ఒక ఆంధ్రా వాడిగా ఈ పాట వింటుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి తెలంగాణ సమాజం యొక్క చైతన్యాన్ని ఆంధ్ర సమాజం కూడా నేర్చుకోవాలి జై తెలంగాణ అమర్
@PRANAY_adepu3 жыл бұрын
❤️❤️
@Gajwelpillodu3 жыл бұрын
Chala bagundi anna ఇలాంటి ఛాలా rayali
@suryaksr48753 жыл бұрын
Avunu bro
@chandrakalaragoju59563 жыл бұрын
@@Gajwelpillodu y
@chandrakalaragoju59563 жыл бұрын
@@Gajwelpillodu Bv 🇦🇿🇦🇱🇦🇱
@dhanarajurapaka67836 жыл бұрын
అన్నా.. నేను శ్రీకాకుళం వాసిని..నీ పాటలో భావజాలం మా జిల్లా కు సరితూగుతుంది
@rajayarlagadda79674 жыл бұрын
అన్నా సోమన్నా.... నాది ఆంధ్రా...మీపాటలు.....తెలంగాణా సమాజంలో జరుగుతున్న దొరల దోపిడీ ని నిలదీసే మీ సాహిత్యం బాగుంటుంది.
@velpulamohan98363 жыл бұрын
iam royal seema but i telanga state your songs amazing yours songs society help ful songs thinking assume sir gossbums
@ullojupurna86273 жыл бұрын
Yes ధన్యవాదములు అన్న 🇮🇳🇮🇳🇮🇳
@bollamprabhakar48253 жыл бұрын
Andhra party lo cherina Apoori.,. Anthaku Aammudu poyinav... Nee rate Antha Apoori
@mdjahangeer6533 жыл бұрын
Salam Bhai
@maheshbattumahesh43593 жыл бұрын
@@velpulamohan9836 z/xxxxxxxxx Xz
@praveenaluri96555 жыл бұрын
అన్న ని గొంతుకు జోహార్లు.... రక్తం మరిగిపోతుంది... చాల బాగుంది
@rajireddygajulapally56393 жыл бұрын
hana.neku.sailullt
@sridharthipparthi4 жыл бұрын
ఏ సామాజిక తెలంగాణ రాష్ట్రం కోసం , నీళ్ళు, నిధులు , నియామకాలు అంటూ కొట్లడిన రోజులు అన్నం దొరకని పరిస్థితుల్లో కూడా గంజి తాగి లాటి దెబ్బలు తిన్న ..... ఈ రోజు ఎవని పాలయ్యిందిరో అని వింటుంటే ఆనాటి ఉద్యమం కళ్ళకు కట్టినట్టు గుర్తుకు వస్తుంది ఎది ఏమైనా ఏ ఆకాంక్షల కోసం కొట్లడమో ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లడడం లో తప్పులేదు .... జై భీమ్
@ganvithoughts Жыл бұрын
2023 లో ఈ పాట చాలా అవసరం... ప్రజలలో చైతన్యం రావాలి.. మేధావులు నోరుమెదపాలి. కవులు కళాకారులూ ఏకం అవ్వాలి.. వచ్చే ఎలక్షన్ లో.. ఆ రోజు ఉద్యమం లో రాష్ట్ర సాధనకోసం ఎవడైతే అడ్డుపడి నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారో అహ మోసగాళ్లందరిని రాజకీయాలకు దూరం చేయాలి..
@PuranderReddy5 ай бұрын
Now what is the result
@anandkolli2432 жыл бұрын
నేను ఆంధ్రావాలా... కానీ నాకు తెలంగాణా కళాకారుల పాటలు అంటే చాలా ప్రాణం...నేను గద్దరన్నకు,లలితక్కకు,సోమన్నకు వీరాభిమానిని...వాళ్ళు ప్రజా సమస్యలను వాళ్ల పాటల రూపంలో వ్యక్తపరచి రాజకీయ నాయకుల కళ్లు తెరిపిస్తున్నారు... జై తెలంగాణా... జై ఆంధ్ర... జై తెలుగుతల్లి....
@arekantivijayvinayvinodkum51114 жыл бұрын
సోమన్న అన్న గారు మీ సాక్ష్యం వింటే నాకు చాలా వరకు కూడా తెలంగాణ లోనే కాదు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కూడా మీ లాంటి గాయకులు ఉంటే రాష్ట్రాన్ని పాలించే నాయకుల గుండెల్లో నిద్రపట్టదు
@Ravi-yb1qt Жыл бұрын
Nice 👏👏
@vijayd759910 ай бұрын
Praise the lord bro..
@DailyNewz3658 ай бұрын
Yesu bidda aaa andke nilakada ledu Matham marchinodu party marchalwda
@itsme-kr1mo2 ай бұрын
2024లో వినే సోదరులు, మిత్రులు లైక్ చేయండి
@mugpalms40697 жыл бұрын
అన్నా నమస్తే, మరో గద్దర్ అన్నావి నువ్వన్నా. అసలు నేను నీ పాట విన్నతరువాత ఆలోచనలో పడినను అన్న. సూపర్ అన్న తెలంగాణా గొంతుకను,తెలంగాణా గోసను,తెలంగాణా మంచితనమును పాట రూపంలో వివరించిన నీకు వందనము అన్న.
@nookasrikanth54717 жыл бұрын
Anna super
@nareshlocal20507 жыл бұрын
mugpal ms
@nareshlocal20507 жыл бұрын
Super Anna
@pittalauday40275 жыл бұрын
Super songanna
@sankatisrinivas85756 жыл бұрын
పాట వింటే రక్తం మారుగుతున్నది సూపర్
@bejjankisudhakar7825 жыл бұрын
Yes sir romaalu nikkuthunnayi kanty lo nundi Neeru vastundi
@sudhirkumarbollu29955 жыл бұрын
Yes kcr gani palaindi
@maheshgoud52984 жыл бұрын
Super anna
@lolamsaikiran98944 жыл бұрын
@@bejjankisudhakar782 Àà
@sarithanimmathi5023 жыл бұрын
Anna next government change aithey nijama Mayena udyama karalaku nyaya jaruguthundhi anna garu I'm in ap
@nallasaidulu41992 жыл бұрын
2022 లో ఈ సాంగ్ వింటున్నవాళ్లు లైక్ కొట్టండి.. ఈ సంవత్సరం ఎంతమంది వింటారో చూదాం.. 👍
@guruguravaiaho47522 жыл бұрын
ana nenu 100 time s విన్నాను song
@shankarpenta22902 жыл бұрын
Rip ts politics
@banothsakram90942 жыл бұрын
పాట పాడి వాడు మారిపొయడు,ఇంకా లైక్ లేదు పాడు లేదు.
@banothsakram90942 жыл бұрын
@@guruguravaiaho4752 ఎందుకు
@banswadabeeru41122 жыл бұрын
@@shankarpenta2290 lkko kk oi
@mahmoodkhaja10046 жыл бұрын
అన్నా నీ పాట తెలంగాణ ప్రజల మనసులో నిలిచిపోతుంది అన్న నీకు లాల్ సలాం అన్న
@sudheerrajsudheergurram494 жыл бұрын
అన్న నువ్వు అద్భుతమైన పాటలను అందించారు జై సోమన్న
@muraliforever Жыл бұрын
KCR కాళ్ళ దగ్గరకు పోయిన తరువాత వినేవాళ్ళు ఒక like కొట్టండి
@duryodhanapatnana5289 Жыл бұрын
😂 😂😂
@sivaprasad7808 Жыл бұрын
😂
@akshiva321111 ай бұрын
😂😂
@akshiva321111 ай бұрын
😂😂
@akshiva321111 ай бұрын
😂😂
@dhulamanilgoud23502 жыл бұрын
అన్న పడిన పాట లో ఉన్న సందేశం 2024నెరవేరాలి అని కోరుకుంటున్న
@RajuRaju-zv6vq6 жыл бұрын
అన్న గారు ఈపాటకు తెలంగాణ ప్రజలలు మెల్కొవాలి
@nagarajuvarkala94845 жыл бұрын
Raju v
@khadarsk69064 жыл бұрын
అన్న మాది ఆంధ్ర మీ పాటలు చల ఇష్టము
@ganeshyadavganee3426 жыл бұрын
అన్న నాది ఆంధ్ర నువ్వు నిజంగానే రాజకీయ నాయకులకు ఉఛ్ఛ పొయిచాలి నువ్వు గ్రేట్
@NaveenKUMAR-vq4xn6 жыл бұрын
థాంక్స్
@bejjankisudhakar7825 жыл бұрын
Hats off bro manam Telugu vaarimy frst
@ysrikanthnani15304 жыл бұрын
ఈ లాంటి పాటలు ఇంకా రావాలి నీ పాట మాకు ఆయుధము కావాలి
మాయ మాటలు విని అనుసరించి, ... పోరాటం చేసి, సాధించి... ఎవ్వరి చేతిలో పెట్టారు .... దళిత సీఎం ఎదీి భయ్యా... తాయిలాలు లకు ఆశ పడి ,ఎవ్వడు పాలియిందిరో తెలంగాణా అని ఇప్పుడు అనుకుంటె ఏమి లాభము... ప్రజల చావులు ఉండకూడదని ,కేంద్రం...decition తిఇసుకుని... తెలంగాణ ని ఇచ్చింది.... ఇచ్చిన తాయిలాలు ,కు బదులుగా ,అన్నీ reetlu పెంచి ,ప్రజల దగ్గర నుండి,వసూల్ చేస్తారు.... ప్రజల డబ్బులు ,తాయిలాలు గా ఇస్తున్నారు.... రేట్లు పెంచి,4 గు entaluga లాగుతున్నారు.... య్య్ రాష్టం అయినా అంతే.... ఎన్నికల్లో పెట్టిన,moneyki 10 entalu తెచ్చుకుని...హాయిగా ,హాయిగా ఉంటారు.... పిచ్చి గొర్రెలు ....ప్రజలు మాత్రమే.....
@laxmanrao72054 жыл бұрын
Super sang bro
@prasadpenkea60833 жыл бұрын
Karect
@ranjithyadav55463 жыл бұрын
K kkkmk. K
@Pandugugulothu1802 Жыл бұрын
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని పాటలు పాడి మళ్ళీ అదే ప్రభుత్వం లో కలిస్తే m ఉపయోగం
@mahendarmahendaryadav403411 ай бұрын
2024 వింటున్న వాళ్ళు వున్నారా ❤
@arungriet9 ай бұрын
2024 lo chuse vallu like
@nageshchitikeri3038 Жыл бұрын
తెలంగాణ ప్రజల ఈ పాట భావాన్ని గమనించగలరు
@bganeshreddy34197 жыл бұрын
తెలంగాణ తెచ్చిన పాటలు...తెలంగాణ ప్రభుత్వ గద్దె దించే వరకు.. ఇలాంటి పాటలు అవసరం.. అన్న
@rathnakarreddydhodda49382 жыл бұрын
S
@naveengunnala52954 жыл бұрын
సాంగ్ కి తగ్గట్టు వీడియో కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది 👌👌👌
@chiniesfunmachha14143 жыл бұрын
2021లో విన్నవాళ్ళు like కొట్టండి
@bollamprabhakar48253 жыл бұрын
2021 lo Andhara party ki Aammudu poyina Apoori Nv Telangana gurinchi matlade Aarhatha ledu... Nee rate Antha Apoori... Enkosari Telangana gurinchi matladina patalu padina oorukunedi ledu... Nv Andhara party ki Aammudu poyina luchaganivi
@suryabhai..16636 жыл бұрын
Anna nuvvu kcr pani chesthav neku antha dhammu vundhi great job love u bro
@rajug55986 жыл бұрын
తెలంగాణ కోసం ఎన్నో పాడారు...తెలంగాణ వచ్చాకా ..ఈ పాట ఇంకా బాగుంది అన్నగారు
@skyfive5editz2804 жыл бұрын
మంచి భవష్యత్తు ఉందన్న నీకు.
@vijayalakavath26047 жыл бұрын
అన్నా !నీ పాట తెలంగాణ ప్రజల గొంతుక.నీకు వందనమన్నా!అన్నా నీవు పాటలతో ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతున్నవ్ Super Song Anna
@naveenkongala35606 жыл бұрын
VIJAYA LAKAVATH yes
@tonicutykidschannel45246 жыл бұрын
Anna kabardar
@malleshmalleshenagandula62666 жыл бұрын
yes I like
@Aavesham5626 жыл бұрын
Valla intlo bedroom ledaa??
@ampolusudeep17646 жыл бұрын
super song
@erupulajalender95687 жыл бұрын
అన్నా నీ పాట సూపర్ అన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేట్టు చేసినావు
@naik61986 жыл бұрын
all should know
@durhamraghu33155 жыл бұрын
సూపర్ సర్
@ganeshpp9515 жыл бұрын
Supar
@gajjalaanitha36963 жыл бұрын
Anna miku na seluet,,okka sari mimmalni kalusta shuer,,,great riter nd singer,,yevanipaalaindi to telangana yevdeluthunadu ro telangana,,,like 2 anna
@harishsankoji55966 жыл бұрын
ఈ పాట రాసినా వారు సూపర్ ఒక మంచి పాట రాసారు
@krishnarajaraja48266 жыл бұрын
Anna Nee Paata super
@p.v.bhadrareddybhadra38547 жыл бұрын
brother I am from Andhra but I like ur songs specially this song super lyrics.keep it up
@tenerajasekhar17912 жыл бұрын
ఏపూరి సోమ్మన్న గారికి రెండు తెలుగు రాష్ట్రలలో చాలా మంది అభిమానులు ఉన్నారు అందులో నేను కూడా రాయలసీమ వాసి
@lvvarunkumaar38026 жыл бұрын
అన్నా... నీ పాటతో ఇగ సోయ్ రావాలి తెలంగాణ ప్రజలకు...
@srinivasmacha32082 жыл бұрын
రాదు . Manavallaki telangana poratam marchipoyaru
@malakondaiahgolla973 Жыл бұрын
@@srinivasmacha3208 విశ్వాసం లేని జనం . గొర్రెల మంద .స్వార్దపరులు మెతుకుల కోసం విందు భోజనం వదిలిపోయిన మూర్ఖులు
@malakondaiahgolla973 Жыл бұрын
@@srinivasmacha3208 విశ్వాసం లేని జనం . గొర్రెల మంద .స్వార్దపరులు మెతుకుల కోసం విందు భోజనం వదిలిపోయిన మూర్ఖులు
@padigapatisaidireddypsaidi3878 Жыл бұрын
Great song
@abnraj12377 жыл бұрын
Supar song anna.... అన్నా నీవు పాటలతో ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతున్నవ్....
@rajashekarrajashekar96332 ай бұрын
అప్పుడు పాడిన అన్న కానీ ఇప్పుడు పాడు ఇలాంటి పాట ఈ దొంగల రాజ్యం లో దొంగ పరిపాలనలో జనాల కోసం ఒక్కసారి నువ్వు మళ్లీ గొంతు ఎత్తాలి అన్న జై తెలంగాణ జై కెసిఆర్
@nareshrajana44336 жыл бұрын
నేను తెలుగు వాడిని. నీ పాటలకు సలాం అన్న
@bairasathishkumar48886 жыл бұрын
Good song Anna
@venkateshkamboji90236 жыл бұрын
anna ni pata supar
@peddurinarsaiah76326 жыл бұрын
hai
@waheedkhan-xd2xp5 жыл бұрын
సలాం brother
@moinmohd88105 жыл бұрын
Anna pata supar
@rajkumar-qh5ql6 жыл бұрын
పాలకులకు ఈ పాట వింటే నిద్రపట్టదు...💪👌👌
@sudhakarkunapuli80755 жыл бұрын
Super anna
@maheshponnam12613 жыл бұрын
Nijame anna em padav anna niku salam
@Rajashekardriver Жыл бұрын
2023 lo ఈ పాటను వింటున్నవాళ్లు లైక్ కొట్టండి. ఈ సంవత్సరం లో వినే వాళ్ళు ఎంత మంది ఉన్నారో...
@failureboy55803 жыл бұрын
E pata prathi okka meeting lo veyali Abba hands of anna ❤️ 🙏🙏🙏🙏 super song
@cnu.kodakandla13408 ай бұрын
ఏ సంవత్సరమైన ఎవడు ఏలిన ఈ పాట కరెక్ట్ సరి పోతుంది
@divakarreddykandhala625 жыл бұрын
మీ పాటలకు మీకు కోటి దండాలు అన్న............
@pushpakalajakkula76424 жыл бұрын
కష్టం ఒకరిది, రాజ భోగం వొకరిది
@AKumar-pi4hr3 жыл бұрын
E pata lo unna prati padam epudu telangana lo jaraguthundi...chala munduga alochinchina mana somanna ki thanks...
@ChanduChandu-cm3zn Жыл бұрын
ఆంధ్ర తెలంగాణ ఎప్పటికీ అన్నదమ్ములు
@surenderchattla71027 жыл бұрын
super song anna elane inka chala manchi patalu ravalani dorala telangananu dichalii bhahujanula rajyam ravaali
@kuruvakrishna43462 ай бұрын
Present situation in Telangana 2024
@ravinderthipparapu1040 Жыл бұрын
అంబేద్కర్ గారు లేకపోతే మనకు తెలంగాణా రాష్ట్రమే వచ్చేది కాదు ❤❤❤
@patelsaab19633 жыл бұрын
15/05/2021 still song vinetolu like cheyandhi
@karthikkarthik-kf9ow Жыл бұрын
కరెక్ట్ suited present situation
@kukkakatukicheppudebba81874 жыл бұрын
నాకు తెలిసి జయప్రకాశ్ నారాయణ దళితులు (loksatta ) మంచి విద్యావేత్త ఆధునిక బావాలున్నవారు ఆయన్ని ఒక సరి ఎన్నుకుని చూస్తే బావుంటుందేమో అని నా ఉద్దేశ్యం
@srinivasaraokoleti54774 жыл бұрын
Evaru vaddu annaru
@velpulamohan98363 жыл бұрын
rela legend honest person ap king of the kingdom honest person ilike
@rameshkattekola853 жыл бұрын
Ok
@gundalashivakumar90443 жыл бұрын
Ippudu ledu ga aa party
@mrdq21583 жыл бұрын
Madigana bro
@VoiceForYou1834 Жыл бұрын
After joining in trs 😅 vacchi chusina vallu like karo
@parabhatinianjaiah475 Жыл бұрын
అన్న పాట ఏంటంటే రక్తం మరుగుతుంది అన్న జై తెలంగాణ
@navvi1413creations Жыл бұрын
2023 lo kooda inka vine వాలు ఒక like వేసుకోండి
@ragisridhar916 Жыл бұрын
ఎంతకీ అమ్ముడుపోతివిరో..నువ్వు brs కి జై కొడితివిరో....
@naniims185 Жыл бұрын
మనుసు చంపుకొని trs పార్టీ లో కియ్ వెళ్ళాడు అన్న పాపం అన్నని తిట్టకండి అన్నా 🙏🙏. Anna nv ekada Una. Happi Ga Undalani korukontuna Somanna
@duryodhanapatnana5289 Жыл бұрын
😂 నిజమే బ్రో😂😂😂
@pothurajubhagesh60773 жыл бұрын
తెలంగాణ ప్రజానికాన్ని మేల్కొలిపే పాటలు ప్రస్తుతం మరిన్ని అవసరం అన్న
@dhannanabheemayya19652 жыл бұрын
చాలా గొప్ప పాట రాసినవ్ ఏపూరి సోమన్న ప్రజల్ని చైతనయవంతులను చేసినవ్
@sampangianji46893 жыл бұрын
అన్నా వడ్డెర కులం మీద ఒక పాట పాడవ ప్లీజ్ ప్లీజ్ అన్న
@malakondaiahgolla9732 жыл бұрын
సమ సమాజం కోసం అడుగు సోదరా
@Harimudhiraj-oh1bp6 ай бұрын
ఈ పాట అంటే నాకు చచ్చే అంత ఇష్టం కొన్ని లక్షల సార్లు విన్నా ఈ పాట ఇలాంటి పాటలు ఇంకా పాడాలి ❤❤
@srishilamuradi48416 жыл бұрын
అన్నా సూపర్ దొంగ దోర నమ్మి ఓటెస్తే 30 సంవత్సరాల నుండి పంట తీస్తున్న పారెస్ట్ భూములను లాక్కున్నాడు కష్టం చెద్దమ్ అంటే పని లేక పూటకు బ్రతుకుడు అవుతుంది అన్నా మా ఊరీ కి రోడ్లు లేవ్ మా కష్టాలు ఎవరికి చేప్పిన వీనడం తప్ప మా బాదలు ఎవరు తీర్చడం లేదు .మాది చామనపల్లి .గ్రామం .మం.వేమనపల్లి.జిల్లా.మంచిర్యాల.
@santoshsuryavamshi97696 жыл бұрын
Aithe thirugabadu bhayya
@lionsadda74896 жыл бұрын
అన్న ని పాటకి నేను ఫిదా ఐపోయా kcr కి ఇప్పటికైనా సిగ్గుండలి
@Vjyooo6 жыл бұрын
Ante kcr kastapadalda telangana kosamm
@yugendargante56596 жыл бұрын
Gente.yugandhar.ji.kcr
@golisaikumarreddy52375 жыл бұрын
Super
@kundemahesh61125 жыл бұрын
Arey thamudu e song andra palakula meda padarura chillaraga kcr pina kadu
@knagarjuna93924 жыл бұрын
Falthu l.....
@sureshkalakotla36363 жыл бұрын
అన్న నీ గొంతుకు ఒక్కసారి మొక్కాలని ఉందన్న.అంత బాగా పాడారు ఈ పాట.
@pushpakalajakkula76424 жыл бұрын
శ్రీ కాంత చారి కిరోసిన్ పోసుకుని కాలుతు తెలంగాణ కోసం పరిగెత్తే దృశ్యం ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి
@anilgrandhala82363 жыл бұрын
😭😭🙏🙏
@chukkasimhachalam52663 жыл бұрын
తెలంగాణ పరిస్థితి పై పాట బాగుంది
@gugulothsuresh6926 Жыл бұрын
యావత్ తెలంగాణ ప్రజలు మెచ్చిన పాట.ప్రజల కష్టాలలో నుంచి పుట్టుకొచ్చిన ఈ పాటను తెలంగాణ ప్రజలు వింటుంటే తెలంగాణ ప్రజల గుండె కోతమాములుగా లేదు. ఎందుకు వచ్చిందా అని తెలంగాణ ప్రజలు తమ గుండెలు బాదుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలుతో ఏర్పడిన ఈ తెలంగాణ చివరకు ప్రజలకు కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది.ఈ రాష్ట్ర ప్రభుత్వం
@karengikrishna18517 жыл бұрын
అన్నా నీవు పాటలతో ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతున్నవ్
@ArunKumar-dz7zk7 жыл бұрын
Karengi Krishna
@rakeshvaddepally83637 жыл бұрын
Anna nee pata tho kcr ki uucha
@kothapellyvinay41197 жыл бұрын
nuvu
@sudhakarcharypabboju91527 жыл бұрын
Karengi Krishna super
@sudhakarcharypabboju91527 жыл бұрын
Super
@chinnasanga70935 жыл бұрын
I am from andhra ..superrrrr
@bandarusrinivas80002 жыл бұрын
తెలంగానాలో జరుగుతున్న పాలనను పాట రూపం లో చాల అద్బుతంగా పాడరు సోమన్న గారు
@GADDAM-oh2mm Жыл бұрын
ఏపురి BRS లొ మారినాక విన్నోల్లు LIKE వేసుకోండి అన్నకు ఒకసారి
@vinaybgmigamer9922 жыл бұрын
ఎప్పుడు దొరకి మల్ల తిరగబడే రోజులు వచ్చినయ్ దానికి నేను సిద్దన్ మరి మీరు👇
@sathyasagar72905 ай бұрын
2024 vine vallu
@ruthvishow94467 жыл бұрын
Anna am Bayanna from andra . Exlent song anna . Neeku padabhivandanam
@ramchander-qz7yl Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే చాల బాగుంది సోమన్న కానీ కెసిఆర్ డాగర గులాం చెయ్యకే
@narendergoud52887 жыл бұрын
అన్న ని పాటలు విని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
@gunishettinaresh8217 Жыл бұрын
Dorala palainavuro somanna
@vijaykumardgnbhggfff82792 жыл бұрын
Sorry nine late super anna
@kondaravinder91724 жыл бұрын
చాలా చక్కగా వివరించి పాడినవన్న
@javeedmohammed94856 жыл бұрын
Super song anna ....i love this song anna...all the best
@srinivassrinivas841010 ай бұрын
Cinema indrusry antroni palu ayidi jai telangana. anthrodu aluthunadu. telangananu.vachinaka androdu aluthunadu.prasnichinolu akada poyiru anthroni rajam nadustudi banisaluga bathudama telangana prajalara induka manam telangana thachukudi andhori chapula kida bathukudama manaku talent undi mana cinemalu manama thisukovali telanganaku adayam vastudi alochichukodi prajalara jai telangana amala virulaku johar johar ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@nareshrajana44336 жыл бұрын
నేను ఆంధ్రా వాడిని కాని నీ పాటలకు సలాం. కాని తెలుగు వాళ్లము
@shobanmullapati98992 жыл бұрын
Madhi Andhra naa epata 10times venaa bro super ga padaru
@karengikrishna18517 жыл бұрын
అన్నా !నీ పాట తెలంగాణ ప్రజల గొంతుక.నీకు వందనమన్నా!