Vetaran Actress Lakshmikanta .. Untold Story

  Рет қаралды 25,637

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#Lakshmikantha #vendivennela
Vetaran Actress Lakshmikanta .. Untold Story
Subscribe our channel for more videos

Пікірлер: 25
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
మన పూర్వజులు.. ఎంత గొప్పవారో తెలుసుకోవటం ఆనందంగా ఉంటుంది.. అలాగే, వారు చివరి రోజుల్లో బాధలు పడ్డారని వింటే.. మనసు కలుక్కుమంటుంది.. ప్చ్..!!
@bhanuprasad734
@bhanuprasad734 Жыл бұрын
ఈ నటీ మణీ గురించి నాకు పెద్దగా తెలియక పోయినా వీరి జీవితం ఒక విషాద కథా చిత్రంలా ఉంది... అనాధగా పెరిగి. అనాధలా ఈమె జీవితం.ముగిసి పోవటం చాలా బాధిస్తుంది..
@h.v.s.s.ramamohan5656
@h.v.s.s.ramamohan5656 Жыл бұрын
సినిమా పేరు సూచించినప్పుడు అది విడుదలైన సంవత్సరము, నటీ నటుల గురించి చెప్పేటప్పుడు వారు జీవించి ఉన్న కాలం సంవత్సరాలలో ప్రస్తావిస్తే సందర్భోచితంగా ఉంటుంది!
@prabhakarmungili2198
@prabhakarmungili2198 Жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్....
@bharathchandra7641
@bharathchandra7641 Жыл бұрын
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు --పాతాళభ్బైరవి సినిమా లొ నిది..
@krishnamurthyballur5594
@krishnamurthyballur5594 Жыл бұрын
Thanks for sharing good information about the Lakshmikanta which I was completely unaware.
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
పాపం లక్ష్మీ కాంత........జీవితంలో ఎంతో నష్ట పోయింది.......చివరికి పాండిచ్చేరి లో వృద్ధాశ్రమంలో 2014 లో అనుకుంటా.....మరణించింది....1990 దశకం ద్వితీయార్థంలో ఏదో ఒక వార పత్రికలో ఆమెని interview చేసి ప్రచురించారు....". ఏనాటి లక్ష్మి కాంత నాయనా....నేను మీకు ఇంకా గుర్తున్నానా" అని అడిగినట్లుగా రాశారు... 90 ఏళ్ళకి పైగానే జీవించారు ఆవిడ.....కొందరిని దురదృష్టం అలాగే వెంటాడి వేధించి కాల్చుకు తింటుంది.....వారి ఆత్మ ప్రశాంతత ను పొందాలి అని ప్రార్థిస్తూ.....ఎందరో అభిమానులు....కోరుకుంటున్నారు
@sundarraja9196
@sundarraja9196 Жыл бұрын
ఆమెను గురించి మీరు తెలిపిన విషయం " ఏనాటి లక్ష్మికా౦త బాబుా - మీకు ఇ౦కా గుర్తున్నానా " అన్న పలుకులు ఆమె తన జీవితాన్ని ( చివరి దినాల్లో ) ఎ౦త నిరాశా జనక౦గా గడిపి౦దో తెలియజేస్తుంది !!! ఒకనాటి హీరో " శోభన్ బాబు " 1995 ప్రా౦త౦లో విజయవాడ ( R.T.C బస్ స్టేషన్ దగ్గర లో ) " మమత " హోటల్ లో వు౦డగా కలిసి , " మీ అభిమానిని " అని పరిచయ౦ చేసుకున్నాను. ఆయన వె౦టనే " ఇ౦కా అభిమానులున్నారా " అనగానే ( నటి లక్ష్మికా౦త లాగే ) నాకు బాధ కలిగి౦ది !!!
@Yeduguri
@Yeduguri Жыл бұрын
"వగలోయ్, వగలూ " పాట, న్రుత్యం గుర్తు కొచ్చింది ఈ వీడియో చూడగానే.
@swarnalathalankipalli5793
@swarnalathalankipalli5793 Жыл бұрын
​@@sundarraja9196 9:10 mm0vvqvqqql
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 Жыл бұрын
ఎంత బాగా వ్రాసారు సార్. ఆమె మీద సాగిన యూట్యూబ్ కధనాని కంటే కూడా మీ మాటలు ఆమె మీద సానుభూతిని అనేక రె ట్లు పెంచాయి. ఆమె ఆత్మ పూర్తి శాంతిని పొందాలని, నా తల్లితండ్రుల సాక్షిగా ఆ దేవుళ్లను ప్రార్దిష్తున్నాను
@sarojadevi7966
@sarojadevi7966 Жыл бұрын
Nenu enno sari pathala bhiravi chusinappudu e actress evaru anukunnanu kani meru eme gurinchi chusinappudu chala santhosham anipinchindu🎉🎉😊😊😊😊
@jaganmohanrao6833
@jaganmohanrao6833 Жыл бұрын
I like ur videos Brother
@sonuchinnu2124
@sonuchinnu2124 Жыл бұрын
నేను మొదటి సారి చూసాను ❤❤❤
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 Жыл бұрын
Patha taram valla ku namastey
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 Жыл бұрын
తెనాలి రామకృష్ణ చిత్రం లో ఒక నాట్యం చేసింది. పల్లెటూరి పిల్ల చిత్రంలో విలన్‌ పాత్ర ధారి ఎ వి సుబ్బా రావు ప్రక్కన వ్యాంప్ గా నటించింది
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FUL ON 6-6-2023
@kmpadma8653
@kmpadma8653 Жыл бұрын
Heroine Malathini gurinchi kuda elage cheppaaru. Pedda actors untaru kadaa, vaallu elaanti vaarini enduku pattinchukoru? Ee time lo unna actors kontainaa nayam anipistundi.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Bhagya rekha lo NTR pakkana natinchindi.Heroine jamuna ayina NTR no marriage chesukovalanukune lady ga act chesindi
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 Жыл бұрын
Pathalabhairavi.hero.villan. Paikochharu.migilina.artists Debba.tinnaru
@vrr3025
@vrr3025 Жыл бұрын
Badluck lakshmi kantham, Rip🙏
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 Жыл бұрын
Chala tha ks. Anda rooo goppa vallu
@geranatha4400
@geranatha4400 Жыл бұрын
Eeme Kanaka ,Anukontaanu.
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 Жыл бұрын
No she is not kanakam. Lakshmi kantham good dancer and actor.
Versatile Actress Kanakam.. Untold Story
8:58
VENDI VENNELA
Рет қаралды 28 М.
KiranPrabha Talk Show on the movie The Great Dictator
40:11
Kiran Prabha
Рет қаралды 17 М.
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 20 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 16 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 68 МЛН
Veteran Actress Devika .. Untold Story | Devika | Kanaka
11:24
VENDI VENNELA
Рет қаралды 200 М.
Visual Wonder Patalabhairavi...Untold Story
9:56
VENDI VENNELA
Рет қаралды 87 М.
Veteran Comedian Potti Prasad .. Untold Story
11:14
VENDI VENNELA
Рет қаралды 107 М.
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 20 МЛН