షాట్ పిల్మ్స్ తీయాలంటే AAG TEAM WORKS వాళ్లే తీయాలి....మీరు చేసే ప్రతీ short film హృదయాలను తాకుతుంది..మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో దేవుడు మీకు తోడైయుండును గాక......ఆమెన్
@kambalapalliramuduisrael99703 жыл бұрын
సినిమాలు చూసి time వేస్ట్ చేసుకొని బ్రస్టులు కావడం కంటే విశ్వాసంతో కూడిన ఈ వీడియోలు చూసి దేవుని🙏🙏🙏 మహిమ పరచడం ఎంతో మేలు నేటి ప్రజలకు
@jehovanissifellowship3 жыл бұрын
అద్భుతమైన అందమైన విధానంలో అశీర్వదకరమైన స్థితిలోనికి సంఘన్ని నడిపించటానికి చేస్తున్న మీ ప్రయాసకు తగిన 100%దీవెనకల్గును గాక ఆమేన్...
@khajarasoolsyed97523 жыл бұрын
Miru baga cheparu annayya
@Ashapu-fm7qg3 жыл бұрын
ధబఝ
@bunnyteja69853 жыл бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు కు విశ్వాసంతో ప్రార్థన 🙏చేస్తే చేయగలరు ఘనకార్యాలు, చూడగలరు అద్భుతకార్యాలు......... మీ జీవితంలో....... Thanks a lot AAG team member's 👏👏👍👍🤝🤝దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏🙏
@veerabhadramtuniki56333 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా అద్భుతమైన షార్ట్ ఫిలిం ద్వారా మేమెంత బల్ల పడుతున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@chinnavenkateshyadalaissak99023 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు తీసే ప్రతి షార్ట్ మెసేజ్ ఆత్మీయ తో ఎంతో మంది విశ్వాసులు ను బలపరుస్తుంది మీరు తీసే ప్రతి షార్ట్ మెసేజ్ మా ఆత్మీయ జీవితం లో మమల్ని చాలా బలపరిచిన వి బ్రదర్ మీరు చేసే ఈ పరిచర్యలో యేసయ్యా మిమల్ని ఇంక అధికమైన మేలు తో మిమల్ని ఇంక అధికమైన మేలు తో నింపాలి బ్రదర్ 🙏🙏🙏❤❤❤
@raichalrani9963 жыл бұрын
Yes brother
@pillijohn6183 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ చాలా చాలా బాగుంది అన్నా దేవుడు మీమల్ని మీ పరిచయను దీవు0చును గాక
@Think_wise_notfoolish3 жыл бұрын
kzbin.info/www/bejne/f4uaqZ6whMusgNU
@appalarajuchilaka34319 ай бұрын
Enosh prathi Vedio undalani anukuntunnanu.praise the lord
@udaykumarjupaka80323 жыл бұрын
దేవునికి స్తోత్రం మీ సంతోషమే నా సంతోషం మీరు మేలు పొందాలి మేము ఆత్మీయంగా ఎదగాలి దేవునికి మహిమ కలుగును గాక
@pastormahesheluru3 жыл бұрын
ప్రతి ఒక్కరిలో విశ్వాసం ఉంటేనే విజయాన్ని చూస్తారు ఆమెన్ Praise the lord brother🙏🙏..
@ratnamraju60903 жыл бұрын
విశ్వాసం తో ప్రార్థిస్తే ఏదైనా సాధ్యమే 🙏
@Rameshkorivi22583 жыл бұрын
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారు అయినా యేసువైపు చూచుచు నడుచుకుందాం 🙏🙏🙏🙏
@jyothi.p90273 жыл бұрын
amen🙏🙏🙏🙏
@victorimmanuyel93843 жыл бұрын
అన్నం తినకపోయినా సరే పరవాలేదేమోగానీ AAG short films చూడడం మానలేను దేవుని కృపను బట్టి అన్న. God bless your team.
@msam30393 жыл бұрын
Praise the lord brothers చిన్న పిల్లలు విశ్వాసం చాలా గొప్పది చాలా బాగా చూపించారు. కాబట్టి నాలో కూడా చిన్న పిల్లలు లాంటి నాలో ఉండాలి
@Think_wise_notfoolish3 жыл бұрын
kzbin.info/www/bejne/f4uaqZ6whMusgNU
@Think_wise_notfoolish3 жыл бұрын
Subscribe it for more videos intresting topic... also
@akkipraveenkumar11543 жыл бұрын
అన్న మీరు క్రైస్తవ లోకానికి చాలా మంచి ఆత్మీయ విషయాలు చూపిస్తున్నారు మీకు వందనాలు దేవుడు మిమ్మును దీవించు ను గాక🙏🙏🙏🙏🙏🙏🙏
@రూతుయేసుప్రభు3 жыл бұрын
మన కనతండ్రి కే మహిమ కలుగును గాక ❤️🙏🙏🙏🙏....మన రక్షకుడేనా క్రీస్తు వారి అతి పరిశుద్ద మైనా నామములో మా ఆత్మీయ అన్నయ్య లకు అలాగే వదినమ్మ ... చిన్నా బాబు కి వందనాలు కృతజ్ఞతలు మీరు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్స్ అని కూడా ఆత్మీయంగా బలపరుస్తూ న్నాయి మేము తప్పకుండా మీరు చేస్తున్న పరిచర్యలు నిమిత్తం ప్రార్థనా లు చేస్తాము అన్నయ్య లు గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌🙌
@chinnachinna4413 жыл бұрын
Amen na viswasam namakamina jeevithamuga youdhale🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@udaykumarjupaka80323 жыл бұрын
తప్పకుండా ప్రార్థన చేస్తాం మీరు ముందుకు వెళుతూ ఉండండి
@mukkannamasipogu4633 жыл бұрын
నమ్మకం =దేవుని పై పూర్తిగా ఆధారపడటం❤️
@God_isgood_allthe3 жыл бұрын
అన్నయ్య ఎందుకో తెలీదు కానీ బాగా ఏడుపు వచ్చింది ఈ షార్ట్ ఫిలిం చూస్తుంటే ఎందుకంటే నీను ఇదే పరిస్థితి గుండా వెళ్తున్నాను నా దుఖం ఆపుకోలేక పోయాను.చాలా థాంక్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్🙏🙏🙏🙏
@Think_wise_notfoolish3 жыл бұрын
kzbin.info/www/bejne/f4uaqZ6whMusgNU
@jeevanitanuku97323 жыл бұрын
Praise the lord Anna 🙏రోజు రోజుకి విశ్వాసం లో సన్నగిల్లి పోతున్న నాలాంటి భక్తిహీనురాలికి .... దేవదిదేవుడు నా పట్ల శాశ్వతమైన ప్రేమతో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఇంకా నాకోసం తన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు 😫😥 . విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం...మీ ఆత్మీయమైన లఘు చిత్రాలు మా ఆద్యాత్మికమైన ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి 😍😇🤗
@samueltelu55973 жыл бұрын
దేవుని కే మహిమ ఆమేన్ అనువాడు మిమ్మల్ని మీ పరిచర్యను మన ప్రభువు బహుగా ఆశీర్వదించునుగాక ఆమేన్ ఆమేనామే
@jyothi.p90273 жыл бұрын
amen🙏🙏🙏🙏
@akkidasarirajini1833 жыл бұрын
Amen.
@rebca98533 жыл бұрын
మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని ప్రతీ సారి ఎదురు చూస్తాము ... వచ్చాక చాలా ఆసక్తిగా చూసి దేవునిలో ఇంకా నమ్మకం పెంచుకుంటము... మా విశ్వాసం లో ఇలా ఎదగడానికి సహాయం చేస్తున్న మీ టీమ్ కి మా కుటుంభం తరపున ధన్యవాదాలు ... Praise the Lord
@radhikaradhika-vb5yf3 жыл бұрын
Aag team సభ్యులందరికీ నా హృదయ పూర్వక వందనాలు మీ షార్ట్ ఫిల్మ్ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవటం దేవుని ఆశీర్వాదం అందరూ పొందుకోవలని కోరుకుంటున్నాను వందనాలు అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhumi39013 жыл бұрын
Praise the Lord.... Dhevunike mahima kalugunu gaka.... Amen🙏🙏🙏
@rajumadasu38443 жыл бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్
@syambabu13943 жыл бұрын
🙏 ప్రైస్ ది లార్డ్ Glory to God and God bless you ❤️
@panchalpriyanka51323 жыл бұрын
Aduguvati kantenu uhinchuvatikantenu atyadikamuga karyamulu cheyy devudu🙌. wonderful message god bless u all n use u...
@baburaop65683 жыл бұрын
E message challa bagundi mana devudu goppa vaddu
@Victor-Arun-7773 жыл бұрын
విశ్వాసం అంటే ఏంటో నిజంగా ఇప్పుడు నాకు అర్ధమైంది super short films Anna praise the lord Vinay Anna, john Anna, Satyam garu praise the lord and for all tq
@JeSuSMyKiNg1233 жыл бұрын
అన్నా చాలా చాలా మంచి సినిమా రూపంలో దేవుని వాక్యాన్ని విశ్వాసన్ని మాకు చూపుతున్నారు ఫస్ట్ నుండి చివరి వరకు హృదయం లో ఏదో తెలియని బాధ దేవునికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేము.... షోలోమను గారు చెప్పినట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనుట మానవ కిటికీ ఇదే విధి అన్నా అంతా వ్యర్ధం
@gowthamkishorekancharla35863 жыл бұрын
నిజంగా మూవీ టైటిల్ కి మించి ఉంది మీ మూవీ విశ్వాసం అంటే ఏంటో చూపించారు...👏👏👏 God bless you more and more...
@chandukurakula61163 жыл бұрын
దేవుని పిల్లలు ఎల్ల బలమైన విశ్వాసం కలిగి ఉండాలో అర్థవంతగా తెలిపారు ధన్యవాదాలు బ్రదర్.. Praise the lord brother
@sujathaamenamenamenpilli33523 жыл бұрын
చాలా చక్కగా వివరించారు చిన్న పిల్లలు కూడా అర్థం అయ్యాలాగ చక్కగా తీసారు god bless you all term.all the best
@boddudaveedukumari95003 жыл бұрын
యస్ విశ్వాసం కోల్పోయిన మనకు ఇది మాదిరి థ్యాంక్స్ అన్నా తమ్ముడు. దేవుడు మిమ్మల్ని దివిచును గాక ఆమేన్
@vijayanandbondala24433 жыл бұрын
Good , మనకొచ్చే క్లిష్ట పరిస్థితులు వైపు కాక , ఆ పరిస్థితులను పరిష్కరించగల యేసుక్రీస్తు వైపు విశ్వాసం తో చూడాలనే ఈ కాన్సెప్ట్ నిజంగా అమోఘం. May God bless you all " AAG team " .
@vaddekumar4243 жыл бұрын
Chala bagundi anna wonder full filem
@BenuguAmosu3 жыл бұрын
క్రీ స్తుపేరట వందనములు బ్రదర్స్ అద్భుతమైన వాక్యాన్ని చిత్ర రూపంలో తీసారు దేవుని కి మహిమ కలుగును గాక మిమ్ములను దేవుడు అద్భుతంగా దీవించును గాక CHRIST CHURCH KONARK ODISHA
@tadiglory26523 жыл бұрын
యేసు నామములో అందరికి వందనాలు.. విశ్వసులము కాని అవిశ్వసమును పెచ్చి పోషిస్తున్నాము... యేసయ్య నమ్మదగిన దేవ సోత్రము అయ్యా... మా ఆవిశ్వసము తీసివేయండి సోత్రము అయ్యా God bless you all team number's
@chandrakhanta37033 жыл бұрын
విశ్వాసం గురించి చాలా చక్కగా వివరించారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్స్ సిస్టర్
@panithisharada84313 жыл бұрын
Praise the lord annayya.... avunu annayya ..manam manaki vacchi samasyane chustham.... devuni shakthini chudam.....devuni midha bharam vesi prardhana cheyam.....maalo ami mistakes unnayooo chakkaga chupincharu miru.....aaa devuni krupa miku apudu thodugaa unnadunu gaaka.. Amen
@godsgift-jesusismysavior24222 жыл бұрын
అన్ని సార్లు చూసిన, చూసిన ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తుంది, విశ్వాసంలో బలపడ టానికి ఎంతో సహాయం చేస్తున్న AAG Team కి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక, Amen 👏
@swarakeerthanmusic28723 жыл бұрын
Brother i feel very happy, విశ్వాస శ్వాస సత్యపు చూపు సంతృప్తి స్వరమియ్యగా, విలువేల పగడం వింతేమి కాదు నీ దీవెనలు పొందగ..... చాలా మంచి సందేశం బ్రదర్ praise the lord🙏
@jpudaykiran3 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసాను చాలా మంచి మెసేజ్ విశ్వాసం లో ఎలా బలపడాలో అలాగే విశ్వాసం తో ప్రార్థిస్తే మంచి కార్యాలు జరుగుతాయి అని THANKS
@suryasirisha.majeti53843 жыл бұрын
Yes, faith can move mountains.
@benjimenchilaka70293 жыл бұрын
Praise the lord Anna నేటి గడ్డు కాలం లో పరిస్థితులను బట్టి విశ్వాసం సన్నగిలిన పరిస్థితుల్లో తట్టి లేపి విశ్వాసము నకు కర్తయైన యేసు వైపు చూడండి అన్నటువంటి షాట్ ఫిల్మ్ "AAG team అందరికీ వందనాలు"
@rongaliprasad56093 жыл бұрын
మనిషిగా మనకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి సమస్తం సాధ్యం
@rajeshkakani54293 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నంతసేపు నా ఆత్మీయ జీవితంలో నా విశ్వాసం ఎలా వుందో కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అన్నయ్య. చాలా అంటే చాలా అద్భుతమైన మెసేజ్ వున్న షార్ట్ ఫిల్మ్. ఇంకా దేవుడు ఆయన పనిలో బలంగా, అనేకమందిని ఆయన వైపు నడిపించేలా మిమ్మల్ని బహుగా వాడుకోవాలి అని కోరుకుంటున్న. All GLORY to GOD.
@spiritofthelord24213 жыл бұрын
నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే Excellent video tq Soo much brother
@jyothimedapati20093 жыл бұрын
I'm in also suffering for my health but I only see for God's grace,miracles in my life, Faith is an weapon... Thanks to AAG team members 🙏
@chinnaraorejeti10273 жыл бұрын
మనకు అన్ని అనుకులంగా ఉన్నప్పుడు మనము విశ్వాసం గురించి మాట్లాడుతం తోటి సహోదరులాకు చెప్పుతామ్ ఒక్కసారిగా మన పరిస్థితులు విషమంగా మారినప్పుడు మన నిజ విశ్వసం బయట పడుతోంది. మంచి సందేశం ఇచ్చారన్నా..... దేవునికె మహిమకలుగును గాక .....
@udaya1237 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏 brother and sister devune namanekei mahema andukei devune rajyam chennapellaledei thank you Lord Jesus Christ hallelujah hallelujah hallelujah
@GaneshSabbiti Жыл бұрын
Price lord brother❤❤❤
@madhubhavana..narapogu53422 жыл бұрын
God bless u brothers
@dilsreenuvaslu35233 жыл бұрын
Thanks brother అనేకసార్లు దేవుని ఈ విషయంలో తప్పి పోతున్నప్పుడు మీ వీడియోస్ ద్వారా హృదయం పడిపోయిన స్థాయిని చూపిస్తూ విశ్వాసం సరిచేసుకుని దేవుని హెచ్చరిక బట్టి ఆ మహోన్నతమైన దేవునికి వందనాలు నీ పరిచర్యను బట్టి కూడా వందనాలు
@srinivasvenkatappa79043 жыл бұрын
Jesus 🙏🙏🙏🙏🙏🙏 great 👍👍👍👍👍👍Lord
@kothakotasrinivasarao50823 жыл бұрын
Very Heart Touching Short Film.... THANKYOU JESUS.....
@DHINAKAR773 жыл бұрын
మిమ్మల్ని బట్టి ఆ దేవునికి మహిమకలుగును గాక....విశ్వాసంలో బలపరిచే వృద్ధిచేసే ఆత్మీయమైన సందేశంతో కూడిన ఓ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ ఇది🙏🙏🙏🙏🙏
@bprasad13913 жыл бұрын
Praise the Lord bro vesvasam gurinche Chala baga cheparu god bliss you bro
@rajun86543 жыл бұрын
Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ... nice Massage of Faith (Visswasamu)... E Film Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
@manibabukaluva12833 жыл бұрын
Deva meru mamalnee medasulu dvaaraa balaparusthu nanduku thankyouDevudu inka me malee balaparachalee inka devuni parecharya lo inkaa vadabadalanee devunee saneedee me gurunchee thapkunda prayer chaysthamu thankyou allof your team members vandanalu brother
@ndanielmadhu30553 жыл бұрын
It is very spiritual message for all Christians. Thank, s to aag team
@kwtkwt94833 жыл бұрын
Praise the lord Amma 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@samuelraj97483 жыл бұрын
Wonderful films Aag team work
@gracyallen68973 жыл бұрын
praise the lord anaya...e short film dwara devudu nannu marosari haycharincharu...విశ్వాసం గురించి చాల గొప్పగా మాకు చూపించారు anaya...thank u jesus...thank u anaya 😇😇👌👌🙏🙏🙏🙏
@dr.venkatg36533 жыл бұрын
నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే. యేసయ్య మిమ్ముల్ని మీ ప్రయాసను దీవిoచుంను గాక
@jesusalive88703 жыл бұрын
Thanq jesus and thanq team for this short film......really we need faith in our life because faith shows is who is jesus and what is the power of jesus....
@chinnavenkateshyadalaissak99023 жыл бұрын
నమ్మకమైన దేవుడు మన యేసయ్యా ఎన్నడూ విడువని యేసయ్యా ❤❤
@balakattumuri9293 жыл бұрын
Ilujess
@kumartsmnrt50213 жыл бұрын
నమ్మకమైన దేవుడు మనయేసయ్య ఎన్నడూ విడువనియేసయ్య
@ksankeerthana44563 жыл бұрын
Super bro aadare Kalanu tharepincharu 👍👏👏😭🙏👌❤️❤️
@jhonveslyjessica90263 жыл бұрын
ఎదురు చూస్తూ ఉంటాను అన్నయ్యలు ...మీ వీడియో కోసం🙁🙁🙁🙏🙏🙏🙏praise the brothers దేవుడు మిమ్మల్ని దివించును గాక .ఆమెన్
@kumarjohn1937 Жыл бұрын
ప్రభు పేరిట కుడి వచ్చిన అందరికీ సలోమ్ బ్రదర్ చెట్టు కోసం చెప్పారు అవిశ్వాసం కోసం ఆ విశ్వాసం కోసం సూపర్ అండి అలాంటి విశ్వాసం అందరు ఎదగాలని దేవుడికి కోరుకుంటున్నాను అడుగువాటికన్నా ఊహించివాటికన్నా అత్యధిక చేసే శక్తి గల దేవుడు.. దేవుడు మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లును కాక
@challapallilovaraju17243 жыл бұрын
మీరు తీసే ప్రతీ message మమ్మల్ని ఆత్మీయతలో ఎంతగానో బలపరుస్తన్నాయి. ఆ దేవుని కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక
@yallaiahyallaiah31533 жыл бұрын
Praise the lord all brothers. Super message. Devvuni ke mahima kalugu nu gaka.Amen ⛪🕊🙏
@manchalajaipal49723 жыл бұрын
chala bagundhi anna నన్ను దేవుని కి మరింథ దగ్గర చెసారు 🙏🙏🙏🙏
@followthechrist54453 жыл бұрын
యేసయ్యా విశ్వాసము తో నిన్ను చూసే కన్నులు దయచేయుమయ్య...
@learnmoregetmore56583 жыл бұрын
Super good short film and wonderful message
@sangeethabanda68653 жыл бұрын
God bless you brothers nd sisters mi short films chala baguntai viswasham lo balaparusthai amen
@mariyarangoliandarts53623 жыл бұрын
Prise the lord brother chaala manchi msg echaru avunu meeru cheppindhi nijame chaala mandhi visvasulu e sthithi lone vunnaru e short film chusaka vari sthithi marchukuntaru ani korukuntunna glory to god 🙏🙏
@bbajari1273 жыл бұрын
దేవుని యందు విశ్వాసం ఉంచాలని చాలా బాగా చూపించారు అన్న వందనాలు
@pulavarthiharika1143 жыл бұрын
Praise the lord Anna. Visvasam adbuthalanu, goppa karyalanu jarigistundi.
@kumarip..s..g76003 жыл бұрын
దేవుని కి మహిమ కలుగును గాక హల్లెలూయా చాలా బాగుంది మేసేజ్ god bless you aag teem 🙏🙏😭
@gurrammercygurrammercy6573 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ దేవుడు మీ కష్టం కి ప్రతీ ఫలం దాచివుంచుతాడు 🙏
@bobbygeorge98592 жыл бұрын
Amen! Hallelujah! Thank you Heavenly Father, Thank you Jesus Christ and Thank you Holy Spirit forever and ever ❤ 💖 ♥
@pavanipodilapu44233 жыл бұрын
Very nice short film 🎥👌
@jesusranisweety41503 жыл бұрын
God bless you nanna
@samueljohn62193 жыл бұрын
Brother me videos challa baga vuntai 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗😘😘😘😘😘😘😘😘😘😘😘😘😎😎
@premsudha71693 жыл бұрын
షాలోమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు మిమ్మలిని బహు బలంగా వాడుకునేలా తప్పకుండా ప్రార్ధన చేస్తాం god bless you అల్ tem members
@ramachandrakoringa3 жыл бұрын
Super br short film
@rupaummidi30533 жыл бұрын
E film dwara naloviswasam perigindi brother tankyou godbless you
@ribkapalli38782 жыл бұрын
God bless you brother 🙏 amen
@AAGTeamWorks Жыл бұрын
Thank you
@shadraklankalapalli71303 жыл бұрын
హెబ్రీయులకు 11: 1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. చాలా మంచి మెసేజ్ చూపించారు అన్నయ దేవుడు మీ పరిచర్యను దీవించును గాక.
@dasarikarunagowthamkumar30973 жыл бұрын
PRAISE THE LORD TO ALL AAG TEAM MEMBERS
@ramanakota12743 жыл бұрын
Praise the lord Anaya. vadina garu
@kumarimudhada83233 жыл бұрын
Prise the Lord to all aag team Thanks for this short film Prise god Amen.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavanesampelli70353 жыл бұрын
వందనాలు బ్రదర్స్ ..మీరు తీసే ప్రతి ఒక్క వీడియో మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది, సరిచేస్తుంది, నేర్పిస్తుంది, క్రీస్తులో విశ్వాసం పెంచుతుంది.... మీరు ఎప్పుడెప్పుడు వీడియో చేస్తారా అని ఎదురు చూస్తున్నాం... ఈ పరిచర్య చేస్తున్నా మీ అందరి నీ దేవుడు దీవించును గాక..... చాలా చాలా ధన్యవాదాలు.. బ్రదర్స్ ...దేవునికి మహిమ కలుగును గాక.... మేము విశ్వాసంలో బలపడుదుము గాక.......
@jjyothi2683 жыл бұрын
👌👌👌praise the Lord 🙌🙌🙌🙌
@nagavallip45763 жыл бұрын
Spiritual msg.. Yes visvasam tho karyalu chustam
@జాన్విక్టర్3 жыл бұрын
అందరికీ మరనాత దేవుడు మీమాల్ని అందరీనీ దీవీంచును కాగా ఆమేన్
@christina36573 жыл бұрын
Devuniki stotram 🙌🙌🙌🙏🙏🙏
@aravindkondani5313 жыл бұрын
Wonderful brothers may God bless u and ur work🙏🙏
@sowmyarayi58953 жыл бұрын
May god bless you all & things which are done by aag team members
@acasathyavedu6493 жыл бұрын
అద్భుతమైన విశ్వాస సన్నివేశాలు.... glory to God, God bless you all 🙏🙏🙏🙏