వెలుగు | Velugu | Christian Short Film | Aag Team Works | 2023

  Рет қаралды 219,322

AAG Team Works

AAG Team Works

Күн бұрын

Пікірлер
@sailajagujavarthi357
@sailajagujavarthi357 Жыл бұрын
లోక ఆకర్షణ, లోక ప్రేమను, అవిధేయత,లోక ప్రసంగమును మెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కనువిప్పు కలగాలని మీరు అందించిన ఈ msg కొరకు దేవునికే మహిమ
@mothagangabhavani3041
@mothagangabhavani3041 Жыл бұрын
Amen🙏 🙇‍♀️
@saralan9345
@saralan9345 Жыл бұрын
​.❤❤❤❤Hallelujah
@songasasank1489
@songasasank1489 Жыл бұрын
నా మనసులో వున్న ప్రతి అక్షరం ,నేను తీయలనుకున్న ప్రతి సంఘటన.దేవుడు మీద్వారా దృశ్యరూపం లో చేయించాడు..దేవునికే మహిమ...ఘనత, ప్రభావము కలుగును గాక...వందనాలు...
@RaniRani-vb1xu
@RaniRani-vb1xu Жыл бұрын
Chalabaga chepparu 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@TheLordsTemple2020
@TheLordsTemple2020 Жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతంగా ఉంది బ్రదర్ ,ఈ రోజుల్లో ప్రతి సంఘములో ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి లోపాలు వారి నడవడిక ఎలా ఉందో, ఎలా ఉండాలో చక్కగా వివరించారు.ప్రతి సంఘము దేవుని పరిచర్యలో ఎలా సహకరించాలి ,చాలా అద్భుతంగా షార్ట్ ఫిలిం తీశారు బ్రదర్ .Aag Team నీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🙏
@r.bikshapathi5839
@r.bikshapathi5839 Жыл бұрын
9o
@dharanijavvadhi1487
@dharanijavvadhi1487 Жыл бұрын
Aaamen.. 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️
@satishjami4357
@satishjami4357 Жыл бұрын
కాల బాగుండి అన్నా
@dasariankannamugaya4092
@dasariankannamugaya4092 Жыл бұрын
దేవునికి మహిమ ప్రతి యవ్వన దశలో ఉన్న ప్రతి ఒక్కరూ 😊 మారుమనస్సు పొందాలి మీ అందరికీ హృదయపూర్వక
@madhramsandhyarani886
@madhramsandhyarani886 Жыл бұрын
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen
@jyothimandapalliofficial3833
@jyothimandapalliofficial3833 Жыл бұрын
Neti sangam yela undalo chakkaga chupincharu vandanalu🙏🙏🙏🙏🙏
@jehovanissifellowship
@jehovanissifellowship Жыл бұрын
లోతైన ఆత్మీయ్య సందేశం దేవునికి స్తోత్రం😊🙌 😍👌
@sowjiniisowji6048
@sowjiniisowji6048 Жыл бұрын
Baga cheppavu akka nijamaina sevakula gurinchi praise the lord
@sureshramisetti2901
@sureshramisetti2901 Жыл бұрын
నా తమ్ముడు వివాహం కొరకు ప్రార్థన ప్రార్థన
@sureshramisetti2901
@sureshramisetti2901 Жыл бұрын
సహోదరులు భారత రక్షణ రక్షణ లోనికి రావాలి ప్రార్థన
@babuzadda-jp1st
@babuzadda-jp1st Жыл бұрын
Chala santosam devunike mahima kalugunugaka! Amen 🙏
@byagariswaraj2239
@byagariswaraj2239 Жыл бұрын
Good msg all God bless you Dwuni dhagariku Andhari Ala ravali thiyelisindi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subhashiniguduru9333
@subhashiniguduru9333 Жыл бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.🙌🙌🙌👏🏻👏🏻👏🏻👌👌👌ఈ చివరి దినాలలో ఇలాంటి మెసేజ్ ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది క్రీస్తు సువార్త పత్రికలు గా పని చేయాలి అటువంటి కృప దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. దేవుడు మీ టీమిని బహుగా ఆశీర్వదించును గాక
@joynissy6834
@joynissy6834 Жыл бұрын
Very very blessing msg tq God for this team God leads ur team more& more in spiritual way God bless ur team
@SumaSuma-w2i
@SumaSuma-w2i Жыл бұрын
🙏🙏🙏 ఆల్ 🎉🎉🎉
@khajarasoolsyed9752
@khajarasoolsyed9752 Жыл бұрын
Prise the lord anna akka
@sreemanthulaappalingam2853
@sreemanthulaappalingam2853 Жыл бұрын
Devuni namanike mahima
@fruity770
@fruity770 Жыл бұрын
దేవునికే మహిమ.yes మన క్రియలు దేవునిలో ఇతరులను నడిపించే విదం గా వుండాలి.క్రియలు లేని విశ్వాసం మృతము.మీటింగ్స్ కన్న మన పక్కన వున్న వారికి మనమే మాదిరిగా వుండాలి .చాలా బాగుంది అన్న మీ టీమ్ అందరికీ tqs .
@swapnaswapna9040
@swapnaswapna9040 Жыл бұрын
Deva na life ni miku estunanu tandri na valla kavadam ledu
@dsambaiahdsh4257
@dsambaiahdsh4257 Жыл бұрын
Vamdanamulu annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasf7198
@rajasf7198 Жыл бұрын
ముందు మనం మారాలి తర్వాత ఇతరులను మర్చలే మన దైవ భక్తి తో మన ప్రవర్తన ద్వారా ఇతరులను రక్షించవచ్చు అని మీరు చక్కటి సందేశం ఇచ్చారు చాలా వందనాలు AAG టీం కు...
@rajikiran9908
@rajikiran9908 Жыл бұрын
Excellent & nice concept 👌👏👏👏
@Kumar_s.
@Kumar_s. Жыл бұрын
Thank you team... నాలో ఏ లోపం వుందో తెలిసింది. చాలా మంది మందిరాలకు వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ క్రియలు లేని వారుగా వుంటున్నారు - కారణం ఏదైనా కావచ్చు,,,,, ఇలా వుంటే ఒక్క ఆత్మను కూడా రక్షించలేము. ప్రభువును సంతోషపెట్టునట్లు జీవిద్దాం....
@mounikathute5305
@mounikathute5305 Жыл бұрын
నిజంగా e video... ఈనాటి సేవకులకు, viswasulaku manchi message.... I will share this video my spiritual friends & colleagues
@AAGTeamWorks
@AAGTeamWorks Жыл бұрын
Praise The Lord And Praise God Thank You Very Much Sister
@shivanishivani4104
@shivanishivani4104 Жыл бұрын
Love u యేసయ్యా లవ్ యూ
@veeranagalakshmi8893
@veeranagalakshmi8893 Жыл бұрын
లోకాశలు లోపల పెట్టుకొని, లోకానికి లోకరక్షకుడ్ని పరిచయం చేయాలనుకోవడం వలన లాభం లేదని చక్కగా వివరించారు brother. Shalom. May God bless AAG team.....🙂🙂
@sudhatagaram
@sudhatagaram Жыл бұрын
Naa heart ni touch chesindi ee short film. Glory to God
@ranjithcreations752
@ranjithcreations752 Жыл бұрын
Wonder full heart touching short film anna super ga vundi Present vunna ee prapanchaniki kavalasina goppa msg Good anna Waiting for next short film praise the Lord Anna
@seethadasarivandanluguruvu1375
@seethadasarivandanluguruvu1375 Жыл бұрын
Praise the Lord akkayya garu vandanalu yesu namamulo vandanalu baga chepparu pogadta kadu yesu namamulo vandanalu yesu super akkayya
@brodavidv
@brodavidv Жыл бұрын
దేవుని ఆత్మతో దేవుని జ్ఞానము తో అనేక ఆత్మలను రక్షించాలని మీరు మీ కుటుంబాన్ని దేవుని పనిలో సాగాలి దేవునికి మహిమ
@gangadharrao7212
@gangadharrao7212 Жыл бұрын
చాలా సంతోషం ఏ ఏ జి టీం వారికి శుభాకాంక్షలు నేటి సమాజానికి కావలసిన చక్కటి మెసేజ్ ని" వెలుగు" షార్ట్ ఫిలిం ద్వారా పరిచయం చేసినందుకు. Bro. ఓనేసిము -ఏలూరు
@srinup4485
@srinup4485 Жыл бұрын
Vandanalu annaya 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
@sunithabayye7893
@sunithabayye7893 Жыл бұрын
Chala manchi message pastorgaru praise the Lord
@jitoshbhuyan4433
@jitoshbhuyan4433 Жыл бұрын
Vandanalu annayya samasta ghanata mahima devunike chellunu gaka Amen God bless you all very very nice nice 👍 short film
@yunekarajmounaammu3379
@yunekarajmounaammu3379 Жыл бұрын
God బ్లేస్ యూ aag టీమ్
@shalomshankar9084
@shalomshankar9084 Жыл бұрын
🙏 anna 🙏 praise 🙏 the 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@seethadasarivandanluguruvu1375
@seethadasarivandanluguruvu1375 Жыл бұрын
Praise the Lord super meku yesu namamulo vandanalu
@m.mounika4626
@m.mounika4626 Жыл бұрын
🙏🙏 గాడ్ బ్లెస్స్ యు
@subbaiaxmidharmalasubbalax383
@subbaiaxmidharmalasubbalax383 Жыл бұрын
PraisetheLord. Tqs Father Ur preaching toward s Sanghamu.
@sowjisowji1007
@sowjisowji1007 Жыл бұрын
Good message thank you aag team
@pravikumarjbh3451
@pravikumarjbh3451 Жыл бұрын
ఆమెన్ Glory To Jesus Christ 🙏🙏🙏🙏
@AnandKumar-md4bs
@AnandKumar-md4bs Жыл бұрын
నిజంగా విలువైన సందేశం అనేక సంఘములలో ఇలాగే జరుగుతుంది ఈ వీడియో పరిచర్య ద్వారా మారుతారని నమ్ముతున్నాను దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్
@hemalatha20037
@hemalatha20037 Жыл бұрын
Paster garu ur voice is very beautiful glory of the god
@dasari.dhanalaxmidasari.dh7729
@dasari.dhanalaxmidasari.dh7729 Жыл бұрын
Super annayya 👏👏👏👏👏👏
@susannapanta7524
@susannapanta7524 Жыл бұрын
🙏🙏brothers excellent short filim glory to god 🙏👌💐💐
@DJayaofficial777
@DJayaofficial777 Жыл бұрын
Praise the Lord brother chala Baga chepparu.God bless you all
@superpowerofchrist7204
@superpowerofchrist7204 Жыл бұрын
నేటి సామజంలో జరుగుతున్న సందర్భాలను సందేశంగా చూపించిన మీ అందరికీ వందనాలు 🙏🙏
@sravania5836
@sravania5836 Жыл бұрын
Manchi maataltho aadarinchinandhuku vandanamulu.. Devunikey mahima kalugunu gaaka! Amen🙏, praise the Lord🙏🙏🙏 AAG team members 🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@pramilaeduru1715
@pramilaeduru1715 Жыл бұрын
Praise the Lord satyam garu chala baga chepinaru vakyamu dwara yentho Aatamiyanga matalu chepinaru A g g ministry ki na vandanalu wonderful message echaru thank you 🙏🙏🌹❤🌹
@nirmalabirudugadda4146
@nirmalabirudugadda4146 Жыл бұрын
Light of the world ...dear Jesus lighten my heart with thy word....😭
@naveenkumarchikkulla3626
@naveenkumarchikkulla3626 Жыл бұрын
it's good movie ,prais God
@sandeepdonempudi850
@sandeepdonempudi850 Жыл бұрын
Excellent short film Brother
@Victor-Arun-777
@Victor-Arun-777 Жыл бұрын
Praise the Lord to all Nice short film
@I.am.working.for.god.
@I.am.working.for.god. Жыл бұрын
దేవునికే మహిమ ఆమెన్ 🙏🙏🙌🙌🙌🥰🥰🥰🥰 thank you God 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️
@sathisirisha8990
@sathisirisha8990 Жыл бұрын
Praise to god Praise and Thank god All praises and glory to powerful god lord jesus christ Glory to powerful god lord jesus christ...Amen...Hallelujah.🙇🧎🥰❤️💝💖💗💯💞💕
@bennypaul7169
@bennypaul7169 Жыл бұрын
దేవునికి మహిమ
@mangalagiripedavadlapudi2066
@mangalagiripedavadlapudi2066 Жыл бұрын
Amen Hallelujah Praise the lord bro Amen Hallelujah Praise
@yesurathnamakepoguyesurath3238
@yesurathnamakepoguyesurath3238 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@suryabodapati9131
@suryabodapati9131 Жыл бұрын
మనసు మార్చే సందేశం అందించినందుకు వందనాలు సోదరులారా 😢
@chinnidurga561
@chinnidurga561 Жыл бұрын
నా హృదయమును మెల్కోల్పిన సందేశము. వందనాలు brother
@poulapostle2695
@poulapostle2695 Жыл бұрын
Praise The Lord. Wonder full message. God Bless Your Family.🍑🍎🥭🍇🍍🕊️🕊️🕊️
@mosheofficialchristiansong8778
@mosheofficialchristiansong8778 Жыл бұрын
ప్రైస్ ది లాడండి నేటి సమాజంలో తల్లితండ్రులు పిల్లల్ని గద్దిస్తేిస్తే వారు కోపమై విషం తాగడంవిషం తాగడము ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడమో చనిపోవడము ఇలా అనేక రకాలు జరుగుతున్నాయి దాని విషయంలో కూడా మంచి షార్ట్ ఫిలిం తీయాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను సార్ నేటి సమాజానికి యువకులకు అందాలిఅనేకమంది తెలుసుకోవాలి తల్లితండ్రుల యొక్క విలువ ఏంటో తెలుసుకునేటట్లుగా పిల్లలు తెలుసుకున్నట్లుగా మంచి మూవీ తీయండి.మీ పరిచర్యను ఇలాగే కొనసాగించాలని దేవున్నామములు ఆశిస్తున్నాను🎉🎉🎉
@sowmyabasimalla9420
@sowmyabasimalla9420 Жыл бұрын
Mee andhariki thank you. Nenu oka suvartha patrika ga vundalani gurthi chesinandhuku🙇‍♀️🙇‍♀️
@godministriesashok7410
@godministriesashok7410 Жыл бұрын
వందనాలు అయ్యా గారు
@jainkumari4085
@jainkumari4085 Жыл бұрын
Br vanddanalu bagunnara wonder full message devunike mahima karangga chesaru ey short Fillm me anddare prayasa vruda kadu devudu. Me anddarene. Deevenchhunugaka Amen 🙏🙏🙏
@manoharchinna9245
@manoharchinna9245 Жыл бұрын
Excellent AAG TEAM ❤🎉
@newlife8857
@newlife8857 Жыл бұрын
Praise the Lord anna short film chala bagundhi marpu kaliginche matalu god bless you &your team💐💐💐
@livingfragranceofchrist
@livingfragranceofchrist Жыл бұрын
Right Shortfilm at the Right Time! PRAISE God Highly is to be Praised 🙌 God bless AAG TEAM😇 Thanks To AAG TEAM WORKS🙏
@prashanthikolikapogu5705
@prashanthikolikapogu5705 Жыл бұрын
Praise the lord brother and sister 🙏
@DnMusicOfficialsAp
@DnMusicOfficialsAp Жыл бұрын
Praise The Lord To All Wonderful Short Film
@mandalavamsi8047
@mandalavamsi8047 Жыл бұрын
Waiting annayya
@Truegospalministris
@Truegospalministris Жыл бұрын
Excellent short film,By/ AAG Ministries, lord Provide All thing's ur Construction the God Temple Phi4:19
@yaparamesh4900
@yaparamesh4900 Жыл бұрын
God Bless You Brother
@bakkianosh3625
@bakkianosh3625 Жыл бұрын
Aag టీమ్ అందరికీ వందనాలు ప్రతి విడి యో చాలా బాగుంది ఆత్మీయంగా బలపడుతున్నము
@Maddalasharon-lj9ix
@Maddalasharon-lj9ix Жыл бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక
@laxmisupreme9779
@laxmisupreme9779 Жыл бұрын
Praise the lord brother Real massage
@tangellaanandh
@tangellaanandh Жыл бұрын
ప్రైజ్ ది lord 🙏🏽⛪️
@AAGTeamWorks
@AAGTeamWorks Жыл бұрын
Praise the lord brother 🙏
@satyanarayanatammisetti9634
@satyanarayanatammisetti9634 Жыл бұрын
PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem 💐👌👏🌹🙏
@indhupriya3370
@indhupriya3370 Жыл бұрын
Really wonderful content, good work,may God bless you all.Tq 🙏
@vamshi3210
@vamshi3210 Жыл бұрын
Inka cheyandi bro chala bhaga chesaru praise the lord Amen 🙏
@telugulivingstones7317
@telugulivingstones7317 Жыл бұрын
Praise the lord anna, akka
@kosuruchinababu5009
@kosuruchinababu5009 Жыл бұрын
Wonderful mg bro God bless you 🙏
@mandalavamsi8047
@mandalavamsi8047 Жыл бұрын
Amen 🙏🎁
@godismystrenth.official
@godismystrenth.official Жыл бұрын
All glory to jesus.....amen
@ramakrishnaramki7607
@ramakrishnaramki7607 Жыл бұрын
1కోరింథీయులకు 11: 1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
@kishorevanaparla9811
@kishorevanaparla9811 Жыл бұрын
Praise the Lord brother and sister good msg
@annamanikalamkuri2640
@annamanikalamkuri2640 Жыл бұрын
🙏👌 God bless you
@chinthausharani25
@chinthausharani25 Жыл бұрын
Praise tha lord annaya🙏🙏🙏🙏🙏🙏
@josephrajpaul1766
@josephrajpaul1766 Жыл бұрын
Wonderful anna Superb filim thank you and Praise the lord
@anushakatari1660
@anushakatari1660 Жыл бұрын
Team me vedios samajaniki entho good messages entho avasaram.. prathi vyakthiki kuda 🙏🙏
@ramanababuramanababu7029
@ramanababuramanababu7029 Жыл бұрын
వందనాలు aag టీమ్ అందరికి ఇలాంటి ఆలోచింపా జేసే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నందుకు నేటి కాలానికి ఇదేంతో అవసరం
@RajeshMaddirala18
@RajeshMaddirala18 Жыл бұрын
Chala bagundhi annaya❤#all glory to god❤
@dileepdayadeevena3082
@dileepdayadeevena3082 Жыл бұрын
What a wonderful movie 🎉🎉🎉excelent anna❤❤❤
@mosesratnam
@mosesratnam Жыл бұрын
Blessed Message God bless all of you thank you for the short films all glory to god
@mail2krupa154
@mail2krupa154 Жыл бұрын
Excellent brother 🙏🙏🙏
@vamitikumari316
@vamitikumari316 Жыл бұрын
Wonderful shortfilm ❤annaiah
@ఫలించేడికొమ్మ
@ఫలించేడికొమ్మ Жыл бұрын
Praise the lord and god bless you
@moonsister6817
@moonsister6817 Жыл бұрын
Right message thank 🙏🙏🙏🙏🙏👌👌👌
@tabitha1994
@tabitha1994 Жыл бұрын
Amen 🙏🏻🙏🏻🙏🏻praise the god 🙏🏻🙏🏻🙏🏻
@kattaesther2479
@kattaesther2479 Жыл бұрын
❤😊😊 super team wow ... What a short flim
Telugu Christian Short Film | Aag Team Works | ఆనందం | 2021
28:52
AAG Team Works
Рет қаралды 1,2 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Telugu Christian Short Film | Poratam | 2020
1:10:06
AAG Team Works
Рет қаралды 458 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН