy30764 жыл бұрын
Vempalla Madhusudhanreddy v
@shivamabhaji14544 жыл бұрын
Seam bro
@narsojisuryavanshi50593 жыл бұрын
Memu kuda padamu 8th class lo appatlo chala famous e song
@medaboinavenkanna70984 жыл бұрын
తెలంగాణ కఠిన శత్రువులను సైతం కంటతడి పెట్టించగల ఏకైక పాట, విద్యార్థుల అమరత్వాన్ని, సంకల్పాన్ని అందరికి దగ్గర చేసింది ఈ పాట
@pramodnanireddy13103 жыл бұрын
Pppa2wwppopqqqqqqqqqqaa@wwapessass
@venacharikothuri65422 жыл бұрын
ఈ పాట ఇప్పటికీ విన్న కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
@Jaisriram-gg1xy2 жыл бұрын
మహాద్బుతం సాంగ్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట మీకు ఇష్టమైతే కొట్టండి ఒక లైక్
@kirankumarmarri6 ай бұрын
నేను 2009 లో ఉద్యమం అని ఊడిగం చేశా నా క్లాస్మెంట్లు కాంట్రాక్టు లెక్చరర్లుగా అప్పుడు ఏక్కరు. ఇప్పుడు వాళ్ళు 15సం|| అనుభవం గల అద్యాపకులు అయ్యారు. నేనునిరుద్యోగిగా మిగిలిపోయా. ఇప్పుడు ఏ ఏక్సమ్ రాసి నాకు ఏటువంటి ఉపయోగం లేదు. అప్పుడు నన్ను కలవలంటే నన్ను ఏదురించి మాట్లాడనివారు నాకు సలహలు, ఏం చేఅ్తున్నావ్ అంటే తలదించుకోవల్సిన పరిస్థితి ఉంది నేను ఓర్చుకోగలుగుతాను. కాని నా తల్లిదండ్రులను అడిగితే వాళ్ళుకు చెప్పలేని బాధ ఉంది. నాకోడుకు తెలంగాణ వీరయెధుడు అని చెప్పగలరా?
@ramchanderkaramtoth59296 ай бұрын
😢
@uduthamanikanta62613 ай бұрын
😢😢
@Rj81373 ай бұрын
🙏🙏
@nanibhai66013 жыл бұрын
తెలంగాణ అమర వీరులకు జోహార్లు 😢😢💐💐💐🚩🚩
@KVIJAYKUMARREDDY-z8o3 жыл бұрын
ఉద్యమాలు చెయ్యడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.. నేను కర్ణాటక ను నమ్ముకొని వలస వెళ్లి స్థిరపడ్డాను ,నాకు తెలంగాణ వాడిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది , సునీల్ సూసైడ్ తరువాత
@shekarreddy4363 жыл бұрын
తెలంగాణ గొప్పది అన్నా,కానీ మనం ఓట్లు వేసినోళ్లు కరెక్ట్ కాదు
@lakkyvolgs21865 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ఊపిరి వదిలిన మన అన్నా తమ్ముళ్ల కి అంకితం ఈపాట
@Jaisriram-gg1xy4 жыл бұрын
నిజంగా ఈ పాట మనసు పెట్టి వింటే కచ్చితంగా ఏడుపువస్తోంది కానీ వీరి త్యాగం ప్రస్తుతం వృధా పోయాది కానీ ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు
@upendaruppi87264 жыл бұрын
Malli thiragabadali KCR meedha
@Jaisriram-gg1xy2 жыл бұрын
@@upendaruppi8726అవును బ్రో
@vadithirupathi75514 жыл бұрын
జోహార్ తెలంగాణ అమరవీరులకు....... జోహార్లు.....✊✊✊✊
@maheshnakarakanti54552 жыл бұрын
U,z
@n.keshavulusachin10.5210 ай бұрын
జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్
@mukheempatel40877 жыл бұрын
గాయనీ గాయకులు మరియు ఆమరవీరులకు నా పదాబీ వందనాలు జై తెలంగాణ జై కాంగ్రెస్
@thirumalanaiduthirumalanai79653 жыл бұрын
జోహార్ శ్రీకాంత్ chary Anna
@spccrestionsprss5632 жыл бұрын
🙏
@maheshedammala72044 жыл бұрын
మా త్యాగా ఘనులారా మరచిపోము మేము... అంటూనే. విద్యార్థుల త్యాగాలు ఎప్పుడో మర్చిపోయారు ఈ తెలంగాణ పాలకులు 😭
@raghumuta79554 жыл бұрын
👌👌👌👌
@prasad21818 ай бұрын
Nijam anna
@mohanlaldharmakari8000 Жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి
@gandigarianokkumar4555 Жыл бұрын
Nen పదవ తరగతి లో మొదటి బహుమతి గెలిచినా పాట ❤️
@user-i7c7i6 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర సాధన ప్రతి ఒక్కరూ కృషి చేశారు కానీ ఫలితాలు కొందరి అందుతున్నాయి
@sureshdurgapuramss22925 жыл бұрын
ఉద్యమ సమయంలో ఈపాట ప్రతి యొక్క తెలంగాణా పౌరుడు విని ఉద్యమం చేసారు
@sandiyakumari35024 жыл бұрын
(₩00@
@SudhaKar-wh9cn2 жыл бұрын
Supra sag
@darshanamprakash2525 Жыл бұрын
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 🌹💐😭
@karunln65155 жыл бұрын
When i was in schooling I'm participating in telangana bunds daily sing this song still cried a lot JAI TELANGANA JAYAHO VIDHYARTHI AMARA VEERULAKI
@veerababudaraboina36264 жыл бұрын
జై కామ్రేడ్ జై తెలంగాణ
@bojjakrishnavirit89493 жыл бұрын
తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్😢😢😢💐💐💐🙏🙏🙏💪💪💪
@sanjeevmudhiraj69953 жыл бұрын
Nenu udyamlo palgonna dhubai lo vunna bro s
@venacharikothuri65422 жыл бұрын
అప్పటి నా తెలంగాణ ఉద్యమ వీరులకు శతకోటి పాదాభివందనాలు..🙏🙏🙏🙏😭😭
@malleshyadav21762 жыл бұрын
Poo ppppp
@n.keshavulusachin10.5210 ай бұрын
చాలా గొప్ప పాట చాలా సులభమైన పదాలతో కూడిన పాట
@gshiva14667 жыл бұрын
I can't stop my tears ,my deep condolences to our Telangana student heroes family ,i will promise will never forgot ur great scarifice ,joharlu Veeru ...jai Telangana,jai jai Telangana .
@babupanga65806 жыл бұрын
We never lison like this type song dedecate to only srikantha chary bro paga babu mudiraj
@pramodnanireddy13103 жыл бұрын
9ye
@urmiladubbaka75143 жыл бұрын
7
@kotaiahchandravanka26393 жыл бұрын
@@madhusudhanreddyponnala7881 B! Bbbbbbbbbv
@kotaiahchandravanka26393 жыл бұрын
@@madhusudhanreddyponnala7881 .
@Maname_Thopu194 ай бұрын
2024 lo vine vallu like vesukondi❤
@pavankola45103 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@ramussrinivas10373 жыл бұрын
2021 నాటికి కూడా తెలంగాణ తల్లి ఇంకా ఆంధ్ర వలస విజయనగరం దొరల పాలనలో బానిసత్వం అనుభవిస్తుంది...
@sridharreddy80113 жыл бұрын
True
@sandeepgamasandeepgama45902 жыл бұрын
S
@venkatnarayanap51672 жыл бұрын
Yes
@riyajasmin81832 жыл бұрын
Manaki telangana vochindani evaru anaru anna e kcr gadini chustunte telangana vochinate ledu manam kuda valasa bathukule bathukunam
@shaikakbarbasha68472 жыл бұрын
Mee brathukulu.maa k cr.kalla kinda.
@PavanKumar-qp4du4 жыл бұрын
విద్యార్థులకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుంది కెసిఆర్ కుటుంబం ఎలుతుంది రాష్ట్రాన్ని మళ్లీ దొరల పాలనే
@ramussrinivas10373 жыл бұрын
2021 నాటికి కూడా తెలంగాణ తల్లి ఇంకా ఆంధ్ర వలస విజయనగరం దొరల పాలనలో బానిసత్వం అనుభవిస్తుంది....
@maheshgandi61663 жыл бұрын
Mana telengana Money telengana nayakulu thintunnaru kani 2014 mundhu Andhra nayakulu thintunnaru what is the best
@vishnuvardhan55214 жыл бұрын
#thank u #amulya audios and videos... For.... This song. When we hear it.. We remembering those day's
@vainalagiri47424 жыл бұрын
ఎంతో మంది వీరుల త్యాగ ఫలం అమరుల నిస్వార్థ మరణం అగ్నికి ఆహుతి అయిన శరీరాల సాక్షి గా తెలంగాణ రాష్ట్రం లో నాకు ఉద్యోగం వచ్చింది ...... ఈ జీవితం నా బ్రతుకు అంతా అమరులకు అంకితం అంకితం ...... ........
@sidduthipparapu6847 Жыл бұрын
నా చిన్న తనం loo నేను కరువు పనిలో మా టాక్టర్ బాబాయ్ uke పిట్టే వారు 👍🏻👌👌
@rajupusala36104 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరులుకి ఈ పాట అంకితం🙏🙏🙏
@sureshdurgapuramss22922 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో మలుపు తిప్పిన పాట, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన బతుకులు మారలేదు
@rajuyadav33642 жыл бұрын
✊✊జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు ✊✊✊💐💐
@ramakrishnaodnala52914 жыл бұрын
Ee pata vinte maa college days lo chesina udhyamalu kanula mundhu kanipisthunnai
@shravannani67732 жыл бұрын
Proud to be a telangana✊✊
@shift-lj3ib4 жыл бұрын
1200 vandhala baleedhanalaku vachina the great telangana malli dhorala pule kavadam chala duradhrashtakaram👍
@mynamessuryaasurya47932 жыл бұрын
Beautiful song......
@nallellabindhu2976 Жыл бұрын
Intha goppa adbutamina mana Telangana pata mana desha AMARULA Tyaganni gurtuchestundi...i like our country songs proud to be an INDIAN SALUTE 👋TO EVERYONE WHO SATISFIED THEIR LIVES FOR US...👏👏👏🙌🙌🙌👐👐👐✍️✍️🙏🙏🙏
నేను 4th క్లాస్ లా మా స్కూల్ లో పాడాను ఎప్పుడు 9ఇయర్స్ వున్నాను ఇప్పుడు 22ఇయర్స్ వున్నాను
@jatothbaloji75055 жыл бұрын
😭 johar Telangana amaraveerulaku
@katharajiprashanth77887 жыл бұрын
miss you Srikanth bro nenu kuda oka Chari ainandhuku santhoshisthunnanu kani e videos chusaka kantlo neeru thirigayi I love you all I live Telangana but meeru pranalu arpinchi thappu chesaru and we miss you lot and malli janmistharu Telangana lone idhi sure .
@madhusudhanreddyponnala78817 жыл бұрын
Katharaji Prashanth ....srikanth chari ...lanti vallu malli janminchali mana telangana koti rathanala veena kaavali ...jai telangana
@eshwarjoru29604 жыл бұрын
జోహార్ పోలీస్ కిష్టయ్య ముదిరాజ్🙏🙏🙏🙏🙏🙏
@somaiahburra5556 Жыл бұрын
నాకూ ఇష్టమైన పాట 🙏🙏🙏🙏
@mailateja1358 Жыл бұрын
Ye song epudaiki vinnevalu unnara
@Vickypanthulu Жыл бұрын
ఆ రోజులే వేరు..... ఇపుడు అంత ఎం అవుతుందో తెలుసు అందరికి..