Veteran Actress Srividhya... Untold Story

  Рет қаралды 49,406

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

Veteran Actress Srividhya... Untold Story
Subscribe our channel for more videos

Пікірлер: 27
@aavulavijayabhaskarreddy8971
@aavulavijayabhaskarreddy8971 2 жыл бұрын
పైకీ కనిపించడం వేరు, నిజ జీవితం వేరు ఆమె ఆత్మకు శాంతి కలగాలని 🌹🙏🏽
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
కీర్తి శేషురాలైన సినీనటి శ్రీవిద్య గురించి తెలియని ఎన్నో విషయాలను తెలిపిన మీ వీడియోకు ధన్యవాదాలు🙏🙏🙏
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
శ్రీవిద్య పడిన కష్టాలు తలుచుకుంటే చాలా బాధ కలిగింది, దుర్మార్గుడు ఆమె భర్త.పాపం ఆవిడ జీవితం అలా విషాదంగా ముగిసిపోయింది
@varalakshmichitta4054
@varalakshmichitta4054 Жыл бұрын
Tq tq sir my fourate actor శ్రీ విద్య ❤❤
@olcotttheosophy
@olcotttheosophy Жыл бұрын
☑️ from Andhrapradesh
@navathaprasad4746
@navathaprasad4746 Жыл бұрын
శ్రీ విద్య అంతే అందం అభినయం
@venkatraoangalakuduru1456
@venkatraoangalakuduru1456 Жыл бұрын
స్త్రీలు జగన్మాత ఉంటుందని . జగ శక్తిని చూపించిన వ్యక్తి. మనసు మంచిది
@user-ui4yb6yi9n
@user-ui4yb6yi9n 4 ай бұрын
Great dancer and best actress
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
మంచి అందాలనటి, అలాంటివాళ్ళకు శన్నాసులలాంటి భర్తలు వస్తారు. స్వయంకృతాపరాధం
@mohanbabupm5778
@mohanbabupm5778 Жыл бұрын
Superb voice cakkagacepputarù
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
జీవితాలు.. ఎన్ని వైవిధ్యాలు..!! అందం వేరు.. అదృష్టం వేరు.. సుఖపడటం వేరు..!!
@shujathamajumdar5614
@shujathamajumdar5614 Жыл бұрын
So, sad story 😭😭😔 she's so kind and generous.. personality and her personal life is so tearful but what a , strong will powerd woman she was.. her end days she spent for noble cause.. very sensibly... 🙏🙏🙏🙏🙏🙏🙏 Rest in peace 🕊️ mam
@savitri7311
@savitri7311 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 Жыл бұрын
Andamu kondariki. Vellu elagey vundali. Vuntaru. Aney laga vuntaru Varilo. Sre Vidya. Deepa. Venni radey nirmala Mughuroooo chala Andamuga vuntaru Atey manchey tanamu Valla ssre Vidya Badalatjo ney Geevitam Lashindey Ayy0
@devendrapulli3846
@devendrapulli3846 Жыл бұрын
🙏🙏😭😭😭😭
@vrr3025
@vrr3025 Жыл бұрын
🙏
@mohanbabupm5778
@mohanbabupm5778 Жыл бұрын
Srividyagaru tole citrate adekangal kancana heroine
@mohanbabupm5778
@mohanbabupm5778 Жыл бұрын
Srividyagaru nadincene told citrate mundru ezuthu1964
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Жыл бұрын
We heard that chandrakala married Ramakrishna first husband
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 Жыл бұрын
నేటి ఒక యువ నటుడు తండ్రి, ఒక దర్శకుడు ఈమె ను తన కోరిక కోసం చాలా బాధను పెట్టాడు అంటారు,, ఆమె ఒక మరణం సీన్ ఆపేసి తన కోరిక కోసం ఏడిపించడు అంటారు
@ramamani6326
@ramamani6326 Жыл бұрын
Chandrakalagari ammai writer kadandi
@kotaiahdara1468
@kotaiahdara1468 Жыл бұрын
Sir,we should be more disciplined when we get more wealth .some of the cine artist lavishly spend money when they are earning .they wont save for future needs .
@bheemilistudio
@bheemilistudio Жыл бұрын
బంట్రోతు భార్య సినిమా గీతా ఆర్ట్స్ వారి మొదటి సినిమా. శ్రీవిద్య చాలా అందంగా ఉంటారు కానీ హీరోయిన్ గా మాత్రం పెద్దగా ఎక్కడా కనపడలేదు. తమిళ్ లో ఎక్కువ చేసరేమో మరి. చిన్నప్పుడు నేను అదే అనుకునేవాడిని. హీరోయిన్ గా సినిమాలు ఎందుకు లేవో అని. శ్రీవిద్య గారు చనిపోక ముందే ఆవిడ చాలా కష్టాల్లో ఉన్నారని విన్నాను. ఒకనాడు ఆవిడ చనిపోయిన వార్త చూసి బాధపడ్డాను.
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
మీరు ప్రతీ ఎపిసోడ్ లోనూ చివరి రోజులు ఎలా గడిచాయో అని చెప్పడం ఏమి బాగులేదు . అందరికి చివరి రోజులు సుఖంగా గడవవు . ఆరోగ్యసమస్యలు , ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు . మనం వాటిని ఆర్చలేక తీర్చలేనప్పుడు వాటిని గురించి మాట్లాడడం సభ్యత కాదు .
@doddisankararao6669
@doddisankararao6669 Жыл бұрын
Pichi headings pettakandi. Yevari Kastalaku Vaaru kanneeru Karchukondi!
@shyamprasadreddy5781
@shyamprasadreddy5781 2 жыл бұрын
మీరు ఇంకో విషయం మర్చిపోయారు , ఒక ఫామ్ హౌస్ ఉండే అది కోర్టులో భర్తకు ఈమెకు వివాదం జరిగింది .దాన్ని కోర్టు శ్రీ విద్య కు అనుకూలంగా తీర్పునిచ్చింది తిరిగి దాన్ని స్వాధీనం చేసుకుంది తీర్పించింది
Veteran Actress Anita.. Untold Story
6:12
VENDI VENNELA
Рет қаралды 51 М.
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Vijayanirmala is married to Krishna's love story
2:29
Venkat Talks
Рет қаралды 916
#tollywoodactress #sarada Biography_watching Like_and_Share_Subscribe_Channel...
4:51
Success Of The Life Build Your Talent
Рет қаралды 1 М.
Ném bóng coca-cola🥤
0:33
Tippi TV
Рет қаралды 63 МЛН
В ШКОЛУ БОЛЬШЕ НЕ ХОЖУ
0:17
МАКАРОН
Рет қаралды 805 М.
🌀Фокус с жвачкой #sohorev
0:35
Андрей Сохорев
Рет қаралды 2,6 МЛН
❌Разве такое возможно? #story
1:00
Кэри Найс
Рет қаралды 2,6 МЛН